మీలాంటి స్త్రీలు, భార్యలు ఈ కాలం సమాజం లో i ఉన్నా రా అని ఆశ్చర్యం కలిగిస్తుంది, మీకు నిండు నూరేళ్ళు ఆరోగ్యం ఆయుషు, దేవుడు ఇవ్వాలని కోరుకుంటూ
@sunkaranarayanarao968 Жыл бұрын
మీ వీడియోలు అన్నిటికంటే ఈ వీడియో చాలా బాగుంది. అమ్మా, మీ వ్యక్తిత్వం గొప్పది. గొప్ప మనసు మీది. మీ దంపతులు ఇరువురికి శుభాకాంక్షలు. మీరిరువురు ఆయురారోగ్యాలతో సుఖంగా ఉండాలి.
@vijayakasinadhuni43796 ай бұрын
Chala bagundandi video. Nenu 3 months nundi regularga mee videos follow avuthunnanu. Ippude old videos kuda chusthunnanu. Meeru badhapaduthunte chala badha anipinchindi. Meelati aadarshakutumbamki devuni thodu andaei support eppudu vuntundi vundali asalu meelati manchi manasunna manushulu vuntara anipisthondi. Mee videos marnchi spoorthiga chala ఆదర్శంగా వుంటాయి.
@bhagyascreativityvideos17742 жыл бұрын
మీరూ చెప్పే ప్రతి మాట ఇప్పుడున్న సమాజానికి చాలా బాగా ఉపయోగ పడుతుంది అమ్మా ఈ వీడియో చూస్తే కొన్ని కాపురాలైన బాగుపడతాయి కనీసం కొందరైనా మారాలని ప్రయత్నం చేసే విధంగా ఉన్నాయి మీ మాటలు
@nellakrishnamurthy6 ай бұрын
❤
@kambhampatiannapurna94804 ай бұрын
@KomaramRamesh-e2u Жыл бұрын
అమ్మ మీకు ఫ్యామిలీ సపోర్ట్ లేదు అంటే మేము ఒప్పుకోను. నాన్నగారు మీకుర్చారు కాబట్టి సక్సెస్ అయ్యారు అమ్మ.
@Siri00179 Жыл бұрын
బెస్ట్ కుటుంబం అంతా మంచే జరుగుతుంది మిమ్మల్ని చూసి ఆదర్శ దంపతులుగా ఉండాలని కోరుకుంటారు శుభా కాంక్షలు మీ ఇద్దరికీ
@kbharathikbharathi5772 жыл бұрын
పెళ్ళి రోజు శుాకాంక్షలు అమ్మ. మీ దంపతులు నిండు నూరేళ్ళు సంతోషం గా ఉండాలని కోుకుంటున్నాను
@padmavathinune20432 жыл бұрын
Amma meeru nurellu challaga undali amma
@nagarjunaarepalli5755 Жыл бұрын
Many more happy returns of the day
@pns4517 Жыл бұрын
❤🤗👍👍🙏🙏🤝🤝
@pns4517 Жыл бұрын
Very good message through marriage life❤ congratulations 🎉🎉👏👏👏👏
@sri670911 ай бұрын
మగమనిషి సపోర్ట్ ఉంటే ఆడవాళ్లు ఎంతో తెలివితేటలు ఉన్న వాళ్లు ఎంతోమంది ఉంటారు కానీ అహంకారం ఉన్న మగవాళ్లతో నలిగి పోతున్నారు
@lalithasarkar91612 жыл бұрын
అమ్మ నాన్న మికు పెళ్లిరోజు శుభాకాంక్షలు అలాగే భగవంతుడు దయవల్ల ఆయురారోగ్యాలు మనశాంతిని ప్రసాదించాలని కోరుకుంటున్నా అలాగే వృద్ధాశ్రమంలో ఉండే అవ్వ తాతలకి ఆరోగ్యం బాగుండాలని కోరుకుంటున్నా
@KomaramRamesh-e2u Жыл бұрын
అమ్మ,నాన్నగారు,మీకు పెళ్లిరోజు శుభాకాంక్షలు. అమ్మ,నాన్నగారు మీకు full suport undi కాబట్టి మీరు సక్సెస్ అయ్యారు అనుకొంటామ్మ.మీరు eద్దరు చాలా గ్రేట్.మీకు aadevu డు ఓయురు ఆరోగ్యాలు ఎవ్వాలని కోరుతున్నాము మీకు ఆడివుడు చల్లగా చూడాలి అమ్మ 1
@bhagyascreativityvideos17742 жыл бұрын
సూపర్ అమ్మ మీ ఇద్ధరిధి మంచి మనసు హ్యాపీ వెడ్డింగ్ హ్యాన్ వర్షరి
@baluparvathi3556 Жыл бұрын
మంజులమ్మ గారు నమస్తే పెళ్లిరోజు శుభాకాంక్షలు వీడియోలు రోజు చూస్తూ ఉంటాను నాకు కూడా మీలా ఆదర్శంగా ఉండాలని కోరిక భగవంతుని ఆశీర్వాదం కావాలి మీరు మీరు చల్లగా ఉండాలి
@kakaniashok4892 Жыл бұрын
Amma, meeru cheppindi Mari uncle cheppindi 100% correct maa. Wish you a happy wedding anniversary to both of you. ❤😊
@purna.2.O2 жыл бұрын
🙏💐పూజ్యులైన మీకు 😍🙏💐 💐 వివాహ దినోత్సవ శుభాకాంక్షలు 💐 💐💐💐💐💐💐💐💐💐💐💐 మీరిద్దరూ నిండు నూరేళ్లు మంచి ఆరోగ్యంతో ఉండాలి 🙏 అందరినీ అభిమానించి ప్రేమించే మంచి గుణం మీలో ఉంది మిమ్మల్ని చూసి మేము చాలా నేర్చుకోవాలి. మీరే మాకు ఆదర్శం 🙏 మీ మాటలు చాలా బావు న్నాయి చాలా బాగా మాట్లాడారు 🙏 అవ్వ తాతలకు మీ ప్రేమను పంచుతూ సేవ చేస్తూ ఉన్నత స్థాయికిఎదగాలని భగవంతుడు ఆ ఓపిక స్తోమత మీకు ఇవ్వాలని మనస్ఫూర్తిగా భగవంతుని కోరుకుంటున్నాను🙏 మీకు ధన్యవాదములు 🙏😍😍😍💐 అవ్వ తాతల కి ధన్యవాదములు 😍🙏
@rachakondasisters9688 Жыл бұрын
🎉
@mtrmtr53272 жыл бұрын
ఈ వీడియో వెరైటీగా , వాస్తవంగా ఉంది. వెరీ గుడ్.
@rekhachandramounika98052 жыл бұрын
Amma meru chalaa lucky, daddy entha baga ardam cheskuntunaroo kada memalni... entha bagaa cheparoo daddy nijam ga meru kuda amma success lo major part.... love u both😘💗
@lakshmisarada_vlogs2 жыл бұрын
Chalaa manchi understanding! Yentho dabbu , chadhuvu vunna vallaki kooda ila understanding ledhu... Prema ante ila vuntundhi great statement.
@HarshaMegaanath Жыл бұрын
Made for each other, ante meeru, sir example and God bless you
@playstoregorrepati37472 жыл бұрын
మీదంపతులకు వివాహదినోత్సవ శుభాకాంక్షలు.
@Manisfoodworld2 жыл бұрын
పెళ్లిరోజు శుభాకాంక్షలు. ఇద్దరూ ఇలాగే అన్యోన్యంగా,సంతోషంగా కలకాలం జీవించాలని కోరుకుంటూ మీ శ్రేయోభలాషి 🎁🎂💐🙏
@rupeshsaisurya79672 жыл бұрын
Many many returns of the day..... Both of you🙏🙏....... Manujamma Smile😊😊.... Lo antho Anadham vundi....
@BhavaniAyinaboina5 ай бұрын
అమ్మా మీకు ఈ ఆలోచన ఎలా వచ్చింది ఇది కచ్చితంగా అంత తేలిక కాదు మీరు గ్రేటు అమ్మ 🙏🙏🙏🙏🙏🙏🙏🙏
@bharathireddy51922 жыл бұрын
Hi Amma Happy wedding anniversary day God bless you and your family Amma tq 👍👍👍👍
@bhagyalaxmikamarthi10482 ай бұрын
చాలా valuable మెసేజ్ జీవితాలను నిలబెట్టే interview అమ్మ గారు good luck really made for🙏each other.
@SivaramaDurgaprasadPamarti4 ай бұрын
సంతోషం అమ్మా, నీవు చాలా చాలా మంచిపని చెయుతున్నారు.మీరు నిండు నూరేళ్ళు సుఖసంతోషాల తో బాగుండాలని కోరుకునే మీ అన్నయ్య గా కొరుకొనుచున్నాను.
@pennasujatha50122 жыл бұрын
Wish you happy wedding anniversary both of You aunty and uncle 💐💐❤️
@umagorthi47342 жыл бұрын
అమ్మ... నేను ఉన్నత చదువులు చదివినా. కాని నాలుగు గోడలకు పరిమితమైనాను. తలరాత మార లేదు.
@Jee-k5b2 ай бұрын
గ్రేట్ కపుల్.🎉🎉🎉చాలా మందికి కనువిప్పు కల్గించే వీడియో ఇది.🎉🎉🎉🎉🎉
@premavathis49812 жыл бұрын
Happy wedding anniversary amma meru matladutu unte ma amma gurtukostnnaru chala kastalu padendi mammalni pencheki eppudu na thammuni valla kastapadutu unde vadu matalde matalaki chana bhadha vestunde
@vyjayanthimala97892 жыл бұрын
Happy anniversary day Majula garu and sir wish you many more happy returns of the day May God bless you and your family
@srilatha29492 жыл бұрын
Happy marriage day meeru nindu nurellu chala ga undali
@kosinepallinagaveni4717 Жыл бұрын
Amma. Nenu. Kuda. E sarivs. Cheyalani. Kunnanu
@Funhunt1432 жыл бұрын
పెళ్లి రోజు శభాకాంక్షలు
@subramanyamagudur648 Жыл бұрын
Very happy chilakagoranka .may God bless u both for happy and peaceful living
@jonnadagupta10512 жыл бұрын
Happy wedding anniversary to both of you amma. Success is always with u in the entire life. This is a nice suggestions to all .
@rajarajeswarimeenakshi39662 жыл бұрын
మీ భర్త కాదు అన్ని అలవాటులో మా భర్త లో కూడా ఉన్నాయి.నాకు ఆ ఈశ్వ రుడే అన్నీ ఇచ్చాడు. ఏ వ్వరు ఏమి పెట్టలేదు. ఈప్పటి ఏ మి చూడడు, నేను B.A చదివెను. కంప్యూటర్ లో D.T.P pgdca అన్నీ నిద్ర ,తిండి లేకుండా కష్ట పడాను . నాకు ఇ ప్పుడు ఫారిన్ ఛాన్స్ వచ్చింది. ఇప్పుడు నా వయసు 65 above నాకు ముందుగా నాకు కొన్ని వేల dolls ఇచ్చారు.అది నా అదృష్టం. మీకు వివాహ శుభాాంక్షలు. మీరు ఆయువు, ఆరోగ్యం, ఐ శ్వర్యతో కలకాల సుఖమ్ తో వర్ధిల్లాలి. ఆ దేవుడు చల్లగా చూడాలి. ఇప్పుడు నాకు medicines డబ్బులు కావాలి. అందుకు ఉద్యోగం అవసరం. ఎప్పుడో ఉద్యోగం లు వచ్చాయీ కానీ చేయనిలేదు. చేస్తే పిల్లాడి అన్ని విసెరిస్తను అన్నాడు.
@rajarajeswarimeenakshi39662 жыл бұрын
Still he doesn't like to buy medicines
@rajarajeswarimeenakshi39662 жыл бұрын
మీకు వివాహ శుభాకాంక్షలు
@rajarajeswarimeenakshi39662 жыл бұрын
వివాహ శుభాాంక్షలు
@madhusudhanrao2094 Жыл бұрын
Wish you &ur Husband Happy Marriage Anniversary maa🎉🎉🎉🎉 Good video for the society.
@varalaxmimanusani96445 ай бұрын
పెళ్లి రోజు శుభాకాంక్షలు అన్నయ్య వదిన అమ్మకు నిండు నూరేళ్లు ఆయురారోగ్యాలతో నవ్వుతూ అందరినీ నవ్విస్తూ జంట ఇలాగే ఉండాలని ఆ❤🎉🎉
@sugyammahipalpatel88642 жыл бұрын
పెళ్లి రోజు శుభాకాంక్షలు అమ్మ
@VNageshwari-kl9gy Жыл бұрын
Happy married life. Congratulations . pinni babai గారు. 😊😊
@pravallikareddy25112 жыл бұрын
Happy wedding aniversary mam.happy to see such a healthy relationship.💗♥️❤️
@chinnappaty9112 жыл бұрын
Happy wedding anniversary amma🙏🙏🙏🌹🥀🌺⚘🌷🌼🌻
@chandrasekharkanchi20152 жыл бұрын
Happy Wedding Anniversary to both of you 🙏🙏🙏🎉🎉🎉
@venkeymurthy68312 жыл бұрын
Happy wedding anniversary 2 u both,.all oldage people blessed u both.
@pramodpramu70822 жыл бұрын
Happy wedding anniversary ಮದುವೆ ವಾರ್ಷಿಕೋತ್ಸವದ ಶುಭಾಶಯಗಳು ಆಂಟಿ ಮತ್ತು ಅಂಕಲ್
@priyankapriyanka45724 ай бұрын
Meeru chese seva yevaru cheyyaru vallani mi sontha family la chustharu neetho vundatamu valla adrustam meeku ma hrudaya poorwaka namaskaramulu amma 🙏🙏🙏👌
@sujathaa6392 жыл бұрын
Happy wedding Anniversary Manjulagaru! God bless you and your family!🌹🌼🌹🌼
@d.ch.e2 жыл бұрын
Belated wishes mam 🙏
@vijayalakshmid.n39752 жыл бұрын
Happy wedding Anniverary Mamdam 💖💖🌹💐Godblice you your famill🥰
@Vassu-ih4mk3 ай бұрын
Purity in heart lead you and your family to success. GOD BLESS BOTH OF YOU FOREVER 🙏🙏
@TikosMusic Жыл бұрын
God bless you both Amma 🙏🙏
@radhapeketi89362 ай бұрын
Amma sir mi support. He is a nice guy. God bless you both ❤
@sewanthipisupati37482 жыл бұрын
Belated wedding anniversary 🎉🎉🎊🎊🎁🥳💐
@ramdassrinivas3748 Жыл бұрын
Happy anniversary
@AppamPadma2 ай бұрын
అమ్మ నేను కూడా మీతో వర్క్ చేయాలనీ వుంది అమ్మ
@laxmimekala2 жыл бұрын
Happy Happy wedding anniversary 💕 May God Jesus bless you 🙏 ❤ 💖 💛
@dhanalakshmi993411 ай бұрын
Meedi success story. Andu lo mee asramavaasulanu kudaa succeed chesaaru. Thank you. Keep it up. God bless you n help you to help others.
@sudharanimulpuru68812 жыл бұрын
Happy Wedding anniversary to both of you Manjula garu 💐💐
@subbaraosr484310 ай бұрын
Manjula garu meeru chinnavaru iena chala manchi service ChastunnRu Really great. Highly Devine. Keep it up. Husband support kuda vundabattay. .inta grand success God bless the Couple.
@peddeswaridunaboina34142 жыл бұрын
Aa roju job vaddannaru ok antey meeku E sarvice time undeydi kaadu inthamandiki ammayyevaaru kadamma 🤗🤗🤩
Woman are very strong! Adavaallu talchukunte emanna cheyagalaru. Avida cheppalankunedi adee… most vulnerable moments lo woman don’t give up, ekkada leni rakshasa balam techkuntaaru. Uncle is so sweet and understanding and anduke avida nature ki adi double power. Shakti and Sivudu amma… mottam nature lo anthe… not easy your role!!! Next generation maaku choosi nerchkovali.
@seethalaxmi79072 жыл бұрын
Hi amma Happy wedding day both of you.God give good health and wealth to you.
Good morning all god bless you all mee janta ni chustha kannula vindu
@peddeswaridunaboina34142 жыл бұрын
Happy wedding anniversary 🎈🎂🎂💐💐💓❤️🌹🌹💞💞
@umakishore600 Жыл бұрын
Happy anniversary amma
@suvarnabai42442 жыл бұрын
Madam Pelli roju Shubakanshalu 💐💐💐 God blesses you.
@mohanreddy8823 Жыл бұрын
Amma happy wedding anniversary day both off you
@gprmoon30432 жыл бұрын
నమస్కారం అమ్మ 🙏 అమ్మ వీడియో👌👍
@ShubhashiniThadishetty Жыл бұрын
Wish you happy married life 💐🙌
@sivajyothibhupana7413 Жыл бұрын
Supet vedio manju akka
@prasunareddy3892 жыл бұрын
Ammaipadina.pata.super
@anusha32972 жыл бұрын
Me iddaru dhyva swarupulu amma
@krishnakumar-vn6zt11 ай бұрын
Yenno జన్మల bhandam meedi. Meeku maa vivaha bhandam Subhaasissulu🎉🎉🎉
@nadapanakrishnakumari61172 жыл бұрын
Chalabagachepparu Wife And Husbends Madyaigo problems vundakudadhu Anumanalu Vundakudadhu Mejanta s Santhoshamga nurelluprasanthamga vundala bagavanthudu MemmalniAsirvadhinchalani korukuntanu
@kondraguntavenu430811 ай бұрын
Chala baaga cheppaaru amma 👍🙏
@bhavanaeduru94372 жыл бұрын
Wedding anniversary both of you God bless you
@vijayakumarijallipalli76858 ай бұрын
Happy wedding anniversary both of you 💐💐💐 Manjula garu and Thippanna garu.
@sudhalakshmigudur6392 Жыл бұрын
mam you both are made for each other in your every path of your views.may God bless you both and shower loo....ts of love on your family
@usharani91182 ай бұрын
Happy Wedding Day God bless both of you Thank you
@anandarao17812 жыл бұрын
Rajeswari hi manjulamma happy wedding anniversary both of you
@jayalakshmimiriyala7580 Жыл бұрын
Pelli Roju subhakanshalu Medam 🎉🎉
@bhargavia99782 жыл бұрын
Happy Wedding Anniversary and God bless you both with good health and happiness.
@jayakasireddi41633 ай бұрын
Congratulations 😍🙏🎊⭐️⭐️🏡🎉👰🎉🤵🎁. Keep it up👍👍forever. Mee kanneeti .., kastaalu antha…. Ee roju mee happy ani clear gaa anadham chesogalanu. Enthoooo pain thooo Aa badhani diga mi gurthu barthani gowravisthu matladi Ee roju mee intini and endharinoooo navvuthu navvisthu gunde dhairyaanni isthu….. manchi arogyam thooo nadipisthunnaru 🙏⭐️⭐️👍🌇🌎🇮🇳🇺🇸🏡🥰. Meeru enthooo argyamugaa vundaali main. Appude andharu bsguntaaru. Mee pain lo naaku kaneellu agaledhu Aa video chusi endhariko sharing groups , stats and facebook lo kooda pettanu. Meeku and andhariki help ayelaa main andi Manjula garu. Love you 🥰 ThQ 🙏🌇
@deevenakumari6153 Жыл бұрын
Anyonya dampathyam , happy marriage anniversary both of you mam and Sir
@ukmurthyyadav39699 ай бұрын
My Dear Sister Naaa Bavs garu Chala Manchin Varu.you both are Godly blessed Couples.
@kodurusharadha3049 Жыл бұрын
Happy Wedding anniversary both of you ❤❤❤
@seemasyedcookingchannel27333 ай бұрын
Super Sir 💯🎉🎉🎉🎉God bless you 🤲🤲🤲
@g.nagasawaraogadamsetti43352 жыл бұрын
Happy Anniversary both of you 🎉🎉🎉
@pisupatinagavijayalakshmi1787 Жыл бұрын
Mimmaulanu chusi e taram ammayilu chala nerchukovali madam
@pranathi67812 жыл бұрын
Happy wedding anniversary both of you 🌹🙏
@UshaRajavaram2 жыл бұрын
Happy Wedding Anniversary Manjula Garu, annayya Garu 💐💐
@lakshmin61452 жыл бұрын
Amma Happy wedding anniversary 🎉🎉
@FarzanaBegum-n1n4 ай бұрын
Happy marriage day madam garu may god always bless you. Merru eddaru nindu nureyllu brathakali madam garu. Mee navvu chala bavuntundi madam garu
@padmat94762 жыл бұрын
Happy wedding Anniversary to both of you Amma
@RaniG-jr3qn3 ай бұрын
Made for each other Anna padaniki meeriddaru adarshavantulu
@surendrareddy5843 Жыл бұрын
Chaala good Amma god bless you
@gandamharibramham51332 жыл бұрын
Happy marrage day mom and dad love you dad and mom god chalaga 100years chudali mom mi edarini
@avulabhuwaneswari922 жыл бұрын
Belated wishes for both of u ammma
@AmruthaKumariPallepogu2 ай бұрын
God bless both of you AMMA WOnderful couple
@vaniakavaram57022 жыл бұрын
Wish you happy wedding anniversary to both of you amma💐🍿
@rajakumaripasumamula57022 жыл бұрын
Pelli roju shubhakankshalu .ayurarogya Aishwarya latho yellakalam aanandanga undalani aa bhagavanthunni koruthoo ma aasheerwadalu kooda andukondi.