దేవన్నా! సీతామాలక్ష్మి! రజనీ! సుమన్! మీ నటన అద్భుతం.మంచి సందేశం ఈ ఫిల్మ్ ద్వారా అందించినారు.పిల్లలు లేని దంపతుల బాధను, ఆ దంపతులు ఒకరినొకరు ఓదార్చుకునే తీరును, ఇతరుల పిల్లలను తమ పిల్లలు గా భావించే ఆ స్వచ్ఛమైన ప్రేమను, ఇతరులు కష్టాల్లో ఉంటే వారిని ఆదుకునే పెద్ద మనస్సు ను దేవన్న సీతామాలక్ష్మి ల ద్వారా చక్కగా ఆవిష్కరించారు. తన స్వంత పిల్లలనే భారంగా భావించే సుమన్ సంకుచిత మనస్తత్వం, పిల్లలు ఉన్నా,దగ్గర లేకపోతే ఆ తల్లి పడే ఆవేదనను రజినీ చక్కగా వివరించారు. మొత్తం మీద Super .మీ వీడియో లను ఈ మధ్య కాలంలో బాగా చూస్తున్నాను. అన్నదమ్ముల అనుబంధం, కుటుంబ విలువలకు సంబంధించిన వీడియోలు కూడా చూసాను. చాలా బాగున్నాయి.
@nilamanikanta68303 жыл бұрын
, , 68668
@nilamanikanta68303 жыл бұрын
ㅓㅣ ㅣㅠ…(ㅠ…께때ㅓㅠㅣㅔ퓨ㅠㅔ
@nilamanikanta68303 жыл бұрын
. ,,
@shankaraiahanasuri59833 жыл бұрын
To
@indirap20803 жыл бұрын
Pp
@annachellemmalaanubandham15634 жыл бұрын
వీడియో చాలా అద్భుతంగా ఉంది.. పిల్లలు లేని వాళ్ళ బాధ ఎలా ఉంటుంది అనేది కళ్లకు కట్టినట్లు ఈ షార్ట్ ఫిలిం లో చూపించారు.. పిల్లలు ఉన్న వాళ్ళు కన్న బిడ్డలను వేరే వాళ్ల దగ్గర పెట్టి వాళ్ళు చూసే బాగోగులు కన్నా కష్టమో నష్టమో ఉన్న వాటితోనే కన్న తల్లి తండ్రి దగ్గర ఉంటేనే ఎంతో ఆనందం.. బిడ్డల లేని వాళ్ళ బాధను ఇంట్లో ఉండి కూడా సరిగ్గా బిడ్డలను చూసుకోలేని వాళ్ళ బాధను చాలా అద్భుతంగా చూపించారు.. ఈ షార్ట్ ఫిలింలో. చాలా మంచి సెంటిమెంట్ మంచి సందేశం ఉన్న షార్ట్ ఫిలిం అందించారు.. ఇంకా నటీనటుల విషయానికొస్తే... దేవేందర్ రెడ్డి అన్నయ్య నటన అద్భుతం అద్భుతం.. ఇంకా మా అక్క సీతా మహాలక్ష్మి అక్క చాలా చాలా అద్భుతంగా ఉంది.... అలాగే మా బంగారు తమ్ముడు శంకర్ (సుమన్) అద్భుతం అద్భుతం. ఆ కోపంలో పలికిన డైలాగులు చాలా అద్భుతంగా పలికాడు మా తమ్ముడు శంకర్.. ఇంకా మా చిట్టి తల్లి చెల్లెమ్మ రజిని చాలా అద్భుతంగా నటించింది.. దేవేందర్ రెడ్డి అన్నయ్య సీతా మహాలక్ష్మి అక్కయ్య శంకర్ తమ్ముడు రజనీ బంగారు చెల్లెమ్మా. అందరూ తమ తమ పాత్రలకు 100% న్యాయం చేకూర్చారు. అలాగే మధ్యలో శంకర్ ఫ్రెండ్ గా వేసిన వ్యక్తి చెప్పిన డైలాగ్స్ చాలా అద్భుతంగా చెప్పాడు.. అందరూ చాలా అద్భుతంగా నటించారు.. రామ్ మోగిలోజి ఎడిటింగ్ చాలా బాగుంది.. కెమెరా పనితనం బాగుంది.. ఆల్ ద బెస్ట్ మన విలేజ్ సినిమా టీమ్ మెంబర్స్ అందరికీ షార్ట్ ఫిలిం కి పని చేసిన ఆర్టిస్టులకు టెక్నీషియన్లకు అందరికీ నా ప్రత్యేక కృతజ్ఞతలు.. మన ఛానల్ కి నా సపోర్ట్ ఎప్పటికీ ఉంటుంది.. మీ బాపనయ్య స్వామి.. నా పేరు వచ్చి విజయ్ సింహ సాయి.. ఆల్ ద బెస్ట్ మన విలేజ్ సినిమా. చెప్పిన డైలాగులు అన్నీ మనసుకు హత్తుకున్నాయి..
@gangarajubingi33804 жыл бұрын
నీ అసోంటోన్ని ఎదజల్లే ఈసినిమా లో చాలా మంచిగా ఉంది ఎందుకంటే మనం కన్న మన పిల్లలు దగ్గర లేకుంటే బాధగా ఉంటాది పిల్లల ని మనతో ఉంటేనే అంనదం ప్రేమఆనురాగం ఉంటుంది అందుకే ఈ సినిమా దర చూపించిన కళాకారుల కు దేవన్న కు శంకర్ కు సీతామహాలక్ష్మీ .మహా .రజిని .నటించినకళాకారుల కు ధన్యవాదాలు మేము మీ సినిమా లు చూస్తున్నాము బింగి గంగారాజు బహరేన్ ఉంటాము
@srikanthkothakonda98664 жыл бұрын
దేవన్న నీకు ఈ పేరు పెట్టిన మీరు తల్లిదండ్రులకు 🙏🙏 వీడియో 👌👌👌👌👌👌
@kommagallaswamy52082 жыл бұрын
Chala bagunddi devanna sithakka acting super super
@VasanthKumar-fy4ey4 жыл бұрын
విలేజ్ షార్ట్ ఫిల్మ్ అధ్బుతంగా తీస్తున్నారు. కుటుంబ వాల్యూస్ చక్కగా చూపెడుతూ కళ్లలో నీళ్లు ఒక పక్క మంచి ఫిల్మ్ చూసాము తృప్తి.
@shivaprasad00554 жыл бұрын
కథ చాలా బాగుంది తల్లిదండ్రుల ప్రేమ ´´పిల్లలు`` దేవన్న,సీతామాలక్ష్మి,సుమన్,రజిని అందరూ చాలా బాగా చేశారు ప్రతి ఒక్క డైలాగ్ మనసుకు హత్తుకునేలా ఉన్నాయి.
@KouduRavi4 жыл бұрын
పిల్లలు లేని వారి బాధను చాల సక్కగా వివరించారు👌👌
@bhupalreddy51902 жыл бұрын
Devanna Seetamalakshimi, your patience is immense. Super
@anithasuresh82394 жыл бұрын
Ram Mogiloji.... Best Director.
@govindarao7253 жыл бұрын
Chala bagundi kallanta neellu teppincharu. Nice 👍
@addala.7mahesh2 жыл бұрын
It is really good story. Actually I am a stubborn person. I got tears in my eyes by seeing this film. Great performance by all . All the best
@sheelaallada95223 жыл бұрын
Supper acting nice family video
@divitisridhar10024 жыл бұрын
కథ బాగుంది ఇలాంటి మంచి చిత్రాలు తీయ్యాలి
@hemanthkodi87513 жыл бұрын
Chala bagundhi Good massage
@ramanaiahbhutapalli92993 жыл бұрын
Both are super jantlu.good massage for people and acting of all are excellent . very nice to see this movie
@erakaridamoder24398 ай бұрын
Super Deewana rendu party Hindi
@smileychannel27544 жыл бұрын
Devanna realga elage vuntada. Nice DEVANNA.
@purushothamarepally22144 жыл бұрын
సూపర్ అన్న కళ్ళనుండి నీళ్ళు వస్తున్నయి.పిల్లలూ లేనివాళ్ళ బాధా గురించి మంచిగా చూపించారు అన్న.
@malleshmallesh17154 жыл бұрын
Happy
@practicalwomenruneetakarn61403 жыл бұрын
@@malleshmallesh1715 reddy sur di goppa manasu
@vgayathrireddy97634 жыл бұрын
Super message acting bhaga chesaru👏👏👌👌👌👌
@ramanasarma87823 жыл бұрын
వెరీgood message was given to the society.Both reddy and u tube real queen arre quite apt to their character s apart from sumsnthe commedian.
@sirmandayakar18544 жыл бұрын
చాలా బాగుంది. 👍 👌 ఇంకా ఇంకా కుటుంబ కథా చిత్రాలు తీయాలని కోరుతున్నాను
@ramakrishna.kalvakota.58304 жыл бұрын
దేవన్న మహాలక్ష్మి గారి యాక్షన్ సూపర్,totall మూవీ సూపర్.
@sateesh.chennuri78544 жыл бұрын
దేవన్న. నీ స్టోరీ...సూపర్....సుమన్.దేవన్న...సీత...సూపర్👌👌👌👌💐💐💐
@ManaVillageCinema4 жыл бұрын
Thanks brother
@pagudalarenukapagudalarenu82044 жыл бұрын
సూపర్ అన్న కలలో నీళ్లు ఆగట్లేదు చాలా బాగుంది అన్న
@NRLMNEWSTV3 жыл бұрын
నైస్ యాక్టింగ్ అండ్ సూపర్ అల్.
@jagadeeshreddy66654 жыл бұрын
Devendar & seetamalaxmi garu meeru chala baga chesaru Chala bagundi
@bhupalreddy51902 жыл бұрын
Devanna and seeta couple character s are very nice day
@raviy81983 жыл бұрын
This is awesome video, nice to see such a film, thanks to the director, and fabulous acting by devanna and laksmi garu
@ramana4644 жыл бұрын
Nice story, good family sentement.
@godisgrestslittlecreation90193 жыл бұрын
S
@ramanareddysingareddy7793 Жыл бұрын
Supper video Anna 🎉
@srinivasaraokotha45524 жыл бұрын
super brother continue excellent Devanna acting super edipincharu ga
@bellamrangaiah47094 жыл бұрын
మోగాలోజి గారు !అద్భుతమైన డైరెక్షన్. ఎంతైనా మీ లో ఎదో ప్రత్యేకత వుంది. రజని యాక్షన్ లో తెలంగాణ యాస, వర్ణించడానికి మాటలు చాలవు. రజనికి డబ్బింగ్ రాధిక లా వుంది. U ట్యూబ్ బిరుదాంకిడు గౌడ్ రంకెలలో మార్పు రాదా? ఎప్పుడు మారుతావయ్య బాబు.
@jayaprakash47414 жыл бұрын
Best Message short film SHankar Anna devanna rajini they permormed very well
@gchandrareddy71493 жыл бұрын
Devanna seetha action super
@swarnavanam92494 жыл бұрын
Andari baga cheseru. Devanna super acting
@vijayrealestate64454 жыл бұрын
Nice acting all are chala super ga vundhi excellent performance all all the best sita mahalaxmi garu and others
@shaiksuhana48184 жыл бұрын
మీ ఛానెల్ నుండి చాలారోజుల తర్వాత ఓ మంచి సినిమా చూసిన తృప్తి కలిగింది.
@anilsamanthula1434 жыл бұрын
రజిని యాక్టింగ్ సూపర్
@kondababu76933 жыл бұрын
second heroine sahajamaina andagatthe. bagundi. natana kuda bagundi
@sastrypullela60264 жыл бұрын
Good messag e. Good action by Devanna Seetha, and Rajani. God bless you all
@Natureshorts99994 жыл бұрын
మంచి ముగింపు.....👏👏
@harshamaganti90983 жыл бұрын
Chala Bagundi extent bro
@deepakdeepu50552 жыл бұрын
Nice story
@sathishmekala81654 жыл бұрын
Maha Anna acting super Nice story we'll don
@ramanasarma87823 жыл бұрын
ఇటువంటి తాగుడు సీన్లు లేని సినిమాను తెలంగాణప్రజలకు అండిచినారు👌
@ManaVillageCinema3 жыл бұрын
Thanks brother
@maddelaraju10194 жыл бұрын
Ram Anna snooper story..👌👌
@pulikoti45764 жыл бұрын
Super yedipincharu andaru no1
@psrreddy30284 жыл бұрын
Best movie...Best director 👌👌💐
@machasiddaiah3 жыл бұрын
Super ga undi sir 👏👏👏
@balasravan79293 жыл бұрын
Super acting rajini
@sbfilmfactory41564 жыл бұрын
చాలా బాగుంది . మంచి కథ.
@naveenkumarnagothi87864 жыл бұрын
Good story, Good Msg all actors Action super all the best for everything to all team members 🙏
@singariprashanth5933 жыл бұрын
Ram bro.... Edi.... Srikanth and rajendra prasad... And brhamma nandam acting chesina moovi ..kshemanga velli labanga randdi..... Moovi lo prakash raj... Dilougs la unnai .... Bro..... Stori lo.... Changes bagunnai.... Konchem .... Story... Tai up chei...... Superb....