గిన్నెలు అందరూ అలాగే కడుగుతారు..అబ్బులు గారు...మీరు మరీ అంత వివరం గా చూపించాల్సిన అవసరం లేదు.. మరీ ఓవర్ గా ఉంది..😊😊
@diwakarramindla76072 ай бұрын
ఓరి నాయనో ప్రపంచంలో ఎవరికీ తెలీదు ఇలా ప్లేట్స్ పెట్టుకోవాలి అని 😂 ఇన్ని రోజులు ప్లేట్స్ పెట్టుకోకుండా నే వాడేస్తునం స్టవ్ 😢.. ఇలా పెట్టాలి అని తెలియక రోజు వంట అయ్యాక మొత్తం క్లీన్ చేస్తున్న 🤦🏻🙆🏻🙆🏻
@ashalatha69692 ай бұрын
😂😂😂
@cartoonboss6852 ай бұрын
ఇతను మరి ఓవర్ చేస్తున్నాడు ,
@deepikapujitha16632 ай бұрын
shutup
@cherlakomalatha92852 ай бұрын
Correct 😂
@Priyamurali-282 ай бұрын
Too much asalu
@vennalla75672 ай бұрын
Kadha
@Sudha-v8c2 ай бұрын
100 much kaadu 1000 much
@arunakumariarunakumari20482 ай бұрын
అబ్బాయిగారు గ్రానైట్ మీద పడిన ఏమీ అవదు క్లీన్ చేసుకుంటే పోతది ప్లేట్లు పెట్టుకోవలసిన అవసరం లేదు
@diwakarramindla76072 ай бұрын
మరి వింతగా chestunnaru వీళ్ళు స్టవ్ కింద ప్లేట్స్ ఏంటో... వీళ్ళకి ఎం తెలిదు, malli అన్ని నాకే telysu అన్నట్టు ఫీల్ అవ్వుతాడు ఆతను 🙆🏻🤦🏻
@geethayt5472 ай бұрын
మీ కుటుంబం బాగుండాలి గాడ్ బ్లెస్ యూ
@manilittleinfo70642 ай бұрын
Water ki ragi or ithadi bindhe konukkoni kitchen top meedha pettukondi ,, thagadaniki vantaki baguntundhi ,, oil bottles lo okati fresh oil nd okati kagina oil ni posukondi ,, vati kindha oka plate pettukondi banda meedha oil karakunda
@deepusrikanthsri13192 ай бұрын
Sodi matram baga chaptharu
@Lordfatherloveyou2 ай бұрын
గ్యాస్ కిందా ప్లేట్స్ ఎందుకండీ, రోజూ వంట చేయటం పూర్తి అయాక క్లీన్ చేసుకుంటే సరిపోతుంది..
@estherrani64802 ай бұрын
Shink kinda dust bin pettandi , gas kinda plates avasaram ledu , kudi vypu karam , pasupu, oil pettukondi antlu shink loney kadugukondi, vaste Anni oka dekshalo vesi padaveyandi, shink emi smell radu vanta inaka stove clean chesukovacchu granite emi kaadu ,All the best Abbulu garu & Satyavathi garu, God bless you
@LakshmiK-c3i2 ай бұрын
Chala baga chepparu abbulu garu 😊
@praagna50372 ай бұрын
అబ్బులు గారు స్టవ్ కింద ప్లేట్స్ ఏమి పెట్టకండి... డైలీ నైట్ డిన్నర్ ఐపోయిన తర్వాత ఒకసారి స్టవ్ మీద కుంచెం లిక్విడ్ డ్రాప్ వేసి వాటర్ జల్లి స్క్రబ్బర్ తో మొత్తం ఒకసారి క్లీన్ చేసేస్తే ఆ వాటర్ కిందికి దిగితే కింద టైల్స్ మీద ఏమైనా ఉన్న ఒకసారి రుద్ది వాటర్ తో కడిగేస్తే స్టవ్ అండ్ గ్రానైట్ కూడా బాగుంటాయి... ప్లేట్స్ అనవసరం... మీరు ఫుడ్ తినడానికి వాడుకోండి ఆ ప్లేట్లు
Ala pettakandi steel plates bagodhu wash chesukondi
@sandhya91692 ай бұрын
Plates anduku worest ga..Satya vathi garu chapi natlu medi athi talivi Akuva iendi..clean cheysukuntey saripoyundi ..
@UNM10092 ай бұрын
Vim tho kadandi stove clean chesedi..colin tho tudavandi.vim ayitey ekkuva neetitho kadagali.. colin tadi sponge tho thuduchukuntey saripothundi.colin anedi spray bottle.vim ginelu thomukudaniki vadataru..neethitho kali vadukuntey ekkuva rojulu vastai..kadigetapudu takuva neru saripothundi..direct vim vaditey meru entha kadigina kanapadakunda thine plates medha vundipotadi. So neetilo kali vadukondi..
@kollabatulamounika68972 ай бұрын
gas kinda plates first time chustunna
@sloka32402 ай бұрын
Aa steel stand corner lo petti oil bottles pettandi
@Bujji739Ай бұрын
God bless you brother
@DimpuuggeraDimpuuggera2 ай бұрын
అబ్బులు గారు mari మీరు బాగా ఓవర్ చేస్తున్నారు
@rkcharyramakrishna92442 ай бұрын
ఒక ఫ్రిడ్జ్ కొనుక్కోండి
@nandinimacharla7182 ай бұрын
Vammo elanti kitchen tour ekkada chudala😮😮😮
@bbinitha78332 ай бұрын
😂😂
@SonitaDibidi2 ай бұрын
అన్నయ్య మా ఆయన గారు కూడా అలాగే భయపడేవారు బైక్ గురించి అంతుకొని ఇప్పుడు భయపడటం అనేది మానేసి ఇప్పుడు మంచిగా డ్రైవింగ్ చేస్తున్నారో నాకు చాలా సంతోషం అవుతుంది అందుకే మీరు కూడా నేర్చుకోవాలని భయం తీసేస్తే దైర్యంగా నేర్చుకోవాలని కోరుకుంటున్నాను 🙋♀️
@kumariVajrapu2 ай бұрын
Meru Mari Ela unnarenti vammmmmooooo😮😮😮😮😮
@sandhyarani52872 ай бұрын
Nice vlog abbulu garu
@SujathaNuthalapati-x1n2 ай бұрын
మెంటల్ అబుల్.చతలాఉంది
@ArunaMaloth-wy5ly2 ай бұрын
Abulu garu flour wash chysukovachu plates avasaram lo aydhu
@VijayMiddi2 ай бұрын
Abulu annaya kitchen super
@revathitadikamalla26222 ай бұрын
Ushhhhh Devuda
@durgas74302 ай бұрын
కిచెన్ అయితే చాలా బాగుంది త్వరలోనే ఫ్రిడ్జ్ కూడా కొనుక్కోండి
@AbhiSarella2 ай бұрын
Vantage balla ..vanta chesina stove prathi roju oka cloth tho clean chesukovali ....ika pothe shink ginnelu yengilivi kadagadanike ..ginnilu kadigesaka shink clean chesukovali .appudu Anni subranga untai .yedi kuda vasana undadu ....nuvvu sample ki pettinchandamenti shink ...mellga Anni vadadam nerchukunte Anni alavatu avuthadi ...
@jyothitalam88252 ай бұрын
Daily clean cheyali
@KomaliMora2 ай бұрын
Kitchen bagundi kni
@BethupudiRani2 ай бұрын
అలా ప్లేట్స్ పెడితే స్మెల్ వస్థుంది
@Kamakshil20212 ай бұрын
A roju vi aa roje clean chesthe sari 👍
@sireeshagarapati60252 ай бұрын
మరీ అంత ఓవర్గా చూపించిన అవసరం లేదు అబ్బులు గారు కానీ మీరేమో చూపిస్తున్నారు మీ ఆవిడకు ఏమో ధీమాగా మొహం మొహం ధీమాగా పెట్టుకుని ఉంటుంది ఒకసారి మీరు ఈ వీడియో చూడడం ఫేస్ అలా పెట్టిందో ఏంటో మీరు చెప్తుంటే
@BADUGUKAVYA2 ай бұрын
Bhagundhi kitchen
@durgas74302 ай бұрын
స్టాండ్ అలా వదిలేయకుండా గోడకి తగిలించండి ఇంకా బాగుంటది
@ShaikShabbu-b4r2 ай бұрын
మీరు ఇంత పద్ధతిగా ఎందుకు చక్కగా కిచెన్ ఇంకా నీటుగా ఉంచుకునే పద్ధతిగా పెట్టుకునే విధానం చాలా బాగా నచ్చింది అన్న మీ హ్యాపీ ఫ్యామిలీ చాలా బాగుంది నాకు చాలా ఇష్టం మీ వీడియోస్ అంటే ఎంత సైలెంట్ గా సంతోషంగా సౌండ్స్ లేకుండా బాగా చక్కగా వీడియోస్ చేస్తారని చాలా బాగున్నారు చక్కగా పని చేసుకుంటూ లక్షణంగా ఉన్నాయి లవ్ యు అక్క❤❤❤
@sloka32402 ай бұрын
Plates enduku bro daily vanta ayyaka clean cheskovachu ga
@sowmikaBhagya2 ай бұрын
గ్యాస్ స్టవ్ కింద ప్లేట్స్ ఎందుకు పెట్టరు అవేం అవసరం లేదు కదా వంట చేయడం అయిపోగానే క్లీన్ చేస్తే సరిపోతుంది అంతే గాని ప్లేట్స్ అవసరం లేదు ఒకవేళ పాలు గాని అన్నం గంజి గాని స్టవ్ కింద పడితే డైరెక్ట్ గ సింక్ లి పడిపోతుంది సో నొ ప్రాబ్లెమ్ ప్లేట్స్ తీసేయండి
Everyday vanta ayinaka andaru dish soap liquid vesi chakkaga clean chesukunatru andaru. So plates avasaram Ledu. Ah Banda kuda daily cleanncheyalncooking avvangane. Lekapote smells vastay. FYI!
@Miniangel123b3j2 ай бұрын
స్టవ్ కింద ప్లేట్లు పెడతారా మీ అతి తెలివి అది 😂😂
@karnatisumalatha13512 ай бұрын
Ala pletlu evaru pettaru
@ratnakumarimekatoti21602 ай бұрын
God bless you babu
@sridevijagini50032 ай бұрын
Plastic Vadavaddu steel binde pettukondi
@xavier_3692 ай бұрын
Avunu steel vadandi
@akd74762 ай бұрын
Intlo vumna old plets petti new plets meru vadukovachu kadha. Asalu plets avasaram ledhu
@Kamakshil20212 ай бұрын
Yes edi correct 👍
@venkataramanikota47332 ай бұрын
మీ కిచెన్ బాగుంది అండి సత్య గారు పొయ్యి కింద ప్లేట్స్ పెట్టక్కరలేదండి వంటపని అయ్యాక విమర్శలు లిక్విడ్ వేసి నీట్ కడిగేసుకోవచ్చు అండి ఏమి కాదు గ్రానైట్ పాడావుతుందని అనుకున్నట్లు వున్నారు ఏమి అవదు చాలసంతోషం
@ushamullapudi102 ай бұрын
Vammo
@venkatmareedu69722 ай бұрын
డబ్బులు బాగా ఎక్కువ అయ్యినీ మీకు అందుకే అన్ని ప్లేట్లు కొని స్టవ్ కింద పెట్టారు😅
@ramya12392 ай бұрын
Week okkasari kadhu roju vantaa pani aienaa tharvathaa clean cheyali
@sumalathainjeti39552 ай бұрын
మాటకుముంది సత్యవతి. సత్యవతి, నీకు విలువ evvadu
@shaikameerbasha14562 ай бұрын
Iam Fayaz mataku mundu satyavati Mata tarvata satyavati ame ki emi pattanattu untadi enta manchi varu abbulu garu Anni daggara undi chakka ga chebtaru em kavalandi intakanna
@sugunakumari54362 ай бұрын
గ్యాస్ కింద ప్లేట్స్ పెట్టరు. స్టవ్ కి పెట్టుకునే ప్లేట్స్ ఉంటాయి. అవి స్టవ్ కి బర్నర్ చుట్టూ పెడితే చక్కగా ఉంటాది. షాప్ లో ఈసారి అడగండి.
@sudeenapotti85962 ай бұрын
Very nice 👍
@SonitaDibidi2 ай бұрын
అన్నయ్య ఎప్పుడు చూసినా ఎన్నిసార్లు నడుచుకుంటూ వెళ్తారని బైక్ నేర్చుకోండి అన్నయ్య బైక్ భయపడితే భయపడినట్టు ఉంటది నేర్చుకోండి అన్నయ్య బైకు ఓకే మీరన్నది డ్రైవింగ్ నేర్చుకోవాలి కదా అన్నయ్య పిల్లల తీసుకుని వెళ్లాలి కదా అన్నయ్య
@basavasankar77892 ай бұрын
Abbulu garu stove kinda plates avasaram ledandi Vanta aipotane soap, water to kadagocchu, granate water padda em kadu Okati chinnadi wiper teesukondi gas katta kadigina, stove kadigina aa water ni danto toticchu, stove venaka tailes kuda wiper to eppatikapudu soap water to kadigi wiper to clean cheyocchu. Satya garu meko salaha cooker em pedda danger wastuvu kadandi bayapadadaniki, em kadu 2 days vadite mere antaru easy ani Cooker vadina ventane neat ga clean chesukunte sari Gaskat ade andi rubber vadina tarvata kani vade mundu kani challaneellalo vesukunte sari Leda deep fridze lo pettukovali And last exhast fan ki daggaralo e vastuvulu pettakandi gap ivvandi Mundu kitchen lo curent boards pettivvandi Mixi vadalante ibbandi ga satyaki Sink lo anni sanlu kadagocchu em vasana radu, kakapote metukulu plates sink lo veyakamunde oka bowl lo teesipettali Leda sink drainers ani dorukutay avi vadandi
మీ ఇంట్లో మీకు ఎమ్ కావాలో మాకు ఎందుకు చెప్తున్నారు అండి
@veeravenkatasatyanarayanam34602 ай бұрын
మనం అతను ఏం చెప్పిన వింటున్నాం కదా ఎన్నెయినా చెపుతాడు
@swethachary90202 ай бұрын
Freega pampali anemo mari
@Kamakshil20212 ай бұрын
Water tin shink daggara petali vasthu prakaram anduke shink eesanyam daggara petaru house plan katte vallu water epudu vunna chota vunte vasthu prakaram vaddu alochinchandi
Orini asadyam kola antha avasaram ledu ra babu stove gattu clean chesukunte saripotundi Dani kosam steel plate s konnava over ga ledu patha plate s pettukonna saripotundi
@Radhatulasi123452 ай бұрын
Kattipita kindha cloth vesukovali
@thanvikavolghoney51802 ай бұрын
గ్రానైట్ మీద పడినా ఏమి కాదు, ఆ ప్లేట్స్ పెట్టకండి.వంటగది,స్టవ్ లుక్ పోతుంది,ఎప్పటికపుడు క్లీన్ చేసుకోండి చాలు
@sunithapotturi6252 ай бұрын
Rice bag veskone vishayam mundu thelidha ippudu chepthunnavu abbulu,😅nuvvu cheppevanni andariki thelisinave le 😅