రమేష్ సార్ నటన చాలా అద్భుతంగా ఉంది ప్రస్తుతం ఎన్నికల్లో డబ్బు పంచి ఓడిపోయిన ఎమ్మెల్యే అభ్యర్థి నీ కళ్లకు కట్టినట్లు చూపించడం జరిగింది. ఈ స్క్రిప్ట్ లో రమేష్ సార్ నటన యందు ఉన్నత శిఖరములు అందుకొన్నాడు
@gopalakrishna228 ай бұрын
నేటి పరిస్థితులకు దర్పణంలా వుంది. అందరి నటన సహజంగా వుంది. రమేష్, హరిప్రసాద్ ల నటన అద్భుతం.
@sambamurthyk3596Ай бұрын
Super acting by all the actors, dialogues are also super. Lady actor out performed every body with limited dialogues. Last climax song is also super.
@cocomedy97088 ай бұрын
రమేష్ గారు అచ్చం రాజకీయనాయకుడు లాగ యాక్షన్ చేశారు చాలా చాలా బాగా నటించారు-Krishnaiah.టి
@madhusudhanrao83258 ай бұрын
కంగ్రాట్యులేషన్స్ అందరూ చాలా చక్కగా నటించారు ప్రస్తుత కాలమాన పరిస్థితుల అనుసరించి చక్కగా సరిపోయే అంశాన్ని ఎన్నుకున్నారు సంతోషం ఆల్ ద బెస్ట్😊
@u.muralimohan28528 ай бұрын
హరి గారూ మీరు సూపర్, దూరిపోయి మరీ యాక్టింగ్ చేస్తున్నారు. ఎంత నేచురల్ గా ఉందో చెప్పలేము.
@jayarajatp64128 ай бұрын
మోసపోయిన ఎమ్మెల్యే అభ్యర్థిగా రమేష్ సార్ చాలా అమాయకంగా బాగా నటించారు సార్ గెలిచిన ఎమ్మెల్యే ఎలా ఉంటాడో అది కూడా ఒక స్కిట్ చేయండి సార్
@nagarajaraolakkaraju20118 ай бұрын
😅😅😅 4:39 4:40
@VijayaLaxmi-gg3ck8 ай бұрын
అందరూ చాలా బాగా నటించారు
@isaakyo8 ай бұрын
పజలకు చేసిన మేలు, శెవానికి చేసిన అలంకారం రెండు వేస్ట్
@sondurvadiraja82238 ай бұрын
Ramesh Sir video lo Patra chala Baga chesaru and suuuuuuuuuuper sir
@yellapragadashakunthala47998 ай бұрын
Excellent performance and topic suitable for current situation
@prasadsugavasi62868 ай бұрын
పొట్టాయన,షైక్ షా యాక్షన్ సూపర్.
@manikanta.17178 ай бұрын
😂😂 కాకపోతే ఎమ్మెల్యే అభ్యర్థి కామెడీగా ఉన్నారు సార్😂😂😂
@krantianantapuram6408 ай бұрын
Super skit..fully suitable for present situation
@sanathanadharmarakshavedhi70048 ай бұрын
రమేష్ గారు మీ గ్రూప్ అంతా కలిసి చాలా బాగా నవ్వులు పండించారు
@mahboobbasha55225 ай бұрын
Hare.sair💯👍❤️❤️❤️🎉🎉🎉🎉🎉🎉🎉🎉🎉🎉
@avulajayavenkataramireddy35018 ай бұрын
Ramesh Mama gari action Super .Hariprasae garu baga navuulu puttincharu.
@rambabuerva2421Ай бұрын
హరిగారు , మీరు పద్మశ్రీ బిరుదు కు అక్షరాల అర్హులు సార్ 👍👌😊
@sujathakurubabulle1828 ай бұрын
😂😂😂😂 Ramesh sir you are acting very innocent face and also Hari sir I enjoyed very much sir
@gowrisvv62678 ай бұрын
Innocent politician ,comedy king hari sir n team action extremely superb 🎉 Ramesh sir,Hari sir action excellent.. shiksha voice attractive
@maruthiprasad28648 ай бұрын
అందరు బాగా నటించారు .
@bandavenkata26978 ай бұрын
మంచి స్క్రిప్టు అబ్బా టీవీ స్క్రిప్ట్స్ అబ్బా అనిపిస్తాయి ఓడిపోయిన ఎమ్మెల్యే వాటర్ కీ ఇచ్చిన డబ్బు వసూలు చేసే రోజు వస్తుంది వస్తుంది
@radiokeka49468 ай бұрын
ఆయాసం team work 𝗦𝗨𝗣𝗘𝗥 Defeated 𝗠𝗟𝗔 గా మా రమేష్ యాక్షన్ అదుర్స్