ఓం శ్రీ మాత్రేనమః తల్లి నాకు దొరికిన వజ్రము నిజమే అని నిరూపించు తల్లి 🙏🏻🙏🏻🙏🏻
@kousalyaaneladasu23582 ай бұрын
అమ్మవారు నాభార్త అనారోగ్యం పాలు అయ్యారు. ఆరోగ్యాన్ని ప్రసాధించు తల్లి మా అమ్మ నా కుటుంబము లో సంతోషాన్ని ప్రసాధించుము అమ్మ భవాని అమ్మాలకే అమ్మవు రక్షమామ్ పాహిమాం 🕉️🌹🇳🇪❤👌
@chendrashekarachary4414Ай бұрын
శ్రీ మాత్రే నమః అమ్మవారి టెంపుల్ ఎక్కడ ఉంది యాప్రాల్ బాలాజీ నగర్ సికింద్రాబాద్ దగ్గర ఉంది అవునా అడ్రస్ అదేనా
@mallikasart5935Ай бұрын
Yes
@Shra1Chin26 күн бұрын
అందరికీ నమస్కారములు! ఇది 100% నిజం. This is 100% true. Please read the following either in Telugu or English as per your convenience. ఇది 100% నిజం. ఇది స్వయంగా నా అనుభవం. ఇది నా ఒక్కడి అనుభవం మాత్రమే కాదు అక్కడికి వచ్చిన ప్రతి ఒక్కరి అనుభవం. ఇక్కడ అమ్మవారు మిమ్మల్ని చూడకుండానే మీ చరిత్ర చెబుతుంది. ప్రతి ఒక్కరూ ఆశ్చర్యపోవలసిందే. మీరు ఏదైతే సమస్యతో వెళ్తారో మీ విషయాలు మీరు ముందు ఎవరికీ చెప్పకుండానే అది అమ్మవారిచే చెప్పబడుతుంది. అందుకే ఈ దేవాలయం (తోట మైసమ్మ దేవాలయం) ఇంత ప్రఖ్యాతి పొందినది మరియు ప్రతి ఒక్కరికీ అమ్మవారు అంటే అంత నమ్మకం. ప్రతి ఒక్కరూ అమ్మవారు చెప్పేది అంతా కరెక్ట్ అని వాళ్ళ అనుభవాలు మరియు వాళ్ళకి అంతా బాగా జరిగింది అని కూడా చెప్పారు. ఇక్కడికి వచ్చిన వాళ్ళు మళ్ళీ వాళ్ళ స్నేహితులని, బందువులని కూడా తీసుకువస్తున్నారు. ఇక్కడికి భక్తులు వివిధ రాష్ట్రాల నుండి వస్తున్నారు. మీరు ఈ దేవాలయానికి రావాలంటే మంగళవారం మరియు శుక్రవారం ఉదయం 6 గం.లకి రావాలి. సరిగ్గా ఉదయం 6 గం.లకి పేర్లు నమోదు చేస్తారు. సరిగ్గా ఉదయం 6 గం.లకి మరియు ఆ తర్వాత వచ్చిన వాళ్ళ పేర్లు మాత్రమే నమోదు చేయబడుతుంది. అంతకన్నా ముందు వచ్చి ఆలయ పరిసరాలలో ఉన్నవాళ్ళ పేరు నమోదుచేయబడదు. ఎక్కువ దూరం నుండి వచ్చేవారు కావాలంటే సిటీకి ముందు రోజే వచ్చి వసతి తీసుకుని మరల ఉదయాన్నే 6 గం.లకి అక్కడికి చేరుకోవాలి. ఈ రూల్స్ తప్పకుండా పాటించాలి. ఇది 100% రూల్ ఇక్కడ. లోకల్ వారు అయినా ఎవరైనా ఇదే రూల్. ఈ రూల్స్ పాటించని వాళ్ళకి ఇక్కడ అవకాశం రాదు. మొత్తం ఒక రోజు 40 మందికే ఈ అవకాశం. అవకాశం రానివాళ్లు అమ్మవారిని దర్శనం చేసుకుని వెళ్లొచ్చు. పేర్లు నమోదు చేసుకున్నవారు ఆలయంలోనే ఉండాలి. అమ్మవారి దర్శనం అయ్యాక ఎవరైతే పేర్లు నమోదు చేయించుకుంటారో వాళ్ళని ఉదయం 10 గంటలకి లైన్లో కూర్చోబెడతారు. ఉదయం సుమారు 11 గంటలకి ఈ కార్యక్రమం మొదలవుతుంది. సాయంకాలము 40 మంది పూర్తి అయ్యేవరకు చెప్పబడుతుంది. అమ్మవారు వాళ్ళ సమస్య చెప్పి పరిహారం చెపుతుంది. దాన్ని పాటించాలి. ప్రత్యేకత: ఇక్కడికి ఎవరైతే భరించరాని బాధతో వస్తారో అమ్మవారు వాళ్ళని స్వయంగా వాళ్ళ సమస్య చెప్పి వాళ్ళని తన దగ్గరికి పిలుస్తుంది. అందరూ ఇది చూసి ఆశ్చర్యపోతారు. Note: మీరు నిమ్మకాయలకి మరియు కొబ్బరికాయలకి మాత్రమే డబ్బులు ఇవ్వాల్సి ఉంటుంది. మీకు తోచినంత డబ్బులు హుండీలో వేయవచ్చు. ఇంకా ఎటువంటి ఖర్చులు ఉండవు. Temple Address: Thota Maisamma Temple, Sai Krupa Colony, Yapral, Secunderabad, Telangana - 500087 Google Map for Temple: maps.app.goo.gl/pfMtvJ4ks8TYALSK9 Greetings to everyone! This is 100% true. It is my personal experience. It’s not just my experience but also it's the experience of everyone who has come here. Here, the goddess tells your story without even seeing you. Everyone is amazed. Whatever issues you bring with you, they are revealed by the goddess before you even mention them. That’s why this temple (Thota Maisamma Temple) is so famous, and everyone has such faith in the goddess. People say that everything the goddess tells them is correct and that their experiences have been positive. Those who come here often bring their friends and relatives as well. Devotees come from various states. If you wish to visit this temple, you should arrive by 6 AM on Tuesdays and Fridays. Names are registered exactly at 6 AM. Only those who arrive right at 6 AM and afterward will have their names registered. Anyone coming earlier will not have their name registered. Those coming from very far should arrive the day before and stay near by hotels overnight to ensure they reach the temple by 6 AM. This rule must be strictly followed. This applies to locals as well. Anyone who does not follow these rules will not get a chance here. Only 40 people get this opportunity each day. Those who do not get a chance can still visit the goddess and leave. Those who have registered must stay at the temple. After darshan of the goddess, those who registered will be seated in line by 10 AM. The program usually begins around 11 AM and continues until all 40 people are done in the evening. The goddess will address their problems and suggest remedies, which must be followed. Specialty: Those who come here with unbearable pain, the goddess herself tells their problem and calls them to her. Everyone is amazed to see this. Note: You only need to offer money for lemons and coconuts. You can donate as much as you wish in the donation box. There are no other expenses. Temple Address: Thota Maisamma Temple, Sai Krupa Colony, Yapral, Secunderabad, Telangana - 500087 Google Map for Temple: maps.app.goo.gl/pfMtvJ4ks8TYALSK9
@kumarthallapelli22292 ай бұрын
Jai mata ki jai mata na health bagundali Amma 🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏
@ajithsonu37802 ай бұрын
Address Of Temple Yapral water tank Near saikrupa colony
@neekosamefriend...42162 ай бұрын
Adrees chepuu Thamuudu🙏
@radhika64822 ай бұрын
Google map pls
@nagajyothi90382 ай бұрын
Sai Krupa colony yapral water tank yapral
@SwapnaNagarjunaАй бұрын
Address please
@SwapnaNagarjunaАй бұрын
Ekkada area address pattern Koncham
@manjunath81242 ай бұрын
Address location
@nagajyothi90382 ай бұрын
Sai Krupa colony yapral water
@BangariAlivelu2 ай бұрын
Amma 🙏🔱🙏 na hasband Deepak Kumar thana manasu maruchukoni ma babu kosam na kosam ravali😭😭😭🙏🔱🙏🌺🌺🌺
@chendrashekarachary4414Ай бұрын
అడ్రస్ చెప్పగలరు సార్ దయచేసి అందరికీ తెలిసే విధంగా అడ్రస్ పెట్టగలరు
@Dr.Goutham114 күн бұрын
Yapral sainkpuri Secunderabad Balaji Nagar near school kids
@kalyani15172 ай бұрын
Temple timeings please 🙏
@nagajyothi90382 ай бұрын
10 am
@deepinsidegamer3951Ай бұрын
🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏
@jojulasrinivasrao84162 ай бұрын
తల్లీ శరణం
@lakshnakodiripaka10612 ай бұрын
Where's the temple
@nagajyothi9038Ай бұрын
Sai Krupa colony yapral water tank yapral Sai
@Asha143-p5y2 ай бұрын
Jai maatha thalli bhavani adress pettamdi
@nagajyothi90382 ай бұрын
Sai Krupa colony yapral water tank yapral
@ravigadem66052 ай бұрын
Anna Skandagiri temple dagara vuna mavurala yellamha. Korinakorikalu teerche thalli itis true Jai shree bhavani ji 🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏💐
@tj-ub9gu2 ай бұрын
Ye urru city full address
@nagajyothi90382 ай бұрын
Sai Krupa colony yapral water @@tj-ub9gu
@subbammasubbamma94852 ай бұрын
5:14 @@tj-ub9gu
@nagajyothi90382 ай бұрын
Sai Krupa colony yapral water tank yapral @@tj-ub9gu
@swarnalatha67922 ай бұрын
Address cheppandi.
@nagajyothi90382 ай бұрын
Sai Krupa colony yapral water tank
@nagajyothi90382 ай бұрын
Sai Krupa colony yapral water tank
@Asha143-p5y2 ай бұрын
Adress pettamdi plzz
@nagajyothi90382 ай бұрын
Sai Krupa colony yapral water tank
@nagajyothi90382 ай бұрын
Sai Krupa colony yapral water tank yapral
@bandarusanthosh-m9c2 ай бұрын
Adress
@nagajyothi90382 ай бұрын
Sai Krupa colony yapral water tank yapral Sai
@rameshchatala6615Ай бұрын
Na mansuo oka korika mokannu enka thiradam ledhu yenudhukani face goad or true goada chepandi
@LakshmiKanojiya-i2i2 ай бұрын
Jail maa
@SatyaKiladi-h1f2 ай бұрын
Ee ammavaru peru enti ekkadundi ee temple
@SatyaKiladi-h1f2 ай бұрын
Adress pettandi please
@SatyaKiladi-h1f2 ай бұрын
Maku nna samasyalu a c cheppukovalimaki
@nagajyothi9038Ай бұрын
@@SatyaKiladi-h1fSai Krupa colony yapral water tank yapral
@gprabhakar56812 ай бұрын
😂naaku sri sri sri thota mysamma thalli gudini darsinchukovali Ani vundi address theliadu.pls help me