My Home tour || Mee Yamuna || Tamada Media

  Рет қаралды 2,020,432

Mee Yamuna

Mee Yamuna

Күн бұрын

Пікірлер: 1 900
@dharmikam_22
@dharmikam_22 3 жыл бұрын
యమునా గారు మీరు ఎంత ప్రశాంతంగా మాట్లాడుతున్నారో మీ ఇల్లు కూడా అంతే ప్రశాంతంగా ఉంది అండి. Very nice
@kothurthipranay8743
@kothurthipranay8743 10 ай бұрын
Hi
@kk-ki3dc
@kk-ki3dc 3 жыл бұрын
యమునా గారు మీమ్మలను సినిమాలో చూసాము. తర్వత ఇప్పుడు చూస్తూ న్నారు. మీరు తెలుగు బాగా చిక్కగా మాట్లాడుతున్నారు.
@gotlathirupathigotlayadavg7546
@gotlathirupathigotlayadavg7546 3 жыл бұрын
మనసు ఎంత విశాలమైన దో మీ ఇల్లు కూడా అంతే విశాలంగా ఉంది యమునా గారు చాలా అందంగా ఉన్నారు మీ అందానికి తగ్గట్టుగానే మీ ఇల్లు చాలా అందంగా ఉంది
@mounishacreations1111
@mounishacreations1111 3 ай бұрын
మనసు అందమయినది అయితే జీవితం కూడా అందం గా ఉంటుంది. నేను మీలాగే ఆలోచిస్తాను యమునా గారు. మీ ఆలోచన మీ వైఖరి సూపర్ 🙏🏻🙏🏻🙏🏻🙏🏻
@omnamosivaom5132
@omnamosivaom5132 3 жыл бұрын
యమునా మేడం మీ ఇల్లు చాలా బాగుంది.. సినీ స్టార్స్ హోమ్ టూర్ కి ఏ మాత్రం తీసిపోదు..చక్కని వాతావరణం.. ఏ రూమ్ కి ఆ రూమ్ స్పెషల్ గా ఉంది.. చక్కగా నీట్ గా ఉంది..
@santoshgratitude8324
@santoshgratitude8324 3 жыл бұрын
మీరు ఎంత అందంగా వున్నారో అంత అందంగా వుంది మేడం మీ అందమైన ఇల్లు 👌👌👌
@StudioPraanamitra
@StudioPraanamitra 3 жыл бұрын
మీ మంచి మనసులా అందంగా. నీట్ గా, ప్లెజంట్ గా ఉందండి మీ ఇల్లు ! మీ టేస్ట్ సూపర్ ❤️🌳🏵️
@harishreddy-mp3ux
@harishreddy-mp3ux 3 жыл бұрын
చాలా బాగుంది మేడం మీ హోమ్ టూర్ నాకు బాగా నచ్చింది చాలా అందంగా ప్లేజెంట్ గా ఉంది నాకు బుక్స్ చదవటం అంటే చాలా ఇష్టం మీ వద్ద బుక్స్ కలెక్షన్ చాలా బాగుంది ఎక్సీలెంట్ మేడం ధన్యవాదాలు
@riyabhanus.92
@riyabhanus.92 3 жыл бұрын
ఎన్ని హోం టూర్ లు చూసాను...but మొదటి సారి నాకు చాలా బాగా నచ్చింది.. ఇల్లు... ఇంటిలో ఉన్న అందమైన.. మనసున్న అమ్మ లాంటి యమున గారు💕💕💕💕💕💕💕💕💕💕❤️
@parvathipotnuru7469
@parvathipotnuru7469 3 жыл бұрын
Meekulage House spr
@chepurilakshmilavanya5443
@chepurilakshmilavanya5443 3 жыл бұрын
Aligaridi kuda ilane vuntundi
@ramagoud6603
@ramagoud6603 3 жыл бұрын
Akka miru chala baga matladuthunaru mirantey chala estam
@medapatiavinash3146
@medapatiavinash3146 3 жыл бұрын
Kottarakam pulihora
@riyabhanus.92
@riyabhanus.92 3 жыл бұрын
@@medapatiavinash3146 పులిహోర వాళ్లకి అలాగే అనిపిస్తుంది ఏమి చెయ్యలేం 🙄
@shrimixmedia4441
@shrimixmedia4441 Жыл бұрын
Recent actors houses kuda intha Beautiful ga intha specious ga ledu. Super
@SasiGajula
@SasiGajula 3 жыл бұрын
ఎప్పటినుంచో చూస్తున్నాం యమున గారు మిమ్మల్మి ... మీరు అలాగే యంగ్ గానే ఉన్నారు.... 👌👌👌👌
@bhaskarvanga2030
@bhaskarvanga2030 3 жыл бұрын
యమునా గారు అది ఇల్లు కాదు ఇంద్ర భవనం మీరు ఎంత అందంగా ఉన్నారు మీ ఇల్లు కూడా అంత అందంగా ఉంది నా చిన్న పిల్ల అప్పటి నుంచి చూస్తున్నాను మీరు అలాగే ఉన్నారు మీరంటే నాకు చాలా ఇష్టం మేడం
@rajyalakshmiputcha1341
@rajyalakshmiputcha1341 3 жыл бұрын
Baboi!!! Home tour la ledu yedo resort chupinchinattu vundi yamuna garu 👌👌👌👌
@vardhanreddynani8035
@vardhanreddynani8035 3 жыл бұрын
Super kadha home tour Rajyalakshmi putcha
@vardhanreddynani8035
@vardhanreddynani8035 3 жыл бұрын
Hi gm madam Rajyalakshmi putcha how are you
@luckystarcat5171
@luckystarcat5171 3 жыл бұрын
Nice 😚😊
@rajyalakshmiputcha1341
@rajyalakshmiputcha1341 3 жыл бұрын
@@vardhanreddynani8035 gm andi.fine thank you
@saiteja.5498
@saiteja.5498 3 жыл бұрын
@@vardhanreddynani8035 neku inko pani Leda ? , Replying to all ladies by worst comments
@bhavanikoppisetti2441
@bhavanikoppisetti2441 3 жыл бұрын
Nenu chusina home tour lo the best home tour,zim vundhi,svemming pool vundhi , function hall vundhi, library vundhi,garden vundhi,lenidhantu Ami ledu just brilliant house super Yamuna mam
@kurubaprabhavathi5636
@kurubaprabhavathi5636 3 жыл бұрын
మీ వాయిస్ చాలా బాగుందండి యమున గారు అలాగే మీ ఇల్లు కూడా చాలా బాగుందండి సూపర్ సూపర్ సూపర్
@mamathanaturalfood1324
@mamathanaturalfood1324 3 жыл бұрын
Wooooow super house idi house la ledu oka resort la undi bayataku velle avasaram lekunda antha lopale Super nice andi
@answarbegum6284
@answarbegum6284 2 жыл бұрын
Nice super ga undhi yamuna garu
@raomallikarjuna2520
@raomallikarjuna2520 3 жыл бұрын
I observe Mrs. Yamuna Garu is very knowledgeable and positive. Hats off to you.
@poornachanderjetla9674
@poornachanderjetla9674 3 жыл бұрын
దొంగలు రెక్కీ చేయకుండానే, చాలా easy గా దోచుకోవడానికి ఈ Home tour లు... చాలా బాగా explain చేశారు.... So nice
@malyadritalluri7911
@malyadritalluri7911 3 жыл бұрын
Wov super home, yamuna garu. big and peaceful home. One of my favorite actor meru. The way of ur acting, expressions super madam.
@jyothilakshmi1208
@jyothilakshmi1208 Жыл бұрын
Nenu chala home tours chusanu.but elanti tour chudaledu. Ante enni rooms yevariki levu. Home laga ledu. Ani sections unnai maintenance chala avtundi anukunta super ga undi yamuna garu.
@Kamaniyamramaniyam
@Kamaniyamramaniyam 3 жыл бұрын
రాజమహల్ అనాలో ఆశ్రమారాధన అనాలో అర్ధంకావట్లా మేడమ్.. సింపుల్ గా అద్భుతః
@guthulapadma2116
@guthulapadma2116 3 жыл бұрын
అమ్మో యమున గారు simple illa, estate la ఉంది.👌😍
@explorer-s-n
@explorer-s-n 3 жыл бұрын
Dream house for many people...I have seen multiple home tours but this is Amazing 👏👌
@pk4
@pk4 3 жыл бұрын
మీలానే మీ ఇల్లు కూడా ప్రశాంతంగా అందంగా హాయిగా ఉందండి . కలకాలం ఆ బొమ్మరిల్లులో ఆనందంగా ఉండాలని "పక్కింటి కబుర్లు " తరఫున కోరుకుంటున్నాము 🙏
@santhibokara5432
@santhibokara5432 3 жыл бұрын
ఇల్లు ఒక దేవాలయం anadaniki నిదర్శనం yamuna garu mee house👌👌👌🙏
@padma.3308
@padma.3308 2 жыл бұрын
మీలాగే అందంగా ఉంది మీ ఇల్లు. మీరు చెప్పే విధానం ఇల్లు చూపించే విధానం చాలా బాగుంది అవార్డ్స్ పోగొట్టుకున్నారా. మనం ఉన్నా లేకపోయినా మన భావితరాల వారికి మన ప్రతిభను చూపించేవి అవెనండి. మధురమైన జ్ఞాపకాలని పోగొట్టుకున్నారా అయ్యో. అవి ఎవరికి దొరికాయో ఈ వీడియో చూసి మీకు పంపించాలని కోరుకుంటున్నాను 🙏🙏❤️💐🥰
@cchandukcr5488
@cchandukcr5488 3 жыл бұрын
మేడం మీ ఇల్లు చాలా బాగుంది, మీ వాయిస్ కూడ చాలా బాగుంది, మేడం ఒక నిజం చెప్పండి నేను నా చిన్నప్పటి నుంచి మిమ్మల్ని చూస్తున్నాను అప్పుడు ఎలా అందంగయున్నారో ఇపుడు అలాగే ఆ అందము, ఎవ్వనము తగ్గలేదు మనలో మనమాట మీ వయసు ఎంతండి, ఇలా అడిగారని తప్పుగా అనుకోకండె మీ అందానికి స్లిమ్ కి రహస్యం చెప్తే మీ ఫ్యాన్సీగా మేము అదే ఫాలో అవుతామండిబాబు. ఏనైనా మీ సార్ అదృష్టవంతుడండి ఎందుకంటే మీ లాంటి, ఎప్పటికి తరగని అందగత్తెని, ఎవ్వనవతిని ఎపుడు చూస్తుంటాడు కదా... మేడం రహస్యం చెప్పండి మేడం.. ఉంటామంది నమస్కారం 🙏
@seshavenisatyam9884
@seshavenisatyam9884 2 жыл бұрын
Home ante kanna heaven ante baguntundhi me home,stay blessed Yamuna madam.
@chiranjeevikiran4153
@chiranjeevikiran4153 3 жыл бұрын
Very beautiful house.....this was the best and pleasant celebrity house I have seen...
@sridevivadlakonda4039
@sridevivadlakonda4039 3 жыл бұрын
ఇల్లు కాదు ఇంద్ర భవనం లాగా ఉంది.. మీ అందమైన మనసు లాగె మీ ఇల్లు కూడా ఉంది
@arunaganga1816
@arunaganga1816 3 жыл бұрын
Entha edigina odigi undali ani maa Chiru gaari tharvatha meere maaaaaaa ❤️❤️❤️❤️❤️❤️❤️❤️😘😘😘😘😘😘
@jayabanu587
@jayabanu587 3 жыл бұрын
💃💃👌👌😍👍
@laxmang2725
@laxmang2725 3 жыл бұрын
I am big favour of you madem.......నాకు మీతో ఫోటో ఉంది.....30 సంవత్సరాల క్రితం ...వైజాగ్ లో "రాజధాని 'మూవీ షూటింగ్ అప్పుడు.....అప్పుడు నేను వైజాగ్ లో చదివేవాడిని .....I am soo lucky .....💜💜💜Love you madem gaaru ....
@sravs1057
@sravs1057 3 жыл бұрын
This is the best home tour I have seen so far ... everything in one place
@sangitaraomadireddy121
@sangitaraomadireddy121 3 жыл бұрын
మీ husband ని పిల్లలని పరిచయం చేయలేదు , మౌనరాగమ్ సినిమా లో ఉన్నట్టే ఇప్పుడు same అలాగే అందంగా ఉన్నారు thanks యమున అనే పేరుకు తగ్గట్టుగా మీరు గలగలా ఫ్రీగా మాట్లాడుతారు నటి అనే గర్వం లేకుండా plesent గ చాలా చక్కగా మాట్లాడుతారు,
@RayuduLaxmi-u1g
@RayuduLaxmi-u1g 3 ай бұрын
MounaPoratamlokadaYamunaChesindi, MounaragamRevathiAnukuntaSodara.
@UnbornWarrior123
@UnbornWarrior123 3 жыл бұрын
Yamuna garu ... As soon as I ever see you, you just bring my childhood memories of anveshita serial... Very thankful to you..
@gopinath4005
@gopinath4005 3 жыл бұрын
Exactly
@divyareddy5640
@divyareddy5640 3 жыл бұрын
మీ ఇల్లు చాలా చాలా బాగుంది. Really i like it. Okappudu నాకు కూడా అలా meditation అలవాటు. But ఇప్పుడు సిటీలో ఇరుకు ఇళ్లలో rent కి ఉంటూ చాలా వరకు ప్రశాంతతని కోల్పోయాను. నాకు ఇలాంటి వాతావరణం నచ్చుతుంటో మీ ఇల్లు exact గా అలాగే ఉంది 😊😊😊
@ALUGANTI
@ALUGANTI 3 жыл бұрын
Nenu chusina Home tours lo the best Home idhi... Awesome 🎉
@yembarilingam8831
@yembarilingam8831 3 жыл бұрын
యమున గారు నమస్కారం...మీ ఇల్లు చాలా బాగుంది...మీ మాట్లాడే విధానం బాగుంది.మీ పిల్లలు కూడా.....మీ సినిమాలు చాలా చూసాను .విధి సీరియల్ చాలా బాగుంది...అన్ని బాగానే ఉన్నాయిగాని మీ వారిని చూయించకపోవడం బాగాలేదు..ఎప్పుడు చూపిస్తారో........
@lakshminarayanapalivela7036
@lakshminarayanapalivela7036 3 жыл бұрын
Yamuna garu me home tour chala bagundi👌👌👌
@latatm7066
@latatm7066 2 жыл бұрын
mee home lo yekkuva positive vibes unnayi, pleasant ga undhi good maintain dance alsoo
@bethivijayalaxmi5424
@bethivijayalaxmi5424 3 жыл бұрын
Simple ga na..indrabavanam la undii.... Yamunagaru....... Home, clubhouse, meditation place, garden.... Etc.... Suprbbbbbb...... Whiteee combination superrrr
@RadhaTusali
@RadhaTusali 8 ай бұрын
అక్కా చెల్లి యమున గారు మీరు సూపర్ సూపర్ గా ఉంటారు మీరు మంచి తనం ఇప్పుడు హీరోహిన్స్ వాళ్ళ ఇష్టం😢 మీ టైము లో ఆలా కాదు మీరు మోడల్ డ్రెస్ వెయ్యాలి మేడం🎉🎉
@ruchithahomevideos
@ruchithahomevideos 3 жыл бұрын
అది ఇల్లు కాదు ఇంద్ర లోకం 👌👌👌👌👌👌👌👌👌👌👌👌👌👌👌👌👌👌👌👌👌
@surichinna2999
@surichinna2999 3 жыл бұрын
చాలా బాగుంది మీ హోమ్ స్వీట్ హోమ్ మేడమ్
@ratnakumari7884
@ratnakumari7884 3 жыл бұрын
యమున గారు మీ ఇల్లు చాలా చాలా బాగుందండి మీరు మాట్లాడే విధానం కూడ 👌👌👌👌👌👌👌👌🥰
@arunareddy3710
@arunareddy3710 3 жыл бұрын
చాలా పెద్ద ఇల్లు అండి మీది వావ్ ఇంత పెద్దది మొత్తం మీ ఇల్లు కూడా చాలా బాగుంది
@fatafutreddy8004
@fatafutreddy8004 3 жыл бұрын
breakfast ganta 🤣what a start and what a great end with bhagawathgeetha 😍
@subadrapokkalla9767
@subadrapokkalla9767 6 ай бұрын
😮suparo super very very plesent explained&estate also cute baby cute &sweet home byr
@Vishu12310
@Vishu12310 3 жыл бұрын
House chala bagundhi yamuna Garu specially ganta concept super
@hemanjalid508
@hemanjalid508 3 жыл бұрын
Haa avunu...
@prameelahp4256
@prameelahp4256 10 ай бұрын
ನನಗೆ ನಿಮ್ಮ ಮನೆ ತುಂಬಾ ಇಷ್ಟ ಆಯ್ತು.ಯಮುನರವರೆ ❤ ದೇವರು ನಿಮಗೆ ಒಳ್ಳೆಯದು ಮಾಡಲಿ.
@muniaahsan1228
@muniaahsan1228 3 жыл бұрын
I am a Bengali, I don't understand your language well but I like you very much, your outstanding performance always touches my heart, I don't have a mother, my mother looks almost like you, seeing you reminds me of my mother.
@Suresh_Shivarathri
@Suresh_Shivarathri 3 жыл бұрын
Super madam. I like your mamagaru surigadu films
@kumudiniiragavarpu4722
@kumudiniiragavarpu4722 3 жыл бұрын
Nice య్ యమున గారు. మీ వారు ని కూడా పరిచయం చేస్తే బాగుండేది
@lakshmanaraosanivada6270
@lakshmanaraosanivada6270 3 жыл бұрын
Chaala chaaala bhagundhi me house nenu chaaala mandhi houses chusanu this is the best and ur voice ossum
@naguseenu2047
@naguseenu2047 3 жыл бұрын
What a house u have its really awesome yamuna garu and ur way of talking very down to earth really ur looklike like sister of ur daughters super
@danielrajukanakam2453
@danielrajukanakam2453 3 жыл бұрын
Home tour good. దానికంటే ముందు మీ మాటలు చాలా బావున్నాయి సిస్టర్. So cute your explanation.. like you sister And your Acting is very nice 🙂
@hosannahindiclass0215
@hosannahindiclass0215 3 жыл бұрын
అన్వేషణ lo ela unnaro ippudu alane unnaru.. Mam super
@slakshmi528
@slakshmi528 3 жыл бұрын
Yamuna. Garu. Chala bagundi. Me ఇల్లు. చాలా చాలా. బాగుంది
@radhajampana7733
@radhajampana7733 3 жыл бұрын
Beautiful yamuna, Beautiful voice, Beautiful heart, Beautiful house, Beautiful daughters.👌👌👏👏👍👍
@sujathakolluru9278
@sujathakolluru9278 3 жыл бұрын
Ee
@sujathakolluru9278
@sujathakolluru9278 3 жыл бұрын
Beautiful yamunagaru very nice ga undhi
@sujathakolluru9278
@sujathakolluru9278 3 жыл бұрын
Mee house 🏠 very nice
@abhilashvanaparthirockss8248
@abhilashvanaparthirockss8248 3 жыл бұрын
kzbin.info/www/bejne/eYO2pJWtqrVrlZY
@HarshaAjay-pp6hj
@HarshaAjay-pp6hj 2 жыл бұрын
Hai yamunagaru me 🏠 chalabaga undi
@prashanthmamidipelli2120
@prashanthmamidipelli2120 3 жыл бұрын
మీ మనుసు ఎంత విశాలమో,మీ ఇల్లు అంతే విశాలంగా ఉంది మేడం..!
@manju7520
@manju7520 3 жыл бұрын
Dream House బాగుంది ఎన్ని ఎకరాలో కూడా చెప్పాలిసింది 😊
@km8017
@km8017 3 жыл бұрын
Adi villas unde community
@katakamsrinivasan3346
@katakamsrinivasan3346 3 жыл бұрын
Meelagane mee home chala shanti pradhanga undhi.naku chinnapudu serial lo sandyalagane meeru telusu medam💚💚💚💚💚💚💚💚💚💚💚💚💚💚💚💚💚💚💚💚💚💚💚💚💚💚💚💚💚💚💚💚💚💚💚💚💚💚💚💚💚💚💚💚💚💚💚
@sindhu5225
@sindhu5225 3 жыл бұрын
Woww.. really beautiful house yamuna garu.. every place has a peaceful atmosphere.. awesome
@shobharani6811
@shobharani6811 3 жыл бұрын
అక్క మీరు చాల ఇష్టం మీరు chese seethamma vakkittlo sirimalle chettu choosthammu akka. మీ ఇల్లు చాలా బాగుంది
@bharathidevi2600
@bharathidevi2600 3 жыл бұрын
Madam meeru acting ekkada nerchukunnaru, mee inspiration evaru, mounaporatam lo mee acting mind blowing asalu
@vardhanreddynani8035
@vardhanreddynani8035 3 жыл бұрын
Super heroine kadha Bharathi Devi
@Cats.world111
@Cats.world111 10 ай бұрын
Chala bagundi Madam.Please okka cat ku kuda Meeru sleter ivvaleda?Enno dogs,Enno kittens nu champesthunnayi...Papum,Madam,Please kittens ku shelter ivvandi.Litter box, purepet soil dorukuthundi...Avi chala neat ga ne untayi...Pls choodandi,cats valla kuda nice hormones release avuthayi. Depression lo ki vellakunda help chesthayi....
@priyaayyagari9108
@priyaayyagari9108 3 жыл бұрын
Yamuna garu ante anveshitha serial gurthukuvasthundi 😊😊 #childhood memories
@sunithagudivada8515
@sunithagudivada8515 3 жыл бұрын
Avunandi nakkuda
@divyakoli1636
@divyakoli1636 3 жыл бұрын
Yes Naku kuda
@prathimac4716
@prathimac4716 3 жыл бұрын
Yamuna garu meeru chaaaala homely ga poddiga vunnaru meeru oka actress ani headweight akkada anipinchaledhu ur a good mother good actress good human being very nice and simple women no words to say about your simplicity
@deekshithareddy687
@deekshithareddy687 3 жыл бұрын
The best home tour…. Very cute, organised, super colour selection 👌👌👌👌
@praveenkumar-jn1wy
@praveenkumar-jn1wy 3 жыл бұрын
Neenu school lo unapadnunchi chusthunnanu mimalni now I am 41 and still u r so young... wow .... keep it up
@darlanarasimharao7494
@darlanarasimharao7494 3 жыл бұрын
I saw so many home tours, but ur home is cool and simple, having simple and super collection color combination excellent, furniture etc cool...i didn't even see such a collection in actor chiranjeevi house also... Finally your house is very hygienic, simple and cool 👌👌👌
@luckylakshmi5371
@luckylakshmi5371 3 жыл бұрын
Miru matladuthunte chala piece full ga undhi 🥰 mi home chuste Baba temple ki vellinattu undhi 🥰 👌👌👌😍🤩
@MythiliMeeNestham
@MythiliMeeNestham 3 жыл бұрын
I saw so many house tour But this is the best No words to express
@ranilishagowda2181
@ranilishagowda2181 3 жыл бұрын
Well side
@nagarjunaraokodavaluri9061
@nagarjunaraokodavaluri9061 3 жыл бұрын
@@ranilishagowda2181 (well said instead of well side.)
@abhilashvanaparthirockss8248
@abhilashvanaparthirockss8248 3 жыл бұрын
kzbin.info/www/bejne/eYO2pJWtqrVrlZY
@hymavathihyma6912
@hymavathihyma6912 3 жыл бұрын
SO beautiful house chala neet ga vundhi mi serial sithamavakitli సిరిమల్లె chettu every day follow avutha so beautiful yamunagaru
@geetharani2086
@geetharani2086 3 жыл бұрын
I have seen many home tours but this is one of the best...yamuna garu really good and amazing 😍
@kumarananth1764
@kumarananth1764 3 жыл бұрын
హాయ్ యమునా గారు ఏదో రోజు మీ ఇంటికి వస్తాం నమస్కారం
@jessimannu3563
@jessimannu3563 3 жыл бұрын
మీ హోమ్ టూర్ మాకు బాగా నచ్చింది ❤️
@psiddardha8009
@psiddardha8009 3 жыл бұрын
మీ ఇల్లు చాలా బాగుంది ఒక్కసారి మీ ఎంటి out luck చూపించాడు
@CreativeJo
@CreativeJo 3 жыл бұрын
Wow🤩😍... Awesome collection and👌👌 home. And really I like your acting. Still watching ur old movies.. And I'm watching serials bcz of you.."అలా వైషు నిలయంలో " మీరు 👌👌 🤩🤩old Etv+serials good..
@asheerwadagospelministry6080
@asheerwadagospelministry6080 2 жыл бұрын
Nijanga super andi mee house all in one your so great mam iam your big fan Yamuna garu nenu mee movies chala chusanu mamagau , Mouna poratam, puttinti pattucheera ,Inka chala chusanu appati nunche meerante Naku chala ishatam andi ila meeku message chese avakasham ichinanduku KZbin ki thanks cheppali alage meeku kuda meeru mee Yamuna ane chanel start chesinanduku ila maa andariki daggaraga unnanduku chala happy ga undi madam I like you so much Yamuna garu
@niyathipujala7486
@niyathipujala7486 3 жыл бұрын
చాలా చాలా బాగుంది యమున గారు 👏👏👌
@uvlakshmi5132
@uvlakshmi5132 3 жыл бұрын
Yamunagaaru me home tour chala chala bavundi. Chalamandhi cinima artistla illu chusamu home tourlo but me house cleanlinessgaani decentgaani plesent gaani naaku chala bhaga nachhai.
@musthyalamounika2394
@musthyalamounika2394 3 жыл бұрын
Chala bagundhi 🏠 house me sithama vakitlo sirimalle Chettu siriyal yaktining baguntundhi Yamuna garu
@sridevi5281
@sridevi5281 Жыл бұрын
Me voice entha sweet ga vundo me house kuda antha sweet ga vundi yamuna garu ❤
@MKV0025
@MKV0025 3 жыл бұрын
నేనేప్పుడొ మామగారు మూవీ లో చూశా.. అప్పుడేలా ఉన్నారో ఇప్పటికీ అలానే ఉన్నారు.. ఇంత active గా ఉంటారా మీరు...
@skgowada2107
@skgowada2107 Жыл бұрын
Mee home tour chala chala bagundi mam garden kuda
@roshinishoukat7660
@roshinishoukat7660 3 жыл бұрын
Nice house, you are so sweet. Plain hearted person.
@jyothimanchukonda1868
@jyothimanchukonda1868 3 жыл бұрын
No words at all, adbutham your 🏡, each and everything very nice entha pedda place asalu meeru busy ga untuntaaru kada mee house tho poorthiga every place in aswadinche time meeku untundaa, naakaithe kallu chediripoyaayi,
@vani0975
@vani0975 3 жыл бұрын
Seems Yamuna garu staying in some gated community.. Gym, yoga, swimming etc... Andariki common ga untay anukunta
@karthikeyaartsgellary
@karthikeyaartsgellary 7 ай бұрын
చాలా బాగుందండి house... 👏🏻👏🏻👌🏻👌🏻 నీట్ గా మైంటైన్ చెయ్యడానికి పని వాళ్ళు కూడా ఎక్కువగానే కావలి కదండీ... ఎంతమంది వర్కర్స్ ఉంటారండీ...
@kalvalapradeepkumar2072
@kalvalapradeepkumar2072 3 жыл бұрын
very beautiful home..amazing..very peaceful atmosphere mam
@raghu7550
@raghu7550 3 жыл бұрын
Idhi illu kadhandi.. Prathi okkari kalala kota la vundhi.... Superb superb.. Superb 👌👌👌
@kusumakumari982
@kusumakumari982 3 жыл бұрын
Beautiful home mam me simplicity ki hats off down to earth unaru behavior wise
@alagawadigaming9546
@alagawadigaming9546 3 жыл бұрын
O my god😘😘👌👌💕💕
@venkatlalith4741
@venkatlalith4741 3 жыл бұрын
Hello kusuma garu ....
@taamthoughts4560
@taamthoughts4560 3 жыл бұрын
Mee illu chala bagundandy. Meditation& book reading mee hobbyanukontanu. Chala Baga nachchindandy.
@srinivasrampelly
@srinivasrampelly 3 жыл бұрын
Madam house swargam la undhi.....nijamga swargame....and exatlly anukunna photos awards Leventivani...sooper
@SrideviVadlamudi-u9u
@SrideviVadlamudi-u9u 3 ай бұрын
Yamuna garu mee house chaala baagundi all the best god bless u
@mallampatinitin01
@mallampatinitin01 3 жыл бұрын
House chalaa bagundhi superb mind-blowing...... 👌👌👌👌🥳🥳🥳 . I am big fan of you mam .... ❤️❤️❤️❤️❤️🥳🥳🥳🥳🥳👌👌👌👌😎😎😎😎
@Khadar_bibi860.
@Khadar_bibi860. 3 жыл бұрын
Mam meru ante naku challa istam me old mov mounaporatam nunchi chusanu mam me big fann
@soujanya1324
@soujanya1324 3 жыл бұрын
I wondered that your house is almost a mansion!! This is The best home tour That I have seen in these days..
@venkatmangena3715
@venkatmangena3715 3 жыл бұрын
Beautiful home.beautiful soul.vey kind heart person.very good human being.
My New Home Tour || Yamuna New Home Tour || Mee Yamuna || Tamada Media
22:46
Enceinte et en Bazard: Les Chroniques du Nettoyage ! 🚽✨
00:21
Two More French
Рет қаралды 42 МЛН
小丑女COCO的审判。#天使 #小丑 #超人不会飞
00:53
超人不会飞
Рет қаралды 16 МЛН
Our Home Tour || Sidshnu || Tamada Media
29:22
Sidshnu
Рет қаралды 3,4 МЛН
Our Home Tour || Manjula Nirupam Home Tour || Manjula Nirupam || Strikers
38:35
Enceinte et en Bazard: Les Chroniques du Nettoyage ! 🚽✨
00:21
Two More French
Рет қаралды 42 МЛН