My Daily Routine Life In Mali 🇲🇱 Africa || Uma Telugu Traveller

  Рет қаралды 710,255

Uma Telugu Traveller

Uma Telugu Traveller

Күн бұрын

Пікірлер: 2 300
@achyutharamani299
@achyutharamani299 4 жыл бұрын
"జైహింద్" భలే చెప్తావ్ బ్రదర్ 👌 KZbin లో open చేస్తే పూర్తిగా చూడాలి అనిపించే ఆత్మీయ వీడియోస్ నీ ఛానల్ ఒక్కటేనేమో అనిపిస్తుంది.. సూపర్ 👍
@UmaTeluguTraveller
@UmaTeluguTraveller 4 жыл бұрын
Thankyou andi
@Raj-dz4jd
@Raj-dz4jd 4 жыл бұрын
@@UmaTeluguTraveller avunu Uma garu
@srinuvanapalli6523
@srinuvanapalli6523 4 жыл бұрын
Aunu
@kefamart488
@kefamart488 4 жыл бұрын
Brother you are not sleeping daily I understandplease be bold
@paulstudio5837
@paulstudio5837 4 жыл бұрын
@@UmaTeluguTraveller Anna nenu meku intro chesthanu brother please call 9642463400 anna
@AlimEstate
@AlimEstate 4 жыл бұрын
It's so nice to hear you speaking our language. Keep up the good work sir.
@natarajanc1984
@natarajanc1984 3 жыл бұрын
7989127110
@natarajanc1984
@natarajanc1984 3 жыл бұрын
HI
@manith2451
@manith2451 3 жыл бұрын
@@natarajanc1984 endhi raa nee kakkurthi
@balutony6898
@balutony6898 3 жыл бұрын
@@natarajanc1984 nvu maravu ra 😂
@shivaradharam3143
@shivaradharam3143 3 жыл бұрын
It's telugu language
@satishsatishunboxing6192
@satishsatishunboxing6192 4 жыл бұрын
ఉమా బ్రదర్ నువ్వు మాకు వ్యసనం లాగా తయారయ్యావు,,,నీ వీడియోలు చూడకుండా వుండలేకపోతున్నాము,,,,❤️❤️❤️❤️❤️❤️❤️❤️❤️
@veereshkumar1437
@veereshkumar1437 4 жыл бұрын
నిజంగా అలాగే ఉంది
@sudhakarchoppara575
@sudhakarchoppara575 4 жыл бұрын
Correct ga cheppavu bro
@ramanroy7910
@ramanroy7910 4 жыл бұрын
Nen kuda
@johnpaulprathipati153
@johnpaulprathipati153 4 жыл бұрын
S I m also
@venkatreddy6324
@venkatreddy6324 4 жыл бұрын
Yes...... gunturu
@devaraju9789
@devaraju9789 4 жыл бұрын
ఉమా అన్న మీ వీడియోస్ నేను చూస్తున్నాను చాలా క్యూరియాసిటీగా ఉంది. మీరు తొందరగా మీ కుటుంబ సభ్యులతో కలవాలని దేవుడు నీ నేను కోరుకుంటున్న కానీ మీరు అక్కడ జాగ్రత్తగా ఉండండి
@maheshnamburi3050
@maheshnamburi3050 4 жыл бұрын
మీరు చేస్తున్న ప్రతి వీడియో చాలా బాగుంటుంది, ఇలాంటివి మరిన్ని చేయాలని కోరుకుంటున్నాం
@kovurudelip6325
@kovurudelip6325 4 жыл бұрын
This man deserve lot of success in future ❤️❤️❤️ without selfish ness
@sailaja.k
@sailaja.k 4 жыл бұрын
Yes a true human being
@swarajyalakshmichintalapat9299
@swarajyalakshmichintalapat9299 4 жыл бұрын
You are right 👍👍👍👍👍
@satishsatishunboxing6192
@satishsatishunboxing6192 4 жыл бұрын
yes brother uma is genuine and simplecity man i like always uma ❤️❤️❤️❤️
@swarajyalakshmichintalapat9299
@swarajyalakshmichintalapat9299 4 жыл бұрын
@@satishsatishunboxing6192 I Am not your brother Ian 8th class
@satishsatishunboxing6192
@satishsatishunboxing6192 4 жыл бұрын
@@swarajyalakshmichintalapat9299 oh,,,, sorry,,,,god bless you,, best of luck in ur studies ❤️❤️
@mdziauddin3203
@mdziauddin3203 4 жыл бұрын
తెల్లారి మీ వీడియో చూస్తున్నాను...చాలా హ్యాపీగా ఉంది...
@middleClassLife43
@middleClassLife43 4 жыл бұрын
హాయ్ భయ్యా మీరు safe గా ఇండియా రావాలని కోరుకుంటున్నాను అలాగే మీ ఫ్రెండ్ ఒమర్ గారికి కూడా హాయ్
@MadhuReddy-qx6co
@MadhuReddy-qx6co 4 жыл бұрын
Thanks for showing your home and colleagues...బాధపడకండి బ్రదర్ కరోనా వల్ల flights cancel చేశారు ఏమో..నిదానంగా నే రండి Andhrapradesh కి అక్కడ అన్ని చూసుకొని జాగ్రత్తగా
@maheshthoutam7611
@maheshthoutam7611 4 жыл бұрын
Uma gaaru Mee facial expressions hee cheptayi U r honest ani... Such a wonderful human being u r Appriciation from me
@Satish_1466
@Satish_1466 4 жыл бұрын
ఉమ అన్నా నువ్వు తొందరగా మీ ఇంటికి వచ్చి మీ కుటుంబ సంభ్యులతో సంతోషంగా ఉండాలని హ దేవుడిని ప్రాందించుతున్న తొందరగా 🛩️ తిరగాలి Dont worry annaya
@varanasitv4271
@varanasitv4271 4 жыл бұрын
జీవితం ఎక్కడకి పోయినా ఒక్కటే! కొత్త కొత్త ప్రదేశాల్లో మన మాతృ దేశాన్ని వదలి ఉండడం గూడా కష్టమే!
@Satish_1466
@Satish_1466 4 жыл бұрын
ఈస్ట్ గోదావరి వాళ్ళు ఒక లైక్ వేసుకోండి భయ్యా ఉమ అన్న కోసం
@BangBang-by4kl
@BangBang-by4kl 4 жыл бұрын
Kakinada
@CHANDU_1313
@CHANDU_1313 4 жыл бұрын
Amalapuram
@Alliswell-gd6fu
@Alliswell-gd6fu 4 жыл бұрын
Tapeswaram!!
@NAMOBUDHA007
@NAMOBUDHA007 4 жыл бұрын
Razole
@Veeru.K
@Veeru.K 4 жыл бұрын
Kothapeta
@ramanavaddi
@ramanavaddi 4 жыл бұрын
తమ్ముడు చాలా బాగా కనెక్ట్ అయ్యావు నీ వీడియోస్ చాలా చూసాము ఇంటిల్లిపాది ..ఆఫ్రికాను అక్కడ మనుషులను చక్కని ఇంటర్వ్యూ లతో చూసాము.ఈ వీడియోలో మాత్రం మీ కాళ్ళ చుట్టూ నల్లగా ఉంది .రెస్ట్ తీసుకో తమ్ముడు.ప్రస్తుతానికి ఇక్కడ పరిస్థితి అంత బాలేదు .మీ ఆరోగ్యం జాగ్రత్త .....
@neelamreddyprasad7637
@neelamreddyprasad7637 4 жыл бұрын
కడప జిల్లా వాళ్ళు, ఒక లైక్ బట్టన్ ప్రెస్ చేయండి
@komalaprasadnaidu265
@komalaprasadnaidu265 4 жыл бұрын
Hii from pulivendula bro
@saradhaakka
@saradhaakka 4 жыл бұрын
చాల మంచి అలవాటు మార్నింగ్ మార్నింగ్ పచ్చదనం చూసీ బర్డ్స్ పీచు పీచులు ఆ సౌండ్స్ నాకు చాల ఇష్టం.ఏమి బాధపడకు నాన్న తప్పకుండా వద్దువు గానీ అమ్మ వాళ్ల దగ్గరికి. Tc babu and god bless u
@applemusiczone9274
@applemusiczone9274 4 жыл бұрын
Akka...g nen kuda fan ayyanu ee uma...g ki , tq akka g meru video chesinandhuku uma g gurinchi😍😘
@miraclecomputers1731
@miraclecomputers1731 4 жыл бұрын
@@applemusiczone9274 😁
@vijayankvictorry7668
@vijayankvictorry7668 4 жыл бұрын
Nenu like ivvanu emante nenu chittoor jilla
@applemusiczone9274
@applemusiczone9274 4 жыл бұрын
@@miraclecomputers1731 🙄
@kartheekroyal2818
@kartheekroyal2818 4 жыл бұрын
Uma anna ki oka like vesukondi 😍
@ammarajkumar600
@ammarajkumar600 4 жыл бұрын
అయ్యో....నీకు చాల బాగ కలిసి వచ్చిన రూమ్ అన్నాయ్య.నువ్వు జాగ్రాత అన్నా
@arunasnehalatha4338
@arunasnehalatha4338 4 жыл бұрын
Uma Anna neku twaraga tickets ravalani heart full GA korukuntuna Anna.... don't be sad Anna be happy soon u get ticket....and always we want ur videos Anna....😜😃😃
@sagarrf8821
@sagarrf8821 Жыл бұрын
Bro Nenu lockdown lo choosa bro ee Video ni Ippudu choostunte Naaku ah vube gurtostundi ❤ From Nellore
@pardhasaradhiadapaka6027
@pardhasaradhiadapaka6027 4 жыл бұрын
Anna ne face nuvvu ne matalu anni chuste nuvvu Indian ienanduku garvam ga undhi chala kalamasham leni manishivi nuvvu super 👌
@aparnaindian6896
@aparnaindian6896 4 жыл бұрын
ఉమా అన్న..... మీరు త్వరగా ఇండియా రావాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను... god bless you anna.. 👍 Wish u all the best అన్నయ్య 👍
@pavankumarreddy8335
@pavankumarreddy8335 4 жыл бұрын
No worry Babu God is there. You will definitely overcome the present situation with the blessings of God.
@Mycutekid2017
@Mycutekid2017 4 жыл бұрын
Mana bandi, mana illu Antunnaru Feeling happy by hearing ur words.....😍😍😍
@swatantrakumar5634
@swatantrakumar5634 4 жыл бұрын
తెలుగులో దేశాలు దేశాలు తిరిగిన వారికి కూడా లేరు మీకున్న subscribers. మీ వర్ణించే విధానం బాగుంది. మాలి అంటే పూర్తిగా ఎడారి అనే అభిప్రాయం ఉండేది నాకు, కాని బాగుంది.
@mohiddin_pasha
@mohiddin_pasha 4 жыл бұрын
మీ వీడియోలు చూస్తుంటే మీతో పాటు ఆ దేశంలో ఉన్నట్లుంటుంది,కానీ నాకు పాస్‌పోర్ట్ కూడా లేదు,ఫుల్ టైంపాస్ మీ వీడియోలు.
@mdchandpasha2600
@mdchandpasha2600 4 жыл бұрын
Nijama
@davidrichardm8079
@davidrichardm8079 4 жыл бұрын
Ha Nijam...
@mohanreddy2247
@mohanreddy2247 4 жыл бұрын
Hello your ph give me
@dastagiripulrkurthydastagi9941
@dastagiripulrkurthydastagi9941 4 жыл бұрын
ఉమ గారు మీ వీడియోలు చాలా చాలా చాలా అద్భుతంగా ఉంటున్నాయి సర్ మీ వీడియోలు చూడకుండ ఉండలేనంత గా తయారు చేస్తున్నారు మీరు మమ్ములని మీరు చాలా జాగ్రత్తగా ఉండండి
@sailaja.k
@sailaja.k 4 жыл бұрын
Correct ga chepparu bro addicted
@krishna990-
@krishna990- 4 жыл бұрын
Bro u should have PROPER SLEEP... Psychologically u are getting STRESSED thinking what video to be taken NEXT ani... We all LOVE U❤...STAY RELAXED INSIDE MIND....GOD BLESS U👏👏👏 HEALTH FIRST...NEXT ALL..🥰
@florence982
@florence982 4 жыл бұрын
Yes Bro I can see the dark circles under his eyes
@target1665
@target1665 4 жыл бұрын
Yes even I also observed he facing psychological problem sometime he is over existed
@saichintala9389
@saichintala9389 4 жыл бұрын
Mind fresh ga untundhi anna mi videos chuste
@sailaja.k
@sailaja.k 4 жыл бұрын
A smiling face is a beautiful face..a smiling heart is a happy heart. When life gives u hundred reasons to cry show life that you have a thousand reasons to smile ..uma gaaru be happy, stay happy for ever.
@ubr9664
@ubr9664 4 жыл бұрын
మనస్పూర్తి గా జైహింద్ చెప్తావయ్యా... 🙏🙏🙏🙏
@enagandularaju4538
@enagandularaju4538 4 жыл бұрын
Love from karimnagar మీ ఉమర్ ను ఇండియా కు తీసుకురండి
@anuprasanthchennuri8532
@anuprasanthchennuri8532 4 жыл бұрын
Nadi Karimnagar bro
@RandomMatters22
@RandomMatters22 4 жыл бұрын
Uma garu mi home sick puccana pedithe , present meeru lucky person anukondi, masks and sanitizers avasarm leni place lo unnaru
@UmaTeluguTraveller
@UmaTeluguTraveller 4 жыл бұрын
Avunu andi
@sailaja.k
@sailaja.k 4 жыл бұрын
@@UmaTeluguTraveller yes yes
@chiranjeevisai0549
@chiranjeevisai0549 4 жыл бұрын
Very Beautiful Place & Pollution Free Bro Asala🤩🤩🤩 , Nice Annaya 😘😘😘
@nojenalli8769
@nojenalli8769 4 жыл бұрын
చాలా happy గా ఉంటుంది అన్నయ్య నువ్ మన మన అని వీడియో లో చూపిస్తూ చెప్తుంటే
@asifvlogs2382
@asifvlogs2382 4 жыл бұрын
Good morning జాగ్రత్తగా ఉండాలి అండి
@puvvaditravelblogs6661
@puvvaditravelblogs6661 4 жыл бұрын
Stay there more cases here . Once everything settled then come bro
@chandug6595
@chandug6595 4 жыл бұрын
add లు స్కిప్ చేయకండి.. మొత్తం ఆడ్ చూస్తే ఉమా కి మనీ ఇచ్చిన వారవుతాము
@sailaja.k
@sailaja.k 3 жыл бұрын
Yes
@rachelgundamalla8997
@rachelgundamalla8997 3 жыл бұрын
Yes, it's true, so dat we can help him, nice idea
@sivareddybro.831
@sivareddybro.831 4 жыл бұрын
So sad and nice video మన ఊరు ఎప్పుడూ వస్తున్నావు బ్రో.
@ujwalmadupathi597
@ujwalmadupathi597 4 жыл бұрын
Uncle please uncle take rest 🙏 we will support u till end uncle 💞 love from Telangana
@anjalia1700
@anjalia1700 4 жыл бұрын
The way you pronounce the people..it's soo good to see
@ranjithkiranm524
@ranjithkiranm524 4 жыл бұрын
I love the sincerity in saluting brother.. really your videos are so lovely feeling like traveling with you. God bless you abundantly with safety and sound there in mali
@pavankalyan_varudu1515
@pavankalyan_varudu1515 4 жыл бұрын
video interesing 👌👌 okkaa hand tho elagaa annaa chesestunnav driving and video recording...ne effort ki 👏👏👏👏
@UmaTeluguTraveller
@UmaTeluguTraveller 4 жыл бұрын
Thankyou brother ❤
@mosapothuraju5626
@mosapothuraju5626 4 жыл бұрын
మీరు జాగ్రత్తగా ఉండండి మీ అభిమాని.. nice video bro like
@suryabhaskarpinjarla1394
@suryabhaskarpinjarla1394 4 жыл бұрын
Love from Rajahmundry,❤️❤️❤️
@sailaja.k
@sailaja.k 4 жыл бұрын
Mee manchitaname meeku Sri Rama raksha..🙏🏼🙏🏼 Manchi vaalakeppudu Manche jarugutundi...entho adrustam unte gaani meelanti vaalatho Sneham kudaradu..nenu aa vishyamlo lucky .meeru Naku Manchi friend..nenu meeku wellwisher ...Mee vishyamlo only property Ni chusi vochevallu mimalni true ga love cheyaleru..mimalni ardam chesukunevaare nijanga premistaru..definitely alanti vaare Mee life lo ki vostaaru...sure..😊😊😊uma gaaru past is past ..meru twaraga oka inti varaipothe chudalani undi really....eppudostondo aa time waiting😊😊
@karthiksampatharao7790
@karthiksampatharao7790 4 жыл бұрын
Beautiful tree in front of your house and sparrows bro
@praveenkumar4849
@praveenkumar4849 4 жыл бұрын
జాగ్రత్త బ్రదర్. మీ కొత్త రూమ్ కన్న పాత రూమ్ బాగుంది. కొత్త రూమ్ కొత్త పరిచయాలు ఇంకా మీకు బాగుండాలని కోరుకుంటున్నాను మీ విడియో ఎప్పుడు వస్తాయో అని ఎదురు చూస్తున్నాము. మా పిల్లలకు కూడా మీ వీడియో చాలా ఇష్ట పడుతున్నారు.🙏
@EXCLUSIVEDESIGNERSAREESARKA
@EXCLUSIVEDESIGNERSAREESARKA 4 жыл бұрын
హాయ్ ఉమా గారు ఇంతకు ముందు వీడియో చూశాను మళ్లీ ఇప్పుడు చూస్తున్న చాల బాగుంది మీ ఇంటి ముందు పచ్చటి వాతావరణం పండ్ల మొక్కలు ,పక్షుల కిలకిల రావాలు ఎంత బాగుందో అంత మంచి ఇల్లు వదలాలి అంటే ఎవరికైనా బాధే మరి, మన వాళ్ళు అందరూ ఎక్కడున్నా బాగుండాలి చాల బాగుంది వీడియో
@villagepics3713
@villagepics3713 4 жыл бұрын
Love from warangal ❤️ telangana stay safe👍
@krupakar3011
@krupakar3011 4 жыл бұрын
ఇండియాకి వచ్చినప్పుడు మీరెక్కడున్నా నేను వచ్చి కలుస్తా బ్రో
@Sunil_Reddy1984
@Sunil_Reddy1984 4 жыл бұрын
Corona Valla no meet annadu
@UmaTeluguTraveller
@UmaTeluguTraveller 4 жыл бұрын
Thankyou brother ❤
@tadiboyinarambabu2582
@tadiboyinarambabu2582 4 жыл бұрын
@@UmaTeluguTraveller Uma bro! Maadi yadavuru zampani pakkana...... Mee vuru ki just 10 min maa vuru nundi..... India yeppudu vastaaru bro?
@Sunil_Reddy1984
@Sunil_Reddy1984 4 жыл бұрын
@@tadiboyinarambabu2582 he is supposed to travel in the September but due to political tensions in Mali flights got cancelled
@tadiboyinarambabu2582
@tadiboyinarambabu2582 4 жыл бұрын
@@Sunil_Reddy1984 ok bro
@nobisuke9983
@nobisuke9983 4 жыл бұрын
Health Care Chaala Avasaram Ayye Time Vachindhi bro neeku, Eyes chaala Stressful gaa Unnayi Frst Peaceful ga Hpy gaa Manchiga Nidra Po bro Nee Health Set Ayyaka Trwtha vere Wrks gurinchi Aalochiddhm Uma bro 🙏🙏❤️❤️🤝🤝
@ahanaahana2435
@ahanaahana2435 4 жыл бұрын
Uma telugu traveller vedeos choose Chittoor dist vaallu oka like veskondi entha mandi choostunnaro telulusu kovaalani vundhi
@appalanaidu9326
@appalanaidu9326 3 жыл бұрын
Ooru kani oorilo vundalantene edhola vuntundhi alantidhi nuv vere desamlo valla madya vuntunanduku neku hatsoff brother
@ashokbabu2968
@ashokbabu2968 4 жыл бұрын
Thank u brother. Aa visakhapatnam nayudu thota guruvu garini chupinchinanduku. Maadi ayana pakka ooru e. Ayanani me videos lo chudagane chala happy ga feel ayanu
@Gudurabbaivijay
@Gudurabbaivijay 4 жыл бұрын
Hi Anna. Nellore lo meku die hard fans unam.anna❤️. Last video ki comment chesthe. 150likes vachai anna... Love from Nellore Anna❤️❤️
@UmaTeluguTraveller
@UmaTeluguTraveller 4 жыл бұрын
Thankyou brother ❤
@beautybujji
@beautybujji 4 жыл бұрын
సూపర్ బ్రో మీరు అస్సలు...దోసెలు బాగా వేశారు...ఫస్ట్ టైం మీ వీడియో చూసా ఈరోజు చాలా సంతోషంగా అనిపించింది బ్రో
@allshines4638
@allshines4638 4 жыл бұрын
Brother dont take risk while driving
@nagaveniguduru1187
@nagaveniguduru1187 4 жыл бұрын
Nenu me vodios 4days nundi chusthuna suparrrr andi me fan ipoyanu nenu👌👌👌🙏🙏🙏
@tulasinagalakshmi2712
@tulasinagalakshmi2712 4 жыл бұрын
Beautiful tree 🌳 beautiful videos 👍nice village 👌 all the best u ma garu 👍
@ajay1469
@ajay1469 4 жыл бұрын
Love from warangal ❣️
@abcdefghijklmnopqrstuvwxyz7094
@abcdefghijklmnopqrstuvwxyz7094 4 жыл бұрын
Iam warangal midhi ekkada bro
@ajay1469
@ajay1469 4 жыл бұрын
@@abcdefghijklmnopqrstuvwxyz7094 kamalapoor bro midi?
@abcdefghijklmnopqrstuvwxyz7094
@abcdefghijklmnopqrstuvwxyz7094 4 жыл бұрын
@@ajay1469 tharigoppula jangaon
@KPZivot
@KPZivot 4 жыл бұрын
మాది హణంకొండ అన్నా
@speedjobsnews
@speedjobsnews 4 жыл бұрын
Same
@harsharoyal5927
@harsharoyal5927 4 жыл бұрын
Bayya you look stressed for the first time, pls take care!
@gandhamsomanna6502
@gandhamsomanna6502 4 жыл бұрын
Correct
@ultranationalist2820
@ultranationalist2820 4 жыл бұрын
He just wake up.
@rohithnidumolu1046
@rohithnidumolu1046 4 жыл бұрын
సార్ ఇండియాకు వచ్చేటప్పుడు అ దేశం2నోట్లు తెచ్చి పెట్టండినోటు సార్
@Harinathreddy999
@Harinathreddy999 4 жыл бұрын
Mee Videos Simple & Natural Ga Chala Bagunnay
@saiphaniutkarshkethana8519
@saiphaniutkarshkethana8519 4 жыл бұрын
Assal mee family member laanti feeling kaluguthundi naaku mee videos choosthunte... ❤️❤️❤️ Jagratta undandi anna!! Me explanation choosthunte mee family ki chepthunnatte undhi
@avinashmaramulla7349
@avinashmaramulla7349 4 жыл бұрын
Love from కరీంనగర్
@varunteju3839
@varunteju3839 4 жыл бұрын
1st time ni face lo edho తెలియని బాధ కనిపిస్తోంది అన్న ఇంటికి రావాలి అని చాలా hops పెట్టుకున్నవా 😿😿 అనుకుంట నువ్వు తోరగా ఇంటికి రావాలి అని కోరుకుంటున్నట్లు
@blessedwithmuslimsmilingqu7477
@blessedwithmuslimsmilingqu7477 4 жыл бұрын
No population... road's clean...no public..👏
@prasadmantrala8768
@prasadmantrala8768 4 жыл бұрын
Qqqq1 que qqqqqqqqqqqqqqqqqqqqqqqqqqqqqqqqqqqqqqqqqqqqqqqqqqqqqqqqqqqqqqqqqqqqqqqqqqqqqqqqqqqqqqqqqqqqqqqqqqqqqqqqqqqqqqqqqqqqqqqqqqqqqqqqqqqqqqqqqqqqqqqqqqqqqqqqqqqqqqqqqqqqqqqqqqqqqqqqqqqqqqqqqqqqqqqqqqqqqqqqqqqqqqqqqqqqqqqqqqqqqqqqqqqqqqqqqqqqqqqqqqqqqqqqqqqqqq1qqqqqqqqqqqqqqqqqqqqqqqqqqqqq
@shivaprasadbuyyannkar1552
@shivaprasadbuyyannkar1552 4 жыл бұрын
I'm big fan of you bro.. Because ur way of talking very politely... Good
@saisuraj4286
@saisuraj4286 4 жыл бұрын
Super brother..me videos chuste chaala positive feeling vastundi...all d best👍
@prasadanil6915
@prasadanil6915 4 жыл бұрын
Rajamundry 🔥🔥🔥🔥🔥
@rajanigolla9551
@rajanigolla9551 4 жыл бұрын
I'm from rajahmundry
@anusaireddy3277
@anusaireddy3277 4 жыл бұрын
Im
@straightdrive2042
@straightdrive2042 4 жыл бұрын
@@rajanigolla9551 me too
@srujankuruma9887
@srujankuruma9887 4 жыл бұрын
Love From Hyderabad ♥
@nagendrababu8036
@nagendrababu8036 4 жыл бұрын
బండి మన బజాజ్ కావాసకి లాగా ఉంది.మనకి లీటర్ పెట్రోల్ 87 రూపాయలు.మనకన్నా ఆఫ్రికా దేశం లోనే బెటర్ 80 రూపాయలు
@anthonyjoe5972
@anthonyjoe5972 4 жыл бұрын
Bro miru yevvaru mi Valli lekunna mitho unde vallane mi vallu ankoni vallatho happyga undadam nijamga great mi videos valla nerchukone vishayalu unnay
@bharathkumarprajapathi5233
@bharathkumarprajapathi5233 4 жыл бұрын
Meeru baagaa inspire chestunannuru sir ! Proud to be a telugu marwadi😎
@vamshiremidala8566
@vamshiremidala8566 4 жыл бұрын
అన్న మాలి లో Government పడిపోయిందని విన్నాను ఇప్పుడెలా ఉందో వీడియో చేయండి
@sivtupakula7192
@sivtupakula7192 4 жыл бұрын
aayanni bytiki pampistharu
@satishrk7782
@satishrk7782 4 жыл бұрын
హాయ్ ఉమా గారు మీరు చాలా కష్టపడుతున్నారు. దేవుడు మీకు తోడుగా ఉంటాడు
@sirazshaik3761
@sirazshaik3761 4 жыл бұрын
Bro మాది తెనాలి ప్రక్కన తేలాప్రోలు village మీరోచినప్పుడు నేను తప్పకుండా కలుస్తాను
@Balajigundubogula
@Balajigundubogula 2 жыл бұрын
మన ఊరిలో వునాటే వున్నారు గుడ్ 🤩🤩
@sganesh7863
@sganesh7863 3 жыл бұрын
Bro naku ni videos chudakunida padukolekapothuna bro ilove u r way of Telugu .. laugage (అన్నయా)
@pokemongamervamsi5730
@pokemongamervamsi5730 4 жыл бұрын
Uma anna fans Like ❤️❤️ Umar fans comment ❤️❤️
@UmaTeluguTraveller
@UmaTeluguTraveller 4 жыл бұрын
Thankyou brother ❤
@kotturivijay7218
@kotturivijay7218 4 жыл бұрын
బ్రదర్ బండి జాగ్రతగా నడపండి మిరు ఇండియా తొందరగా వచ్చి మి ఊరు చూపించాలి జాగ్రత
@sofiabid
@sofiabid 4 жыл бұрын
అన్న, మీ 1st పార్ట్ చాలా చాలా బాగుంది. 2nd పార్ట్ కోసం వేచి చూస్తాను. త్వరగా అప్లోడ్ చేయండి.
@UmaTeluguTraveller
@UmaTeluguTraveller 4 жыл бұрын
Thankyou brother ❤
@sirisiri6628
@sirisiri6628 4 жыл бұрын
మీరు ఎం బాధపడకండి ఉమ గారు మీరు తొందర్లోనే ఇండియా కి వస్తారుdon't worry be brave
@applemusiczone9274
@applemusiczone9274 4 жыл бұрын
Hi....uma ...g First time meee video chusthunna Maa akka garu saradakka g video chesru ivvalla me gurinchi soo chusi vaccha me chnnel loki.. Naaki maa akka g antee chala istam .. Soo thanu mee gurinchi cheppesariki mimmalni kaluddam vani vachha... Nyc to meet u ...g😍🤗 Am also u r follower rightnow
@anuuppala1
@anuuppala1 4 жыл бұрын
Uma ji... East r west... Uma is the Best..🤘
@padmvathigopisetti1440
@padmvathigopisetti1440 4 жыл бұрын
Eppudu ide comment
@anuuppala1
@anuuppala1 4 жыл бұрын
@@padmvathigopisetti1440 s he is the best kabbati pedthunam sir...always Best..
@neeluraju4211
@neeluraju4211 4 жыл бұрын
Hi Uma Garu. Vinayaka Chavithi Subhakankshalu Andi. Coffee Tagandi.
@nareshzoology5666
@nareshzoology5666 4 жыл бұрын
U r showing too much love towards tree thats awesome brother 🎉
@cherryberry2170
@cherryberry2170 4 жыл бұрын
P
@shakthidhar1591
@shakthidhar1591 4 жыл бұрын
Jaagratta gaa akkadey vundandi anna,stay healthy ❤️❤️❤️❤️❤️😍
@theindianpaws5317
@theindianpaws5317 4 жыл бұрын
Nijamga , aa chettu ni vadili vellalsi vastundi ante , maake chala badaga undi uma gaaru ! Entaina patha illu environment marchipolenidi ❤️
@voleti19
@voleti19 4 жыл бұрын
You are great human being, keep inspiring Uma and achieve heights.
@vaishnavithakur790
@vaishnavithakur790 4 жыл бұрын
Nice vlogs anna🤗😍
@shivarajaniTKvloges
@shivarajaniTKvloges 4 жыл бұрын
Love from bellampalli.
@marlasuresh2388
@marlasuresh2388 4 жыл бұрын
Mee videos chaala bhaguntayi Anna Jai Hind 🙏🇮🇳
@rsupriya5169
@rsupriya5169 4 жыл бұрын
Hiii brother super videos brother the way you explain awesome brother take care about your health brother 🥰🥰🥰 innocent smile brother 💗💗 good hearted innocent cute person brother you are you are a hard worker brother friendly person we always support you brother keep rocking brother ❤❤❤❤❤
@sankulaswami7359
@sankulaswami7359 4 жыл бұрын
ఉమా అన్న ఫాన్స్ లైక్ కొట్టండి
@sumanreddy3543
@sumanreddy3543 4 жыл бұрын
Hi Uma bro... I like your videos... I like your innocence and the way you respect others... I saw one of comments on your videos which I feel feel is universal message “ noru manchidaitey ooru manchidaitadhi”... in this today’s world every one needs to be so nice like you who respect others culture... i wish you to be a good blogger like Anthony Boardain so please maintain that innocence and purity and please don’t get carried away by any temporary success and false reputation and money... love you bro continue the hard work and passion and let me know if you need some minimal support... I am not rich guy but if you need support will be more than happy to help you in some minimal financial support and technology support... 👍
@UmaTeluguTraveller
@UmaTeluguTraveller 4 жыл бұрын
Thankyou andi happy to see your message ❤
@ajayreddy4312
@ajayreddy4312 4 жыл бұрын
Will miss that sweet home for sure but anna dont feel bad for cancelled tickets 🎟 its worth waiting 😜
@komarijeevan7111
@komarijeevan7111 4 жыл бұрын
మీ సర్ బలే ఉన్నాడు బయ్య అస్సలు expression అసలు ఉండదు....😄😄
@worldpeace8293
@worldpeace8293 4 жыл бұрын
Mee videos chala enjoy chesthamu anna chala happy ga anipisthadhi maku.. Love from nizamabad ❤️❤️❤️
Surprise Visit To India 🇮🇳 | Good News | Uma Telugu Traveller
26:37
Uma Telugu Traveller
Рет қаралды 254 М.
Chain Game Strong ⛓️
00:21
Anwar Jibawi
Рет қаралды 41 МЛН
Mom Hack for Cooking Solo with a Little One! 🍳👶
00:15
5-Minute Crafts HOUSE
Рет қаралды 23 МЛН
Village Food In West Africa Mali 🇲🇱 Best Hospitality Uma Telugu Traveller
20:18
Interesting facts About Ethiopia | Telugu Association in Ethiopia
18:48
Met My Best Friend After Long Time In Mali 🇲🇱 | Uma Telugu Traveller
23:58
Met My Best Friends After long Time | Mali 🇲🇱 | Uma Telugu Traveller
23:37
I Got Marriage Proposal in Mali 🇲🇱 Africa | Uma Telugu Traveller
16:49
Uma Telugu Traveller
Рет қаралды 958 М.
Why is Malayalam so MYSTERIOUS?
25:51
India in Pixels by Ashris
Рет қаралды 588 М.