పిల్లలకోసం ఇంత పెద్ద మినిస్ట్రీని దేవుడు పైకి లేవనేత్తుతాడని నేనెప్పుడూ అనుకోలేదు..... శ్యామ్ సార్ మీకు దేవుడు అన్ని ఇవ్వడమే కాదు... అన్నిటికంటే ఇచ్చే మనసును ఇచ్చినందుకు... దేవుణ్ణి ఎంతగానో స్తుతిస్తున్నాను. Thank you GLM
@BelieversMediaMinistries5 сағат бұрын
🎉very nice. God bless you children 🌹🌹🌹🌹🌹🌹
@sapaprasad6 сағат бұрын
Wonderful song dear GLM team. Congratulations to Sam brother and the entire GLM Families. Praying for GLM and the VBS.
@Blessed_Bindu_9720Күн бұрын
మొత్తం ఉంది ఈ పాటలో....Super అన్న
@SRKvideos22062 күн бұрын
పల్లవి: ఏదేను తోటలో- ఆదాము అవ్వను "2" ఎంచక్కా చేసినాడు - చూడు అబ్బా అదిరింది - ఈడు జోడు"2" అను పల్లవి: నోటి మాటతో అన్ని చేసెను... హే వంగి చేతితో మన్ను తీసేను.... హే తనలా ఒకని చేయ తాను తలచెను అచ్చం ఆయనలా నరుని మలిచెను తన పోలికలో నన్ను చేసే మై క్రియేటర్ తన జీవమును నాకిచ్చే మై క్రియేటర్ 1. నింగి నేల నీరు నిప్పును బ్లప్ బ్లప్ బ్లప్... క్లాప్... బ్లప్ బ్లప్ బ్లప్ నలు దిక్కుల వీచు గాలిని హుష్ ష్.,.... టప టపా కురిసే వాననూ చిల్ చేసే స్నో ఫాల్ ను మిల మిలా మెరిసే మెరుపున డాం అంటూ ఉరిమే ఉరుమును విశాలమైన యూనివర్స్ చుట్టూ తిరిగే ప్లానిట్స్ వెలుగు నిచ్చే సూర్యచంద్రులు ఎత్తైన మౌంటైన్స్ లోతైన వాలీస్ వాటిలోని చెట్టు చేమలు అన్నియు నా కొరకు చేసెను మై క్రియేటర్ నన్ను తన కొరకే చేసుకొనెను మై క్రియేటర్ "ఏదేను" 2. నింగి నెగురు ప్రతిపక్షిని చిర్ప్ చిర్ప్ చిర్ప్.... ఫ్లాప్.... చిర్ప్ చిర్ప్ చిర్ప్ క్రూరమైన ప్రతి మృగమును రోయర్ రేరేరేర్ పర పర మని ప్రాకు పురుగును డాన్స్ చేసే డాల్ఫిన్స్ ను జూమ్ జూమ్ అనే కీటకాలను అన్ని సాధు జంతువులను లేలేత గ్రీన్ గ్రాస్ పొడవైన పీనే ట్రీస్ అందమైన గడ్డి పువ్వులు రకరకాల వెజిటేబుల్స్ తీయ తీయని ఫ్రూట్స్ పలు రకాల ఆకుకూరలు అన్నియు నా కొరకు చేసెను మై క్రియేటర్ నన్ను తన కొరకు చేసుకొని మై క్రియేటర్ "ఏదేను"
@King_sunil_sandhya17 сағат бұрын
TQ anna
@bandaricharlesh62364 сағат бұрын
Sunday school song super super😂😀❤️
@avinashmeragadi9266 сағат бұрын
Praise the Lord ❤❤ wonderful song 🎵 🙏
@santhibhaskar22696 сағат бұрын
Wonderful Song 👌👍 Glory to God 🙏 God bless you All 🙌
@babuauto51402 күн бұрын
Super songs of Vandanalu
@kashapogusuneetha123Күн бұрын
Super,childrens,action,songs,god,bless,you
@manohargandalam21412 күн бұрын
Glory Glory to God 👌👌🙏🤝🤝
@sudhamanit38879 сағат бұрын
Wow... Superb lyrics... Nice singing and beautiful action anna 💐💐❤️
@vidyapogusaroja8510Күн бұрын
Super song Inka chala song ravalani korukunchunamu
@paulspurgeoncm44923 күн бұрын
Praise the lord Sam Sir & GLM Team. Nice Lyrics
@Jk-gg7px2 күн бұрын
Wonderful song
@jyothsnaboppuri25542 күн бұрын
Praise the LORD sam sir and team good lyrics and good producing nd the chil singer also sung very well and glorified almighty JESUS and God has kept you and your family members and team members to be a blessing to the sunday school children and to all VBS CHILDREN, May the LORD BLESS YOU all ABUANDANTLY RICHLY sir😊
@KURNOOLKURRALU2 күн бұрын
Praise the lord 🙌🙌 nice song
@GPM.NEKNAMPUR3 күн бұрын
Praise the lord sir @Team 🙏 supar lyrics action song supar 🤝
@dyvakrupa74635 сағат бұрын
Very good song on godS creation God bless the composer and the children
@kfhministryipckalluru7373 күн бұрын
Praise the lord 🙏 sir Super song sir clarity gaa undi
@SandeepSandeep-y3pКүн бұрын
Super 🎉 Special greeting for the media team Nice editing,nice singing and lyrics
@angelgeddam38562 күн бұрын
Super Lyrics and action with meaningful
@BlessyJogu2 күн бұрын
Super songs god blessy you childran
@యదైయఅలీగె2 күн бұрын
Super song 🙏🙏🙏
@VanthalaSubbarao-nl6myКүн бұрын
No words super song sir
@MerlynJoyce-d8m2 күн бұрын
Very meaning full song
@MerlynJoyce-d8m2 күн бұрын
Praise the Lord brothers. Super song
@Roshan-jy7xv3 күн бұрын
Awesome Theme Song
@msamel9877Күн бұрын
Super
@paulspurgeoncm44923 күн бұрын
Superb Action Song Childrens. God bless you Childrens
@parampoguprashanthi701222 сағат бұрын
Praise the lord Anna 🙏
@BlessyJogu2 күн бұрын
Praise the lord sir🙏
@vineshblesi10132 күн бұрын
Praise the lord anna
@rampurmahipalsinger19482 күн бұрын
Nice bro ❤
@jambanna219Күн бұрын
Wadavati karnataka al Alwalwpadu good program
@sirishapurimatla721917 сағат бұрын
Awesome 😊
@KondalRao-g5i2 күн бұрын
Action songs ki perfect song praise the lord 🙏🙏🙏
@KavaliNirmala-qp3fk2 күн бұрын
👌👌👌👌✝️👍✝️✝️
@udvitab75295 сағат бұрын
The song is very nice 😮
@newlifegroupsindiaКүн бұрын
వందనాలు బ్రదర్... పోయిన సంవత్సరం ఇదే VBS మూడు గ్రామాల పిల్లలకు కలిపి ఒకదగ్గర పెట్టము. మాకు వాహనాలు లేకపోవడంతో ట్రాక్టర్లతో పిల్లలను సమకూర్చి పెట్టాము. మాది చిన్న పిల్లల మధ్య పరిచర్య అది కూడా అన్యుల పిల్లలు. ఈసారి మాకు మీ నుండి ఎలాంటి సమాచారం లేదు. ఈ VBS చూస్తుంటే నాకు చాలా బాధగా ఉంది.
@SUNEELASESHAM-tb8zsКүн бұрын
Pls check Telugu spelling mistake.🎉 Wonderful song humming bird excellent🎉group action song wonderful. Lyrics super.