చాల బాగా గట్టిగా ఇచ్చారు పవన్ కళ్యాణ్ గారు . ఇటువంటి లీడర్స్ ని మిస్ అయ్యాము ఇన్ని సంవత్సరములు . మీరు ఒక భగత్ సింగ్ అల్లూరి సీతారామ రాజు లేదా ఒక సుభాష్ చంద్ర బోస్ గారు వున్నా టైం గ అనిపిస్తూతున్నాడు. ఇటువంటి ఆలోచనలతో ఈరోజుల్లో వూహించలేము కూడా . చాల కొత్తగా ఎదో పురాణం చదువుతున్నట్లుగా వుంది . మిమ్మల్ని వచ్చి ముట్టుకొని చూడాలి sir , మీరు నిజంగా మనిషేనా అని. ఎందుకంటే ఇటువంటి ఆలోచనలు కానీ ప్రవర్తన కానీ చూడలేదు వినలేదు. మీరునమ్ముకున్న అమ్మవారు ఎప్పుడు మిమ్మల్ని సరిఅయిన దారిలో నడిపిస్తూ మీవెంటవుండాలి మిమ్మలిని సదా ఆశీర్వదించాలి అని కోరుకుంటున్నాను.
@tirupathivenky5473Ай бұрын
రియల్ భారతీయుడు sir మీరు
@tiragativeerabhadrarao9646Ай бұрын
మా పెద్ద అబ్బాయి మలేసియా నుండి, మా చిన్న అబ్బాయి Hyd నుండి and మా అమ్మాయి, అల్లుడు garu Hyd. నుండి పవన్ కోసం వచ్చి ఓటు హక్కును వినియోగించు కొన్నారు.
@ramanag6211Ай бұрын
సర్ సూపర్ గా చెప్పారు సార్ మీలాంటి నాయకులే కావాలి సేమ్ మీలోని భావాలే నాలో కూడా ఉన్నాయి సార్
@manoharreddy4724Ай бұрын
I know my hero I’m with you in all these committed words. The great PowersStar The Hero and Never seen Politician in charge now ❤
@user-od2or4ww8uАй бұрын
సూపర్ అన్నయ్య నీవు గ్రేట్ పొలిటికల్ లీడర్
@satyaraavvu7143Ай бұрын
Real leader 🎉🎉🎉🎉🎉
@janasenajohnnyRKАй бұрын
పార్టీ లో ఉండే వేక్తిలు గురించి ఇలా మాట్లాడే దమ్ము ఏ నాయకుడు కైనా ఉందా
@anandmanga9513Ай бұрын
పవన్ కళ్యాణ్ గారు గుర్తించారు విదేశాల నుంచి ముఖ్యంగా కువైట్ దుబాయ్ మస్కట్ బెహరాన్ సౌదీ ఇలా గల్ఫ్ దేశాల్లో ప్రతి ఉన్న డ్రైవర్ సూపర్వైజర్ కార్మికులందరూ కూడా మీ మీద నమ్మకం పెట్టుకొని వచ్చి ఓటు వేసి వెళ్లారు ఇది మాత్రం పక్క వాస్తవం వాస్తవం వాస్తవం అదే నమ్మకంతో మీరు పరిపాలించారు సార్ పవన్ కళ్యాణ్ గారు
@bkparamesh1061Ай бұрын
Jai Megastar Jai Powerstar Jai Megapowerstar
@sumasavithri9217Ай бұрын
Ilati machi matalu cheppaleka chusthu undi poyinanduke mula kurchunannaru meeru great sir
@lavanmeher5314Ай бұрын
సూపర్ సార్ మీరూ
@rameshshashiramesh3589Ай бұрын
Real leader anna jai pspk
@vasukotipalli1316Ай бұрын
GREAT SIR
@bharathsoma1741Ай бұрын
I may be unknown to the world… I myself follow and admire you sir Pawan Kalyan Being positive and powerful by soul I am walking with you daily but even I don’t know that, your foot prints You are my inspiration sir Jai Bharath …Jai hind …
@sriniy5985Ай бұрын
The Real life Hero , no one has so much power, so much Dammu, dhariam, nijayathi and Dharamu, He is real avatara purushudu
@appannagubbala502028 күн бұрын
Jai Jenasena... What a personality he is the true leader
Pawan sir..the ideology and vision excellent sir. You have to stay like this for long sir ..we pray and support...be strong like mountains sir...
@SVRAJ-rm8vyАй бұрын
Leader not a politician ❤❤
@ramudevarakonda3355Ай бұрын
Super hero 👏💪
@trimurthulugavara2435Ай бұрын
Sir meeru real leader please continue politics
@ramudevarakonda3355Ай бұрын
Super hero 👏
@bathinisrinivas9966Ай бұрын
Sir mee lanti nayakudu unte prathi pedavaadu baagupadathadu yours speech hat's up Sir yeppadiki pedaprajalakoraku meeru undandi sir
@sureshkumarbantubilli7620Ай бұрын
More respect and I am always right about my decession.
@kalyanmplАй бұрын
Hope the same heat and positivity continues for decades ahead. Jai JanaSena Jai Hind🙏
@VaninsrinkethannnVaninsr-fm6rbАй бұрын
Super attitude 👍👌👌
@kalyankumarmyla9611Ай бұрын
All the best Sir
@murugar-8466Ай бұрын
Jai. Pavan kalyan❤❤❤❤❤❤
@subbaraotupakula6975Ай бұрын
నిజమైన నాయకుడు, ఒక అల్లూరి, సుభాష్ చంద్రబోస్, భగత్ సింగ్,కోమరం భీమ్ మీలో కనిపిస్తూన్నారు..
@SUIDDUАй бұрын
Anna meeku meere brother meelanti vadu deshaniki chala avasaram
@slnsdrillingtechlimited272Ай бұрын
Frist time anna me matalaki fan ina anna.nennu pachi Congress parte anna ina meeru anta eshtem anipichindhe me matalo turu unadhi anna .meeru ma telangana lo kuda change cheyali ani korukutuna.i love you anna
@shafi8881Ай бұрын
Super words
@uppalaiahgattu4777Ай бұрын
Great words hatsup pawangaru telangana
@KuppiliRajeswari-xm4yzАй бұрын
Great sir elane undandi ❤❤❤
@sureshraju1276Ай бұрын
Jai Pawanisam, Jai Jenasena, Jai Hind,
@netranetranandadolai1422Ай бұрын
Jai janasena next cm ❤❤
@adilakshmimarumeni7184Ай бұрын
Super sir
@ksssrikanthАй бұрын
True leader❤❤❤
@tiragativeerabhadrarao9646Ай бұрын
Excellent పవన్
@koravivenkateshkvenkatesh7166Ай бұрын
That's mega 🦁
@manikantanathgottuparthi5806Ай бұрын
Today after my parents he is my role model he is a true leader The only politician who brought new age politics hats off sir .Ippudu meru chala avasaram sir that dialogue by Sharath babu sir will truly suits you sir Like Harish Shankar sir told that katay kala daka Pavan Kalyan fan sir this is only for you sir
@madhukarreddykanakanti721Ай бұрын
Jai Ramcharan
@bhavanimanne3259Ай бұрын
మాది భీమవరం అన్న నిన్ను దకించుకో లేని అసమర్థలం, ఇక్కడ రాజకీయ కంపు డంపింగ్ యార్డ్ గా పేరుకు పోయింది. నీ మాటలు విన్నప్పుడు నేను ఎందుకు పిఠాపురం లో పుట్టలేదని గుండె లోతుల్లో నుండి బాధ తన్ను కొస్తుంది , అలాగే చాగంటి కోటేశ్వరరావు గారు లాంటి గురువులు నడయాడు తున్నా నేల ఇప్పుడు అనిపిస్తుంది పిఠాపురం చుట్టూ పక్కల ప్రాంతాలు అన్నీ పుణ్య భూములు 🙏🙏 ధర్మో రక్షతి రక్షితః,ఓం వారాహి దేవ్యై నమః 🌹🌹🌹 జై జనసేన 🗑️🗑️🗑️
@avasaralavenkataramanakumar78Ай бұрын
What is that thumbnail Don't loose your channel values
@gsudha4108Ай бұрын
Great leader future in ap.
@txtandbts1346Ай бұрын
Super Anna ❤❤❤❤❤❤❤❤❤❤
@sankeykurmaiah3920Ай бұрын
❤❤❤❤❤pk
@DHB-PRajeshАй бұрын
Super speech annaya
@RamBabu-ns6wqАй бұрын
Great leader jai janasena
@srimanaadi4115Ай бұрын
Good sir
@mraddition2879Ай бұрын
Supar ❤❤❤❤
@agnesh2822Ай бұрын
Good 👍
@RameshK-ox6mzАй бұрын
Ilanti leader ni na life lo ide chudatam great leader ❤❤❤🙏🙏🙏🙏🙏
@manivlogs2195Ай бұрын
Super anna
@muralikrishnadommetiАй бұрын
🎉🎉🎉
@AlakuntaBashaАй бұрын
0:59 1:00
@ramulusatrapu5039Ай бұрын
Jai jenasena
@user-hq9ys7et7xАй бұрын
పవన్కళ్యాణ్ అన్నయ్య మి కోసం కష్టపడిన మనవాళ్ళు ని వదులుకోవద్దు, శత్రువులు కీ బుద్ది చెప్పాలి అదే వైసీపీ వాళ్ళు కీ, అధికారం దుర్వినియోగం చేయమని కాదు, కాని అధికారం తప్పు చేసిన వాళ్ళు కీ శిక్ష పడేలా చేయండి, అది మంచితనం వద్దు అన్నయ్య ప్లీజ్
Anna nenu Telangana ni nijaithiki fan dhayachesi neet rejilars, manipur prajval revanna yenti edhi
@user-hq9ys7et7xАй бұрын
జై జెనసేన ✊✊
@AnilKumar-ck8kcАй бұрын
Sir muchhumarru aadapilla incident gurunchi matladandi pls
@mallikarjunakuruva9658Ай бұрын
🙏🙏🙏
@tskr810Ай бұрын
Jai janasena
@ashokpasam5481Ай бұрын
Elections mundhu enduku sir mari meru veruchuku padaru sir
@MallureANNEPPA-uj6qgАй бұрын
Meeru cheppedhi bagunde sir. Maku nayamu cheyaledhu pawan sir. Kuppam lo cbn sir ku arge echamu Kani maku nayamu cheyuta ledhu. Sir prajadarbar 2 time s arge echamu lokes sir pattenchu koledhu sir kanesamu college seat raledhu sc mala 10 class lo 503 mark s vachaye sir Kani thirupathi padmavathi college seat ralaedhu sir
@swamyintrovert3872Ай бұрын
Prathi manishi venukaa oka positive aura vuntundi antaaaru background lo,alaane nee venuka RC oka power la vunnadu
ఎంతకాలం అవుతుంది మీరు గెలిచి. ...ఎంతకాలం మేము గెలిచాం అని చెప్పు కుంటారు. ...అథికారం లోకి వచ్చారు కదా. ..ఇప్పుడు మనపరిస్తితి. ..మన రాష్ట్ర ప్రజల భవిష్యత్తు ఏంటో ఆలోచించి ఏరకంగా అభివ్రద్ది చేయాలి అనే పదంలొ ఆలోచించి నడుచుకోండి
@SvnbraoАй бұрын
ఎందుకీ ఊకదంపుడు ఉపన్యాసాలు ఎవరి గురించి. ..
@AnilKumar-ck8kcАй бұрын
140 crores people
@AnilKumar-ck8kcАй бұрын
Leka pothe recall option vundali
@Rao03Ай бұрын
A thumbnail entra babu I will report this channel to KZbin for spreading fake news
@srinudavuluri3485Ай бұрын
❤ సూపర్
@AnilKumar-ck8kcАй бұрын
Javabuthari thanam vundali Mee dheggara
@AnilKumar-ck8kcАй бұрын
Q40 crores people ki theliyani sanathana dharmmam afterall politicians ki thelusa
@MallureANNEPPA-uj6qgАй бұрын
Sir nenu na barya eddaramu. Tdp ki kamalamu gurth key vote vesamu sir Kani maku nayamu cheyaledhu sir lokes sir cbn sir nayamu cheyaledhu sir
@AnilKumar-ck8kcАй бұрын
Sir prajalaki thikka vundhi dhaniki oka lekka vundhi
@AnilKumar-ck8kcАй бұрын
Endhuku inni political parties people andhalam ekkusthundho thelusa
@nareshpuliyala104Ай бұрын
నీ గెలుపుకు కారణం రాంచరణ్ కాదు అన్న పొత్తులు పెట్టుకోవడం లేదంటే నీకు 5000 ఓటింగ్ వచ్చుకవచ్చు తెలంగాణలో అదేగా జరిగింది మర్చిపోయావా
@bpraveenkumar751Ай бұрын
I think you are seems like blind
@AnilKumar-ck8kcАй бұрын
Chanipoyindhi respond avvandi sir
@thummalajamuna8868Ай бұрын
r jamuna old guntur park road sir YSR house incomplete sir rent katukoleka pootunamu sir poor family dir
@AnilKumar-ck8kcАй бұрын
Ok cm ki ayina pm ki ayina oka president ki ayina salary pay chesthunnamu