మేలు చేయక నీవు ఉండలేవాయ్య ఆరాధించక నేను ఉండలేనాయ్య. ||2|| యేసయ్యా .........యేసయ్యా...... యేసయ్యా..........యేసయ్యా ||2|| 1. నిన్ను నమ్మినట్లు నేను వేరే ఎవరిని నమ్మలేదయ్యా నీకు నాకు మధ్య దూరం తొలగించావు వదిలుండ లే ||2|| నా ఆనందం కోరేవాడా , నా ఆశలు తిర్చేవాడా ||2|| క్రియలున్న ప్రేమా నీదీ ,నిజమైన ధన్యతనాది ||యేసయ్యా|| 2. ఆరాధించే వేళలందు నీ హస్తములు తాకాయి నన్ను పశ్చాతాపం కలిగే నాలో నేను పాపిని అని గ్రహించాగానే ||2|| నీ మేల్లకు అలవాటయ్యే ,నీ పాదముల్ వదలకుంటేన్ ||2|| నీ కిష్టమైన దారి కనుగొంటిని నీతో చేరి ||యేసయ్యా|| 3. పాపములు చేసాను నేను నీ ముందర నా తల ఎత్తలేను క్షమించగల్గే నీ మనసు ఓదార్చింది నా ఆరాధనలో ||2|| నా హృదయము నీతో అంది నీకు వేరై మనలేనని ||2|| అతిశయించే నిత్యమూ నిన్నే కలిగి ఉన్నందుకు ||యేసయ్యా||
@Kumarrajukollabathula2 ай бұрын
మంచి సాంగ్స్ దేవునికి మహిమ కలుగును గాక ఆమెన్
@ChandrakalaPeddmАй бұрын
దేవునికి స్తోత్రం 🙏🙏🙏
@AmarnathSubramanyamСағат бұрын
Amne 😢😢😢
@NagendraNidrabangiАй бұрын
సాంగ్స్ వింటే మనసు ప్రశాంతం గా ఉంది
@christloveprayertemple23405 ай бұрын
Amen🙏🏿
@danamruben1219Ай бұрын
దేవునికి స్తోత్రం ❤❤❤🎉🎉🎉🎉
@RameshMachitti5 ай бұрын
Praise the lord 🙏🙏🙏
@VijayaSaduvala5 ай бұрын
Good worship song. Praise the lord. Amen ❤ 🗣️
@chlovaraju2053 ай бұрын
ఆమేన్ 🎉🎉🎉🎉❤❤❤
@divakarrao453Ай бұрын
Praise the Lord ❤❤Amen
@RamyaAngle-pv1ds5 ай бұрын
Praise the Lord 🙏all of you 🙏
@navadeepsangisettiАй бұрын
దేవునికి మహిమలు కలుగును గాక ఆమెన్
@BujjiBujji-qx8pz5 ай бұрын
Praise lord 🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏👍👍
@parshuramyadav63124 ай бұрын
Amen Amen song🎵❤
@KullayammaPavithra2 ай бұрын
It is very nice 🌹🌹😍😍♥️♥️
@RameshMachitti5 ай бұрын
🙏🙏🙏👏👏👏🙌🙌🙌
@subbum13505 ай бұрын
😊😊😊😊
@Babu-f8t4 ай бұрын
Amen
@padmarajana27384 ай бұрын
Amen God Bless you 🙏🙏
@PdurgaPrasad-se3hi3 ай бұрын
🙏 amen
@mangielishamangielisha9632 ай бұрын
I love you jesus thanku lord nevu chesina melulakai 🤲🤲
@mytastyhabitsАй бұрын
❤❤❤❤❤❤❤❤❤❤
@Mohan_Geetha2 ай бұрын
🙏🙏🙏🙏🙏👏👏👏🙇🙇🙇🙇ameen
@ajaykumarsakasaka24933 ай бұрын
Praise the lord
@MadhavaRekala2 ай бұрын
Nice song god bless ❤ with peace 🎉
@ragalathabalam43594 ай бұрын
Praise the Lord brother🙏
@depangiprasad21513 ай бұрын
Praise the Lord amen 🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏
@VenkataRamana-b6w5 ай бұрын
❤❤amen
@VaraLakshmi-r8e3 ай бұрын
🙏🙏🙏🛐
@JutiIndia4 ай бұрын
Praise the lord all🙏amen 🙏🙌
@mohansarakula564626 күн бұрын
Ila songs creat chesinandhuku chala thanks to this organization God bless you Prise the lord 🙏
@jangampadmavathi65682 ай бұрын
Praise the lord halleluiah
@v.k74676 ай бұрын
మనసు ప్రశాంతంగా వుంది Tq😊😊😊
@VasanthaAlluri-ez8yw4 ай бұрын
7:30
@HepsibaVarla12 күн бұрын
Hi
@SellaSrinu5 күн бұрын
Sravankumarof3class ❤🎉😂😮😢😅😮😊😊😅😢🎉🎉🎉😢😂😢😂❤😮❤😢❤❤
@RamakrishnaKatta-nl2jq3 ай бұрын
❤❤❤❤❤🎉🎉 🙏🏻🙏🏻🙏🏻🙏🏻
@kurjilaxmi21592 ай бұрын
God bless you nice songs
@divyasagarsagar14223 ай бұрын
🙏🙏🙏🙏
@kanakamahalakshmiparicharl135 ай бұрын
Nadevanekimahema
@ShravantaMyaaka2 ай бұрын
🙏🙏🌹
@Magesvari-w8i3 ай бұрын
❤❤❤❤
@BlessingsGod-b8r3 ай бұрын
0:01 song 1, 5:55 song 2, 15:57 song 3, 22:00 song 4, 27:41 song 5, 34:30 song 6, 40:46 song 7, 46:37 song 8. Please like if it is useful. Praise the Lord shalom
@geethasivalaxmi98512 ай бұрын
Suthiaradhna
@rehanabegum-kl5bw2 ай бұрын
Thank you for your efforts
@STulasi-q2c2 ай бұрын
Thank you chala bagachesinnaru pata❤
@krupatemple77692 ай бұрын
Thank you so much 🙏🙏🙏🙌🙌🙌🙌
@sandeepkumar-hm8ut3 ай бұрын
❤❤❤❤❤❤🎉🎉🎉🎉🎉
@HhkkHjvcx2 ай бұрын
Wowvergoodsong🎉like🎉🎉🎉🎉🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏
@LakshmiLakshmi-l5z4f2 ай бұрын
Amen❤❤❤ 🙏🙏🙏🙏🙌🙌🙌
@rathnamrouthu-xs4sj5 ай бұрын
Praise the lord🙏🙏🙏🙏🙏
@KrishnaDevgade-k8zАй бұрын
Shalom amen anna 🎼🎼🎼🎼🎶🎵🔊🎼🎶🌹💐🥹🥺🔊🎼🎶🎵🥹
@Jesusloveiseverlasting6 ай бұрын
ఆమేన్ 🙏🏾🙏🏾🙏🏾
@UmadeviEeda4 ай бұрын
God bless you tanku so much iam rilif my heart ❤️
@sulochanarani-t1pАй бұрын
Gara gara vastundi
@katampriya10012 ай бұрын
ఆరాధన స్తుతి ఆరాధన - 4 నీవంటి వారు ఒక్కరును లేరు - నీవే అతి శ్రేష్టుడా దూత గణములు నిత్యము కొలిచే - నీవే పరిశుద్దుడా నిన్నా నేడు మారని ఆరాధన స్తుతి ఆరాధన - 4 1. అబ్రహాము ఇస్సాకును బలి ఇచ్చినారాధన రాళ్ళతో చంపబడిన స్తెఫను వలె ఆరాధన - 2 ఆరాధన స్తుతి ఆరాధన - 4 2. పదివేలలోన అతి సుందరుడా - నీకే ఆరాధన ఇహ పరములోన ఆకాంక్షనీయుడా - నీకు సాటెవ్వరు నిన్నా నేడు మారని ఆరాధన స్తుతి ఆరాధన - 4 3. దానియేలు సింహపు బోనులో చేసిన ఆరాధన వీధులలో నాట్యమాడిన దావీదు ఆరాధన - 2 ఆరాధన స్తుతి ఆరాధన - 4 4. నీవంటి వారు ఒక్కరును లేరు - నీవే అతి శ్రేష్టుడా దూత గణములు నిత్యము కొలిచే - నీవే పరిశుద్దుడా నిన్నా నేడు మారని ఆరాధన స్తుతి ఆరాధన -4