సుఖం అనేది శరీరం తో కాదు మానసిక తృప్తి అనేది మంచి భార్య మంచి భర్త పిల్లలు ఇదే జీవితం...బంధాల కి విలువలు లేవు...ప్రేమే మనిషికి నరకం బ్రదర్ ..వాళ్ళ కోసం ఆలోచించే బదులు నీ జీవితం నువ్వు దిద్దుకో
@sreenvasuyalamala6984 Жыл бұрын
లాయర్ గారు మీరు ఏమి మాట్లాడుతున్నారు నాకు అర్ధం కావడం లేదు మీరు కని పెట్టక పోవాల్సింది అనడం తప్పుచేసిన దాన్ని మీరు ప్రొచ్చ హిస్తున్నట్టు వుంది పైగా ఆ తప్పుడు దాన్ని బ్రతిమి లాడమంటున్నారు మీరు మగవాడు ఇదే తప్పు చేస్తే మీరు ఇలానే చెప్పగలరా very rong 🤷♂️
@yedukondaluupputella9270 Жыл бұрын
మేడ కొన్నిసార్లు మీరు చెప్పే సలహాలు ఆమోదయోగ్యంగా ఉండటం లేదు న్యాయపరంగా కూడా ఉండటం లేదు
@swarupaparchuri6686 Жыл бұрын
అలాంటి పెళ్ళాం ఎందుకు? వదిలి వేయడమే బెటర్. పిల్లల్ని చూసుకోవడం మంచిది.
@kanyakumari6212 Жыл бұрын
పిల్లలని చుసుకోవాలంటే జాబ్ చేసుకుంటూ, మగవాళ్ళకి కష్టం. అందుకని పెళ్ళాన్ని తెచ్చి పిల్లల కోసం బందీని చెయ్యాలి. ఏమి చెయ్యలేక పెళ్ళాం ముసుకొవాలి.
మీరు చెప్పేది మొగుడ్ని గుమ్మం దగ్గర కాపలా ఉండమంటున్నట్టు వుంది 🤷♂️
@SaiKrishna-c9r9 ай бұрын
Yes
@harindarrao44677 ай бұрын
Nijam kadha దీనమ్మ జీవితం 😂😂
@Thiru_model792 ай бұрын
హలో hit tv లో ఏం జరుగుతుంది భార్య తప్పు చేస్తే భర్త ను ఏం చెయ్యి అంటారు చనిపోవడం హ చెప్పండి 💯💯💔💔😱😱మీ వాళ్ళ సమాజం లో ఏం చెప్తున్నారు కదా 😡😡🤔🤔😱😱💯💯
@ramdas3425 Жыл бұрын
Super nejayathey matladuthunaru madam 🙏🙏🙏🙏🙏
@shaiksubansuban96910 ай бұрын
🌹🌹🌹🌹🌹good good good. Good 👍
@venkatesh.n7196 Жыл бұрын
Renowned lawyer Ms. Ramya madam From. ಕರ್ನಾಟಕ ಬೆಂಗಳೂರು
@itsmylife5190 Жыл бұрын
ఈ అమ్మాయి ఇక కాపురం చేయకపోవొచ్చు ...పర పురుషులతో అలవాటు పడినట్లు ఉంది ....
@konasemabangaram Жыл бұрын
Papam manchi barthani mosam chesedhi bhagu padadhu
@shaikfathima315211 ай бұрын
Mam firsttime negative judge ment esthunnattu vundhi...
@kanyakumari6212 Жыл бұрын
భర్తకి background లేకపోయేసరికి పెళ్ళాం విజృంభించింది. కానీ తన సంసారము నాశనం చేసుకుంటోంది పెళ్ళాం. పిల్లలని తన వైపు thippikovaali father. పెళ్ళాన్ని ఒంటరి దాన్ని చెయ్యాలి. కుటుంబం విలువ తెలిసేలా చెయ్యాలి. బుద్ధి వచ్చి మొగుడి కాళ్ళమీద పడేలా చెయ్యాలి. పిల్లల కోసం మొగుడికి తప్పదు.
@radhakrishna-mr6yw Жыл бұрын
Absolutely ur comment correct
@ramanammagodi3731 Жыл бұрын
Lp m nj no pm
@radhakrishna-mr6yw10 ай бұрын
Ur from
@udayabhaskarankam201 Жыл бұрын
Ithaniki మీరు కళ్యాణ చక్రవర్తి, జయ గారి ప్రోగ్రాం కి పంపిస్తే బాగుండేది. ఎందుకంటే, ఆ ప్రోగ్రాములో అతని భార్యతో మాట్లాడి problem solve చేసేవారే మో.
@madhavi2explore73611 ай бұрын
Enti mam episode nachaledu..
@PratapkumarMattaАй бұрын
క్రిప్టో కరెన్సీ విషయంలో నన్నొక వ్యక్తి మోసం చేశాడు. ఈ విషయంలో మన హిట్ టీవీ ద్వారా న్యాయం జరుగుతుందని అంటారా? దయచేసి తెలియ పరచ గలరు
@venkataendluri1677 Жыл бұрын
Hello madam, mee vedava questions , suggestions tho inka ilanti aadavaalu Mari konni illegal affairs maintain chestaru . Ilanti suggestions ivvakandi. Ade magavadu Chinna thappu chesina rechipoyi matladatharu, mee program chudatanike asayamestundi.
@mytribelvillage2213 Жыл бұрын
👍
@ramakrishnakudupudi7429 Жыл бұрын
భార్య ఎన్ని తప్పులు చేసిన భర్త వెళ్లి కాపురం చేసెయ్యాలా
@madhurimedharaboina5293 Жыл бұрын
Bhartha enni thappulu chesina bharyalu kapuram cheyatleda??
@kanyakumari6212 Жыл бұрын
No. అవసరం లేదు. తప్పు ఎవరిదైనా తప్పే.
@madhureddy3945 Жыл бұрын
has to because, the husband has a duty to nurture the wife.@@madhurimedharaboina5293
@jvramana8787 Жыл бұрын
అవసరం లేదు విడాకులు ఇవ్వ వచ్చు.
@Devaraj-gx8xq Жыл бұрын
😅
@aravillipraneetha4527 Жыл бұрын
అంటే ఏంటి మేడం అక్రమ సంబంధాలు పెట్టుకోవడం తప్పుకాదని చెప్తున్నారా
@prasadnagineni187 Жыл бұрын
రమ్య మేడం కొంతమంది సైకోలు ఉన్నాయా నడుచుకుంటా ఉంటే దానికి జీవితంలో మీరేదో చెబుతున్నారు మేడం
@nlnamalalakshmi5794Ай бұрын
Bagaruthalli
@Sureshshri7893 ай бұрын
Pillalni me vaipu tippukunte ame inka ekkuva freedom mire icchina vallu avutaru....ame ki value telisi raadhu...inka 10 manditho relation lo happy ga vuntundi.......
@hariprasad4716 Жыл бұрын
Chetthasalaha madam meeru lady ani ladieski support chesthunnaru
@Naniviralvideos123 Жыл бұрын
ఒకవేళ భర్త కనిపెట్టకపోతే ఎంతకాలం రంకు బాగోతం నడుపుతుంది.... మేడమ్ జీ
@ragavendrabestha3540 Жыл бұрын
Medam epudu hamae chesetivi thapu kadhatawamedam kocham help cheyochukadhu medam
It’s not worth it , just go to court, put both of them in jail, get divorce and marry another good girl
@rajukaladarling2033 Жыл бұрын
Hello మేడమ్ అతను ఏం అంటున్నాడు నా భార్య తప్పు చేసిన ఇంతటితో ఆపెసి పిల్లలను మంచిగా చూసుకోవాలి అనుకుంటున్నాడు దానికి మీరు ఏం అన్నారు(అలాంటప్పుడు అక్రమ సంబంధం ఉంది అని నీకు తెలిసి ఉన్న తెలియనట్లు ఉండు అని ఏ మొహం పెట్టుకొని అంటున్నారు,,, సరే ఆమె పోతే పోయింది,,,అతని పిల్లలను మీరు చూసుకుంటారా??? ఎదవ QNS వేసి ప్రోగ్రామ్ మీదా ఉన్న రెస్పెక్ట్ పోగట్టకండి ఛీ తూ
@konasemabangaram Жыл бұрын
Correct ga chepparu
@MaheshMahesh-xh1xw11 ай бұрын
Alante ame ki akulu evadam manchidi
@UdayRao-bs9bx Жыл бұрын
Mintins evalsina avsram ledhu bro
@srinukanithi28392 ай бұрын
Me salaha correct kadu mam Avida correct kadu ani cheppi chudavalasindi
@KrishnaKanuri-pj9dl5 ай бұрын
A ammayi ki 12 years ki marriage anto adagandi great lawyer garu
@dhamodhardhamu48702 ай бұрын
ఏంటి మేడం మీకు మతి స్థిమితం లేని విధంగా మాట్లాడుతున్నారని తెలిసిపోతున్నది అందరికీ
@porandlasathishkumar3455 Жыл бұрын
మేడం మీరు ఆమెతో మాట్లాడి చూడాల్సిందేమో
@VijayKumar-vr1rm Жыл бұрын
Hostal ante residential quality education
@prasannalakshmi3341 Жыл бұрын
ఆమె call records ఆమే చేసుకుంటుందా..... evidences ఉంచాలనుకుంటుందా..... విడ్డురం😢
@vijaykrishna954311 ай бұрын
l
@Trolls7474 ай бұрын
Avuna ela chese pellalu vadu pillalu kavali ante echeyali akaramasabadlu petukutaru pilla lani Kuda valake esaru eddnti goramu
@mohanjeldi1970 Жыл бұрын
Madam , Mee Qns emi baagalevu ...? Mee suggestions baagalevu...? Ammayini hostel lo enduku veshaaru ? Avida akrama sambandani meeru encourage chestunnaru ..?
@rajukaladarling2033 Жыл бұрын
మళ్లీ ఇంకా అతన్ని అడుగుతుంది పెళ్ళాం అక్రమ సంబంధం పెట్టుకుంది అని తెలిసి ఉన్న అయినా పర్లేదు ఇప్పుడు నా భార్య నాతో వచ్చేస్తే నా భార్యను పిల్లలను మంచిగా చూసుకుంటాను ఆమె ఇలాంటి పనులు ఇక మీదట ఆపేయాలి అతను రిక్వెస్ట్ చేసుకుంటున్నాడు మీతో మీరేం అంటున్నారు అక్రమ సంబంధం ఉంది అని మీకు తెలుసు,,, అయినా నా భార్య నాకు కావాలి అని అడుగుతున్నారు అంత కాడికి అక్రమ సంబంధం ఉంది అని తెలిసిన తెలియనట్లు ఉండవచ్చు కదా,,, బయట పెట్టకుండా ఉండవచ్చు కదా అని ఏ మొహం పెట్టుకొని చెప్తున్నారు మీలాంటి వాళ్ళు ఉండటం వల్లే మేడమ్ అక్రమ సంబంధాలు పెరిగిపోతున్నాయి. అక్రమ సంబంధాలకు మేడమ్ గారు Full Support అనుకుంటా
@minemadhavi8477 Жыл бұрын
Ayyo miru tappuga anukosndi,madam gurinchi,maga vallu,pellam mida akrama sambandam case lu asalu law lo levu Danni base chesukoni,madam cheptundi
@daemonhacker995 Жыл бұрын
How to reach you guys I’ve a serious issue
@pr7942-f5f Жыл бұрын
Don't accept to ur judgement. Pls discuss with both persons
@4bettersociety511 Жыл бұрын
Valla amme donga/culprit ani clear ga telustundi. Idi one sided version, avatali version kuda vinte kani judge cheyaleru...
@maheshkorrapati7997 Жыл бұрын
😮
@machhasanjay13264 ай бұрын
Veedu nijamga thikkalodu
@Sathyaraj-z2c2 ай бұрын
అమ్మా తల్లీ ఇంతకూ నువ్వేం చెప్తున్నావ్? వెళ్లి వెళ్లి పులినోట్లో తల పెట్టమని చెప్తున్నావ్ ఆ అభాగ్యునికి. అక్రమ సంబంధాలకు అలవాటు పడిన ఆ భోగం ముండ వాడి పాలిట మృత్యువుతో సమానం. అది చేసే రంకు చేష్టలతో అడ్జస్ట్ అయిపోయి దాని కాళ్ళ దగ్గర పడివుండమని చెప్తున్నావే..ఓపికతో దాన్ని మార్చుకోమని ఉచిత సలహా ఇస్తున్నావే.. అది మారేలోగా వీని ప్రాణం తీస్తే నువ్వు బాధ్యత వహిస్తావా?వాడేదో నిన్ను నమ్మి ఏదో ఒక మంచి జరిగిస్తావని ఆశతో వస్తే వాని వాని ప్రాణాన్ని ప్రమాదంలో పడేసే చెత్త సలహా ఇస్తావా.?
I hate this show Endukante meeru akrama sambhandam pettukunna kuda pativratha antaru kani adavallu entha manditho padukunna kuda ok Mee bhashali .. Ade oka magadu chesivunte..120 casulu cheppevaru...
@AyubTheAvenger Жыл бұрын
Scripted
@SeshuMib Жыл бұрын
Veetiki Karanam chetta therpu cheppina supreme court ,lady evarithonaina sahajeevanam cheyavacchu Ani ivvatam modalu gramalu town lu Anni naasanam.cheppina judge British vadiki puttinavada India vadiki puttinavado teliyaledu sampradayalu maripoyai chettavadu.nasanam iyinavadiki telustundi .
@SandyP-c2i2 ай бұрын
Nonsense programme
@rameshgollapothu7417 Жыл бұрын
అసలు ప్రోగ్రాం చేసేవాళ్లకి వావివరుసలు లేవు. ఛీ.......
@UdayRao-bs9bx Жыл бұрын
Alntey veshy tho avsram gey boy juff ga
@sudhakarkalyanam7220 Жыл бұрын
Madams, sir, ముందు మీ ముగ్గురు వాళ్ళను పూర్తిగా చెప్ప నీయండి. వాళ్లు మాట్లాడుతుండగానే మీరు మధ్యలో దూరి కథ కంటిన్యూగా చెప్పనీవ్వడం లేదు. ప్రశ్న మీరే వేస్తున్నారు సమాధానం మీరే చెప్తున్నారు వాళ్లను మాట్లాడనీయండి
@silaparasettygovindarao1106 Жыл бұрын
Are verri vengalappa, nee pellam tappudu relationship lo unna proof lu unnayi kaabatti daanni vadilinchukora babu, ledante, Nuvvu kojjavadu Anukuntaaru Andarunu, ledante siggu, lajja vadilipetti, Nee pellam yentha manditho tirigina kooda Adjest Ayipo, inthaku minchi vere option ledu.