నా భర్తని చంపింది ఎమ్మెల్యేనే Kothapalli YCP Leader Prasad's Wife Emotional | TV5 News Digital

  Рет қаралды 494,784

TV5 News

TV5 News

2 жыл бұрын

నా భర్తని చంపింది ఎమ్మెల్యేనే Kothapalli YCP Leader Prasad's Wife Emotional | TV5 News Digital
Watch TV5 News LIVE : • Video
The channel telecasts hourly Telugu news bulletins and 30 special news bulletins, with the support of 294 special reporters in every constituency of the Telugu states of Andhra Pradesh and Telangana, in addition to bureaus in Hyderabad, Vishakapatnam, and Vijayawada.
Its news bulletins last round 20-25 minutes (without including commercials).
One of the channel's notable features is its business content. Market analysts provide financial analysis to the audience on a day-to-day basis. The channel has won the best business show award from a national television awards committee
Subscribe to TV5 News for Latest Happenings and Breaking news from Andhra and Telangana.
For More Updates
► TV5 News Live : • Video
► Subscribe to TV5 News Channel: goo.gl/NHJD9
►Our Website : www.tv5news.in
► Like us on Facebook: / tv5newschannel
► Follow us on Twitter: / tv5newsnow
► Follow us on Pinterest: / tv5newschannel

Пікірлер: 348
@karentabraham8699
@karentabraham8699 2 жыл бұрын
జనానికి దూలతిరింది. సొంత పార్టీ వారినే చంపించే దుర్మార్గులు ఉన్న పార్టీ ఇది. ఇప్పుడైనా ఆలోచించి ఓటు వేయండి జై భీమ్
@mohanmarthati
@mohanmarthati 2 жыл бұрын
నీయమ్మ పూకు దూల తీర్చేవాళ్ళు ఉన్నారేమో కానీ ప్రజలకు కాదు అక్కడ చనిపోయింది రాజకీయనాయకుడు ప్రజలు కాదు
@simplega
@simplega 2 жыл бұрын
మన రాష్ట్రానికి మంచి రోజులు మొదలు అవుతున్న్నాయి , ప్రజలలో చెతన్యం గొప్పగా ఉంది , గోపాలపురం ప్రజలరా మీరు స్టార్ట్ చేయండి , ఎక్కడ అన్యాయం జరిగిన అందరు ఇలాగే చెయ్యాలి .
@MUBBK
@MUBBK 2 жыл бұрын
Ninne pillisthanu nenu .. vache chey
@abbireddinaresh5015
@abbireddinaresh5015 2 жыл бұрын
గోదావరి జిల్లా లోకి రాయలసీమ ప్యాక్షనిజం తీసుకుని వచ్చేసారు 🙏🙏🙏🙏మీరు సూపర్ రా బాబు
@Azs302
@Azs302 2 жыл бұрын
హహహ సిగు చేటు
@janardhanjp101
@janardhanjp101 2 жыл бұрын
Maa area lo ippudu ledhu bro
@sankarac8225
@sankarac8225 2 жыл бұрын
Ara lanjajodaka rayalasima gurinchi mataladathav
@k.dilleswararao2853
@k.dilleswararao2853 2 жыл бұрын
కరెక్ట్ చెప్పావ్ బ్రదర్ ఇంతకుముందు గోదావరి జిల్లాల్లో ఇలాంటి రాజకీయ గొడవలు చాలా తక్కువ.. ఎదోపార్టీ తరపున పోటీచేసి సైలెంట్ గా ఎవరిపని వాళ్ళు చేసుకునేవాళ్ళు. M
@prathapraj4156
@prathapraj4156 2 жыл бұрын
ఓట్లు వేసెప్పుడు,సపోర్ట్ చేసేప్పుడు ఆలోచించండి...ఇలాంటి సంఘటనలు జరగవు..మనం డబ్బు , మందు కు అశ పడినంతకాలం మనం ఇలాంటి గవ్నమెంట్ లను చూస్తూనే ఉంటాం..
@mallipudipattabhi5485
@mallipudipattabhi5485 2 жыл бұрын
పచ్చని గోదావరి జిల్లాలో ఫ్యాక్షన్ రాజకీయాలు చాలా బాధాకరం
@nagakumarv9321
@nagakumarv9321 2 жыл бұрын
పశ్చిమగోదావరి జిల్లాలోని నా యకులు ఆలోచించాలి.
@srinivassajja7834
@srinivassajja7834 2 жыл бұрын
Prajalu alochinchaali
@nagakumarv9321
@nagakumarv9321 2 жыл бұрын
@@srinivassajja7834 గతంలో ఇటువంటి సంఘటనలు జరగలేదు మా జిల్లాలో.
@ssomu449
@ssomu449 2 жыл бұрын
@@nagakumarv9321 blue gorre...
@harekrishnapechetti5771
@harekrishnapechetti5771 2 жыл бұрын
ప్రజలు ఆలోచించడం మొదలు పెట్టారు . ఒక్క ఛాన్స్ అంటే అన్ని వేళలా మోసపోరు
@santoshg2163
@santoshg2163 2 жыл бұрын
న్యాయం జరగాలి ఆధిపత్య పోరు శవ రాజకీయాలు మారాలి
@gk-fc3vc
@gk-fc3vc 2 жыл бұрын
అక్కడ ప్రజలు అందరు కూడా ఎమ్మెల్యే ని ఓడించాలి
@subramanyamyoguru2244
@subramanyamyoguru2244 2 жыл бұрын
ప్రజలే న్యాయస్థానాలు
@kguravaiah9611
@kguravaiah9611 2 жыл бұрын
2024లో ప్రజలదే భాద్యత. దురదృష్టం తప్పదు
@gopalreddydadi2965
@gopalreddydadi2965 2 жыл бұрын
ఈ సంఘటనను చూసి అయిన వై సి పి పార్టీ కింద స్థాయీ నాయకులు గుర్హు పెట్టుకోవాలి ఆత్యాలను ప్రోస్తాయిస్తే ఆది చివరకు తనదాకా ఎప్పుడో ఒకప్పుడు వస్తుంది అని గుర్తుపెట్టుకోవాలి పెద్దనాయకులకు ఏమికదు వారుఒక్కడన చచ్చార చచ్చేది మిరే కుటుంబాలను రోడ్డు న పడేసేది మిరే.ఈ పార్టీ ఆపార్టీ లోనైన ఈక్కడ M LA ను ఎంతమంది పోలీసులు కాపాడారు కానీ చచ్చినా వారిని రేపు చచ్చేవారిని పోలీసులు కాపడతారా గ్యారంటీ ఈవ్వగలరా ఈకనైన మారండి రా
@MUBBK
@MUBBK 2 жыл бұрын
U won't die . Everybody die one day .
@pendlinageswari2081
@pendlinageswari2081 2 жыл бұрын
రోజుకొక దారుణం జరుగుతుంది. ఒక్క రోజు కూడా ప్రశాంతంగా ఉండలేక పోతున్నాం.
@saiharshavardhan7156
@saiharshavardhan7156 2 жыл бұрын
ప్రజలారా, మీరు ఎలాంటి నాయకులను ఎన్నుకుంటున్నారో తెలుసుకోండి.
@MUBBK
@MUBBK 2 жыл бұрын
Telesukone eme pikale
@nature_lover741
@nature_lover741 2 жыл бұрын
E prajalaki siggu Lajja em ledu dondana kodalaki votes vestaru e yadava prajalu
@saiharshavardhan7156
@saiharshavardhan7156 2 жыл бұрын
@@MUBBK ఎమ్మెల్యే ని తరిమి తరిమి కొట్టారు. పోలీసులే లేకుంటే చంపేసేవారు. పెద్దిరెడ్డి ని అడ్డుకున్నారు. అరాచకం శృతిమించితే ప్రజాగ్రహం తప్పదు.
@ArjunArjun-dn9nq
@ArjunArjun-dn9nq 2 жыл бұрын
Power ster
@kingsw6497
@kingsw6497 2 жыл бұрын
అక్క నువ్వు అసలు తగ్గద్దు నీ కు మేము సపోర్ట్ ఉంటాం
@mpradeep4760
@mpradeep4760 2 жыл бұрын
Mari milantl వలు అమ్మ వెనుక వునార ,, అలోసించంద్ది brother
@harik9225
@harik9225 2 жыл бұрын
J గ్యాంగ్ హత్య
@Ramana-uc1ir
@Ramana-uc1ir 2 жыл бұрын
yes
@radhakrishna.kotipalli5089
@radhakrishna.kotipalli5089 2 жыл бұрын
సీబీఐ దత్త పుత్రుడు. ఈ ప్రభుత్వం ఏ కేసు నిలబడ నివ్వరు. కోడి కత్తి ఏమైంది. బాబాయ్ గొడ్డలి కేసు ఏమైంది.
@gunturmess4903
@gunturmess4903 2 жыл бұрын
Pavala....😂
@kanchikamakshi8113
@kanchikamakshi8113 2 жыл бұрын
@radhakrishna absolutely
@veenusramakrishna2451
@veenusramakrishna2451 2 жыл бұрын
@@gunturmess4903 420 POTTODU
@gunturmess4903
@gunturmess4903 2 жыл бұрын
Pavala...🤣🤣
@manugaming4205
@manugaming4205 2 жыл бұрын
🚑 tankar 🛵 ki toll katte 🐓🔪 dramalu chesi gelichina candidate paripalana valana ap sankanakipoindhi
@vallurirammohan5011
@vallurirammohan5011 2 жыл бұрын
ప్రజలు ఆలోచించాలి. నాయకుల గత జీవితాలు పరిశీలించి..ఓటింగ్ చేయాలి. కానీ ఇటువంటి నాయకులను ఎన్నుకోవడం వలన మనపరిస్తితి నీ కూడా ఆలోచించండి. ఇటువంటి ఆనాగరిక వ్యవస్థను ఆదరించకనది
@deard401
@deard401 2 жыл бұрын
Mari thamaru evariki vote vestharu?
@sreetm5359
@sreetm5359 2 жыл бұрын
హహహ.... జనం ఓట్లతో ఇక పని లేదు . వారు వేసిన ఓట్లు ఒక్కటి కూడా లెక్కించరు. పోలింగ్ కు ముందే టోటల్ rigging. అంతా దేముడు దయ గెలుపులే. దేముడు script ప్రకారం కావాల్సిన సీట్లు, కావాల్సిన ఓట్ల శాతం, కావాల్సిన పోలింగ్ శాతం ... అంతా script ప్రకారం. దేముడు is code name for fixing mafia
@sandeepsandeep4000
@sandeepsandeep4000 2 жыл бұрын
Ala ayithey Anni votes NOTA ki padathayi
@veenusramakrishna2451
@veenusramakrishna2451 2 жыл бұрын
@@deard401 NUVVESINODIKI MATRAM KADU
@korraisaimanoj6890
@korraisaimanoj6890 2 жыл бұрын
@@sandeepsandeep4000 note ki vote share ravadam kuda machidey
@subbarajuvuyyuri6867
@subbarajuvuyyuri6867 2 жыл бұрын
ప్రజా ప్రతినిదులు యనుకునపుడుఆలోచించి ఓటు వేయాలి. క్రిమినల్స్ ను సీఎం, మినిస్టర్స్, ఎమ్మెల్యే లు గా యన్నుకుంటి పరిపాలన ఇ లాగే ఉంటుంది.
@raghuramaiah1160
@raghuramaiah1160 2 жыл бұрын
100% Correct.
@Kuwait__Pillagadu__
@Kuwait__Pillagadu__ 2 жыл бұрын
ఎం పరవాలేదు మనకు జగన్ ఉన్నాడు ఎన్ని కేసులు ఉన్న అన్న చూసుకుంటాడు జై జలగ అన్న
@lavanyaece
@lavanyaece 2 жыл бұрын
Meru mararu
@ravisocialclasses6072
@ravisocialclasses6072 2 жыл бұрын
చివరికి పచ్చని పశ్చిమ గోదావరి జిల్లా ( ఏప్రిల్ 1 కి ముందు ) ఫేక్షన్ జిల్లా గా మారిపోయింది ఈ గొప్ప నాయకులు వల్ల!
@raghuramaiah1160
@raghuramaiah1160 2 жыл бұрын
జిల్లా ఒక్కచోటే కాదు రాష్ట్రం మొత్తం ఇదే పరిస్థితి, రౌడీలకు కూనీకోర్లను గెలిపించుకుంటే అనుభవించక తప్పదు.
@ChandraMohan-rr3df
@ChandraMohan-rr3df 2 жыл бұрын
E pacchadhanam ralayaseema pettina biksha meku…. Srisailam reservoir kosam thousands acres land tyagam chesindi rayalaseema… kani ma duradrustam maku ah water use chese paristhithi ledu
@Suryasurya-wg3hd
@Suryasurya-wg3hd 2 жыл бұрын
నిందితులు ఎంతటివారైనా వదిలిపెట్టే ప్రసక్తే లేదు, ఇది మన ఆంధ్రప్రదేశ్ పోలీసుల రొటీన్ డైలాగ్, మొదట్లో ఉక్కుపాదం ఆపాదం, ఈపాదం అంటారు ఆ తరువాత ఈ కేసు ఓం నమః శివాయ,
@manoharceo3827
@manoharceo3827 2 жыл бұрын
ముఠా నాయకుడు , పులి వెందుల రౌడీ గాంగ్ నడుపుతున్న నాయకుడు, రాజకీయ నాయకుడు అయిన తరువాత , అనుచరులు ఇలా వుండ కుండా ఇంకెలా వుంటారు. ఆలోచించాలి ఆంధ్ర ప్రజలు, వచ్చే ఎన్నికలలో 175 ఎమ్మెల్యే సీట్లు ఇస్తారో, జైల్ లో వేసి బుద్ది చెబుతారో,మీ జీవితాలు మార్చుకుంటారు చూడాలి.
@tadapakapraveenkumar4408
@tadapakapraveenkumar4408 2 жыл бұрын
అన్న మన ప్రజలు కి డబ్బులు ఎ కావాలి సీఎం ఎవడు అయినా అనవసరం మరి ముఖ్యం గా సీఎం జగన్ కావాలి
@MUBBK
@MUBBK 2 жыл бұрын
Ok ..evaru manchi nayakudo cheppu ..vadu manchi cheyaka pothe ne asthe motham Desam ke evali ... Nuvve municipality sumps clean cheyale .. all below graded jobs u need to do ... Will u agree .. waiting fr ur reply ...this is not only for u .. who ever saying like u must answer . If new person which u recommended is also failed than u need to take the punishment..
@bhanuprakashkommireddy2358
@bhanuprakashkommireddy2358 2 жыл бұрын
@@MUBBK whom do you support Jagan or Chandra Babu or Kalyan? Neutral?
@jaggarao2312
@jaggarao2312 2 жыл бұрын
@@MUBBK If all politicians are devils.. choose the better devil, my dear..!!
@manoharceo3827
@manoharceo3827 2 жыл бұрын
@@MUBBK ఇప్పటి పరిస్తులలో రాజకీయ నాయకులు మనకు పాలకులు. ఎన్నుకునే తప్పుడు మంచి అని ఎన్నుకున్న తరువాత, ఇప్పుడు జగన్ పాలన లాగా వుంటే మళ్ళీ అవకాశం ఇవ్వకూడదు ఇలాంటి వారికి. అదే ఇప్పుడు చేయాలి .
@a.bhaskarreddya.bhaskarred2105
@a.bhaskarreddya.bhaskarred2105 2 жыл бұрын
ఓట్లు వేశారు గా అనుభవించండి త్వరలో ఆంధ్ర ప్రదేశ్ కి సూర్య చంద్రులు ముఖ్యమంత్రి కాబోతున్నాడు మీ కష్టాలన్నీ తీరుస్తాడు
@rajasaragalla2874
@rajasaragalla2874 2 жыл бұрын
E gey CM gadeke rojulu daggara paddaye
@narayanaraokeerthi3131
@narayanaraokeerthi3131 2 жыл бұрын
Yadavalu unnathkalam e ap innthi
@varalaxmi4154
@varalaxmi4154 2 жыл бұрын
Avaro a surya chendra CM 🤔
@rangaraju6178
@rangaraju6178 2 жыл бұрын
గంజి ప్రసాద్ గారి కుటుంబం నాకు చిన్నప్పటినుండి తెలుసు అంత మంచి మనిషికి అన్యాయం జరగటం దారుణం ఎప్పుడు అహర్నిశలు పార్టీ గురించి పాటుపడే మనిషి అలాంటిది ఆ పార్టీ వారే హతమార్చడం మరీ దారుణం గంజి ప్రసాద్ గారి పవిత్ర ఆత్మకు శాంతి చేకూరాలని ఆ భగవంతుని ప్రార్ధిస్తూ....
@raghavakota1155
@raghavakota1155 2 жыл бұрын
Bro same party valle champesara. Inka opposite party vallu anukuntunna
@coolcool7940
@coolcool7940 2 жыл бұрын
Bro prasad gari ki Poultry farm vundhi kadha?
@venkatlaxman862
@venkatlaxman862 2 жыл бұрын
నాయకులువాళ్ళు మాత్రమే బాగుండాలి అన్నది వాళ్ళ ఆలోచన
@subbuketha8329
@subbuketha8329 2 жыл бұрын
A1 420 151 ycp
@rajasarmendra7584
@rajasarmendra7584 2 жыл бұрын
Ycp poramboku party
@RAHAMATALISK
@RAHAMATALISK 2 жыл бұрын
మన రాష్ట్రానికి మంచి రోజులు మొదలు అవుతున్న్నాయి...faction rajakiyalu theliyani east west ki kuda ee govt spred chesesindhi ..wow super ..
@ChandraMohan-rr3df
@ChandraMohan-rr3df 2 жыл бұрын
Ekkada evadu godava cheskoni champukunna faction antav nduku tammudu… Vijayawada rowdies gurinchi telidha neku…. knchm burra pettu
@koppalaramunaidu7697
@koppalaramunaidu7697 2 жыл бұрын
ఇలాంటి ఎమ్మెల్యేలకు శిక్షా పడాల్సిందే
@ravinuthalabrahmanaidu2496
@ravinuthalabrahmanaidu2496 2 жыл бұрын
Pulivendula politics ikkada kuda start yainai.
@keephard4019
@keephard4019 2 жыл бұрын
Pulivendula Prajalu kuda chala suffer avuthunnaru bro - bayataki raavatla visayaaalu Bayam tho .....
@akbarkadarbar
@akbarkadarbar 2 жыл бұрын
అంతం కాదిది ఆరంభం
@maradanajnaidu647
@maradanajnaidu647 2 жыл бұрын
రాష్ట్రం మొత్తం మీద ఇదే పరిస్థితి. రాక్షసుడు పరిపాలన అంటే ఇదే.
@makkuvasujatha1492
@makkuvasujatha1492 2 жыл бұрын
సొంతబాబాయినే చంపిన ఘనత గలిగిన పార్టీలో న్యాయమా? ఈ గవర్నమెంట్ లో న్యాయం కావాలంటే కష్టం తల్లీ
@kalyanfilm9630
@kalyanfilm9630 2 жыл бұрын
ఫ్యాక్షన్ సంసృతి ని పచ్చగా ఉన్న ఏపీ కి ఎప్పుడో తీసుకొచ్చాడు 420 జైల్ రెడ్డి గాడు, వాడు గెలిస్తే రౌడీ రాజ్యం అవుతుంది అని చెప్తే విన్నారా ఇపుడు అనుభవించండి,
@ShivaKumar-bk9dg
@ShivaKumar-bk9dg 2 жыл бұрын
Appudu CBN garu chepparu Jagan vaste AP motham Pulivendula panchayati autundi ani meeru vina ledu .eppudu ade jarugutundi . Voorantha kalisi yevvadni vaduloddu.
@Jagayadav_1976
@Jagayadav_1976 2 жыл бұрын
తుఘ్లఖ్ గాడి hand ఉంది
@saihachalamsaihachalam8015
@saihachalamsaihachalam8015 2 жыл бұрын
ఇలాంటి వారికి గెలిపించినంత వరకు ఇలాంటి హత్య లు ఎన్నో జరుగుతాయి మారండి.
@raghuramaiah1160
@raghuramaiah1160 2 жыл бұрын
ప్రజలు ఎన్నుకున్న నాయకులైతే ప్రజలకు భయపడతారు , మోడీ గారు EVM లు ఎన్నుకున్న నాయకులు ప్రజలకు ఎందుకు భయపడతారు?
@ravinuthalabrahmanaidu2496
@ravinuthalabrahmanaidu2496 2 жыл бұрын
Babai Hatya tho start.......
@koteswarraogolla3235
@koteswarraogolla3235 2 жыл бұрын
. ప్రసాదుగారి కుటుంబ ని కి న్యాయం చేయాలి
@kakavenkatasubbarao2340
@kakavenkatasubbarao2340 2 жыл бұрын
యదా రాజా తదా కాడర్!
@pallianandrao563
@pallianandrao563 2 жыл бұрын
Kozza party ycp kozza party kozza kozza kozza party151
@enviroengineer596
@enviroengineer596 2 жыл бұрын
ఇదీ చాలా దారుణం అంటే మీ పంతాలకు అడ్డ వచ్చిన మీకూ ఓట్ల వేపించి గెలిపించిన మనిషిని దారుణంగా చంపడం ఇదేనా నీతి నిజాయతీ
@gopalnayudu6193
@gopalnayudu6193 2 жыл бұрын
మళ్ళీ CBN రావాలి....
@raghukubireddy6260
@raghukubireddy6260 2 жыл бұрын
YCP Leaders pls respond...
@rambabud6103
@rambabud6103 2 жыл бұрын
Rip 😭😭😭😭
@ramaraog643
@ramaraog643 2 жыл бұрын
Y s r criminal MLA.
@eswararaobehara3378
@eswararaobehara3378 2 жыл бұрын
Ayyo devuda 😭😭
@rajeshmounika923
@rajeshmounika923 2 жыл бұрын
Esaari ycp ki vote veste mana state manaku dakkadu
@hdpdi
@hdpdi 2 жыл бұрын
E papam people ki kuda thaguluthundi....siggulekunda pathakala kosam rowdy laki votes vesi gelipisthunnaru....siggu leni janam....
@nellorukurrodu9043
@nellorukurrodu9043 2 жыл бұрын
మనకు ఇలాగే కావాలి నాయకుడు లేని సమాజం నిర్మించాలని రాజ్యాంగ నిర్మాత కల కాని మనం నాయకుడిని గెలిపించి వాళ్ళ వెనక నిలబడుతున్నాం మొదట జనం సిగ్గుపడాలి ఓటు అనే గొప్ప ఆయుధాన్ని పొంది కూడా చేతన్యం లేని సోమరి పోతుల మిగిలి పోయాం
@kasulubabugudepu4105
@kasulubabugudepu4105 2 жыл бұрын
ప్రజలారా కళ్లు teravandi
@kindantchaitanya2031
@kindantchaitanya2031 2 жыл бұрын
Super. AmmA
@ramaraoyenugula885
@ramaraoyenugula885 2 жыл бұрын
ప్రజలారా ఇది చూసి ఇంత దారుణమైన సంఘటన జరిగిన ప్రజలు ప్రతి ఒక్కరు వారి మంచి మనసుతో పార్టీలకు అతీతంగా కాకుండా ఆలోచన చేయండి మన AP లో ఇ లాంటి పాలన ఎప్పుడూ మనం కానీ మన పిల్లలు కానీ చూసి ఉండరు కాబట్టి నేను మీలాగా సామాన్య మానవుడు ను ప్లీజ్ ఇది తప్పు ఐతే నన్ను మన్నించండి మన AP లో ఇలాంటి పాలన ఉంటే ముందు ముందు ఎన్నో కుటుంబాలు రోడ్డున పడతాయి కాబట్టి ప్రతి. వక్కరు ఆలోచెన చేసి మనం మన పిల్లలు ఎలా బ్రతకాలో ఆలోచించి ఓటు వేసీ మంచి పాలన కావాలని ప్రతి ఒక్కరు కూడా తెలుసుకోవాలని కోరుచున్నాను ప్లీజ్ ఏమీ అనుకోవద్దు ప్లీజ్ ప్రజలందరికీ నా ధన్యవాదములు
@shaikafsar4638
@shaikafsar4638 2 жыл бұрын
ప్రజలారా ఎక్కడ నాయకులు ఇలాంటి పనులు చేసి న వదలి పెట్టకండి
@rajyalakshmimalempati2989
@rajyalakshmimalempati2989 2 жыл бұрын
అన్యాయం ని support చేస్తే చివరకు మిగిలేది అంతే కదా తల్లి!
@gsankaram5795
@gsankaram5795 2 жыл бұрын
🙏
@prasadmaturu5341
@prasadmaturu5341 2 жыл бұрын
YCP hatavo State bachavo
@dalayisrinivasrao8195
@dalayisrinivasrao8195 2 жыл бұрын
ప్రజలు అలోచించి జాగ్రత్తగా ఓటు వెయ్యాలి ఓటు అమ్ముకోకూడదు ఇప్పటికి అయినా జాగ్రత్త పడండి చనిపోయిన కుటుంబానికి న్యాయం జరగాలి
@bknaresh1106
@bknaresh1106 2 жыл бұрын
ఇలా అయితే వైసీపీ 175 ఏంది,200 వస్తాయి
@snarendra5259
@snarendra5259 2 жыл бұрын
👍👍👍👍👍👍
@satyanarayanapullagura4551
@satyanarayanapullagura4551 2 жыл бұрын
ఈ తల్లి ఆవేదన విన్నారా జగన్ అన్న గారు
@gangabhavani.yerupallibhav4448
@gangabhavani.yerupallibhav4448 2 жыл бұрын
రేపూ కూడా ఇదే స్టేట్ మెంట్ ఇవ్వండి చూద్దాము... రేపు ఈ స్టేట్ మెంట్ ఉండదు... థట్ ఇస్ జైల్ రెడ్డి 😜😜😜😜😜
@sekhardumpala9731
@sekhardumpala9731 2 жыл бұрын
Em government ra idhi.... rowdy raajakeeyam dharidhrudu eppudu dhigipothaado..
@p.n.kp.n.kishore
@p.n.kp.n.kishore 2 жыл бұрын
వై. సి. పి. నాయకులకు తగిన బుద్ధి చేయాలి.
@kurnoolion
@kurnoolion 2 жыл бұрын
Local politics. Should investigate
@akpamulapati
@akpamulapati 2 жыл бұрын
Pakka party vallu aipoyaru ika sonta party vaallani kuda vadalara
@dsirfanroyal3796
@dsirfanroyal3796 2 жыл бұрын
వైస్సార్సీపీ లో కార్యకర్తలు చస్తారు లేట్ గా
@omkart4121
@omkart4121 2 жыл бұрын
మీ జిల్లా జడ్జి ని న్యాయం చేయమని అడుగు
@prabhakararaothonangi1839
@prabhakararaothonangi1839 2 жыл бұрын
Where is Home Minister! Where is Mahila Commission Chairman!
@emambasha3679
@emambasha3679 2 жыл бұрын
Jaijagan
@rajasekharmaddipalli9964
@rajasekharmaddipalli9964 2 жыл бұрын
ప్రతి నియోజకవర్గం కడప రౌడీ లు ను దింపారు
@devip2375
@devip2375 2 жыл бұрын
Daring and dashing
@rajkumargutta5935
@rajkumargutta5935 2 жыл бұрын
AP is now becoming the bihar. Good people give one more chance to this govt. U will get justice
@srinivasulu9054
@srinivasulu9054 2 жыл бұрын
వారి దాక వస్తే రాష్ట్రం పరిస్థితి తెలుస్తుంది, కదా
@lv680
@lv680 2 жыл бұрын
AP lo entha Arachakam jaruguthunte, Manthrulu AP ne Adharesam ga thisukovalli ani cheputhunnaru, God Save AP 🙏🙏
@davidzacha4231
@davidzacha4231 2 жыл бұрын
Ycp party sthaapinchina cm e pedda factionist kutumbham nundi vocchadru. Vaadi party lo emaathram arachakam expect cheyyapotam me porapaatu.Inka support cheyyandi 6093 cm ni
@balugbsg
@balugbsg 2 жыл бұрын
tuglak reddys faction gangs from pulivendula idupulapaya
@youtubesubaashb3053
@youtubesubaashb3053 2 жыл бұрын
Rashtrapati palana ravali Appudu e party's undavu Prajalu prasantham ga untaru Support chesevallu like cheyyandi Idi andharikosam badha tho aduguthunnanu 🙏
@hari-ur2rl
@hari-ur2rl 2 жыл бұрын
Anubhavinchandi
@babu..3841
@babu..3841 2 жыл бұрын
నీచమైన govt . worst
@sbashamahaboobbasha2685
@sbashamahaboobbasha2685 2 жыл бұрын
మంచి..నాయకులకు..ఓట్లు.. వెస్త్..సమజం..బగుంటుంది..
@narrasambasivarao6736
@narrasambasivarao6736 2 жыл бұрын
Minister garu chudandi Roads gurinchi chappadi Vendandi
@user-hh4nf1xq9l
@user-hh4nf1xq9l 2 жыл бұрын
మా ఉరే ఇది🤷🤷🤷 కడప ఫ్యాక్షన్ వచేసింది
@kyogeswararao1639
@kyogeswararao1639 2 жыл бұрын
👍 👍 👍 👍 👍 Thanks 👍 Thanks 👍 Thanks 👍 Thanks 👍 Thanks 👍 Thanks 👍 Thanks
@Raj-vp1iy
@Raj-vp1iy 2 жыл бұрын
Veelalo veele kottuku chastunaru annamata @😂😂🤣🤣
@sunkarasekhar0262
@sunkarasekhar0262 2 жыл бұрын
Plz vote for pspk
@bhargavd4903
@bhargavd4903 2 жыл бұрын
Atluntadhi Mari jagan thoti.....he is not leaving his own supporters also 🙂
@sandeep4285
@sandeep4285 2 жыл бұрын
Super mla...manchi Pani chesavu...pamulu chivariki tanaa pilalani tintayi .
@Mahi2706_
@Mahi2706_ 2 жыл бұрын
Amma....meru....alane....matladandi....dyryam ga .
@kumargundala9251
@kumargundala9251 2 жыл бұрын
మాకు ఇలాంటివి జరుగుతాయి అని ముందే తెలుసు, నెతీ నోరూ మొత్తుకొని చెప్పాం విననాలా ఒట్లేసారు .... Enjoy
@makkuvasujatha1492
@makkuvasujatha1492 2 жыл бұрын
గోదావరి జిల్లాలలో రాయలసీమ రాజ్యం
@sureshk8030
@sureshk8030 2 жыл бұрын
Monna Kuppam lo nedu Yeluru lo, ruling party leader's khey ee gathi antey mari common people's paristhithi yenti
@rst700
@rst700 2 жыл бұрын
Sontha babai nee hatya cheyinchadu.. ...Inka party people oka lekka
@digitalmarketinginc6178
@digitalmarketinginc6178 2 жыл бұрын
AP is in Danger Zone
@suryareddy2958
@suryareddy2958 2 жыл бұрын
Okka manishi gurinchi vuru vurantha nilabadindhii ante athanu entha goppa varoo telusthondhi 🙏🙏🙏🙏
@srinivasgadde7510
@srinivasgadde7510 2 жыл бұрын
Gorrellaara maarandi 🙏🙏🙏🙏🙏
@PraveenKumar-kn2yo
@PraveenKumar-kn2yo 2 жыл бұрын
Next election jai jagan jai jagan Andrea Pradesh pablik ok 10000 vote 420 cm
@RaviRavi-dn4xj
@RaviRavi-dn4xj 2 жыл бұрын
ఆ jai jagan Paytm batch ఒకసారి చూడండి మీరు...మీ వైసిపి వాళ్లకు మాత్రమే ఈ రాష్ట్రం అన్నట్టుగా behave చేస్తున్నారు ..ఇది సామాన్యుల పరిస్థితి.. ఎదో మీకు మీ కటుంబానికి మంచి చేశారని జై jagan ...anatam kaadhu...
@khadharbasha6120
@khadharbasha6120 2 жыл бұрын
Jai honest
@narendra8983
@narendra8983 2 жыл бұрын
రావాలి జగన్ అన్నారు ఇప్పుడు తెలుసుందా వైసీపీ మొత్తం రౌడీ నాయకులు రౌడీ రాజకీయం చి మన ఖర్మ
Which one is the best? #katebrush #shorts
00:12
Kate Brush
Рет қаралды 27 МЛН
бесит старшая сестра!? #роблокс #анимация #мем
00:58
КРУТОЙ ПАПА на
Рет қаралды 2,9 МЛН
Children deceived dad #comedy
00:19
yuzvikii_family
Рет қаралды 5 МЛН
7 AM || ETV Telugu News | 27th June 2024
25:13
ETV Andhra Pradesh
Рет қаралды 362 М.
Thammineni Seetharam vs Kuna Ravi Kumar | Off The Record | hmtv
3:43
hmtv News Live
Рет қаралды 14 М.
Which one is the best? #katebrush #shorts
00:12
Kate Brush
Рет қаралды 27 МЛН