నా భార్య వేరేవాడితో అక్రమసంబంధం పెట్టుకుంది | Search Operations | VinayKuyya01

  Рет қаралды 462,284

Vinay Kuyya 01

Vinay Kuyya 01

Жыл бұрын

Vinaykuyya & Gopal :
• Boyfriend తో ఉన్నప్పుడ...
DareSeries: • Gopalగాడు నన్ను మోసం చ...
hello guys
this is new channel #vinaykuyya01 please subscribe
#vinaykuyya #kuyyapranks #telugu #commenttrollingdares
business contact: raisingartcreations@gmail.com

Пікірлер: 864
@sriharshatailor9099
@sriharshatailor9099 Жыл бұрын
అమ్మ మీరు మీ కూతురు నీ సపోర్టు చేయకుండా న్యాయం వైపు నిలబడి ఉన్నారు మీ మాట తీరు కూడా చాలా చక్కగా ఉంది గ్రేట్ మా మీరు
@netrateluguvlogs555
@netrateluguvlogs555 Жыл бұрын
ఆమె దగ్గర phone ఉంచకండి జాబ్ కి వెళ్లకుండా ఇంట్లోనే ఉంచండి ఒంటరిగా ఉండకుండా అత్త మామను తీసుకొచ్చి ఇంట్లోనే ఉంచుకోండి అతని తల్లి తండ్రిని
@Anu143YoutubeChannel
@Anu143YoutubeChannel
ఒకవైపు తల్లి, మరోవైపు అత్త ఏదయినా అమ్మ మాట్లాడే పద్దతి చాలా బాగుంది 🙏🙏🙏🙏
@Sunnybunny.G
@Sunnybunny.G Жыл бұрын
మీ....పాత చానల్ videos లో కెల్లా... నాకు నచ్చిన నేను మెచ్చిన మంచి కన్నతల్లి ప్రేమ మంచి భర్త మంఛి ఫామిలీ వీడియో నాకు చాల బాగ నచ్చింది 👌👌👌👌🙏🙏🙏
@aniloffical1156
@aniloffical1156 Жыл бұрын
అందరిలో బెస్ట్ వాళ్ళ అమ్మ,చాలా కరెక్ట్ గా ఉంది
@user-jb3pu5lo5v
@user-jb3pu5lo5v
అల్లుడు గొప్ప వాడు ...అమ్మ కూడా చాలా కరెక్ట్ గ చెప్పారు
@ushareddy8800
@ushareddy8800
అమ్మ మీకు దండాల్ అమ్మ మీరు మాట్లాడిన మాట తీరు చాలా ఓటు అందరు తల్లులూ చేస్తే కుటుంబాలు బాగుంటాయి 🙏🙏🙏🙏🙏🙏🙏
@user-sx1ss4fg6m
@user-sx1ss4fg6m
ఇందులో వాళ్ళమ్మ ఏ స్వార్ధము లేకుండా తన అల్లుడు సైడే మాట్లాడింది ఆమెకి నా జోహార్లు🙏🙏🙏🙏🙏
@yesurajut4619
@yesurajut4619
అమ్మ మీ లాంటి అమ్మ ప్రతీ ఇంట్లో ఉంటే ఏ వక్కరు తప్పు చెయ్యరు అమ్మ నీకు నా ధన్యవాదములు 🙏🙏🙏
@srinivaspawanijam1302
@srinivaspawanijam1302 Жыл бұрын
అమ్మ నువ్వు నాయం ఛాయదే ఉన్నావు సుపర్ అమ్మ మరియు వినయ్ అన్న మరియు గోపాల అన్న మేరు బాగుడాలి బ్రదర్
@venkatb5144
@venkatb5144 Жыл бұрын
ఆమె తల్లిగారు స్వార్థం లేకుండా
@akstoriesTelugu9163
@akstoriesTelugu9163
అమ్మ నీ మాటలు వింటే నాకు మా అమ్మ గుర్తుకు వచ్చింది. న్యాయం వైపు మాట్లాడినందుకు కృతజ్ఞతలు.
@satyasatya628
@satyasatya628
అల్లుడు గొప్ప ‌వడు...అమ్మ‌. కూడా చాలా కరెక్ట్ గా చెప్పారు సూపర్
@shivabittu3326
@shivabittu3326 Жыл бұрын
ఇలాటి వాలాక్ అర్థం కాదు అన్న
@madeshkumar9795
@madeshkumar9795 Жыл бұрын
అమ్మ మీరు అల్లుడు గా చుడకుండ ఒక కొడుకు లా మాట్లాడరు సూపర్ అమ్మ
@y.chandu7364
@y.chandu7364 Жыл бұрын
తల్లి ఆవేదనలో అర్థం ఉంది. బిడ్డ ఇప్పుడు ఏడ్చి ఏం లాభం వెదవ పని కి అలవాటు పడినప్పుడు తెలియాలి.
@punnamsuresh6944
@punnamsuresh6944 Жыл бұрын
ఆమె భర్త గొప్ప మనసు ఉన్నొడు గ్రేట్ పర్సన్
@pavan4158
@pavan4158 Жыл бұрын
వినయ్ కుయ్య ఇక్కడ అన్ని రకాల సంసరాలను రిపెరి చేయబడును
@ratapusatyam9126
@ratapusatyam9126 Жыл бұрын
గ్రేట్ మనసు అమ్మ డి సూపర్ 🙏🙏🙏🙏
@ranjithvaraparla9458
@ranjithvaraparla9458
నువ్వు మాత్రం సూపర్ అమ్మ 🙏
DEFINITELY NOT HAPPENING ON MY WATCH! 😒
00:12
Laro Benz
Рет қаралды 64 МЛН
Live : Innerview With KA Paul  | KA Paul  Exclusive Interview | V6 News
5:15:31
CM Revanth Reddy Public Meeting LIVE | Kalwakurthy | V6 News
8:49:41
V6 News Telugu
Рет қаралды 232 М.