నా బ్రతుకు బండి

  Рет қаралды 800,985

Shining Shanthi

Shining Shanthi

11 ай бұрын

Hello Guys Hope You All Fine
Here is the my new video do like, share, comment and subscribe to my channel.
"" is a Telugu Vlog Featuring our
#ShanthiSwaroop
DOP :
Editor :
Designer :
Produced by #PAA Digital Solutions Pvt Ltd
Follow Me On
Insta : jabardasthshant...
Facebook : / shanthiswaroop.jabarda...

Пікірлер: 432
@abhiramchowdary7331
@abhiramchowdary7331 10 ай бұрын
నైతిక విలువలు గురించి బాగా చెప్పారు. ఆ దేవుడు మిమ్మలని చల్లగా చూడాలి ❤❤❤
@KumariMokana
@KumariMokana 10 ай бұрын
Meerucheseacshan,heeroinskooda,cheyyaleru,
@srinivasgajulapati7398
@srinivasgajulapati7398 10 ай бұрын
శాంతి స్వరూప్ గారు మీ నిష్కలమైన మనస్సుకు దేవుడు మీ మీద మీ కుటుంబం మీద కరుణా కటాక్షం కలగాలని మీరు ఎంతో ఎత్తుకు ఎదగాలని కోరుకుంటున్నాను
@darlingupesh7748
@darlingupesh7748 10 ай бұрын
శాంతిస్వరూప్ గారు మీరు చాలా గొప్ప స్థాయికి వెళ్ళాలి అని దేవుడిని కోరుకుంటున్న.....
@kallukumarg5189
@kallukumarg5189 10 ай бұрын
శాంతి స్వరూప్ గారు ఆ భగవంతుడు ఎప్పుడూ మీకు ఆయురారోగ్యాలతో పాటు మీ తల్లి గారిని కూడా మంచి ఆరోగ్యం దయచేయాలని మనస్పూర్తిగా కోరుకుంటూ, పేద కళాకారులు అయినటువంటి శాంతి స్వరూపం తన సింగల్ బెడ్ రూమ్ ఫ్లాట్ తన కోరిక అన్న సింగల్ బెడ్ రూమ్ ఏముంది భగవంతుడు చల్లగా చూస్తే డబుల్ బెడ్ రూమ్ ఫ్లాట్ మన ముఖ్యమంత్రి కేసీఆర్ గారు దయచేసి మన వంతు సబ్స్క్రైబర్స్ షేర్ చేసుకోవాలంటే
@rambabum9667
@rambabum9667 10 ай бұрын
కష్ట పడి పని చేసే వారికి ఎప్పుడూ పని కల్పించాలని కోరుకుంటున్నాము.
@urslucky5842
@urslucky5842 11 ай бұрын
ఆ దేవుడు మీకు మంచి సక్సెస్ ఇవ్వాలి అని కోరుకుంటున్నా అన్నా
@kanishkv3060
@kanishkv3060 10 ай бұрын
😊
@gundebinasai4151
@gundebinasai4151 7 ай бұрын
Naaku hostel fee
@gundebinasai4151
@gundebinasai4151 7 ай бұрын
Kaavali help cheyandi
@kotiesawraomugunda2362
@kotiesawraomugunda2362 7 ай бұрын
@Letmeee97
@Letmeee97 4 ай бұрын
అన్న కాదురా ఆక్కా
@VaruVarun.9347
@VaruVarun.9347 9 ай бұрын
శాంతి స్వరూప్ sir... చాలా కష్టపడుతున్నారు.... మీ అమ్మని నిన్ను ఆ దేవుడు.....చల్లగా చూడాలి
@mm....creation1842
@mm....creation1842 11 ай бұрын
Anna meru bagundali me amma garu bagundali... Niku manchi days ravali ani devudu koruthu...
@k.padmalathalatha9953
@k.padmalathalatha9953 7 ай бұрын
😢 చాలా సంతోషం కలిగింది నాకు మీరు కూడా ఒక మంచి మాట చెప్పారు సొంత ఇల్లు వుంటేనే అందంగా వుంటుంది మనసు కూడ కాలం కలిసి రావాలని ఆ దేవుడిని ప్రార్థిస్తూ❤🙏🤝
@veenanagaraj5103
@veenanagaraj5103 10 ай бұрын
ಒಳ್ಳೆಯ ಮನಸಿರುವ ನಿಮಗೆ ಆ ದೇವರು ಒಳ್ಳೆಯದೇ ಮಾಡಲಿ we r form Karnataka miru mi acting ante chala istam mam devudu manchidcheyali miku mi ammagariki
@srinivasgelle6733
@srinivasgelle6733 10 ай бұрын
శాంతి గారు మధ్యతరగతి జీవితం అంతే బ్రతుకు బండి నడవాలి 🙏
@anilgaruglaofficial7107
@anilgaruglaofficial7107 10 ай бұрын
అన్న మీరు చాలా మంచి గొప్పవారు అవుతారు ఆ నమ్మకం నాకు ఉంది. బాధ పడకు అన్న
@chaitanyamunganda8622
@chaitanyamunganda8622 11 ай бұрын
9:51 Anna miru chala బాగుండాలి అని దేవుడిని korukunta
@naadesham
@naadesham 7 ай бұрын
మీకు మంచి జరగాలి.. మీ మంచి మనస్తత్వానికి దేవుడు అండగా ఉంటాడు..
@mohanartist9279
@mohanartist9279 10 ай бұрын
మీ కోరికలు అన్నీ నెరవేరాలని మనసు పూర్తిగా దేవుని కోరుతున్నాను🙏🙏🙏
@saraputammannadora3120
@saraputammannadora3120 10 ай бұрын
అన్న మీ కామెడీ అంటే చాలా ఇష్టం. మీ కోరిక నెరవేరాలని దేవుని కోరుచున్నాను.
@pardhu79
@pardhu79 10 ай бұрын
అన్న నేను మీషోస్ తప్పకుండా చూస్తాను. మీరు చెప్పిన వన్నీ. నిజాలు అన్న.నీవూ ఏది కోరుకుంటున్నావో అది తప్పకుండ జరగాలని కోరుకుంటున్నాను.
@UtkuriRamu
@UtkuriRamu 10 ай бұрын
దేవుడు మిమ్మల్ని చల్లగా చూడాలని కోరుకుంటున్నాను
@Sandy-ti6vn
@Sandy-ti6vn 10 ай бұрын
Being a single Man, hats off to you brother. MAY GOD BLESS YOU WITH EVERYTHING
@mariyagorentla1051
@mariyagorentla1051 10 ай бұрын
Sir MI personal carecter ante naku chala istam antha simple ga untaru ,Nenu apudu mimmalni follow avuthanu I like you sir mi mother get wel soon 😊😊
@villageBAVANISHANKAR
@villageBAVANISHANKAR 10 ай бұрын
అందరు కి కలిసి రావు వాళ్లు అలా ఐపోయారు ఇలా ఐపోయారు అని అనుకుంటారే కాని వారికి కొద్ది రోజులు ఏదో బాగున్నట్లు ఉంటుంది కాని .....అందులొ ఎవరికో ఒకరికి ఫుల్ సక్ససెస్ వుంటుంది...జీవితం అంటే అంథె
@rathnasri1594
@rathnasri1594 11 ай бұрын
ఆ దేవుడు మీకు తోడుగా ఉండును గాక💐
@user-xj4ip7ho8t
@user-xj4ip7ho8t 4 ай бұрын
Amen
@BhagyaLakshmi-wn9bn
@BhagyaLakshmi-wn9bn 10 ай бұрын
ప్రభు వే నిన్ను కాపాడాలి. నీవు మంచి స్థాయి కి వెళ్ళాలని దేవుని వేడుకో🙌🙌
@vijjuvijji5051
@vijjuvijji5051 10 ай бұрын
Really hats off sir .evari pai depend avakundha. Kastane nammukuntunaru. Miru mi family apudu santhosanga vundali ani aa devudu ni korukuntaa.
@user-ko3yd2yy6v
@user-ko3yd2yy6v 7 ай бұрын
Best of luck andi,for next new video.neenu meeku me videos ni continuous ga chusthunna.meeku chusinappudu naku waka inspiration ga untundi.
@budidanageswari6865
@budidanageswari6865 10 ай бұрын
శాంతిగారు miru chala baguntarumi manchi manase mi vijayam ma aundarini miru navistaru మిమ్మలని దేవుడు navistadu❤
@b.ravinder7645
@b.ravinder7645 4 ай бұрын
అన్నా మీ ప్రతి షో చూస్తాను మీ యాక్టింగ్ చాలా బాగుంటుంది 🙏🙏🙏
@nelimavalli4714
@nelimavalli4714 10 ай бұрын
God will give you back everything you need stay strong brother 👍🏻
@SRINIVASRaoNaidu
@SRINIVASRaoNaidu Ай бұрын
శాంతి స్వరూప్ అమ్మ నువ్వు కష్టపడతాం నీ యాక్టింగ్ జబర్దస్త్ లో బాగుంటది మంచి పొజిషన్ కి వెళ్తావు ఆ దేవుడు మీ అమ్మగారిని మిమ్మల్ని చల్లగా చూస్తాడు ధైర్యంగా ఉండండి
@kishorekumar_777
@kishorekumar_777 10 ай бұрын
Super chala Baga cheppinaru bro devudu meeku sahayam cheyalani,meeku thoduga undalani, mimmalni manchi sthanamlo unchalani prayer chesthuna bro, May God bless you 🤝
@BSrinu-tp8fv
@BSrinu-tp8fv 7 ай бұрын
ఆ దేవుడు మిమ్మల్ని చల్లగా చూడాలి 💐🙏👍
@pvsramarao5084
@pvsramarao5084 6 ай бұрын
All the best Santi Swaroop garu meeku manchi future vundhi me story lo mere hero GA film vachina baba Gari aseervadhamuto ravachu All the best
@laluganivittal7585
@laluganivittal7585 10 ай бұрын
అన్న మీరు బాగుండాలి అందరినీ నవించలి మీరు సంతోషంగా ఉండాలి
@k.n.swapnika4098
@k.n.swapnika4098 10 ай бұрын
శాంతి స్వరూప్ అన్న చూస్తే బాధ కాదు అదొక చెప్పలేని..😥500లెక వాళ్ళ నాన్న గారిని పోగొట్టుకున్నారు..పాపం..అన్న నీకు అంత మంచే జరుగుతుంది..బాధ పడకు అన్న...గుడ్ బ్లెస్స్ యూ యువర్ faymily 💯🕉️🙌🏾✝️☪️🙌🏾🥰🥰🥰🥰🥰
@MahaLakshmi-348
@MahaLakshmi-348 9 ай бұрын
మీరు ఇల్లు కట్టుకోవాలని కోరిక నెరవేరుతుంది అన్నయ్య
@NaniNani-ge2kx
@NaniNani-ge2kx 11 ай бұрын
9: 25 seconds dagara meru matladina mata correct anna edi real naynu kuda apudu aday nammuthanu anna , life mana hand lo laydu unna anii rojulu andaritho happy ga undali. Anna naynu meku pedda fan anna
@udayakumaribhupati4035
@udayakumaribhupati4035 7 ай бұрын
Swarup garu meku devudu thappaka healp chestharu me sramaki fhalitham thappaka untundi me acting super 🎉 meru digulupadakandi
@Ammu_voice1115
@Ammu_voice1115 10 ай бұрын
All da best 🎉andi tapakunda meeru manchi korukontuna.meeku manchi talent undhi epatiki house leda .tapakunda manchi house kontaru
@rentalabiksham8789
@rentalabiksham8789 7 ай бұрын
మీ అమ్మ గారిని మంచిగా చూసుకుంటున్నారు అది అంది మంచి మనసు ఆ మనసు ఉన్నవాళ్ళని దేవుడు ఎప్పుడు దివిస్తునే ఉంటాడు
@user-jd2is8wf9b
@user-jd2is8wf9b 7 ай бұрын
Nice swaroop gaaru... mee gurinchi maaku share chesukunandhuku... Meeku devudu manchi chesthaadu dhairyamgaa vundandi...
@ChandraKala-yn2hp
@ChandraKala-yn2hp 7 ай бұрын
Nijavaglu super Shanti garu wow avdevaru kapadthare❤
@NeelimavswamyP-gi8ip
@NeelimavswamyP-gi8ip 10 ай бұрын
ఏ మాట కా మాటండి శాంతి స్వరప్ గారు. మీ saree selection , కట్టే విధానం చాలా పద్ధతిగా వుంటాయి. Wish a good life to you.
@hymavathidasari265
@hymavathidasari265 10 ай бұрын
Meru happy ga vundAli god bless you meru anaru appudu okkari pa adhrapadakunta vundali ane super meru kuda naa la alochistunatu meku devudu thodu ga vuntadu
@user-mf7id3jl4h
@user-mf7id3jl4h 6 ай бұрын
మీ మంచి మనస్సుకు మీ నిజాయితికి మీకు అంతా మంచే జరుగుతుంది అమ్మ ఆరోగ్యం జాగ్రత్త❤❤❤❤❤❤❤❤❤❤❤❤❤❤❤❤❤❤❤❤❤❤😂❤❤❤❤❤❤❤❤❤❤❤❤❤❤❤❤❤❤❤❤❤❤❤❤❤❤❤❤❤❤❤❤❤❤❤❤❤❤❤
@lakshmidevichennuru6315
@lakshmidevichennuru6315 7 ай бұрын
Neevu chese. Vese. Songs Videos chusthunta. Super Inka enno chesthoo munduku povalani wish God bless you and your family
@madalarajeswari6070
@madalarajeswari6070 10 ай бұрын
Praise the Lord. God bless you. Bright future
@syamsundhar6912
@syamsundhar6912 3 ай бұрын
శాంతి స్వరూప్ గారు మీకు అంతా మంచే జరగాలని ఆ దేవుణ్ణి కోరుకొంటున్నాను......
@shobankumarnaidu4733
@shobankumarnaidu4733 10 ай бұрын
Honest ga cheppav anna😊
@greeshu322
@greeshu322 10 ай бұрын
Meru appudu positive thinking tho untaru nenu me laga undali
@ManthriSuresh-vq6ow
@ManthriSuresh-vq6ow 9 ай бұрын
Nija jivitham anto ala untdho...Dinki kosam chala gopagha....vivaricharu....mr santhi....garu.... tq somuch god bless u....
@gouthamimgk990
@gouthamimgk990 10 ай бұрын
Shanthigaru God bless you sir and your mom . Sir mi mother ki millet s i mean khadar vali diet follow avandi tappakunda nayam avtundi. But miru ante naku manchi respect
@kameraramakrishna4724
@kameraramakrishna4724 9 ай бұрын
GOD BLESS YOU AND YOUR FAMILY BROTHER, THANK YOU FOR YOUR WONDERFUL ACTING, YOU MAY GET SUCCESS SOON
@mohannet
@mohannet 7 ай бұрын
Great sir meeru, andaru meela alochiste baguntundi
@annapurnag8738
@annapurnag8738 10 ай бұрын
Mi asha neraveralani manaspurthiga aa devuni korukuntuna 🙏 love you ❤
@gaddamsoundarya5644
@gaddamsoundarya5644 10 ай бұрын
God bless you ma yeni kashtalu vuna manchi rabhothundhi Ani gurthunchuko don't vary about it manchi rojulu athi twaralo ravalani jesus ki prayar chestha ❤ love you
@ARJUNA8622SR
@ARJUNA8622SR 11 ай бұрын
God bless you santhi❤super
@anuvaltheru4516
@anuvaltheru4516 10 ай бұрын
God bless you 😢Anna I am always big fan .......niku sontha illu kattukunte santhosinchevallalo Nene first unta ❤
@gundimedavlogs
@gundimedavlogs 11 ай бұрын
Mee shorts chala baaguntunnaayi,dance chala baaga chestunnaaru
@dwarakap7793
@dwarakap7793 10 ай бұрын
Anna meeru ante maku chala istam Mera Bane kanupinchina lolo bada kanupistundi but don't worry god always bless you and family ❤💐💐💐
@salmanrabbanivlogs
@salmanrabbanivlogs 10 ай бұрын
మీరు చాల open gaa చెప్పారు. మీకు ఎప్పుడు మంచి జరుగుతుంది.
@sunitharaniirava5315
@sunitharaniirava5315 6 ай бұрын
Definitely you r pick up shanthi garu god bless you always
@gotterajitha5622
@gotterajitha5622 7 ай бұрын
Super anna mireppudu happy ga undali
@kornalusaibabu1185
@kornalusaibabu1185 10 ай бұрын
God bless you Shanti Garu 👍
@rojak6065
@rojak6065 10 ай бұрын
Nee principles ki hats off Anna Simple and Inspiring Anna
@arunakumari5028
@arunakumari5028 8 ай бұрын
Ak.Chittoor....AP..SUPER Santhi Swaroop Garu..You are SUCCESSFUL GENTLE MAN..I LIKE YOUR NATURE..IN LADY GETUP EXCELLENT.. PERFECT SUPER ACTOR..GOOD DANCER..I LIKE YOU AND YOUR ACTIONS..THANKS..GOD BLESS YOU AND YOUR GOLDEN FEATURE Sir
@polavarapusivababusarma9227
@polavarapusivababusarma9227 10 ай бұрын
Hats off to ur personality
@minigarden348
@minigarden348 Ай бұрын
అన్న నీ కష్టం చూసి ఏదోక దారి ఆ దేవుడు చూపించాలని కోరుకుంటున్నాను 🙏
@chalapathiish
@chalapathiish 9 ай бұрын
Good Bless you Santhi Garu All the Best🎉
@ramanjaneyulu9522
@ramanjaneyulu9522 6 ай бұрын
I like your simplicity and genuines andi❤❤
@venkatesh.n7196
@venkatesh.n7196 9 ай бұрын
Shanthi swaroop I like your acting, i like very much Jabardust All the best From. KARNATAKA ಕರ್ನಾಟಕ
@saraswathikasireddy5738
@saraswathikasireddy5738 10 ай бұрын
Annayya meeru matladuthunte nannu nenu chusukunnattu vundi annayya all the best annayya
@CommonManTV.Jan2024
@CommonManTV.Jan2024 8 ай бұрын
You are so courageous as you are acting as a female .... God Bless You 👍
@puvvalaanandhanandh6866
@puvvalaanandhanandh6866 5 ай бұрын
సెక్స్ ఎప్పుడు మీ దగ్గరే ఉండాలని ఆ దేవుడిని కోరుకుంటున్న మీ ఫ్యామిలీ మొత్తం అందరూ బాగుండాలని కోరుకుంటున్నాను
@susheelatarjun
@susheelatarjun 10 ай бұрын
Sir one day you will get happy life ಒಳ್ಳೆಯದಾಗಲಿ ನಂಬಿಕೆಯೇ ಜೀವನ
@petlaappalanaidu5062
@petlaappalanaidu5062 10 ай бұрын
Meeru life lo manchi ga vundali baga abhivruddhi chendali
@WWL360
@WWL360 10 ай бұрын
God bless you shanthi garu❤❤❤❤
@divyakrishna948
@divyakrishna948 10 ай бұрын
God bless you always be happy be strong
@rajithapalle8601
@rajithapalle8601 3 ай бұрын
Be happy shanthi reach your dream goals God bless you swarup
@jyo_rk
@jyo_rk 11 ай бұрын
గాడ్ బ్లెస్స్ యు అండీ 🤲🥰🌿
@n.mallieshwarin.mallieshwa1489
@n.mallieshwarin.mallieshwa1489 10 ай бұрын
Meru anukuna sontha enti kala nijam avalani korukuntu jabardasth lo eno manchi manchi skits cheyalani miku all the best Shanti swarup garu mi abhimani👍
@sridevikommula6241
@sridevikommula6241 10 ай бұрын
All the best god bless you 🎉🥳
@anithasakay2771
@anithasakay2771 10 ай бұрын
Super Anna 👌👍 happy God bless you Anna 🤗🤗
@thaseenbegum6208
@thaseenbegum6208 10 ай бұрын
Avaremanna pattinchkokandi antha dabbunna vallakina adhoka dhaniki thaggattu karchulu untai intlo andharini choosukovali all the best anna meeru inka inka baga adhagalni korukuntunnamq
@tbhanu7120
@tbhanu7120 10 ай бұрын
MI manchi manasuku manchi jaruguthadhi anna ❤️
@praveennaveen6306
@praveennaveen6306 8 ай бұрын
Good inspiration anna thank you thank you universe🌌
@sushmakurra3832
@sushmakurra3832 10 ай бұрын
Shanti garu manchi mata cheppaaru, yevaro help cheyali ani choodatam correct kadu. All the best andi.
@anuradhavaranasi5153
@anuradhavaranasi5153 10 ай бұрын
God bless you We wish you all the beat
@kesavaraok533
@kesavaraok533 10 ай бұрын
I'm one of your Fan Sir, good acting, keep it up.
@vpushpalatha
@vpushpalatha 7 ай бұрын
God bless you with everything 👍👍👍👍
@ProInfernoShorts9
@ProInfernoShorts9 10 ай бұрын
santhi swaroop garu 100% correct well said god bless you.
@HaveMercy_Pal
@HaveMercy_Pal 10 ай бұрын
Brother meeru swaroop ani pilipinchukondi abbayiga. Meeru getup vestharu Kani meelaga abbayila undaru chala varaku. God bless you brother. Take care.
@gaddalanaresh165
@gaddalanaresh165 10 ай бұрын
Annaya dhevudu ninnu ni kutumbanni dhevinchunu gaka❤❤❤
@mupperakarimulla8897
@mupperakarimulla8897 11 ай бұрын
Super annaaaa❤❤❤
@kasamsettivijaya502
@kasamsettivijaya502 10 ай бұрын
Nanu me videos Anni chustanu bro meru success avali ani demudu ni korukuntunanu amma health bagovalini demudu ni korukyntanu
@laxmankella9303
@laxmankella9303 9 ай бұрын
Hi bro మీరు నాకు చాలా చాలా మంచి వ్యక్తి మీరు చాలా బాగా ఉండాలి
@neelagiriramesh3870
@neelagiriramesh3870 11 ай бұрын
Hi sir.this my first conecting.have a great nd happy day.
@venkyraj-1830
@venkyraj-1830 10 ай бұрын
Hi anna meerante chala respect and istam ❤❤❤ all the best anna ..
@user-ug4rl1zw2f
@user-ug4rl1zw2f 3 ай бұрын
Congratulations chala chala santhosham God bless you and your family
@jhansimanipallem8315
@jhansimanipallem8315 10 ай бұрын
God bless you brother take care all the best
@jnanasundarin1133
@jnanasundarin1133 6 ай бұрын
My heartfelt prayers 🙏 for you and your family, dear sir 🎉
@ritamary5502
@ritamary5502 10 ай бұрын
Nee costumes chala baaguntay shanthi
Stay on your way 🛤️✨
00:34
A4
Рет қаралды 13 МЛН
Smart Sigma Kid #funny #sigma #comedy
00:26
CRAZY GREAPA
Рет қаралды 20 МЛН
Inside Out 2: Who is the strongest? Joy vs Envy vs Anger #shorts #animation
00:22
Clowns abuse children#Short #Officer Rabbit #angel
00:51
兔子警官
Рет қаралды 77 МЛН
Family Stars | 21st July 2024 | Sudigali Sudheer | Full Episode
58:18
etvteluguindia
Рет қаралды 96 М.
My Room Tour || Shanti Swaroop || Shining Shanthi
20:31
Shining Shanthi
Рет қаралды 1,8 МЛН
Jabardasth Shanthi Swaroop Wife Family Details
3:17
RGVTV
Рет қаралды 313 М.
Choices for your loved ones❤️
0:15
ISSEI / いっせい
Рет қаралды 7 МЛН
настоящий чемпион
0:59
QorabogTV
Рет қаралды 8 МЛН
КАЧЕЛИ ИЗ АРБУЗА #юмор#cat  #топ
0:24
Лайки Like
Рет қаралды 1,9 МЛН
EVOLUTION OF ICE CREAM 😱 #shorts
0:11
Savage Vlogs
Рет қаралды 4,8 МЛН