రేణుకా ఎల్లమ్మ కథ ఆదిశక్తి యొక్క అవతారం గ్రామదేవత సాకారం మహిమలు కలిగిన మధుశ్రవణం రేణుక ఎల్లమ్మ శుభ చరితం పుట్టుకతోనే మహిమలతో ఆవిర్భవించెను ఆ తల్లి పుట్ట లోపల బాలికగా పరిధవిల్లెను ఎల్లమ్మ శివపార్వతులసమయాన నందీశ్వరునధిరోహించి గగన మార్గమున చేయుచు వెళ్లుచున్నారండి భువిపై బాలిక ఏడుపును వినినారాదంపతులంత ఏడుపువచ్చినపుట్టచెంత నిలిచి వెదికిరబాలికకై ఏడుపుతప్ప బాలికయే కనరాలేదా చోటెచట పార్వతంటత కొంగుచాపి ప్రార్ధించెను విచ్చేయమని అంతటా పుట్టేడు ముక్కలయి అందుండి బాలిక ప్రభవించే పరవశాన ముద్దాడి అంబ బిడ్డనుతనతో కొనిపోయే పెరిగే చంద్రుని చందమున ఎదిగెను ముద్దుగ ఆ బాల రేణుక ఎల్లమ్మని యంటు పేరిడిరి ఆ దంపతులు కాలము గిర్రున తిరిగినది కన్నియ అయ్యెను ఎల్లమ్మ మనువు చేయగా యోచించి స్వయం వరం ప్రకటించిరంత దేశదేశ రాజన్యులంతా వచ్చిరి స్వయం వరం కొరకు యువకుడైన జమదగ్నిముని తాను వచ్చెను ఆ చోటికి రేణుక ఎల్లమ్మ స్వయంవరం నెగ్గలేక రాజన్యులంతా తలలు వంచి వెనుతిరిగిరిగా అందున కార్తీక రాజంత రోషముతో పగపట్టేను ఎల్లమ్మ పెండ్లెట్లుజరుగుననే ముని జమదగ్ని ముందుకొచ్చి స్వయంవరమునందు నెగ్గెను కార్తీక రాజంత పగతోటి బ్రాహ్మణ వేషముతో వచ్చి శివునితో తానిట్లనియెను చిచ్చు మనస్సున రగిల్చెను మంత్ర తంత్రములేవి రాని అయోగ్యుడా జమదగ్ని ముని అతని రేణుకఎల్లమ్మ ఏ తీరుగ సుఖపడతాను జమదగ్నిని పిలిచి శివుడంత గురుసేవ చేసుకొని రమ్మనెను కల్యాణమైతే జరిగేనుకాని సంసారమిప్పుడే కాదనెను జమదగ్న అంతట రేణుకతో గురుసేవకు పోయివత్తునని నేనుకూడ వచ్చెదనో నాధ తోడ్కొని పొమ్మని ఎల్లమ్మ తరుణిమాట కాదనలేక తోడ్కొని పోయెను జమదగ్ని కారడవులు చిట్టడవులలోన కష్టములెన్నో పడినారు అలసి చేరిరొక బండచెంత పతికి పాదములొత్తుతుంది ఎల్లమ్మ తన చెమటను బండపై వేయ బండేడు ముక్కలై పగిలే బండపగిలిన ప్రాంతమున బహుచక్కని భవనము వెలసె అచ్చెరువొందిన జమదగ్ని అచట ఉండమని ఎల్లమ్మను విద్యకైతావెడలిపోతూ తన ఆపదనెరుగు సూత్రం చెప్పే మొక్కవాడిన ఉంగరం మునిగినా తనకాపదగా భావించామనే కారడవికేగిన జమదగ్ని చూసేను తానొకవాల్మీకం దానిపై తాను కూర్చుండి పరమేశ్వరుని ప్రార్దించే దివ్యదృష్టితో ఇది చూసి కార్తీకరాజు జమదగ్నిని గుండెల్లోబాణం వేసేతను జమదగ్ని నెలకే ఒరిగెను పెంచిన మొక్క వాడినది ఉంగరము నీట మునిగినది రేణుక యల్లమ్మది చూసి భర్త కీడును గ్రహించినది పరుగున అడవికి తానేగి కూలిన భర్తను చూసినది నాధ ఏమిటీ ఘోరం అని విలపిస్తూ అడిగినది ఎల్లమ్మ నువు భయపడకు విధి రాతకు తల వంచవలె మరల 24ఏండ్లకు నేను బ్రతుకుతాను ఎల్లమ్మ అంతవరకు నీకిచ్చెదను నలుగురు కొడుకులను సిరియాళ గౌరమ్మ అనే చక్కని కూతురును అని చెప్పిముని జమదగ్ని ప్రాణం విడిచెను సతి ఒడిలో జమదగ్ని అస్థికలు ఎల్లమ్మ అచ్చటే దాచెను ఒక చోట అంతటి దైవానుగ్రహమున పుట్టిరి అయిగురు పిల్లలు పెద్దకొడుకు ఆ పరశురాముడు కూతురు సిరియాళ గౌరమ్మ పెద్దవాడైన పరశురాముడంత తల్లిని అడిగెను తన తండ్రెవరని నాయన ఆ సంగతి మీకు ఇప్పుడు చెప్పగలేను అని రేణుక ఎల్లమ్మనగానే కులటవునీవనే పరశురాముడు ఎవరితో మమ్ములను కన్నావో తెలుపమన్నాడు ఎల్లమ్మను తల్లిని నేను తప్పులు అనకు పతివ్రతనుబిడ్డ పరశురాముడు అని ఎంతగా బ్రతిమాలి చెప్పిన వినక ఎల్లమ్మను బాధించే భార్గవుడు గండ్ర గొడ్డలిని చేపట్టి వెంటాడేను తల్లి యల్లమ్మను పరశురాముని బాధను పడలేక కైలాసాన్ని చేరే ఎల్లమ్మ కైలాసానికి కూడా వెళ్లెను పరశురాముడు ఎల్లమ్మ కోసం భయపడి రేణుక ఎల్లమ్మ తాను శాలి చక్ర పురమందున చేరే అచటి 18జాతులవారు ఎల్లమ్మకు రక్షణ నీకుండే దూత వాడ మాత లింగమ్మ కడకు చేరిన దండి రేణుక ఎల్లమ్మ ఏడు లంగల్లో ఒక లంగ దూరి నాగలోకానికెళ్ళేను ఎల్లమ్మ పరశురాముడంత పుట్టేముందట తమ్ముళ్ళ చెల్లితో ఆటలాడెను పసుపు బండారి డప్పు దరువులతో మావురాల ఎల్లమ్మ బయటకి రమ్మనే అంతటఎల్లమ్మ వచ్చె పుట్ట నుండి పరశురాముడామే పాదాలపడెను జరిగిన కథను చెప్పెను ఎల్లమ్మ కార్తీక రాజును చంపే భార్గవుడు తండ్రి అస్థికలనే తాకి తండ్రిని బ్రతికించే పరశురాముడు గతమున మరిచిన జమదగ్న అంతటా అనుమానించెను రేణుక ఎల్లమ్మను అంతట తల్లిని నరికే భార్గవుడు తండ్రి వరముతో మరల బ్రతికించె గ్రామ దేవతగ రేణుక ఎల్లమ్మ భువిపై పూజలను అందుచుండెను ఈ కథ రాసిన కవి రాయంచకు నిర్మాతలు శ్రీమాతా వారికి గాయని కుమారి అఖిలకును వినెడి భక్త జనులందరికి తల్లి రేణుక ఎల్లమ్మేప్పుడు మెండుగా శుభములనిచ్చుగాక
@gandishekargandi94573 жыл бұрын
Super SIR
@gandishekargandi94573 жыл бұрын
Sri Renuka yellamma thalli aashishulu vundu gaka meeku me kutumbaniki jai Sri Renuka yellamma thalli ashirvadalu
@sureshkammagani3692 жыл бұрын
Amma ki jai
@jyothinavaneeswarreddy2342 жыл бұрын
A
@sumanlavanya8335 Жыл бұрын
Thankyou
@kunsothsuresh62902 ай бұрын
Thalli Renuka yellamma ma kastalu anni thologi povali Amma 🙏🙏🙏🙏🥥🥥🥥
@Kumargouddonkani4322 Жыл бұрын
బంగారు తల్లి. రత్నాల తల్లి మా ఎల్లమ్మ తల్లి 🙏🌹🙏🌹
@mybhaktitv Жыл бұрын
Thanq 🙏.
@manasa_manu-p4l2 ай бұрын
Jai ellammma thalli..na life lo Anni kastalu tolaginchu amma....Jai matha ki🙏🙏 please amma..
@balarajugoud52663 жыл бұрын
శ్రావణి చాలా ఉపయోగకరమైన మ కుల దైవమైన ఎల్లమ్మ చాలీసా మీరు చాలా చక్కగా వివరించారు మీ పాదములకు న శత కోటి వందనాలు
@tuljaramramu78932 жыл бұрын
🙏🙏🙏🙏🙏
@gangadharjanupa4905 Жыл бұрын
ఓం శ్రీ శ్రీ శ్రీ రేణుక యెల్లమ్మ తాల్లి యే నమ:💐🙏🙏
@ganaganiruppa8828 Жыл бұрын
Om sri Renuka yellama talli ki jai
@ganaganiruppa8828 Жыл бұрын
Om sri Renuka yellama talli ki jai
@Kumargouddonkani4322 Жыл бұрын
తల్లి నిన్ను నమ్ముకున్న భక్తులం కాపాడు కారినించి సల్లగా చూడు నిన్నే నమ్ముకున్న తల్లి రేణుక ఎల్లమ్మ తల్లి శరణు శరణు 🙏🌹🙏🌹🙏🌹
@mybhaktitv Жыл бұрын
Thanq 🙏.
@kavaleekrushnaiahdasu70803 жыл бұрын
శ్రావణి నీ వాయిస్ excellent
@hairtrendzghatkesar5814 Жыл бұрын
Sravani garu Tq so munch e patanu entho baga padaru indhulo story motha thellusthundhi It's beautiful song I love this song ma family daily song vintamu
@mybhaktitv Жыл бұрын
Thanq.
@vadladevenderchary702Ай бұрын
అమ్మ ఎల్లమ్మ తల్లి మా కష్టాలు తీర్చు తల్లి 🙏🙏🙏
@mybhaktitvАй бұрын
Thanq.
@balarajugoud52663 жыл бұрын
ఇంత చక్కని చాలీసా కి ఎ వెధవ గాడు డిస్ లైక్ చేసేండ్డు
@suprajachittiboina85102 жыл бұрын
Ma kula devatha kalluru yallamma thalli me song very very excellent nakuchala nachindi
@krish_na5905 Жыл бұрын
This is the way of song of want..... Thank you for the wonderful tune..... Thank you
@mybhaktitv Жыл бұрын
Thanq 🙏.
@ThatikondaPrashanthi14 күн бұрын
తల్లి మీ అనుగ్రహం మాకు ఎల్లవేళలా వుండాలి తల్లి
@mybhaktitv13 күн бұрын
Thanq.
@nagarajugogulamudi23302 жыл бұрын
అమ్మ మీ గానం 👍❤🙏. నాకు చాలా బాగా నచ్చింది. యల్లమ్మ చాలీసా 🙏🙏🙏
@mybhaktitv2 жыл бұрын
Thanq.
@pavanisiri4485 Жыл бұрын
Jai shree renuka yellamma thalli ki 🙏🙏🙏🙏🙏
@lingamurthy61382 жыл бұрын
Really nice song..voice superb.....jai Renuka yallamma thalli ki jai....
Amma yellam thapu chese vunte kshaminchu thalli 🙏🙏na biddaki pundlu mayam ayyela chudu thalli ma badhalu thagginchu thalli 🙏🙏🙏🌺🌺🌺🌺🌺
@Kumargouddonkani4322 Жыл бұрын
జై రేణుక ఎల్లమ్మ తల్లి 🙏🌹🙏🌹
@mybhaktitv Жыл бұрын
Thanq 🙏.
@velupularaviyadav73932 жыл бұрын
శ్రీ మాత్రే నమః
@mybhaktitv2 жыл бұрын
Thanq.
@narsaiahmalyala51852 жыл бұрын
Jai Sri Renuka yellamma 🚩🌴 Thalli ni voice super 🙏
@mybhaktitv2 жыл бұрын
Thanq 🙏.
@RRgaming93153 жыл бұрын
Voice excellent
@gaddamgana99262 жыл бұрын
renuka ellammathalliki jai 🌴🌴🌴🌴🌴🌷🌷🌱🌱🌾🌾💐💐🙏🙏
@mybhaktitv2 жыл бұрын
Thanq.
@khadarirajukhadariraju68402 жыл бұрын
శ్రీ రేణుక ఎల్లమ్మ తల్లి కి జై🕉🕉🕉🕉🕉🕉🙏🙏🙏🙏🙏🙏
@mybhaktitv2 жыл бұрын
Thanq.
@anjaiahpirati8082 Жыл бұрын
Om Renuka yellammathalliki jai🙏🙏🙏🙏🙏🙏
@mybhaktitv Жыл бұрын
Thanq 🙏.
@VenkatramanaReddy-ge7un Жыл бұрын
Jai Renukayellamma Matha
@mybhaktitv Жыл бұрын
Thanq 🙏.
@RKSSCreations3 жыл бұрын
Jai Yellamma 🙏
@mybhaktitv3 жыл бұрын
Thank you for your interest in our channel, please share this channel among your family and friends, It would encourage us to do more interesting videos. Thank You.
@dashagoudutnoor78019 ай бұрын
Jai Renuka matha 🙏🌹
@mybhaktitv9 ай бұрын
Thanq 🙏.
@chandrakanth60777 ай бұрын
Jai Ranuka matha🙏
@shashikala3395 Жыл бұрын
Jai yallamma thalli🙏🙏💐🙏💐
@mybhaktitv Жыл бұрын
Thanq.
@RaviOrsu-n8d Жыл бұрын
🔱Jai ranuka matha 🙏🙏🙏🙏🙏
@sumanlavanya833511 ай бұрын
Excellent 🙏
@mybhaktitv11 ай бұрын
Thanq 🙏.
@bollenanaresh71642 жыл бұрын
Sree Renuka allamma Thalle ke jai
@mybhaktitv2 жыл бұрын
Thanq 🙏.
@Ramachandra72853 жыл бұрын
Jai yellamma
@mybhaktitv3 жыл бұрын
Thanq.
@peddimeghamala1806 Жыл бұрын
Om renuka yellamma mata ...namo namah
@mybhaktitv Жыл бұрын
Thanq 🙏.
@SwathiPriya-e9x2 ай бұрын
Jai yellamma thalli ma kastalu ani povali ani comment cheyandi🙏🙏🙏
@mybhaktitv2 ай бұрын
Thanq.
@venkatderangula93617 ай бұрын
Jai yellamma tali
@mybhaktitv7 ай бұрын
Thanq 🙏.
@ananthojukrishnasandhya87083 жыл бұрын
Super song excellent
@someshrao1503 жыл бұрын
Nice voice All The Best
@yadagirichary98932 жыл бұрын
Supar
@Vanamreyaansh-sp3ph6 ай бұрын
Om renuka yellamm namaha
@mybhaktitv6 ай бұрын
Thanq 🙏.
@kemabharathi51692 жыл бұрын
Dhanyavadamulu Amma.
@mybhaktitv2 жыл бұрын
Thanq.
@narasimhasinger20292 жыл бұрын
Jai Renuka mathre namaha
@mybhaktitv2 жыл бұрын
Thanq.
@anilaleti1397 Жыл бұрын
jai yellamma thalli 🙏🌹
@mybhaktitv Жыл бұрын
Thanq.
@ravinderorsu38702 жыл бұрын
Jai yellamma madhuram songs
@mybhaktitv2 жыл бұрын
Thanq.
@SivaPrasad-p7n Жыл бұрын
Uppalamma tallie yellamma talli devatabyonamonamaha
@mybhaktitv Жыл бұрын
Thanq.
@v.veeravenkatasubbarao.26752 жыл бұрын
Madhyalo adds baga ebandhiga vundhi
@sus10253 жыл бұрын
Excellent
@mybhaktitv3 жыл бұрын
Thank you for your interest in our channel, please share this channel among your family and friends, It would encourage us to do more interesting videos. Thank You.