ఏముంది ధైర్యం ఇందులో. హస్బెండ్ ఇంకొక దానితో ఉన్నా వాడితో సర్ధుకుపోయి కాపరం చేయటానికి సిద్ధపడింది. ఇదా ధైర్యం.
@madhusudhanrao20944 жыл бұрын
God bless you madam Your are very positive attitude.
@sateeshthotakura16804 жыл бұрын
You are great and taken a brilliant decision.... That decision showing your internal strength
@satya4716 Жыл бұрын
ఏముంది గొప్పతనం ఇందులో. హస్బెండ్ ఇంకొక దానితో ఉన్నా వాడితో సర్ధుకుపోయి కాపరం చేయటానికి సిద్ధపడింది. ఐనా వదిలేసి దాంతో ఉంటుంటే గ్రేట్ డెసిషనూ, ఇంటర్నల్ స్ట్రెంతా? అదే ఒక ఆడది ఇలా భర్తతో పాటు ఇంకొకడిని కూడా పెట్టుకుని ఉంటే ఆ భర్తని ఇలానే అభినందిస్తారా.
@prudhvigajula22413 жыл бұрын
salute to your brave heart. We all r with u.
@satya4716 Жыл бұрын
ఏముంది ధైర్యం ఇందులో. హస్బెండ్ ఇంకొక దానితో ఉన్నా వాడితో సర్ధుకుపోయి కాపరం చేయటానికి సిద్ధపడింది. ఇదా brave heart
@jayafamilyvlogs26474 жыл бұрын
ఇంత అందమైన భార్య ఇంత ముందు ఆలోచన ఉన్న భార్య దొరికితే లైఫ్ లాంగ్ తన పాద సేవ చేసుకొని ఉండాలి గాని వాడు ఎవుడు దరిద్రుడు
@Ravi_Shankar_Kothari4 жыл бұрын
నేనూ అలాగే అనుకుంటున్నా భాయ్
@maheshparise92142 жыл бұрын
Sodhi kaburlu cheppaku vachhadu andi sukthulu cheppe vadu marriage ayyaka ne wife ni chusuko baga vellani taruvata chuda vachhu😂😂😂😂
@mandavavenkatarao20874 жыл бұрын
You are a great talli you are a model to who are suffering with husbands and hattsup to your really mother position and your honest
@NationalMaths7854 жыл бұрын
God bless you abundantly madam.. Dare to live & encourage people mam.. 🙏🏾🙏🏾🌹🌹
@paparaothota54874 жыл бұрын
అందరు మీ అంత మంచి మనస్సు ఉంటుందా, తప్పు తెలుసుకొని తిరిగి మీ దగ్గరికి రావాలి అని కోరుకుంటున్నాను,
@satya4716 Жыл бұрын
మంచి మనసు కాదు, అంతకంటే చేయగలిగింది ఏమీ లేదు కనుక. ఎందుకు అలాంటి కేరక్టర్ లేని వాడు మళ్ళీ తిరిగొచ్చినా అంగీకరిచటం.. అదే ఒక ఆడది ఇలా భర్తతో పాటు ఇంకొకడిని కూడా పెట్టుకుని ఉంటే ఆ భర్తని ఇలానే అభినందిస్తారా.
@Khadira5926 Жыл бұрын
Alanti bekaar gadni malli accept chysty pillalu adi correct Ani anukuntaru
@deverasettyrajashekar42454 жыл бұрын
మేడమ్ గారు మీరు ఒక మాట చెప్పారు నాలో తనకీ ఏం నచ్చలేదో నకుఎమ్ తెలుసు అన్నారు మీ ఓపికకి చాలా వినయంగా ఓపికగా చెప్పారు.
ఏముంది గొప్పతనం ఇందులో. హస్బెండ్ ఇంకొక దానితో ఉన్నా వాడితో సర్ధుకుపోయి కాపరం చేయటానికి సిద్ధపడింది. ఐనా వదిలేసి దాంతో ఉంటుంటే గ్రేటు, గొప్ప డెసిషనా? అదే ఒక ఆడది ఇలా భర్తతో పాటు ఇంకొకడిని కూడా పెట్టుకుని ఉంటే ఆ భర్తని ఇలానే అభినందిస్తారా.
@niranjanascorner7624 жыл бұрын
Luv u soo much Priya sowjanya akka , I really happy about your openion & luv u too ur positive character.
@gunasekhar25902 жыл бұрын
Akka don't worry im with u akka
@nprabhakar37284 жыл бұрын
God bless your family
@VenkataRamana-gl9tb Жыл бұрын
Super👌👌👌
@ManojKumar-pg1mz Жыл бұрын
Felling the power of strong heart.....👍👍👍 😎😎😎
@SudheerKumar-fl6ui2 жыл бұрын
Soo brave of u madam👏👏
@pothurajudronadula8837 Жыл бұрын
17సంవత్సరాలకు ప్రేమ లు పెళ్లిళ్లు అంటే ఇలానే తగల పడతారు
@AshokKumar-nk5cb4 жыл бұрын
God bless you one day you success in your life madam
@pegudashankarbabu4534 жыл бұрын
Madam ur very very very great mam ur taken brave decesion 🙏🙏🙏vaka adadhanidagra leni sukam Maro ladies vadha Eladorukuthundhi Ones again mam ur sacrifice ur love to ur childerns.entire globe melanti devathalu me husband lanti valaku estadu endoko Mari. See in mahanati movie savitri she cannot digestive to see her husband with girl.but u madam what did u do great madam.
@anuburam82114 жыл бұрын
Super mam u r real mother,
@raghusrilathasr71214 жыл бұрын
🙏🙏👏👏To maturity person in 🌎
@krishnaprasad-py2iq4 жыл бұрын
Good thought and be happy strong lady
@ramachandrareddyyeddula4156 Жыл бұрын
Madem you have taken appropriate action and God bless you for bright futyre
@1055-abc2 жыл бұрын
hats off to your great decision and braveness.
@satya4716 Жыл бұрын
ఏముంది గ్రేట్ ఇందులో. హస్బెండ్ ఇంకొక దానితో ఉన్నా వాడితో సర్ధుకుపోయి కాపరం చేయటానికి సిద్ధపడింది. ఐనా వదిలేసి దాంతో ఉంటుంటే గ్రేట్ డెసిషన్, బ్రేవా ? అదే ఒక ఆడది ఇలా భర్తతో పాటు ఇంకొకడిని కూడా పెట్టుకుని ఉంటే ఆ భర్తని ఇలానే అభినందిస్తారా.
@srinurs46784 жыл бұрын
Beautiful 👌👌
@rkreddy812123 жыл бұрын
Priya sowjanya great
@satya4716 Жыл бұрын
Ok. తప్పు, మోసం చేసిన, అవమానించిన భర్త మీద చర్యలు తీసుకుని శిక్షించమని పక్క వాళ్ళు గానీ, పుట్టింటి వాళ్ళు గానీ చెప్పినా, ప్రోత్సహించినా తప్పేంటంటా. బాధిత స్త్రీకి ఆ ధైర్యం ఇచ్చినందుకు అభినందించాలి జనరల్గా.
@neelisettybhaskarrao48423 жыл бұрын
U r great madam
@sarojachinna36632 жыл бұрын
You are great madam
@eswarrunkana88044 жыл бұрын
Madam your very great in your life blanched decision very practical woman jai janasena
@rajababu86794 жыл бұрын
So great
@sreenivasreddy90952 жыл бұрын
Inspirational story
@satya4716 Жыл бұрын
ఏంటి ఇన్స్పిరేషన్ ఇందులో. హస్బెండ్ ఇంకొక దానితో ఉన్నా వాడితో సర్ధుకుపోయి కాపరం చేయటానికి సిద్ధపడింది. ఐనా వదిలేసి దాంతో ఉంటుంటే గ్రేటు, గొప్ప డెసిషనా? అదే ఒక ఆడది ఇలా భర్తతో పాటు ఇంకొకడిని కూడా పెట్టుకుని ఉంటే ఆ భర్తని ఇలానే అభినందిస్తారా.
@dasarikumar99884 жыл бұрын
Jus tears.....sister god bless you.
@jaganjagan24714 жыл бұрын
Meru great akka
@venkatasivareddy948411 ай бұрын
Super 🎉
@gonnadevigonna76134 жыл бұрын
Love u r daring character
@varshurunja2734 жыл бұрын
Really u r vry great madam prathi sthree marriage ayyaka barha pillalu ane oka prapancham lo brathukuthundhi kani manam bartha ni entha praanam ga preminchina illegal affairs pettukoni baryaki narakam choopistharu nenu kuda naa bartha tho ladies vishayam lo narakam choosanu kani naa parents suppor thappa atha mama maridhi adabida support ledhu ma mama koduko magadu istam vachinattu thiruguthaadu annaru atha kuda kodukuke support maridhi gadu sms lake highligt chesthunnaru annadu barthalu barya sthanam inko adadhani petti baryaki narakam choopistharu kani valla parents ki tho puttuvulaki china noppikuda kaluganivvaru barya kuda thanalaga oka manishe ani endhuku ardham chesukoru barya bartha enni thappudu chedina sahisthundhi baristhundhi tho puttuvulu batata vache keeps keevalam avusaralaki maatrame vaadukuntaru
@venkatramreddy9803 Жыл бұрын
How that fellow left you. Priya you are pretty, good looking, daring. God bless you with good future
@bhogadianeel12714 жыл бұрын
Nee laanti streeki devudu thoduntaadu jesus bless you
@MohanRao-nj6zx2 жыл бұрын
Priya madam,u r very practical .
@uppigarlapati66353 жыл бұрын
Nice talk amma gouravam perigindi
@chsrinivassapfico4 жыл бұрын
We love you sister
@harishhari-bl8ok4 жыл бұрын
Highly respect for you madam
@VijayaLakshmi-br7ef4 жыл бұрын
Always a mother thinks her son is very good if he is doing mistake also even my mother-in-law told e prapanchamulo andaru chestaru not only my son you to adjust only this answers comes from my in laws home
@girivenkataratnam3363 жыл бұрын
నిజంగా వీర మహిళవు అని నిరూపించుకున్నారు. జనసేన కు కావలసింది మీ వంటి రుద్రమదేవి దేవులే. మీ ధైర్యమే మిమ్మల్ని రక్షిస్తుంది. మీకు నాయకురాలిగా మంచి భవిష్యత్తు వుంది. జీవిత గమనం లో ముళ్ళు, తేళ్ళు, జెర్రులు, విషనాగులు తారస పడతాయి. అవి కాటు వెయ్యాలని చూస్తుంటాయ్. సాహసించి ముందుకు సాగటమే జీవితం. అనుభవమే జీవిత పాఠాలు నేర్పుతుంది. May God ever shower his blessings on you and provide you a bright political future.!!
@kodandaramuankam61634 жыл бұрын
Devvudu meku kondatha andani evvalliani korukuntunnu madam. Be strong madam.one fine day will come don't worry.
@TilakK925844 жыл бұрын
Jana sena have strong woman 👩🚺🚺 respect her
@varunsap8 ай бұрын
మీ స్టోరీ విన్నాక నాకు చాల బాధ వేసింది ఎందుకండీ బాబు మంచివాళ్ళకే ఇలా జరుగుతుంది నేను మోసపోయాను మిమ్మల్ని మళ్ళి నేను సెకండ్ మ్యారేజ్ చేసుకోవాలి అనిపించింది మీ స్టోరీ విన్నాక
@mudarapusrikanth86313 жыл бұрын
Super madam very Big heart madam ♥️♥️♥️Jai janasena
@gopikurumuju44314 жыл бұрын
Nice akka
@vasanthav49864 жыл бұрын
Be Brave Madem, I like you❤
@satyanarayanapantham55964 жыл бұрын
Super akka
@spradeepkumar38024 жыл бұрын
Super madam మీరు
@srinivasrao4132 жыл бұрын
Veella ammama veellani kastapadi paychedi veella ki emi laydu kuda bandhapuram thenadi amma chanipooedi ammama chanepooedi thenu tharuvatha paapam elaa batekedoo evare ki thayliyadu kane thina ki akka vudi anthay thanu family paapam veella ki emi laydu veella ammamma edli vayse paychaydi muthayala subamma veella ammama great Mani nuvu hoo oka laydi evaru laykudaa antha doorsm vaylladam 👍 great god bless u mani
@lakshmannagalla76533 жыл бұрын
Veera mahila 👏🏻👏🏻
@madhusri17482 жыл бұрын
I missed my life like u girl....u r very positive women..I salute u.I dreamt like this kind of girl in my life.missed it but I also lead my life with existing heartless spouse for my beautiful children.love u.
@kondamallikharjunarao11864 жыл бұрын
Your Beautiful Madam
@janaedits2844 жыл бұрын
Meru గట్టి గా ఉన్నారు..
@maadurik29394 жыл бұрын
@Kumara Mangalam Mental gaane. ayanaku cheppatam raaledu i guess.
@srinivaslatha68494 жыл бұрын
U are great personality madam
@blackmamba18224 жыл бұрын
You beautiful 💐👸💐 madam....🥰
@bhagyarajanand75574 жыл бұрын
6:10@🙏🙏devata thalli meeru🙏🙏🙏🤐😢😭😭🥺😢. Bada digamingukuni offer isthe kudaa vaddannadaa!??. Something is missing... @6:45.. malli super akka nuv
@narsingnetha95384 жыл бұрын
Great mam
@bazarusubramanyam92434 жыл бұрын
Tanks.thali
@reddysandhya13343 жыл бұрын
Akka nuv soo great akka
@sathishreddy52434 жыл бұрын
Great mature minded.....
@powerstarpawankalyan55334 жыл бұрын
Jai priya jai janasena
@adabalasatyanarayana4232 Жыл бұрын
Courage good
@rameshavula22684 жыл бұрын
we all are with u .dont feel
@jp_thoughts4 жыл бұрын
God bless you
@nakkamanjula77304 жыл бұрын
U r good madam, u don't share personal feelings
@kathulachandrashekar78884 жыл бұрын
Looking ❤️❤️❤️.
@user-bl8wj5cn9n4 жыл бұрын
మీరు అంత ఘోరంగా మోసపోయినా ఇంత మర్తాదగా ఒప్పుకోవడం మీ మానవత్వానికి ప్రతీక..అందం ప్రేమ మానవత్వం అన్నీ కలబోసిన అపురూప మహిళ మీరు..మిమ్మల్ని దూరం చేసుకున్న ఆ దౌర్భాగ్యుడు ప్రపంచంలోనే అతి దరిద్రుడు..సారీ ఏం అనుకోకండి అతన్ని ఇలq అంటున్నందుకు
@namburibangarraju48824 жыл бұрын
ఇదే విషయం రేణు దేశాయ్ వైపునుండి ఆలోచించు ..బ్రదర్ ..నీ ఫీలింగ్ కామెంట్ పెట్టు😆😁😁😄😃😀
ABN లో open heart with Rk ఇంటర్వ్య చూడు..నన్ను పెళ్ళి చేసుకుని, వేరే అమ్మయి కి కడుపు చేసాడు నేను ఎలా ఉండగలను అని రేణు అంది...బ్రదర్..నీ కామెంట్ తెలిసి పెట్టావో తెలిక పెట్టావో కానీ కరెక్ట్ గా ‘పవన్’ కూడా సరిపోయింది👌👌👌👌👌😄😁😁😁😄😁
Same situation I also face if no one support us all most it happens
@cgraju85324 жыл бұрын
🙏🙏🙏🙏
@laxmigovtofficerstategovt82654 жыл бұрын
Jai veeramahilaaaa
@nanimedicherla4 жыл бұрын
Not required to reveal this personnel info ....you are respectable veeramhila....
@kabbaraoatukuri63524 жыл бұрын
Very good madem
@rameshbabu14494 жыл бұрын
Still you are inspired lot of veera mahilalu
@laxmigovtofficerstategovt82654 жыл бұрын
Jai Jai veeramahilaaa
@bhadrip44824 жыл бұрын
Kaliyuga sati anasuya savtri Johar 🙏🙏
@srkcreationsmeerksir76214 жыл бұрын
Sir pawan kalyan garu 3 marriages kada Avarni premincha leda.
@ramakrishnayagarivenkatara33324 жыл бұрын
Great madam
@963telugu4 жыл бұрын
Jai janasena
@sekhard9767 Жыл бұрын
One said కాదు దీని మొగుడు ని కూడా పిలిపించి vedeio chayyandi thaylusthundi ఓపెన్ గా మాట్లాడటం లేడు story chaybuthundi
@geetharani73734 жыл бұрын
She looking very beautiful
@haytvtelugu74344 жыл бұрын
Your great madam
@neenav19996 ай бұрын
I will pray for you. you are brave and talented and good speaker. Your husband is a pure looser. God will be with you and your kids will support you in the long run.
@mikeltama91814 жыл бұрын
Pawan kalyan ni chesina Daniki Mee husband chesina Daniki different entii??? Meeku Mee husband chesindi tappu anipinchindi gaani Pavan chesindi correct aaa🙄🙄🙄
@haria40334 жыл бұрын
Rea pulka pawan chatta prakaram vellaru. And Renu desaye koda eppatiki pawan antea manchiganea chepthundi. And pawan donation chesina money ne janma lo koda sampadinchaleau. Mundu adi gurthupettuko
@vinaysnarayana13954 жыл бұрын
Ray erri pu pakkaki velli aduko
@zindaginamilegidobara33724 жыл бұрын
@@haria4033 kzbin.info/www/bejne/j3i4Y4FpeMyqp9k watch this video at 22:45 onwards . you will come to know what is pawan kalyan.
@zindaginamilegidobara33724 жыл бұрын
@@vinaysnarayana1395 kzbin.info/www/bejne/j3i4Y4FpeMyqp9k watch this video at 22:45 onwards . you will come to know what is pawan kalyan.
@radhakrishnapariga62714 жыл бұрын
@@haria4033reply evadu anna vadu, ardham ayendi babu ki😂
@AAAbbb-gg8zm4 жыл бұрын
Really u r great madam
@mokshitnag84874 жыл бұрын
✊✊✊👏👏👏👏👏👌
@vveeravalli33364 жыл бұрын
Kalyan బాగా like చేస్తాడు
@haritharoyala29674 жыл бұрын
Ni bharya nu kuda pampu
@krisho83304 жыл бұрын
@@haritharoyala2967 nv inka baga saripothav
@jaikcr...jaipadmanayakavel96624 жыл бұрын
@@haritharoyala2967 Nuv Velli vachavaa ntiiii
@bestitems45023 жыл бұрын
Miru entha bagunnaru your so cute
@hrishireddy8368 Жыл бұрын
Mee husband dhi prema kadu , only infatution only............alanti vedhavala ke meelanti manchi vallu wife ga vastharu............ento life ardham kaadhu..........vichitramga vuntundhi..............ok , All The Best mam for ur political future..........