నా శక్తి మీకు 100% ట్రాన్స్ఫర్ చేయబోతున్నాను. Vikramadhitya | RedTvBhakti

  Рет қаралды 112,644

RedTV Bhakthi

RedTV Bhakthi

Күн бұрын

Welcome to Our Channel. RedTV Bhakti to explain ancient science and technology and the scientific basis behind rituals of Indian health information, Inner Engineering and tips, and mind-blowing facts.
An educational channel dedicated to academic, non-sectarian study. We strive to raise the level of conversation about Indian Culture & Traditions on KZbin by exploring surprising facts about humanity's beliefs and rituals through an anthropological, sociological, and archaeological lens.
a lot of information.
Like | Share | Subscribe

Пікірлер: 393
@srinivasareddy148
@srinivasareddy148 2 жыл бұрын
స్వామి మీకు పాదాభివందనాలు మీ నోటి ద్వారా పలికిన ప్రతి మాట మాకు జరగాలి అని మీరు తధాస్తు అన్న పదంతో మాకు అంత మంచి జరగాలి అని కోరుకుంటున్నాను మీకు శతకోటి వందనాలు
@bommasuvarna8051
@bommasuvarna8051 2 жыл бұрын
Hu
@murthyreddyperugu5713
@murthyreddyperugu5713 2 жыл бұрын
Om sri matre namah
@luckykannemadugu3054
@luckykannemadugu3054 2 жыл бұрын
మీ లో శక్తి ని మాకు ధార పోసినందుకు చాలా చాలా కృతజ్ఞతలు విక్రమాదిత్య గారు 🙏🙏🙏🙏🙏🙏🙏
@muralidharboganadham2063
@muralidharboganadham2063 Жыл бұрын
🙏🕉🙏🕉🙏🕉🙏🕉🙏
@arunachelamshiva9400
@arunachelamshiva9400 2 жыл бұрын
గురువు గారికి నమస్కారం మీరు మాకు పంపిన ఈ శక్తి సౌర కుటుంబ సభ్యులందరికీ చాలా సంతోషంగా ఉంది ఇలాంటి శక్తి మీకు కోటి రేట్లు పెరిగి మళ్లీ మళ్లీ మాకు పంపియాలి కోరుకుంటూ ధన్యవాదాలు సూర్యోస్మి అరుణాచల శివ ఓం మని పద్మేహం శ్రీమాత్రే నమః
@subhashmallikarjuna229
@subhashmallikarjuna229 2 жыл бұрын
స్వామి గారు నమస్తే. మీ శక్తిని కళ్ళు మూసుకుని విన్నప్పుడు. నా ఒంట్లో వైబ్రేషన్ వచ్చినది.. కారణం ఏమిటి స్వామి. ఓం మాణి పద్మేహం. ఓం శ్రీమాత్రే నమః..
@allurjalandhr2658
@allurjalandhr2658 2 жыл бұрын
గురువు గారు మీలో ఉన్న శక్తిని మాకు దార పోసినందుకు మీకు చాలా చాలా కృతజ్ఞతలు గురువు గారు మీనోటి ద్వారా పలికిన ప్రతి మాట మాకు జరగాలని నేను కోరుకుంటున్నాను గురువు గారు మీరు పలికిన ప్రతి మాట ఇప్పుడు నేను అనుభవిస్తున్నాను నేను ఎక్కువగా అప్పులతో బాద పడుతున్నాను మీరు మాకు దార పోసిన ఈశక్తి వల్ల నా అప్పులు త్వరగా తీరీపోవాలనీ నన్ను ఆశీర్వదించండి గురువు గారు ఓం మణీ పద్మేహం (ఓం మణీ పద్మాయ నమః)
@sssnewchannel5962
@sssnewchannel5962 2 жыл бұрын
సార్ మీరు చెప్పే విధానం మీరు చెప్పే మాటల్లో ఏదో శక్తి ఉంది మీ దారిలో నడవాలి అనే నమ్మకం కలుగుతుంది అందరికీ మంచి జరిగేలా మంచివి చెప్తున్నారు సార్ 🙏🙏🙏🙏
@Sunspritualsociety
@Sunspritualsociety 2 жыл бұрын
సూర్యోస్మి
@swarooparani2130
@swarooparani2130 2 жыл бұрын
​@@Sunspritualsociety
@bonumaddiugesh9314
@bonumaddiugesh9314 2 жыл бұрын
Sir namesthe early mng 4 to 8 varaku om manipadmeham ane manthram pettanu ...sudden ga money ravatam. Aagipoyina contact ravatam. So 🎉🎉🎉🎉🎉🎉🎉suryoshmi
@tulasimbs6720
@tulasimbs6720 2 жыл бұрын
బాబూ, మీరు పదికాలాలపాటు చల్లగా ఉండాలి. మీలాంటి మహానుభావులు వుంటే, రేపటి మన దేశం వీర్యవంతం అవుతుంది.
@lavanyachowke8573
@lavanyachowke8573 2 жыл бұрын
సూర్యస్మి గురువుగారు హృదయపూర్వక నమస్కారములు మీ మంచి మనసుకు కృతజ్ఞతలు నేటి రోజుల్లో కాస్మిక్ ఎనర్జీ చాలామందికి చాలా చాలా అవసరం ఉన్నది అనారోగ్యాల కారణంగా ఎందరో శిథిలమైపోతున్నాను ఏ మందులు పనిచేయకుండా ఎంతో బాధపడుతున్నాను మీరు పంపిన ఈ కాస్మెకఎనర్జీ వల్ల మా ఆరోగ్యాలు బాగుపడితే అంతకంటే ఏం కావాల మీరు నూరేళ్లు చల్లగా ఉండాలి ఇంకా ఇంకా మీరు శక్తిని పొందాలి మాకు అందివ్వాలి. సమస్త లోక సుఖినోభవంతు
@radhayammanuru6254
@radhayammanuru6254 2 жыл бұрын
చాలా కృతజ్ఞతలు విక్రమాదిత్య గారు 🙏
@sssnewchannel5962
@sssnewchannel5962 2 жыл бұрын
శ్రీ మాత్రే నమః సార్ మీ పాదాలకి శతకోటి వందనాలు నేను చేశాను అందులో మీరు చెప్పినవి అన్నీ నాకు వర్తించేలానే ఉన్నాయి నాలో ఉన్న కోపం నాలో ఉన్న ద్వేషం నాలో ఉన్న బాధ అన్ని ఆ చండీ మాత పాదాలకు వదిలేస్తున్న నా మనసు ప్రశాంతంగా ఉండాలని ఆ చెండి మాతను ప్రార్థిస్తున్నా మీ పాదాలకు శతకోటి ధన్యవాదాలు 🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏
@Sunspritualsociety
@Sunspritualsociety 2 жыл бұрын
సూర్యోశ్మి
@NeelaKumariKethavath
@NeelaKumariKethavath 9 ай бұрын
నమస్కారం గురువుగారు హోమ్ మనీ పదమేహం మంత్రం వలన నాకు కుండలిని జాగృతి అయ్యింది దానివల్ల నా సంవత్సరం నుంచి విపరీతమైన నడుము నొప్పితో బాధ పడ్డాను అనాహత చక్రం ఒక్క వారం ఏమి తినకుట ఉన్నాను ఆగ్నేయ చక్రం బంగారు కాంతులతో మెరుస్తున్న శివపార్వతులు దర్శనమైంది నేను మీకు ఫాలో అవుతున్నాను మీ పాదాలకు నా యొక్క శతకోటి వందనములు ఓ మణి పద్మేహం 🙏🏻🙏🏻🙏🏻🌷
@Cherryismart
@Cherryismart 2 жыл бұрын
గురువు గారు మీకు పాదాభివందనం మీ శక్తిని మాకు ధారపోసినందుకు మీకు శతకోటి వందనాలు చాలా శక్తి వంతమైన హీలింగ్ ఇచ్చారు నేను హీలింగ్ తీసుకునే సమయం లో నా శరీరం అంతా చాలా vibrate అయింది ఇప్పుడు చాలా తేలికగా ఉంది 🙏🙏🙏
@Valueofmoney456
@Valueofmoney456 2 жыл бұрын
ఓం నమశ్శివాయ ఓం శ్రీ మాత గాయత్రి మాతకు ప్రనామాలు కృతజ్ఞతలు శ్రీ విక్రమాదిత్య గారికి ధన్యవాదాలు కృతజ్ఞతలు నేను చాలా అదృష్ట వంతుడను మీ చండీ మంత్రము నాకు మంచి దైర్యాన్ని
@Valueofmoney456
@Valueofmoney456 2 жыл бұрын
దన్యవాదములు కృతజ్ఞతలు 🙏🙏🙏👃🙏🙏🙏🙏🙏🙏👃🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏👃 శ్రీ విక్రమాదిత్య గారికి ధన్యవాదాలు కృతజ్ఞతలు
@jainbk435
@jainbk435 2 жыл бұрын
Annaya thankyou so much. I could feel it. And mitho inkoka vishayam share chesukovaali.. Online education valla na chinna koduku chaala suffer ayyadu. Mimmalni pillaladi chaduvu gurinchi adigithe miru manipadmeham video di link share chesaru annaya..Oka 3 months nunchi nenu manipadmeham chesthunnanu on his behalf .Asalu vinanivaadu elago mari okaroju explain chesthe vinnadu . september lo thana exams ki 3 weeks mundu nunchi vaadu kuda chesaadu . And i could see the change in his attitude ,abd also in his studies. Marks chaala manchiga vacchayi. Important stage of his education lo vaadu malli anthaku mundu laaga malli track loki vacchinandu chaala happy ga undi annaya. Endukante na situation alaga undi. Nenu life lo struggle authundi and andarithonu fight chesthundi pillala gurinche... Once again thankyou so much....🙏🙏🙏🙏🙏
@sreenivasaraoghatker905
@sreenivasaraoghatker905 2 жыл бұрын
నా ఆత్మబంధువైన అన్నగారికి శతకోటి కృతజ్ఞతలు మీ ప్రాణిక్ ఫీలింగ్ వల్ల నాలో అద్భుతమైన శక్తి ప్రవేశించి నన్ను ఆరోగ్యవంతురాలుగా చేసినందుకు మీకు నా హృదయపూర్వక నమస్కారాలు
@Sunspritualsociety
@Sunspritualsociety 2 жыл бұрын
సూర్యోశ్మి
@arunachelamshiva9400
@arunachelamshiva9400 2 жыл бұрын
గురువు గారికి హృదయ పూర్వక నమస్కారం మీరు యిచిన శక్తి మాకు కూడా వచ్చినది ఓం మనిపద్మేహం అరుణాచల శివ
@abhii9034
@abhii9034 2 жыл бұрын
Good sir
@jayajayashri5391
@jayajayashri5391 2 жыл бұрын
Gurugaru mi noti matalu nijankalili
@ammajipb591
@ammajipb591 2 жыл бұрын
Swami meeku padhabi vandhanalu. Meeru chebuthunnadhi vinnantha sepu na kanula venta neeru dharalamga vasthune vunnayi. Voka cheppaleni anubhuthini pondhanu Swami. Thank u guruji
@venkateshbhutharaju1977
@venkateshbhutharaju1977 2 жыл бұрын
థాంక్యూ గురువుగారు మీకు ధన్యవాదములు తధాస్తు అని పలికినద్దుకు మీకు శతకోటి కృతజ్ఞతలు 🙏🙏🙏
@ladisridurga7000
@ladisridurga7000 Жыл бұрын
మీరు చెప్పిన వి చేస్తున్న గురువు గారు...🎉 శతకోటి నమస్కారాలు గురువు గారు.
@GKM0000
@GKM0000 2 жыл бұрын
నేను అయితే మామయ్య అని అనుకుంటా🙏🙏 because of your Life style realated to my mama
@sujatasusarla8171
@sujatasusarla8171 2 жыл бұрын
Guruvgaru ki kruthanghallu.thnkq you guruvvugaru andariki thankq thankq thankq 🙏🙏🙏🙏🙏
@kumarishivababa3880
@kumarishivababa3880 2 жыл бұрын
Thank you sir Mee power ni maaku pampinchinanduku Thank you thank you, thank you🙏🙏
@sharvanisharma6837
@sharvanisharma6837 2 жыл бұрын
చాలా చక్కగా వివరించారు మీకు కృతజ్ఞతతో నమస్కారం
@himabinduc1063
@himabinduc1063 2 жыл бұрын
Guruvu gaaru naku kanneellu aagatĺedu ee video pettukuni dhyanam chesanu.. naku aa amma ashirvadisthunnattuga anipinchindi ..meeku Enni saarlu dhanyavaadalu chopping thakkuve... Thanks thanks thanks..........thanks
@sreedhargoruganti6496
@sreedhargoruganti6496 2 жыл бұрын
Thank you so much guruvugaru 🙏🙏🙏🙏🙏🙏
@Srikrishnateja007
@Srikrishnateja007 2 жыл бұрын
గురువుగారికి కృతజ్ఞతలు మీ శక్తి అంతా మాకు ద్వారా పోసినందుకు మీకు పాదాభివందనాల మా బాబుకి లివర్ ప్రాబ్లమ్ ఉంది దానికి సొల్యూషన్ చెప్పండి గురువుగారు శతకోటి కృతజ్ఞతలు కృతజ్ఞతలు
@Sunspritualsociety
@Sunspritualsociety 2 жыл бұрын
దొండకాయ జ్యూస్ వాడండి అమ్మా
@joshi7947
@joshi7947 2 жыл бұрын
Hari Om Thank you so much 🙏🙏 Very peaceful .Om Shanti 🙏🙏 God bless you both 🙏🙏 Samastha Loka Sukhino Bhavanthu
@rajagangaramalla8106
@rajagangaramalla8106 2 жыл бұрын
గురుదేవులు గురువుగారు పాదపద్మలకు శతకోటి వందనాలు గురువుగారు సుఖినోభవంతు👏👏👏👏👏👏👏👏👏👏👏👏👏👏
@rathanakarrathanakar8384
@rathanakarrathanakar8384 Жыл бұрын
Thank so much vinivars Thank you so much Vikramaditya guruji garu
@swathibade5002
@swathibade5002 2 жыл бұрын
Tq,so much guruvugaru, meeru cheppedi kallu mushukoni vintunnappudu Edo teliyani Shakti nalo pravsinchinatlu anipnchindi meeku dhanya vadalu
@Sunspritualsociety
@Sunspritualsociety 2 жыл бұрын
సూర్యోశ్మి
@sumithraavula4267
@sumithraavula4267 2 жыл бұрын
Tanks guruvugaru🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏
@durgaprasaanth3598
@durgaprasaanth3598 2 жыл бұрын
గురువు గారు మీకు నా హృదయపూర్వక ధన్యవాదములు
@HemanthCreatives
@HemanthCreatives 2 жыл бұрын
Guruvugariki padhabhivandhanalu
@enelavathi7487
@enelavathi7487 Жыл бұрын
Thank you 🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏my brcther
@bindhupriya6410
@bindhupriya6410 2 жыл бұрын
Tq Annaya. padabivandanamulu nadhiTamiNadu.🙏🙏🙏
@vijayalakshmi-yc2bx
@vijayalakshmi-yc2bx 2 жыл бұрын
నా అనారోగ్యం తొలిగేలా చెయ్యండి తమ్ముడు
@sunandab3381
@sunandab3381 2 жыл бұрын
Gurugaru. Neeku. Maa. Shirasastanga. Namaskara lu, om. Shree. Gurubyonamaha. 🙏🙏🙏🙏🌏🌹🌹🌹🌺🌺🌺🌺🌼🌼🌼🌼
@devinemother7139
@devinemother7139 2 жыл бұрын
Meeru chepe vatilone...Shakti kanipistundi..Okasari tapakunda andaru chemani prarthana...heart felt gratitude guruji 🙏🙏🙏
@hymavathicheemalamarri9807
@hymavathicheemalamarri9807 2 жыл бұрын
Thank you thank you so much 🙏🙏🙏💅💅 chala chala bagunnadi God bless to you 🙏🙏 Mee ku Mee family 100 kiti 🙏🙏💅💅🌺🌺
@sreecreations7452
@sreecreations7452 2 жыл бұрын
మీ శక్తి ధార పోసినందుకు ధన్య వాదములు గురూజీ. నిజంగా ఆ అమ్మవారు లలితా పరమేశ్వరి మాలో ప్రవేశించిన అనుభూతి కలిగింది. మీ శక్తి కాంతి రూపంలో మాలో ప్రవేశించిన అనుభూతి కలిగింది ధన్యోస్మి గురువుగారు. నిరంతరం మీ వాక్కును వింటూ శక్తిని పొందే అవకాశం మాకు ఇవ్వండి. 🙏🙏🙏
@ruhabegummulla101
@ruhabegummulla101 2 жыл бұрын
Tq so much guruji Meeku Maa paadaaabhivandanamulu🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏
@laddupegada3535
@laddupegada3535 2 жыл бұрын
Chala chala thanks guruvu gaaru mi shakthini maaku dastabosaru mi antha manchi vaallu devunitho samanam
@jyothimaddala5391
@jyothimaddala5391 2 жыл бұрын
Wow chala అధ్బుతం గా అనిపించింది చాలా
@yasashnagumalla4202
@yasashnagumalla4202 2 жыл бұрын
చాలా ధన్యవాదములు.....విక్రమాదిత్య గారు......🙏🙏
@RekhaAbbireddy-zw5to
@RekhaAbbireddy-zw5to Жыл бұрын
Me energy ni transfer cheyadam chala adbutam sir.suryoshmi guruvu garu
@indirakothapalli4012
@indirakothapalli4012 2 жыл бұрын
Anna garu chala dhanyavayalandi 🙏 mi positivity valla chala stress thaggindani thank you so much
@ramadevichukka4375
@ramadevichukka4375 2 жыл бұрын
అయ్యగారు. మెము హైదరాబాద్ లో ఉంటాము. 3నెలలు‌అవుతుంది ఇప్పుడున్న ‌ఇల్లు. మాంచి గా లేదు ఆర్థిక ఇబ్బందుల్లో ఉన్నం వేరే ఇల్లు చూసాం‌ ఆ ఇల్లు సింహద్వారము ఉత్తర ఫేస్ ‍‌పూజ‌‌‌ షేల్ఫ్. ఉత్తరం గోడకేసి ఉంటుంది అలా ఉంటే మాంచి దేనా. స్వామి. చెప్పండి. నాకు. మానసిక ఒత్తిడి అధిక ఉంటుంది.🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏 స్వామి. చాలా మంది గురువుల కు. సామాన్య వివరించాను. ఎవారూ. సమాధానం లేదు ‌ఈరోజు. మీ వీడియో చూసా నూ. స్వామి ‌ 🙏🙏🙏🙏🙏
@ruhabegummulla101
@ruhabegummulla101 2 жыл бұрын
Chalaa chalaa dhanyavadamulu guruji🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏
@maliprasanna4448
@maliprasanna4448 2 жыл бұрын
🙏🙏🙏 Sahasram dwara naku shakthi vachinatlu, mee vedio ayaka kuda chala sepu varaku, vachina feeling kaliginadi.meeku chala dhanyavdamulu.
@veeralakshmi2872
@veeralakshmi2872 2 жыл бұрын
Namaskaram guruvugaru Mee dwarf amma Shakti maku daraposinanduku krutajnatalu
@parthasarathinpavithraarut7852
@parthasarathinpavithraarut7852 2 жыл бұрын
Thankyou Guruvu Garu, I felt the Energy.....
@Ammulu-yk4xq
@Ammulu-yk4xq 2 жыл бұрын
చాలా సంతోషం గురువుగారు మేము సూర్య ఉపాసన చేస్తున్నాము, మీఆశీర్వాదం మాకు ఉండాలి
@Sunspritualsociety
@Sunspritualsociety 2 жыл бұрын
సూర్యోశ్మి
@SarojaV4636
@SarojaV4636 2 жыл бұрын
గురువు గారికి ధన్యవాదాలు 🙏🙏🙏🌺🌺
@saicvln5504
@saicvln5504 2 жыл бұрын
Tq very much guruvuGaru🙏🙏🙏🙏🙏🙏🌷🌷🌷🌷🌷🌷
@muralielectronics2618
@muralielectronics2618 2 жыл бұрын
Thank you gurvugaru meeku padabivandanalamulu
@roopalucky6730
@roopalucky6730 2 жыл бұрын
Guruvugariki Padhabi vandhanalu
@surekhagolla5504
@surekhagolla5504 2 жыл бұрын
శతకోటి ధన్యవాదాలు గురువుగారు
@gkalnbhaskararao3037
@gkalnbhaskararao3037 2 жыл бұрын
TQU sir giving cosmic energy to,&all.Bhaskararao.Ganni
@arunaarunaarveti7853
@arunaarunaarveti7853 2 жыл бұрын
Namaste sir🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏
@malleshmalli6333
@malleshmalli6333 2 жыл бұрын
Aditya sir ki namaste kament pette vallu vallaki jarigina manchini teliyacheyandi migata vallaku ku cheyalani anipistundi
@santhosharutika9409
@santhosharutika9409 2 жыл бұрын
Hello sir meru chepe pratimata chala Viluva ayindi sir Sri matre namaha🙏🙏🙏🙏
@sutramarchana1861
@sutramarchana1861 2 жыл бұрын
Gutuvugariki 🙏 🙏swami nakunna anaarogya samasyalanni tolagipoi arogyanga jeevicalani deevinchandi 🙏🙏
@srinivasaraoravula4492
@srinivasaraoravula4492 2 жыл бұрын
Danyavadamulu Swamy chala chala baagunnadi
@snehasneha1041
@snehasneha1041 2 жыл бұрын
Namasthe sir chachal happyga vunam me dhayavala naku om mani padmeham mring surya namsakaram chesepudu jepisthuna naku mamashanthiga anipisthundhi thanks sir
@shreenath3576
@shreenath3576 2 жыл бұрын
Thank you Swami ji
@ramadeviakkina3807
@ramadeviakkina3807 2 жыл бұрын
గురువు గారికి పాదాభివందనాలు🙏
@Anitha33334
@Anitha33334 2 жыл бұрын
Tnq sir🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏
@malthipenta8069
@malthipenta8069 2 жыл бұрын
So nice thanks
@ramadevigudimetla1968
@ramadevigudimetla1968 2 жыл бұрын
స్వామీ పాద పద్మములకు నా మనష్కారములు బాబు.💐🙏
@bhavani5664
@bhavani5664 2 жыл бұрын
గురువు గారుకి ధన్యవాదాలు అండీ 🙏🏻🙏🏻🙏🏻🙏🏻🙏🏻🙏🏻
@sreekaratirunagari2205
@sreekaratirunagari2205 2 жыл бұрын
Gurubhyonamaha🙏🙏💐💐 Shree mathre namaha💐💐🙏🙏🙏
@ramnaidu...5864
@ramnaidu...5864 2 жыл бұрын
అందరు santhosham ga vundataniki e power saripodhu kaani intha varaku yevaru kuda ila varu techukunna power ni andariki ivvaledu santhoaham mi power ni recive chesukunnanu diniki prati palam ga nenu oka akshaya trutiya rojuna oka sakti vantamaina శక్తి pitam lo panchakahari mantram kon tha purti chesanu andulo nundi miku miku 20000 mantra saktini dara postunnanu mi sankalapam kachitam ga siddistundi. శ్రీ గూరుబ్యోనమః🙏🙏🙏 శ్రీ మాఆత్రే నమః
@vijayasambamurty5607
@vijayasambamurty5607 2 жыл бұрын
Thank you sir,👃👃👃👃👃👃👃👃👃
@kadhireharish2152
@kadhireharish2152 2 жыл бұрын
Meeku danyavadalu gurugaru
@parasdmutyala1304
@parasdmutyala1304 2 жыл бұрын
Wonderful sir t q
@ramagirisrinivas893
@ramagirisrinivas893 2 жыл бұрын
Shubodayam guruji
@shantishiv8658
@shantishiv8658 2 жыл бұрын
first time i adle to conact program my was getting weight head thank thank
@gowrinaidu5398
@gowrinaidu5398 2 жыл бұрын
Thank you
@dharaatarang22
@dharaatarang22 2 жыл бұрын
Thank you so much 🙏 One request please Please stop ads between the program 🙏
@padmavathi1017
@padmavathi1017 2 жыл бұрын
Tq sr god is gift sr meeru maku
@srrk5307
@srrk5307 Жыл бұрын
Tq annayya challa sontosanhag unddi
@thurpatiramu2870
@thurpatiramu2870 2 жыл бұрын
🚩🙏🚩ఓం గురుభ్యోనమః 🙏🚩
@saanthipandiri9539
@saanthipandiri9539 2 жыл бұрын
🙏🙏🙏💐💐 Annayya garu meru chypedi challa baga nenu chusanu challa thank you
@padmavathig8368
@padmavathig8368 2 жыл бұрын
కృతజ్ఞతలు గురువుగారు
@sirisalakrishna1348
@sirisalakrishna1348 2 жыл бұрын
🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏 mi padalaku vandanalu
@kodalipadmaja2327
@kodalipadmaja2327 2 жыл бұрын
Dhanyavadamulu gurugaru
@mmreddy5811
@mmreddy5811 2 жыл бұрын
Naku edo velugu sahaara nundi naalo pravesinchindi dhanyavadalu vikramaditya garu
@indirakoyyada9269
@indirakoyyada9269 2 жыл бұрын
Swami meeku padhabhi vandhanalu
@parimalakumari6181
@parimalakumari6181 2 жыл бұрын
Sir l am big fan of you l am watching your each and every videos thank you sooo much sir Namesthy sir
@anuradhanarayanam7893
@anuradhanarayanam7893 2 жыл бұрын
Dhanyavadalu Tammudu
@vijayasri5726
@vijayasri5726 2 жыл бұрын
Mi shakthini maku adininadhuku danyavadalu 🌹🙏🌹
@suseela9211
@suseela9211 2 жыл бұрын
Guruvu gariki🙏🏻.
@ratnammak1753
@ratnammak1753 2 жыл бұрын
Guru gari ke padavi vandanamulu
@eswarammaponnapati2990
@eswarammaponnapati2990 Жыл бұрын
Guru vuga meeru chala bagundali
@geetasanagala6278
@geetasanagala6278 2 жыл бұрын
🙏 Guruji.I am watching your videos regularly very very inspiring and useful information for society
@geetasanagala6278
@geetasanagala6278 2 жыл бұрын
I felt the positive vibrations you passed for every one through this video 🙏🙏🙏
@vijayaakondi6454
@vijayaakondi6454 2 жыл бұрын
మీరు చెప్పిన వి దానం చాలా బాగా వుంది ధన్యవాదములు
@thirupathikanneboina6904
@thirupathikanneboina6904 2 жыл бұрын
thank you sir🙏🙏🙏🙏
@UshaRani-ob2ve
@UshaRani-ob2ve 2 жыл бұрын
Super sir chala Baga chepparu thank you sir
@gladiatorgamingtelugu9586
@gladiatorgamingtelugu9586 2 жыл бұрын
Thank you guruvu garu mee vedios valana naku prasantam ga vundi
@madhuriravela9759
@madhuriravela9759 2 жыл бұрын
Thank U Sir but adds disturbance how lucky Padmaja garu
@karthikeyankksv3643
@karthikeyankksv3643 2 жыл бұрын
శ్రీ మాత్రే నమః 🙏
@0shakuntalagubtakal548
@0shakuntalagubtakal548 2 жыл бұрын
Thankyou.. so .much... my son. .
@bhaghyalakshmi2445
@bhaghyalakshmi2445 2 жыл бұрын
Om sri mathre namaha 🌹
Une nouvelle voiture pour Noël 🥹
00:28
Nicocapone
Рет қаралды 9 МЛН
IL'HAN - Qalqam | Official Music Video
03:17
Ilhan Ihsanov
Рет қаралды 700 М.
The Best Band 😅 #toshleh #viralshort
00:11
Toshleh
Рет қаралды 22 МЛН
Best Video Ever Made On Pranic Healing - Must Watch
9:23
PURPUL
Рет қаралды 386 М.
Une nouvelle voiture pour Noël 🥹
00:28
Nicocapone
Рет қаралды 9 МЛН