ఈవిడ మాటల్లోనే తడబాటు ఉంది చెప్పినంత అబద్ధం అని ఫోన్ చేశాను అంటుంది త్రీ మినిట్స్ లో ఇంటికి వచ్చేసాను అంటుంది అంత కట్టు కథ ఈ రోజుల్లో ఒక ఫ్యాషన్ అయిపోయింది అండి అమ్మాయి అబ్బాయి ప్రేమించుకున్న కూడా అబ్బాయిది తప్పు అంటున్నారు ఎవరైనా అమ్మాయి వైపే మాట్లాడతారు గాని అబ్బాయి వైపు మాట్లాడరు కానీ మీరు రెండు వైపులా అడిగి చూశారు కాబట్టి మేము చూసిన ప్రకారం ఆ అబ్బాయి చెప్పిందే కరెక్ట్ అనిపిస్తుంది అమ్మాయి చనిపోవడం మాకు బాధగానే ఉంది ఆ అమ్మాయి ఎలా చేసుకోవడానికి కారణం ఆ అబ్బాయిని వాళ్ళ ఇంట్లో వాళ్ళు చూసేసారు అబ్బాయిని చంపేస్తారేమో అని భయపడి వాళ్ళ నాన్న ని డైవర్ట్ చేయడానికి తన చేసింది పాపం కానీ అది నిజం అయిపోయింది నిజంగా నిజంగా ఆ అబ్బాయి తనని చంపాలని చూస్తే తనే అబ్బాయి గొంతు కోశాడు కదా ఆ అమ్మాయిది కానీ ఆ అమ్మాయి అంతట ఆ అమ్మాయి ఉరేసుకుంది వీళ్లు అబ్బాయిని పట్టుకోకుండా ఉంటే తనంత భయపడేది కాదు ఇంత గోరం జరిగేది కాదు 😞