నాకు దీపావళి అంటే దీపాల తో చేయడం అంటే ఇష్టం. అలా దీపాల అలంకరణ చూస్తూ మురిసిపోతూ ఉంటాను.
@usharao86046 минут бұрын
మేము ఈ సారి కొనలేదు చెల్లి. మా పాప వాళ్ళ ఇంటికి వచ్చాము. కానీ చాలా ఖరీదు గా ఉన్నాయ్ అన్నారు. అసలు సందడే లేదు. ధన్యవాదములు 🙏🙏🙏
@radhikaduvvuri6485Сағат бұрын
Nenu anni rakalu kalustanu. Pelpudu juvvalu kuda Santoshi. Pooja anta yadhavidhi ga chesukunnaka.
@rajikab98458 сағат бұрын
Happy Diwali Santoshi❤
@hemalathatata69197 сағат бұрын
Happy diwali akka🎉
@nagalaxmilaxmi69757 сағат бұрын
Happy Diwali akka
@pavanamarnath25237 сағат бұрын
Kg laga sale unayi avi better Santhoshi Akka. Nenu aithe devudu Pooja deepam intlo food anthe. Video super Mee Babu chudadam chala santhosamu ga undi. 😊😊🪔🪔
@sridevip30818 сағат бұрын
Mamu depala yekuva pedata ma 🙌💐 ma vijayalakshmi datta edaru kalcharu happy dipawali ma god bless you ma 🙌💐
@vanikirangarige82787 сағат бұрын
Super akka me babu tiskunttu untte navvu vasthundhi
@lakshmisujatha37375 сағат бұрын
Nice mam
@SimpleLifewithNiharika6 сағат бұрын
❤❤
@ravisankar50688 сағат бұрын
Hi santoshi garu..good informationa frm ur channel..talantu pettetapudu cheppe matalu vintay kada..amma kadupu challaga,nana kadupucgallaga ani ..adi comple ga teledu ,meru oka shot lo pedatara.
@vyshnavi7498 сағат бұрын
Hi akka happy diwali 🎇🪔🪔
@yettaiahchary54306 сағат бұрын
Meru reply evvau anduku sister
@_sowjanya_21054 сағат бұрын
Mee conversation chaala cute 🥰
@shobhakandhimalla97457 сағат бұрын
Eroju upavasamuundala
@kchaithanyachinni2336 сағат бұрын
క్రాకర్స్ కాల్చొద్దు ఎవరెన్ని రూల్స్ పెట్టిన. అసలు ఆ క్రాకర్స్ సౌండ్ ఉంటేనే దీపావళి పండుగ అని నా ఒపీనియన్... 😊
@anchorsanthoshivlogs5 сағат бұрын
అలా ఏం లేదు మా 😊 ఎలాంటివి కాల్చాలో తెలుసుకోవాలి 😊
@LavanyaKollapuram6 сағат бұрын
నమస్తే సిస్టర్ మీరు గతంలో ఇంట్లో నెగిటివ్ ఎనర్జీ ఎలా ఉందో పరీక్ష చేసుకోవడానికి ఒక వీడియో చేశారు కదా నేను ఈరోజు ఆ పరిహారాన్ని చేశాను టీ గ్లాసులో సగం పాలు వేసాను అయినా ఆ పాలు బయటికి వెళ్ళలేదు లోపలికి రాలేదు అలాగే గడప మీద ఉండిపోయాయి ఇది దేనికి సంకేతం నేను పాలు వేసిన స్థలం నుంచి కొద్దిగా అంటే ఒక ఇంచ్ వరకు లోపలికి వచ్చి అట్లాగే ఆగిపోయాయి దాదాపు ఓ నాలుగు ఐదు నిమిషాల వరకు అలాగే గడపపై ఉండి లోపలికి వచ్చాయి మీకు instagram లో పిక్ పెట్టాను దయచేసి చూడండి రిప్లై ఇవ్వండి ప్లీజ్