Great sir 🙏 మీరు రిప్లై ఇవ్వటం 🎉🎉🎉really great sir 🙏🙏🙏 Mitho phone lo matladali sir 🙏
@SrinivasuluReddyManaEngineerАй бұрын
Thank you so much andi….
@rameshpudi91432 ай бұрын
Thank you sir చాలా బాగా ఎక్సప్లయిన్ చేసారు
@SrinivasuluReddyManaEngineer29 күн бұрын
Thank you sir
@samrajsanthosh7863 Жыл бұрын
😊chala clear ga class lo paattam chepinattu cheparu... Keep it up
@SrinivasuluReddyManaEngineer11 ай бұрын
Thank you so much sir
@pavanpalaparthy2 ай бұрын
Nice information sir
@SrinivasuluReddyManaEngineer29 күн бұрын
Thank you sir
@rajabapujagari97238 ай бұрын
Good ఇన్ఫర్మేషన్ sir
@SrinivasuluReddyManaEngineer8 ай бұрын
Thank you so much sir
@KrishnaPrasad-dq8ek8 ай бұрын
Very good information
@SrinivasuluReddyManaEngineer8 ай бұрын
Thank you sir
@Jagadeesh-zw7wx2 ай бұрын
Hello SR reddy ,you are so handsome and liking your commentary with good expression.
@SrinivasuluReddyManaEngineer29 күн бұрын
Thank you
@మీరవిచంద్ర6 ай бұрын
సార్ పూర్వం మా తాతగారు వేరే వారి దగ్గర కొన్న భూమి ఆధారంగా తోక పాస్ పుస్తకం ఉన్నది ఈసీ లో మా తాత గారి పేరు ఉన్నది 2004 సంవత్సరంలో భూముల వివరాలు కంప్యూటరైజేసన్ చేసినప్పుడు ఎమ్మార్వో గారు మా భూమిని ప్రభుత్వ స్థలం ఇళ్ల స్థలాలుగా కంప్యూటర్లో నమోదు చేశారు మా దగ్గర ఉన్న ఆధారాలతో కలెక్టర్ mro చుట్టూ గత 20 సంవత్సరాలుగా తిరుగుతున్నాము వాళ్లు కొలతలు కూడా వేసి ఇచ్చారు అయినా ఇప్పటికీ మాకు పాస్ పుస్తకం ఇచ్చి న్యాయం చేయట్లేదు ఇది ముటేషన్ కు అర్హత ఉందా అలా ప్రభుత్వం స్వాధీనం పరచుకోవడానికి ఎలాంటి నోటీసులు కానీ నష్టపరిహారం కానీ ఇవ్వలేదు ఇప్పుడు అది చేయి జారిపోయే పరిస్థితిలో ఉంది ప్రాంతీయ రాజకీయ నాయకులు వారి కార్యకర్తలకు మా స్థలాన్ని వారి కార్యకర్తలకు ఇళ్ల స్థలాలుగా పంచే ఉద్దేశంలో ఉన్నారు దయచేసి పరిష్కార మార్గం చెప్పండి
@SrinivasuluReddyManaEngineer5 ай бұрын
online లో లేకుండా మ్యుటేషన్ చేయటం కుదరదు. ఎడైనా సరే అధికారులు చేయాలిసిందే
@ramakrishnayadav1001 Жыл бұрын
Sir మేము 2003లో ఒక ప్లాట్ కొన్నాము కానీ ముటేషన్ చేయించుకోలేదు.ఇప్పుడు ఆ ప్లాట్ ని అమ్మిన వ్యక్తి కొడుకు 2017 లో ఒక డాక్యుమెంట్ తయారు చేసుకొని 2022 లో వేరొక వ్యక్తి కి రిజిస్ట్రేషన్ చేశాడు.దీనికి పరిష్కారం తెలుపగలరు.ధన్యవాదములు
@SrinivasuluReddyManaEngineer Жыл бұрын
పరిష్కారం కోర్టు ద్వారానే అవుతోంది. ధన్యవాదములు
@ramakrishnayadav1001 Жыл бұрын
@@SrinivasuluReddyManaEngineer thank you sir
@vijayasekharmallela51604 жыл бұрын
Good Information thank you
@SrinivasuluReddyManaEngineer3 жыл бұрын
Thank you
@nalugotlahemanth7559 Жыл бұрын
మంచి ఇంప్రమేషన్ సార్
@SrinivasuluReddyManaEngineer Жыл бұрын
Thank you sir
@noorghiyas51592 жыл бұрын
సర్ నమస్తే చాలా బాగా చెప్పారు.పనివాల్ల సహాయంతో సర్వే నంబర్లు తీసుకొని ములుగు జిల్లా జాకారం లో2005 తర్వాతపహనీలలో మార్పులు జరిగినట్లు గ్రహించాము. యంఆర్వోకు దరఖాస్తు చేసాము భూములు అమ్మ లేదు. మారిన పేర్లలనుతీసి పట్టాదారు పేరు ఎక్కించాలని కోరాము.2017లోపిట్టల మదు, మామిడి షెట్టి స్వరూప మా కేర్ టేకర్ భార్య ను పిలిచారు.. భూ మి వాల్లదే అని సాక్ష్యము చెప్పారు.ఇంకా కొన్ని భూముల పట్టా బదిలీకి పిలవాల్సి ఉండే. ముఖ్య విషయం ఏమిటంటే నవ తెలంగాణ విలేకరిగా , తల్లి పేరు పై సర్పంచ్ గిరి చేసాడు. మార్చిన వీటిలో కొన్ని పట్టాకెక్కించారు. అనుకోకుండా కెసిఆర్ భూప్రక్శాలన మొదలైంది. మిగితావిపట్టాకు ఎక్కించలేదు. ఇక ఈ విలేకరి తన దంగల్ తెలివిని ని మొదలు పెట్టాడు. దానిని ముందే మాకు రికార్డు చూసి రాసిన రిపోర్ట్ లో వరస క్రమంలో ప్రతి సంవత్సరము రాయలేదు. 1062 నుండి రాయకుండా1965నుండి రాయించాడు. గ్యాప్ చాలా పెట్టి రాయించాడు. దాంట్లోకూడ2004, 5 ముందు మారి లేవు. ఎలాగైతే మా దగ్గర ఉన్న ఆధారాలను బట్టి పహనీలు దరకాస్తు చేస్తే గ్యాప్ ఉంచిన సంవత్సరముల రికార్డు దిద్ది పేర్లు మార్చి బైనంబర్లు వేసి ఉన్నాయి. సర్ దొంగలకు యంఆర్వొ ఆఫీస్ లో సులువుగా మార్పు చేయించాడు. ధరణిలే టెంపరరీ ఆపరేటర్సద్వార తప్పుడు పేర్లు పెట్టారు ఎక్కించాడు పిట్టల మదు. 2017 నుండి కాల్లరగేలా తిరుగుతున్నాం.అయినా లంచాలివ్వరని నిర్లక్ష్యం వహిస్తున్నారు. వచ్చి పట్టా బూములలో పంట వేస్తే వాని కండ్లల్ల మన్ను ఎప్పుడు పడతదో. చేతికిచ్చిన పంటను గొర్ల మంద కూర్చో బెట్టించి పంట నాశనం చేయించాడు. స్టార్టర్ లు తీయించాడు. సర్వేకు పెట్టాం. వాల్లను తాగంచి సర్వే కాకుండా చేస్తున్నాడు దుర్మార్గుడు ఇలా దౌర్జన్యము చేయిస్తున్నాడు. పోలీస్ స్టేషన్ కి వెల్తే కేస్ కాకుండా చేస్తున్నాడు.2 సం పంటవేస్తలేము. కలెక్టర్ గారికి . ఏం పైచ్యము ఏమో సరే చేయిస్తా అంటున్నారు. ఆర్ డి ఒ. యంఆర్వొ దంగ పనులు చేస్తున్నారు. చూసారు సర్ భూమి చేయకున్నా పహనిలో రాసినందుకు.
@SrinivasuluReddyManaEngineer2 жыл бұрын
మీకు ఉన్న ఓపికకు నమస్కారాలు.... దేవుడి దయవల్ల మీకు అంతా మంచే జరుగుతుంది.... చెడు చేసేవారికి ప్రస్తుతం హాయిగా ఉన్న తరువాత రోజులలో కచ్చితంగా శిక్ష పడుతుంది. ఎవరు వదిలినా దేవుడు వదలడు. మీరు ప్రశాంతంగా ఉండండి , అంతా మంచే జరుగుతుంది ధన్యవాదములు
@noorghiyas51592 жыл бұрын
@@SrinivasuluReddyManaEngineer సర్ నమస్తే. వాటాదారులు వచ్చినప్పుడు అసలే రారు. నేను పనిచేయించు నప్పుడు గొడవకు దింపుతున్నాడు. 3 సార్లు చిన్న గొడవలా చేసి హాని చేద్దామన్న నీచానికి పాల్పడ్డాడు.. సర్ పేరు తీయించుకున్నాడు. ప్రక్క రైతుకు ఆషేరు చూపించి దౌర్జన్యంగా మా భూమిని దున్నిసుతున్నాడు. వాక్కు ప్రభుత్వం భూమి ఇస్తే కేస్ అయి భూమి అమ్ముకున్నారట1970 లలో. మల్లీ 1-20గుంటలు మూడుసార్లు 2012 లో కొనుగోలు చేసారు. ఇక్కడ ఒక విషయం ఆర్డీవో గారికి 2018 దరఖాస్తు చేసాం.అక్రమార్కుడి భూమిలోకి వెల్లండి రోగం తిరుగుతుంది అంది. తరువాత ఆలోచన ఎలా మారిందో వాడితో కుమ్మక్కై 40 ఏండ్లనుండి మేమే చేస్తున్నాం అని దరఖాస్తు రాయించి తన ఫైల్ లో పెట్టుకుంది. ఎంత ఘోరం. అందుకే విఙ్నానము ఉన్న సంస్కారవంతులకే ఉద్యోగం రావాలి. మా అమ్మగారు చెప్పేవారు పరాయి సొమ్ము పియ్యి లాంటిది. ఎవరు తింటారు తెలిస్తే ముట్టు కోరని. గ్రామస్తులు ఉంచుతున్నారు . అయినా కుక్క తోక వంకర అన్నట్లుం ది.ఒకటి కాదు 4 స్టాటర్లు తీయించుకున్నాడు. బట్టపైపు నీరు కట్టకుండా బ్లేడులతో గీరించాడు.మా భూమిలో మేము డిపాజిట్ కట్టి తెచ్చుకున్న కరెంట్ వాడు వాడుకున్నాడు. లంచాలు తినమరిగిన యం ఆర్వొ, ఆర్డివొ కుక్కలు చింపిన విస్తారాకులా కావాలి. సర్వేయర్ లు అసలు ఎందుకున్నారు. పిజి చదివిన నాకే ఈ దుష్పరిణామాలు జరిగితే చదువు రాని వాల్లును ఎంత పీడిస్తున్నారో. ఆఫీసు పనులే సరిగా వెలగబెట్టింది లేదు. పదవుల కోసం దొంగ పిహెచడీలు పట్టాలు. చదువుల తల్లి పరువు తీస్తున్నారు. కష్టార్జితమును ఎట్టి పోదు. ఈ దొంగ ముఖాలు బైటికి వెల్తే ఎవరన్నా దూరి నేనే ఇంటి యజమాని అంటే అవతల పడతాడా.ఇలా వుంది సంస్కారము వీల్లది. కాలి వుందని పత్తి వేసాను పత్తి మీరే తీసుకోండి అని చెప్పి పత్తి వేసి దుర్మార్గుడు నేను బాగు చేసిన భూమిలో పంట వేస్తున్నాడు. అయిన న్యాయాన్ని నమ్మి కష్టార్జితముతో బ్రతికాలి అనేవాల్లము. ఒక ఇంచు భూమి కూడా పోదు. భగవంతుడు దేని కున్నాడు. అంతా బాగు చేస్తాడు.
@renukalakshmi39557 ай бұрын
Tq sir good information🙏
@SrinivasuluReddyManaEngineer7 ай бұрын
Thank you sir
@bunnyjaga675718 күн бұрын
Sir memu property koni 5 yers back now house kattamu daniki mutation chepiyyali annaru daniki documents em kavali cheppandi sir please
@prasadpillalamarri76152 жыл бұрын
Useful information sir
@SrinivasuluReddyManaEngineer2 жыл бұрын
Thank you sir
@Csvlogsvizag6 ай бұрын
Very good information sir... Nenu land కొన్నాను kani ownership రాలేదు ante nenu mutation chesukoledu.. Online లో naa land naa name మీద చూపించట్లే sir
@SrinivasuluReddyManaEngineer5 ай бұрын
చేసుకోండి ఇప్పుడు
@rajukaduru44174 жыл бұрын
Good msg sir.
@SrinivasuluReddyManaEngineer4 жыл бұрын
Thank you
@somusomu845622 күн бұрын
Sir ma dady buoomi 3 yakarulu undi.adi re sarive jarigindi .1.5 nenu gift ga rapinchukundam anty sub divion number adugutunnaru .apply online lo yala chyali sir
@SrinivasuluReddyManaEngineer19 күн бұрын
Please contact your VRO or Thasildar Thank you
@Arunmadhari Жыл бұрын
Good 👍 sir ..and alge village lo unna old house ki documents create cheyadam ela...only house tax and powe bil6 unde house ki...
@SrinivasuluReddyManaEngineer Жыл бұрын
Consult your "Tahisildar" Thank you
@Arunmadhari Жыл бұрын
@@SrinivasuluReddyManaEngineer tx bro
@nithyanandanand64327 ай бұрын
Nice information
@SrinivasuluReddyManaEngineer6 ай бұрын
Thank you sir
@rasheedbaig32904 ай бұрын
Nice sir
@SrinivasuluReddyManaEngineer29 күн бұрын
Thank you sir
@ksrikanth9543Ай бұрын
Sir memu house kattamu ma father peru meeda registration cheesamu ippudu ma father chanipoyaru ma mother peru meeda cheyali mutation indulo em documents kavali process ela sir koncham explain chesthara
@SrinivasuluReddyManaEngineerАй бұрын
మీ దగ్గర ఏమీ ఉంటే అవి తీసుకొని మీ దగ్గరలోని మీ సేవ లో అడిగితే, పని అవుతుంది
@kollibalakrishna3145 ай бұрын
Thank u sir
@SrinivasuluReddyManaEngineer29 күн бұрын
Thank you sir
@mahendherbollam5700 Жыл бұрын
Sir plot kolatalu kolavakunda registration chestara? Measurement prakaram house katukopate muncipalto ibbandhaa?
@SrinivasuluReddyManaEngineer Жыл бұрын
Setbacks correct ga vunte....no problem Plot kolatalu, konevallu chusukovali, documents lo vunna measurements prakaram registration chestaru... Thank you
@chaitanyareddymedapati63612 ай бұрын
Hii sir ma nannamma garu polama father ki rasaru ma nanna name meda pass book kuda vochimdi but .online lo imka ma nanna name chupestundi adngal 1b records lo .plese polam ma father name ki ravi online lo em cheyali soluation chepandi
@SrinivasuluReddyManaEngineer29 күн бұрын
Okkasari me tahasildar/MRO nu kalavandi
@palakam54 Жыл бұрын
Sale deed vaccination tharuvatha yenni rojulavarAku mutation cheya vachuu
@SrinivasuluReddyManaEngineer Жыл бұрын
వెంటనే చేసుకోవచ్చు ధన్యవాదములు
@srinivasgowdamc75673 жыл бұрын
I from karnataka thank you for ur information sir
@SrinivasuluReddyManaEngineer3 жыл бұрын
Thanks alot sir
@srinivasgowdamc75673 жыл бұрын
@@SrinivasuluReddyManaEngineer thank you so much sir
@bhaskarrao622 ай бұрын
Sir. Namasthe. House flat Mutation ki municipality ki fee pay cheyyala. Daniki receipt isthara. Cheppandi sir
@SrinivasuluReddyManaEngineer28 күн бұрын
Nominal fee vuntadi, receipt pradaniki vuntadi
@hisireesha5 ай бұрын
Hi sir memu house thisukunnamu last week lo ipudu registration documents kuda vachai same procedure cheinchukovala adi new house sir direct ga ma peru meeda ne registration inadi
@SrinivasuluReddyManaEngineer5 ай бұрын
No need to do anything, you can pay property tax. Thats enough for home, mutation is for land
@hisireesha5 ай бұрын
@@SrinivasuluReddyManaEngineer thnq sir
@kandigovinda24554 жыл бұрын
Sir.. Bhoomi ni ala kolavali cheppendi sir
@SrinivasuluReddyManaEngineer3 жыл бұрын
Ok
@kumarmudiraj8801 Жыл бұрын
Sir ma father 2017 chanipiyaru enti pannu tanamida kadutunnanm ma mother unnaru tanamida enti pannu marupu cheyachya
కష్టమే, కానీ మన భారతంలో సాధ్యంకానిది ఏమీలేదు, మీ ఏరియా తహశీల్దార్ సలహా తీసుకోండి. దన్యవాదములు
@muppagounikirani99232 жыл бұрын
Very good
@SrinivasuluReddyManaEngineer2 жыл бұрын
Thank you
@ravikiran51474 ай бұрын
Sir, మా తాతల కాలం నుండి మా స్థలం కి రిజిస్ట్రేషన్ లేదు, 2 సంవత్సరాల క్రితం మా నాన్న గారు పేరు మీద రిజిస్ట్రేషన్ చేయిపించాము, recent గా మా నాన్న గారు నాకు గిఫ్ట్ గా రిజిస్ట్రేషన్ చేయించారు, ఈ స్థలం లో నా పేరు మీద ఇల్లు కట్టుకున్నాం, house tax నా పేరు మీద కడుతున్నాను, ఇప్పుడు నేను mutation కచ్చితంగా చేయిపించాల
@SrinivasuluReddyManaEngineer29 күн бұрын
అవసరం లేదు…. దన్యవాదములు
@maheshmallarapu13905 ай бұрын
Sir registration time lo sale dead tho patu PT owner ship kuda change iendhi.. current year ki PT present owner name medanay vachindhi..still manam mutation ki apply chayala avasaram ladaa thalaupagalau.. Thank you in advance...
@SrinivasuluReddyManaEngineer5 ай бұрын
It’s only for lands Thank you
@pindiappalakonda17247 күн бұрын
Sir maadi vizag narsipatnam dabbu chetikichi myuteson chesina ventane dabbu teesukoni paari poyaadu aaventane nrpm polis strain ki nenuvelli kamplaint chesaanu vaadini pilicharu vaadu reesukelli poina dabbu adigaaru10 rojulu time adigaadu si gaaru nanny 10 days aagamannaaru taravaata vaadini pilistte menu ivvanu yevaditho cheppukuntaavo cheppuko annadu lokal court ki 2019 Os353 2019 order naake ichaaru kaanee appatinunchi menu maakutumbham mottam vyavasaayam chesttunmaam 2023 4 27 na verevaallaki myuteson checittu meebhoomi app lo choopinchindi ventame nakallu teepinchaanu vizaag sites vaalla details vachaayi maa loyar no adigite yem paravaaledu antunnaaru pttinchukovatam lediu ippudu menu yem cheyyaali please sir menu yevarini nammaalo teliyadamledu vizag vaall@ni call chesi adigite bhaguntumdaa lela police complaint iste bhaguntundaa please sir nenu mee salahaa kosam yeduru choostoo vuntaanu please sir 🙏
@katthiReddyBabu2 ай бұрын
Sir selutu meeku🎉
@SrinivasuluReddyManaEngineer29 күн бұрын
Thank you
@hisireesha5 ай бұрын
Hi sir house registration 50rs stamp meeda jarigina yem kadu kada sir leda confirm ga 100rs stamp meeda jaragala pls sir suggest me
@SrinivasuluReddyManaEngineer5 ай бұрын
Stamps are not important, you want to pay the registration charges through challan. That is the main thing
@hisireesha5 ай бұрын
@@SrinivasuluReddyManaEngineer ok sir thnq so much for your valuable information with in quick response
@mekapothulanarenderreddy41124 жыл бұрын
Brilliant explanation.....
@SrinivasuluReddyManaEngineer3 жыл бұрын
Thank you
@royroy14923 жыл бұрын
Sir super and so helpful sir plz do the video how to calculate land area in acres full ditels with formulas also sir plz do the video Sir
@SrinivasuluReddyManaEngineer3 жыл бұрын
Thanks alot sir... Ok sir can do
@royroy14923 жыл бұрын
@@SrinivasuluReddyManaEngineer OK thanks for reply sir
@malakondaiahmunaga4 ай бұрын
Rgstason low inkludu chayali
@SrinivasuluReddyManaEngineer4 ай бұрын
yes, thank you
@paidipellysatyanarayanarao3839 Жыл бұрын
We are waiting
@SrinivasuluReddyManaEngineer Жыл бұрын
Thank you so much sir
@mrshaikriyaz7836 Жыл бұрын
Sir Tatayya name meda Old land pass book vundi online kuda cheyaledu eppudu mutetion lo apply chesukovacha ......
@SrinivasuluReddyManaEngineer Жыл бұрын
First see in 1B, after that go with mutation. Thank you
@mrshaikriyaz7836 Жыл бұрын
1B lo kuda entry ledu sir old pass book online bhumi entry ledu ...
@Jbmohan-u7vКүн бұрын
Ex సర్వీస్ man ల్యాండ్స్ భూములు అమ్మిత్తే మ్యుటేషన్ చేసుకొంటే విలువ ఉంటుందా మా నాన్న మా కూ తెలియకుండా 30యేండ్లు క్రింద ల్యాండ్ అమ్మి వేశాడు dkt ల్యాండ్ అమ్మిన వాళ్ళు పేరు, కొన్న వాళ్ళు పేరు కూడా 1B అడంగల్ లో కనపడలేదు ఏం చేయాలి తెలుపగలరు. మాకూ కూ భూమి కొన్న వాళ్ళు పేరు తెలుసు కానీ పేరుమీద 1B అడంగల్ కొడితే పేరు రావడం లేదు vro ఏం అయినా పేరు మర్చివుంటాడా లేకపోతే ఏంటో 29/12/24న గవర్నమెంట్ మరల ఎంక్వయిరీ వేస్తాము అని ఈనాడు న్యూస్ లో వేశారు
@duggineniguru79019 ай бұрын
Sir, what is the validity days for bhavapariskaram agreement
@SrinivasuluReddyManaEngineer9 ай бұрын
Ardham kaledu sir
@preparationcompetetionexam589610 ай бұрын
Property mutation (name change in property tax) ki market value medha 1% charge aduguthunnaru.... sachivalayam lo. Pay cheyala??? Vadha? REPLY FAST
@pusaupendar6107 Жыл бұрын
Good
@SrinivasuluReddyManaEngineer Жыл бұрын
Thank you
@jayarajuthatipudi4286 Жыл бұрын
Mari fmly lo husband died iythy wife name record loki ravalante ye documents kavalo cheppaledhu.ila half half. Chepthy ela
@SrinivasuluReddyManaEngineer Жыл бұрын
Meeru purthiga chuste telustundi, half half ga chuste half knowledge vastundi kada.... please understand your self sir Thank you
@rajaraonadupuri2032 Жыл бұрын
Manaperlu maarinavi Ani manaku elatelusthaavi sir
@SrinivasuluReddyManaEngineer Жыл бұрын
Check in online Thank you
@akashvarma72503 ай бұрын
Sir, property sell chsetapudu seller ki mobile otp verification vastada for security??
@SrinivasuluReddyManaEngineer28 күн бұрын
Actual ga kone valliki vastundi, for collecting documents
@saisandeep6098 Жыл бұрын
Sir now a days, everyone is buying an Independent house! Can you share valuable info about the documents before buying Independent house! If you share each and every document, we are grateful sir.
@SrinivasuluReddyManaEngineer Жыл бұрын
Ok sure Thank you
@veerannabhukya18782 жыл бұрын
thank you sir nenu ma nana gari dagarinundi 2.30 guntala bhumi konnanu Naku 2 thammulu kuda santhakalu petaru nenu mutestion cheyaledu 2017 ma nana vachi mution ra ante gadava chesthunnadu sir salaha evvandi plz
@SrinivasuluReddyManaEngineer2 жыл бұрын
మీ నాన్న గారికి పూర్తి విషయం చెప్పి మంచితనం తో చేయించుకోవడమే.... ధన్యవాదములు
@v.v.ssairam6269 Жыл бұрын
Sir ma father 18 acres self acquired ga konnaaru Kani online ror 1 b lo motham 18 acres anuvamsikam Ani chupistundi .. Memu family settlement deed cheskunam .ipudu nenu veli na share property na peru medha ror 1 b marchadam avuthunda
@SrinivasuluReddyManaEngineer Жыл бұрын
అవుతుంది Thank you
@naveenseedarapu81617 ай бұрын
Siir, maa naanna gaari ki some land 000 undi.adi bank lo laon lo undi. Ippudu naa peru meeda mutation cheyaali ani anukuntunnam... Oka vela land naa peru meeda mutation aithe aaa appu paristhithi enti. Oka vela runa maafi laanti vi jarigithe maafi avuthaada avvadaaa..
@SrinivasuluReddyManaEngineer7 ай бұрын
Telusukovali
@errsureshnaik72263 жыл бұрын
Sir. Ma nana Garu 2010 lo vere person nundi land direct ga ma elder brother mida registration chepincharu ,2010 lo ma anna garu B tech 4rth yr chaduvuthunaru, 2016 lo ma ana ku pelli I ndhi, recent ga 2021 lo anna garu chanipoyaru, anna ku pillalu leru, epudu ,ma nana garu aa property mida etuvanti hakkulu unatai., Ma nana garu tirigi aa property main land holder ayye chance unda , ma vadina garu , property tisukoni vere marriage chesukovalanu kuntundi , Mi edaina suggestions cheyagalaru ani korukuntuna.
@SrinivasuluReddyManaEngineer3 жыл бұрын
Sir, What you explained above is purely legal matter, Iam not having that knowledge. Please contact a good lawyer near by you. Thanks alot
One property mutation on base of registered will deed same property will deed unregisters to another son then what is the right of register and unregister will dead and this property dimensions are not menstion so what is the result this property same may be apply two persons the n asper register will deed is follow to legal openion inthe mutation then iwill cancell by court are not this will deed
@SrinivasuluReddyManaEngineer Жыл бұрын
What is the registered, can get mutation Thank you
@ramsjubburu34396 ай бұрын
Sir memu ma land registration cheyichukoledu aite old land owner tana peru meebhoomi Web land lo tisepichukunnadu.eppuddu memu registration ala cheyichukovali teliyacheyagalaru please
@SrinivasuluReddyManaEngineer5 ай бұрын
అతనితో మాట్లాడి చేసుకోవటమే, అతను లేకుండా సాధ్యం కాదు
@nagrajnagu589 Жыл бұрын
OK sar
@SrinivasuluReddyManaEngineer Жыл бұрын
Thank you sir
@PraveenKumar-sc7vp9 ай бұрын
Original link documents compansari undala sir true copy unte saripothundha
@SrinivasuluReddyManaEngineer9 ай бұрын
True copies enough, if someone can ask to show means want to show. But it may happen rare
@MSRTECHSRINIVAS3 жыл бұрын
Agriculture culture land nu house Site lo ఉన్నది sq.yards ఉన్నది mutation కావాలంటే ఏమి చేయాలంటే ఏమి చేయాలి
@SrinivasuluReddyManaEngineer3 жыл бұрын
Apply first
@hadassahgummaregula34152 жыл бұрын
Sir...nenu kontunna varu anthakanna mundu konna vari nundi mutation cheyimchukoledu. Nenu ippudu evari Peru nundi naa Peru meeduga mutation cheyimchukovali? Please clarify sir
@SrinivasuluReddyManaEngineer2 жыл бұрын
Please contact me seva near by you. Thank you
@swativlogs02 Жыл бұрын
Sir ma nanna vallu 5 members brothers. Ma nanna pedda koduku. Ayithe 1994 lo maku gvt dkt lands nu 3.0 cents wise ga ichindhi 15.0 cents 5 brothers ku ichindhi. 4 plots chinna thammullu theesukoni 5th plot ma nanna gariki icharu pedda vadu paina bhagamlo vundalani. Adhi ma thathaiah name tho vunna plot. Ayithe ee 3.0 cents vunna plot ku aanukoni koncham mukkonam shape lo excsss land migilithe adhi ma anubhavamlone vundhi Chuttu street roads vunnayi. Ippativaraku antha happy gane vundhi. Maku plots allot chesina 15 years ku ma amma valla annaiah ma intiki vachi konnidays vundi vellipothanani vachadu. Valla wife ku illegal contacts vundatamtho valla own village lo godavalayyayani avamanam tho ma intikochi ashryamadigadu. Papam ani meme ma excess land lo ( ma thatha gari name tho vunna land ku aanukoni vunna mukkonam place lo) building vesichamu 2005 lo. Tharwatha 2011 lo ma amma valla anna garu current meter ku apply chesukunnaranta maku theliyakunda.. Tharwatha 2017 lo east side streat road vesaru gvt vallu. Appudu valluntunna house ku venakala anaga mukkonam place lone inkoncham land migilindhi. Ayithe dheeniki street road avathala vunna vadu vachadu. Godavalu paddamu. Final ga police vallu, revenue vallu vachi chalan theessthe adhi ma plot ku aanukoni vunna mukkonam place ani thelindhi, ma amma name tho NTR gruha nirnana pathakam kinda building sannction chesaru walls kuda complete ayyayi. Ayithe ippudu 2022 september lo ma amma gari anna bharya n pillalu vallunna house +memu new ga vesukunna house nu kalipi 3.0 cents ani lanchalichi paper thechukoni vere vyshyas athaniki 10 lakhs ku ammesaru. Memu konna vadinini pattukoni ela konnav asalu 2 houses mave ivi ani adigithe , ledhu naku ammesaru ani agreement document chupichadu. Adhi nenu photo theesukunnanu. Vallammina house ku locks vesesamu. 10days varaku evaru lock thiyaleka final ga MPP ni pilchukoni vachi meeru kaduthunna house ku em problem rakunda memu chusukuntamu dhayachesi ammesina intini matram excuse cheseyyandi , meeku konna vallatho and ammina vallatho hami agreement rapisthamu ani convince chesi vellipoyaru. 10days nunchi VRO nu aduguthunna Maku kaduthunna house ku anubhandham ivvamani. Kani ivvatla.. Vallu iche vuddheshyam lo leru sir.. Ippudu dheeniki enti solution anedhi artham kavadam ledhu sir. Please give me a suggession
@SrinivasuluReddyManaEngineer Жыл бұрын
It is a big problem, it may not get the solution with my message. Please go through with legal advice. Thank you
@chitikinasitaramulu51703 жыл бұрын
Sir ma polam registration dackuments to passbook achi 5year ayindi eppudu punta pending vesadu mapunta online lo kakunda ledo teliyadam ledu ippudu ami cheyyali sar mari visitation dackumentlo punta vundhi valla danilo ledu eppudu ami cheyyali
@SrinivasuluReddyManaEngineer3 жыл бұрын
Ok
@mahammadlucky8203 Жыл бұрын
Hi Sir 2 Acres land ma grand Father Peru meedha undhi ayana chanipoyaru malli ma Dad thana name meedha change cheskoledhu and ma nana garu kuda chanipoyaru ma amma garu kuda leru nenu ayana kodukunu naa name midhaku change chesukovalante process cheptha ra
@SrinivasuluReddyManaEngineer Жыл бұрын
విరసాత్ ద్వార మీరు మీ పేరు మీద చేయించు కోవాలి, ఇంత లేట్ చేయడం correct కాదు. త్వరగా మీ తహశీల్దార్ కార్యాలయంలో కలవండి ధన్యవాదములు
@mahammadlucky8203 Жыл бұрын
Thank you Sir
@rupap7814 Жыл бұрын
Sir kottha owner ki maathrame land ammukune rights vuntai anthe kada sir
@SrinivasuluReddyManaEngineer Жыл бұрын
అవును అండి.. ధన్యవాదములు
@chillathotayyareddy5469 Жыл бұрын
Sir application lo khatha number note cayli anitha What is the khata number dir
@SrinivasuluReddyManaEngineer Жыл бұрын
Ask in nearest మీసేవ cente for full details Thank you
@venkataramanaiah4571 Жыл бұрын
Brother mutation online in pending installed when lifting pending number 9999whataout.
@SrinivasuluReddyManaEngineer Жыл бұрын
Please consult your thahasildar. Thank you sir
@srinivasaraoaddada3265 Жыл бұрын
Open plot ki kuda cheyinchala?
@SrinivasuluReddyManaEngineer Жыл бұрын
Yes Thank you
@yesbangari7326 Жыл бұрын
Registration ku mundhu mutation chesthara tharuvatha chesthara
@SrinivasuluReddyManaEngineer Жыл бұрын
Taruvatha... Thank you
@jaavedshaik4340 Жыл бұрын
MUTATION TIME 1B NOTICE EVVAKA POTE A MUTATION CHELLUTADA LEDA..?
@SrinivasuluReddyManaEngineer Жыл бұрын
1B లో ఉండాలి, ముటేషన్ అనేది తరువాత ఆయన చేయంచ వచ్చు..... మూటేషన్ అనేది రికార్డ్ update only. Thank you
@jaavedshaik4340 Жыл бұрын
@@SrinivasuluReddyManaEngineer MUTATION TIME LO IB NOTICE LEDU EPPB ISSUE CHESARU. ADI CHELLUBATU AVVUTADA.. ?
@chikatladevi27803 жыл бұрын
Mutation ni evrena rajkiya naayakulu apavacha
@SrinivasuluReddyManaEngineer3 жыл бұрын
లేదు కానీ మన భూమిలో ఏమైనా తప్పులు వుంటే మాత్రం తెలుస్తోంది
@usharanivellanki89315 ай бұрын
How much they will charge for mutation
@SrinivasuluReddyManaEngineer5 ай бұрын
Depends on area of land
@Vinay-eu4ho5 ай бұрын
సార్ మా పట్టాదారు పాసుపుస్తకం కాలిపోయింది 15 సంవత్సరాల నుండి నేను ఎమ్మార్వో ఆఫీస్ చుట్టూ తిరిగి ఉన్నాను ఆ పట్టాదారు పాస్ పుస్తకం మా అమ్మగారి పేరు మీద ఉంది డాక్యుమెంట్స్ కాలిపోవడం వల్ల నేను ఫ్రూప్ట్స్ లేక నా పేరు మీద పట్టాదారు పుస్తకం సంపాదించ లేక పోయాను సార్ నేను ఏం చేస్తే నా పేరు మీద పుస్తకం వస్తుందా చెప్పండి ప్లీజ్
@SrinivasuluReddyManaEngineer5 ай бұрын
ఎవరైనా తెలిసిన లాయర్ ని సంప్రదించండి, ప్రతి విషయానికి ఒక సొల్యూషన్ ఉంటంది
@d.narasingaraod.narasingarao26 күн бұрын
Sir. 1993. registration blue film photos
@d.narasingaraod.narasingarao26 күн бұрын
Sir. 1993. Registration . Amity
@nareshsiddu84459 ай бұрын
Sir mem oka land amminam ippudu dharani online lo ma pere undhi ippudu vere vallaki land ammadaniki land mutation lo undhi antunnaru ippudu ah land mutation thiyadam ela
@SrinivasuluReddyManaEngineer8 ай бұрын
Just consult your mandal tahsildar, he can clear all your doubts. Thank you sir
Mutation complete అయింది 1B lo khata number వచ్చింది new pass book kosam malli apply చేసుకోవాల
@SrinivasuluReddyManaEngineer Жыл бұрын
Contact your thasildar.. Thank you
@mallimalli34512 жыл бұрын
Pass book enni rojulaki vastundhi
@SrinivasuluReddyManaEngineer2 жыл бұрын
Depends on your follow up with department persons.. Thank you
@naveen14598 ай бұрын
Sir మాకు వారసత్వంగా వచ్చిన భూమి 11 గుంటలు. దాదాపు 10 నుండి 15 సంవత్సరాల క్రితం మా పెద్ద నాన్న తన ఆరోగ్యం బాగా లేక పైసల కోసం గ్రామం లోని ఒక వ్యక్తికి 11 గుంటలు కుదువ పెట్టాడు వాటిని పూర్తిగా అమ్మలేదు నాకు డబ్బులు అందిన తర్వాత తిరిగి thisukunata అని చెప్పాడు. కానీ తన ఆరోగ్యం పూర్తిగా చెడి పోవడం వల్ల చని పోయాడో. తను చనిపోయిన తర్వాత చాలా సార్లు మేము అతనిని sampradinchamu కానీ అతను మీకు ఇంకా డబ్బులు ఇస్త అని బుకయిస్తూ వస్తున్నాడు.కానీ ధరణి లో మాత్రం ఇంకా మా తాత వాల్ల అమ్మ నాన్న పేరే వస్తుంది(విరు eppudu లేరు చని పోయారు వెళ్ళ డెత్ సర్టఫికెట్ లు కూడా లేవు) eppudi ఆ 11గుంటలు మా పెరుమీదకి చేసి కోవడని వస్తుందా cheppadi
@SrinivasuluReddyManaEngineer7 ай бұрын
ధరణీలో ఎవరి పేరు ఉంటే వాళ్లదే భూమి. కాబట్టి ధరణిలో ఉన్నట్లు ప్రింట్ పేపర్ తీసుకొని మీ తహసీల్దార్ ని కలవండి. దన్యవాదములు
@anjaneyuluGoraАй бұрын
సార్ నమస్కారం. మా నాన్న, అమ్మ గారి పేరుమీద వ్యవసాయ భూమి ఉంది అది d పట్టా, ఇపుడు మా అమ్మ నాన్న మాకు భగపరిస్కారం చేసారు, మా పేరు మీదకి మ్యుటేషన్ అవుతుందా సార్ pls దయచేసి వివరించ గలరు.
@anjaneyuluGoraАй бұрын
సార్ దయచేసి తెలపగలరు
@SrinivasuluReddyManaEngineerАй бұрын
ఒక్కసారి మీ తహశీల్దార్ లేదా మీ సేవా ఆఫీస్ లో తెలుసుకోండి
@kandigovinda24554 жыл бұрын
Four sides four meserments Unte adi ala kolavali Sir
@SrinivasuluReddyManaEngineer3 жыл бұрын
By average
@kampellirajeshambpl65623 жыл бұрын
నమస్కారము సార్ మా నాన్న గారు గత 30 సంవత్సరాల కిందట 8 గంటల భూమి కొన్నాడు కాని ముటివేషన్ చేయలేదు ఆయనకు ఇదే పట్టా కాగితం అనుకున్నాడు ఇప్పుడు మేము చేయాలంటే ఎలా? లేదా అవే రిజిస్టర్ డాక్యూమెంట్ తో కొడుకునైన నేను ఇప్పుడున్న పరిస్థితుల వల్ల నా పేరిట రిజిస్టర్ చేయవచ్చా? దయచేసి చెప్పండి ఫ్లీజ్
@SrinivasuluReddyManaEngineer3 жыл бұрын
చేయవచ్చు.... ఎందుకయినా మంచిది ఒక్కసారి మీ గ్రామానికి సంబందించిన తహసీల్దార్ ని కలసి విషయం చెప్పండి....
@rupap7814 Жыл бұрын
1B adangal lo register aindi ante aa land ki owner aa particular persone kada sir
@SrinivasuluReddyManaEngineer Жыл бұрын
Yes.... Thank you
@adapadasu19855 ай бұрын
Pass book lo దానము ani unte ardham emiti sir
@SrinivasuluReddyManaEngineer5 ай бұрын
మీకు ఎవరైనా Gift ( బహుమతి/దానం) గా ఇస్తే అలా వస్తుంది
@adapadasu19855 ай бұрын
@@SrinivasuluReddyManaEngineer nenu ma nanna peru midha unna land ni konte apudu em ani vasthundhi sir passbook lo(దానము or అనువంశికత or కొనుగోలు)?
@Whateverthinkucanreach5 ай бұрын
సర్ మాది ఆంధ్రప్రదేశ్ అండి... మా తాతల కాలం నుంచి వారసత్వముగా వచ్చినటువంటి భూమికి ఎటువంటి డాక్యుమెంట్స్ లేవండి.. సర్వే చేపించి online లో add చేపించాం ఇప్పుడు మా దగ్గర 1B & అడంగల్ మాత్రమే ఉన్నాయి ...ఇప్పుడు దానికి డాకుమెంట్స్ కావాలంటే ఏమి చేయాలి?? దాన్ని అమ్మాలంటే 1B or అడంగల్ & ఎలక్ట్రానిక్ పాసుబుక్ సరిపోతుందా??
@SrinivasuluReddyManaEngineer5 ай бұрын
ఒక్కసారి మీ తహసీల్దార్ గారిని కలవండి, better
@anjaiahgoudgoundla8557 Жыл бұрын
Nenu 1 acre land naa daughter ku register chesanu 1 month ayindi pass book eppudu vastundi
@SrinivasuluReddyManaEngineer Жыл бұрын
Vastundi, baga late ayete me tahsildar ni okkasari adagandi Thank you
@snvrathods5116 Жыл бұрын
Mutation pending Ani vasthundhi sir ippud m cheyali
@SrinivasuluReddyManaEngineer Жыл бұрын
Contact concern authority (officer) Thank you
@salmasanjamala9709 Жыл бұрын
Good evening sir మా నానమ్మ పేరు మీద 1 acre land వుంది. ఆ లాండ్ ఆన్లైన్ లో ( revenue records) ఎంట్రీ కాలేదు. పట్టాదర్ పస్ బుక్ వుంది sir.యిపుడు ఆమె చనిపోయారు. యిపుడు ఆ లాండ్ ని బాగా పరిష్కారం కొడుకులు చేసుకోవాలి అంటే process తెలియ చేయండి sir
@SrinivasuluReddyManaEngineer Жыл бұрын
విరాసత్ ద్వారా డైరెక్ట్ గా పిల్లల పేరు మీద వస్తుంది. Just వారసులు ఒక అప్లికేషన్ మీ తసిల్దర్ కు ఇస్తే సరిపోతుంది. ధన్యవాదములు
@rajulgpm7645 Жыл бұрын
Thatha la nundi land total raladu total lo miss ayenadhi yeam chayali chapandi sir
@SrinivasuluReddyManaEngineer Жыл бұрын
Complaint to your తహిసిల్దర్ Thank you
@ramakrishnasvv67493 ай бұрын
భూదాన బోర్డు భూమి mutation చేయవచ్చా సర్
@SrinivasuluReddyManaEngineer29 күн бұрын
Yes but having limitations
@venkateshramavath938510 ай бұрын
Sir.రెవెన్యూ పరంగా 1967 సం,, నుండి అనుభవం, 1-b అడంగల్, ROR, పాస్ బుక్, పంట ఇన్సూరెన్స్, ట్రాన్స్ఫార్మర్, 2009 లో రిజిస్ట్రేషన్ అయింది కాని 2023 సం,, లో మా భూమిని వేరే వాళ్ళు మూటేషన్ చేయించుకున్నారు MRO,RDO నోటీస్ లకి అటెండ్ అవ్వలేదని వాళ్ళ పేరు మీద మ్యూటేషన్ చేశారు. మాకు మా భూమి ప్రక్కన ఉన్నవాళ్ళకి ఇదే భూమి మీద court lo వాదనలు జరుగుతున్నాయి అన్న కూడా మూడో వ్యక్తి ఇంటర్ అయి ముటేషను చేయించుకున్నారు... దీనికి పరిష్కారం తెలుపగలరు
@venkateshramavath938510 ай бұрын
Sir
@SrinivasuluReddyManaEngineer10 ай бұрын
ప్రస్తుతం ఈ భూముల విషయంలో ప్రభుత్వం కూడా confuse లో ఉన్నారు. కాబట్టి కొంచెం wait చేసి మీ తహశీల్దార్ నీ కలవడం correct Thank you sir
@rameshschannel57233 жыл бұрын
Sir mutation & online registration same or different?
@SrinivasuluReddyManaEngineer3 жыл бұрын
Registration is for documentation, mutation is authentication, it can do in e-seva centers
@charupalli14443 жыл бұрын
Sir agricultural land ku kuda same procedure. Online ela cheyyali
@SrinivasuluReddyManaEngineer3 жыл бұрын
Same procedure, for mutation please contact Me-Seva, near by you.
@charupalli14443 жыл бұрын
@@SrinivasuluReddyManaEngineer thank you sir
@yeliperajababu46247 ай бұрын
సర్ మాకు 1, భూమి వున్న ది r.o.r లో మేము ముట్షన్ ఎలా చే యి న్చ్ కోవాలి?
@SrinivasuluReddyManaEngineer6 ай бұрын
Me seva ki vellandi
@chikatladevi27803 жыл бұрын
Mutation pettina enni rojulu ki pass book vastundi