హర్హసాయి చాలామందిని పేదలు ఆదుకున్నాడు మంచి పేరుంది ఎందుకు ఇలా అయింది
@rajraj7131Ай бұрын
Harsha Sai❤❤❤❤
@puttavenkat6863Ай бұрын
ఈమధ్య ఇలాంటి..కేసులు...ప్రతిరోజు రావొచ్చు. అంటే. 5 ఏండ్ల .ప్ప డు. అయినా.రేప్.జరిగింది.అన్నప్పటికి.కేసుపెట్టడం జరిగింది. కాబట్టి. అమ్మాయిలకు. కలిసొచ్చింది.అనుకోవచ్చు..ఇక్కడ..మొగవారు.బలిపశువులు అవుతున్నారు. దీనికి న్యాయ చట్టాలు సవరింపు జరిగి తే తప్ప. లేకుంటే ఇక మొగవారంత రోడ్డుమీదకు రాక తప్పదు అని.నాభావన
@Dreamachiever-cАй бұрын
Harsha sai very cunning waste fellow 😢😢
@shekarshivakoti7397Ай бұрын
హర్ష సాయి ఇన్ని డబ్బులు పబ్లిక్ పంచిండు అమ్మాయి దగ్గర రెండు కోట్లు ఎందుకు తీసుకుంటారు డబ్బులు ఏవిధంగా వచ్చినా ఎలా ప చిండు అర్థం కావట్లేదు ఎక్కువ బిట్ కాయిన్స్ మీద డబ్బులు పెట్టి సంపాదించాను అంటుంటారు మరి నిజమో అబద్దం తెలియదు. ఎందుకు అలా చేశారో డబ్బులు ఎక్కడ వెళ్ళిపోయినాయి.
What's happening oka wipo Harsha Sai, Johnny master,Raj Tarun entha Mandi ra Babu Kolkata case aaina Patti Nandi ladies anta waka wakaru bhaiya taki vastunnaru