#నేటిదుర్బోధలు

  Рет қаралды 85,611

Prakash Gantela

Prakash Gantela

Күн бұрын

దుర్బోధలు-ట్రెండ్స్ | Beware of False Teachings and the Trends | Telugu Message by Prakash Gantela #ChristianFaith #ChristianLife #PrakashGantela #VeritasBibleInstitute #BiblicalThinking #ChristianLiving #TheVeritasIndia #EvangelicalProclamation #TeluguSermonns #Bhamavaram #Eluru #Guntur #Hyderabad #Kakinada #Kavali #Kurnool #Nellore #Sangareddy #Vikarabad #Visakhapatnam

Пікірлер: 344
@emmanuelhandicrafts471
@emmanuelhandicrafts471 3 ай бұрын
గాడ్ బ్లెస్స్ యు అన్న, చక్కని అద్భుతమైన మెసేజ్ ఇచ్చారు
@chirrabaskar6434
@chirrabaskar6434 4 ай бұрын
బ్రదర్ ప్రైజ్ ద లార్డ్ మీ వాక్యము ప్రతిదీ చూస్తుంటాను బ్రదర్ నేను కానీ నాకు ఒక డౌటు ఏంది ఆ డౌట్ అంటే ఏమైనా బోధకుడు ఉన్నది ఉన్నట్టు యదార్థంగా పైసా ఆశించకుండా క్రీస్తునే బోధించే వాళ్ళు ఎవరు కనబడలే బ్రదర్ నాకు బోధకుడు అన్నవాడు కోట్లు సంపాదించుకుంటుండు బెంజ్ కలర్ తిరుగుతుంది కానీ నిజమైన సేవ చేస్తలేరు నిజమేనా సేవ చేసే సేవకుడు చూడాలని ఉంది ఉంది
@disciplesoftruth5855
@disciplesoftruth5855 4 ай бұрын
​@@palagopalakrishnaiah3083🙌🏼❤️
@blessingchowdary632
@blessingchowdary632 3 ай бұрын
Single నాయకత్వం లో లేని మందిరలకు, కనీసం నలుగురు పెద్దలు ఉన్న మందికరాలకు వెళ్లి చూడండి. మీకు కనబడవచ్చు.
@Truthlife88
@Truthlife88 2 ай бұрын
Agencies area lo sevukula unnaru brother
@jesus25628
@jesus25628 2 ай бұрын
"Nijamaina sevakulu neeku kavali ante bible Baga chadivi devudu unte Naku nijamaina sevakulanu chupinchamani prayer chesthu vallu unnara bumi paina asalu lera Ani vethakali apudu neeku devudi krupa unte ni avasaratha lo ayana vallanu kanaparusthadu vallu nee dabbu adigaru nuv na sangam ki regular ga rammani kani adigaru nee avasarathalo devudu help chestharu, rakshakudu yesaiah mathrame "
@jesus25628
@jesus25628 2 ай бұрын
Don't believe witchcraft chese fake pastors
@Josephprakash-
@Josephprakash- 4 ай бұрын
యేసు ప్రభు నామములో వందనాలు బ్రదర్ 🙏 చక్కని మెసేజ్ ఇచ్చారు ఉన్నది ఉన్నట్లు చెప్పారు, ఈ మెసేజ్ ద్వారా నేను చాలా తెలుసుకున్నాను, అంతే విదంగా మెసేజ్ చాలా మందికి అవసరం అని నమ్ముతున్నాను, ఇది వరకు మీ మెసేజ్ లు నేను చాలా విన్నాను ఇది సరికొత్తగా ఉన్నది, వందనాలు బ్రదర్ ప్రకాష్ గారు 🙏. జోసఫ్ కర్రే, మల్లికార్జున పేట,గుంటూరు.
@veerumamu170
@veerumamu170 4 ай бұрын
Praise the lord sir
@madasuravanaiah5473
@madasuravanaiah5473 4 ай бұрын
చక్కని సందేశం ఇచ్చారు. దేవునికి స్తోత్రాలు,మీకు నా వందనాలు సార్.🙏👌
@david_wall_designer
@david_wall_designer 3 ай бұрын
అన్న మీరు చేసిన ఈ సత్య బోధ మిగిలిన సంఘాలలో లేవు.... కాబట్టి అందరి విశ్వాసులకి చేరేలాగా షేర్ చెయ్యండి అందరు.....
@jacobisrael7366
@jacobisrael7366 3 ай бұрын
Really this is very good word of God
@vlakshmir7264
@vlakshmir7264 4 ай бұрын
Praise the Lord 🙏🙏అండీ brother గారు to all.. 🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏
@madhulingallingala4180
@madhulingallingala4180 3 ай бұрын
పాస్టర్ గార్కి వందనాలు ✝️✝️🙏🙏🌺🌺🌹🌹❤️❤️🥀🥀🎁🎁ఆమెను
@beulahnakshatrayalla5639
@beulahnakshatrayalla5639 4 ай бұрын
Devudu mikichina dhyryanni batti devuniki ninduga vandanalu
@pn4641
@pn4641 4 ай бұрын
Padma Amp vandanalu brother God bless you and your family.
@prasadbabuchitikina5388
@prasadbabuchitikina5388 4 ай бұрын
🙏🏼 praise the Lord my Jesus 🙏🏼
@jdbethany4134
@jdbethany4134 4 ай бұрын
praise God. prati atmanu nammaka aaya atmalu devuni sambandaminavo kavo prikshinchudi.amen
@1067sha
@1067sha Ай бұрын
Glory to God by ur preaching pastor garu
@davidsundaram354
@davidsundaram354 3 ай бұрын
Praise the Lord. Thank you Sir for enlightening us
@Rajangel2011
@Rajangel2011 4 ай бұрын
Praise the lord forever dear brother in Jesus Christ 💐 👏. Thank you for sharing God's words. May God bless you abundantly in Jesus name. Amen. Hallelujah.
@rapurimartha3697
@rapurimartha3697 4 ай бұрын
Praise be to God Excellent explanation brother thank you brother
@rajeshpaul1189
@rajeshpaul1189 4 ай бұрын
Wonderful message Sir make chala vishayalu teliyajesaru Praise the Lord Sir 🙏
@rajun8654
@rajun8654 4 ай бұрын
Yes Ur absolutely right Brother 💐 nice Explain fals prichars
@leelavathiclarence9467
@leelavathiclarence9467 4 ай бұрын
Glory be to Heavenly Father GOD JEHOVAH Glory be to JESUS Glory be to Holy Spirit 🙏 Amen Amen Amen 🙌 🙏
@prakasamprakash684
@prakasamprakash684 4 ай бұрын
Praise the Lord pastor
@rkholygrace
@rkholygrace 4 ай бұрын
One n only big prichar naa babu only ayana ke mahima kalugunu gaka 🙏 🎉🎉🎉
@sadanandamganipaka2565
@sadanandamganipaka2565 4 ай бұрын
Praise the lord. sir.
@Zeal_of_God
@Zeal_of_God 4 ай бұрын
పాస్టర్స్ ఫెలోషిప్స్ లో వున్న చాలా పాస్టర్స్ దేవుని సేవ వదిలి పొలిటికల్ పార్టీలకు బ్రోకర్స్ లా పనిచేస్తున్నారు సర్
@PrakashGantela
@PrakashGantela 11 күн бұрын
@@Zeal_of_God Sad 😢 brother
@lalithkumar2945
@lalithkumar2945 4 ай бұрын
Vandanalu ayya
@Ajaykumar-tn3xs
@Ajaykumar-tn3xs 4 ай бұрын
Excellent and True message. Praise God
@lalithak.j.j2858
@lalithak.j.j2858 4 ай бұрын
Excellent message brother
@susanjayasree2851
@susanjayasree2851 4 ай бұрын
Vandanalu Ayyagaru..... Pasto rs...thama paddhathi marchukovali Mee sandesam vinna varu.mee lanti vari correction s prastutam samajaniki chala avadaram thank you.Bro.
@padapatisrinu5446
@padapatisrinu5446 4 ай бұрын
వండర్ఫుల్ మెసేజ్
@bhaskarg633
@bhaskarg633 4 ай бұрын
Praise the lord sir ❤❤❤🎉🎉🎉
@rajeshmandru5642
@rajeshmandru5642 4 ай бұрын
Praise the lord
@PrasanthiSanthi-c6b
@PrasanthiSanthi-c6b 4 ай бұрын
Praise the lord Anna 🙏
@abhibarla4057
@abhibarla4057 3 ай бұрын
చాలా చక్కగా, యదార్ధంగా చెప్పారు అన్నా...
@johnprasannakumarministries
@johnprasannakumarministries 4 ай бұрын
Correct message, May God bless you brother.
@leelavathiclarence9467
@leelavathiclarence9467 4 ай бұрын
Praise the Lord JESUS CHRIST 🙌
@kondaiahanand2878
@kondaiahanand2878 4 ай бұрын
ಕರ್ತನ ನಾಮಕ್ಕೆ ಸ್ತೋತ್ರ ವಾಗಲಿ ದೇವರು ನಿಮ್ಮನ್ನು ಆಶೀರ್ವಾದ ಮಾಡಲಿ ಆಮೇನ್
@sivaparvathi2381
@sivaparvathi2381 4 ай бұрын
God bless you sir 🙏
@Doctorhealtheonelife
@Doctorhealtheonelife 4 ай бұрын
Awesome❤❤❤❤ Praise the LARD ALWAYS...
@salomirobert139
@salomirobert139 4 ай бұрын
Ooh LORD I believe I receive man of GOD 🎉
@rajeshgorrepati8086
@rajeshgorrepati8086 4 ай бұрын
అయ్యగారు, ఇతరుల లోపాలు చెప్పటం చాలా సులువు. మీగురించి చెప్పండి. విమర్శ, ఫిర్యాదు అనేది అపవాది లక్షణం. "ఎవని క్రియలు వామివెంట వచ్చును" మీరు చేసే బోధ గురించి చెప్పండి.మంచి మాటలు చెప్పండి. 🙏
@yadeedya4456
@yadeedya4456 4 ай бұрын
నువ్వు విను దుర్బోధ..KZbin వేషగాళ్ళ భజన చెయ్యి..మేము వింటాము వాక్యం..నీలాంటి వాళ్ళే సంఘానికి పట్టిన దరిద్రం..
@prakashmukku9880
@prakashmukku9880 4 ай бұрын
Praise the Lord brother 🙏 🙏🙏🙏
@sanjeevnursing
@sanjeevnursing 4 ай бұрын
Thank you for your valuable message 🙏
@PadmaRowthu
@PadmaRowthu 4 ай бұрын
🎉🎉🎉🎉🎉వందనాలుచక్కనిభోద
@Paulraju.U
@Paulraju.U 4 ай бұрын
నిజం వాక్యనుసారమైన వివరణ ... థ్యాంక్యూ సార్...
@salomirobert139
@salomirobert139 4 ай бұрын
Praise the LORD pastor 🎉
@prasadmaturi1716
@prasadmaturi1716 4 ай бұрын
Praise the lord🎉
@n.vijayakumari3164
@n.vijayakumari3164 4 ай бұрын
మా చర్చి లో వాక్యం ఏమి ఉండదు కానీ సాక్ష్యాలు ప్రార్థన
@rameshpilli9408
@rameshpilli9408 4 ай бұрын
వాక్యం లేకుండా, విశ్వాసం ఎలా వస్తుంది?? విశ్వాసం లేకుండా క్రియలు ఎలా జరుగుతాయి??? సాక్ష్యం ఎలా వస్తుంది.... వాక్యం లేని చోట,, ఏమి ఉండదు..... అపవాది వారిని దేవుడు,,,,, అనే భ్రమ లో నడిపిస్తాడు,,
@vijaykouru
@vijaykouru 4 ай бұрын
Denomination name? Mee church de
@Babu-rf2vq
@Babu-rf2vq 4 ай бұрын
పెద్ద చర్చ్ లు అన్నీ అంతే వాళ్లు బోధించే ది ఏమీ ఉండదు. కల్పనా కథలు చెప్పి అందరిని ఆకట్టుకుంటున్నారు. దురద చెవులు గల వారందరూ వాళ్లు చెప్పేవన్నీ వినటానికి అలవాటు పడ్డారు. 2తిమోతికి 4:3 ఎందుకనగా జనులు హితబోధను(ఆరోగ్యకరమైన భోదన) సహింపక, దురద చెవులు గలవారై తమ స్వకీయ దురాశలకు అనుకూలమైన బోధకులను తమకొరకు పోగుచేసికొని, 2తిమోతికి 4:4 సత్యమునకు చెవినియ్యక కల్పనా కథలవైపునకు తిరుగుకాలము వచ్చును.
@vijaykouru
@vijaykouru 4 ай бұрын
@@Babu-rf2vq yes brother
@nenuindian3228
@nenuindian3228 4 ай бұрын
ఈ రోజుల్లో దేవుడి మీద నమ్మకం కంటే పాస్టర్ల మీద నమ్మకం ఎక్కువ అయిపోయింది అంద భక్తులకు ఎందుకంటే దేవుడు స్వస్థపరుస్తాడు అనే విషయాన్ని పక్కనపెట్టి ఈ స్వస్థత సాలలు ఎక్కువైపోయేసరికి పాస్టర్ల మీద నమ్మకం ఎక్కువైపోయింది
@hunk98
@hunk98 4 ай бұрын
God bless you more in God's mission, anna ❤
@TPrasad-o8h
@TPrasad-o8h 4 ай бұрын
Praise the lord brother
@thekingdomofjesus3142
@thekingdomofjesus3142 4 ай бұрын
Present situational msg 🙏🙏
@rajakumari5524
@rajakumari5524 4 ай бұрын
అన్నanaAnna vandanalu
@raghub6862
@raghub6862 4 ай бұрын
Excellent message
@sandhyarani7023
@sandhyarani7023 4 ай бұрын
Prise the lord sir
@balamanthena5859
@balamanthena5859 4 ай бұрын
Prise the lord sir 🤲
@JjOk-z9b
@JjOk-z9b 4 ай бұрын
Praise God brother. Encourage to read KREESTU ANUKARANA Book for enlightenment of hidden truths
@mylanagalakshmi9515
@mylanagalakshmi9515 4 ай бұрын
Maranatha andi
@GullaPrasadSPl
@GullaPrasadSPl Ай бұрын
👏👏👏👏💞💞💞
@PraveenKumarSiyadri
@PraveenKumarSiyadri 26 күн бұрын
🎉
@antonanilkumar8957
@antonanilkumar8957 4 ай бұрын
Nice message brother. God bless
@kranthikumar8868
@kranthikumar8868 4 ай бұрын
సార్ మీకు వందనాలు...మీ మెసేజెస్ విని నేను దేవుని వాక్యం ఎలా బోధించాలో నేర్చుకున్నాను మరియు విశ్వాసంలో ఎలా ఎదగాలో నేర్చుకున్నాను...నేను ఒక్క సారి మిమ్మల్ని కలవాలి.. దయచేసి నాకు అవకాశం ఇవ్వండి... దేవునికి స్తోత్రమ్...
@henry-er3ud
@henry-er3ud 3 ай бұрын
Ayanaamalevarunamali
@madhuchristian3361
@madhuchristian3361 4 ай бұрын
Amen❤
@kiranragula9502
@kiranragula9502 4 ай бұрын
❤❤❤❤❤❤❤
@bwsandy
@bwsandy 4 ай бұрын
35:07 it is Acts 8 not 7 ... for the benefit of others. I think it's a typo.
@mahesh1881
@mahesh1881 4 ай бұрын
Dear Pastor Garu, also preach for the UNITY among all churches pastors and all elders like you. Because soon Telangana may become like UP or Orisa. The person like you should Lead and UNITE All Christian. Do you like this post or not Pastor Garu
@vamsi3161
@vamsi3161 4 ай бұрын
💐
@RajuSolomon-q2f
@RajuSolomon-q2f 11 күн бұрын
Ankul vachesai elalu
@bmanikumari2984
@bmanikumari2984 4 ай бұрын
✝️🛐🙏🏻🙏🏻🙏🏻🙏🏻🙏🏻👌🏻👍🏻
@p.samueljohn9650
@p.samueljohn9650 27 күн бұрын
Please see we must left Judgement upon heavenly Father "Preach the Christ crucified"
@thirupathi-v7u
@thirupathi-v7u 4 ай бұрын
ಯೇಸುವಿಗೆ ಸ್ತೋತ್ರ
@rameshbriz
@rameshbriz 4 ай бұрын
దురభోదల tendu కాదు, లాజిక్ and మేజిక్ ల కాలం, సత్య బోధ కరువై పోయినది, దేవుడు విడిచి పెట్టమన్నవి ఏ మాత్రం విడవారు కానీ తీయ్యటి వాక్ చతుర్యాముతో మాట్లాడేవారే ఈ రోజులలో ఎక్కువ అయిపోయినది.
@pjmsiro664
@pjmsiro664 4 ай бұрын
Ila. andaru undaru , what the WORD delivered out of the mouth of God ,if it is not fulfilled it is not from God ,,,pPowerful WORD delivers from bondages of Satan ,Our God is ,,a God of yesterday ,today ,and Forever ,
@chiliverudhaniel1972
@chiliverudhaniel1972 4 ай бұрын
🏠👨‍👩‍👧‍👧🙏🏻✝️🙏🏻🛐🙏🏻🙏🏻🙏🏻
@rajeshpaladugu6488
@rajeshpaladugu6488 4 ай бұрын
Can anyone clarify, please ...... Is Sunday worship biblically correct or not......?
@immanuelrajasekhar2881
@immanuelrajasekhar2881 4 ай бұрын
It's right to worship on Sunday .విశ్రాంతి దినమునకు ప్రభువు క్రీస్తు. పాత నిబంధన ప్రకారం శనివారం విశ్రాంతి దినము.యేసుక్రీస్తు ప్రభువు ఆదివారం నాడు పునరుత్థానుడు అయినారు .పెంత్తుకోస్తుదినము అంటే 50వ రోజు పునరుత్థాన ఆదివారం నుండి ,అదికూడ ఆదివారం
@JjOk-z9b
@JjOk-z9b 4 ай бұрын
Everyday is sunday
@immanuelrajasekhar2881
@immanuelrajasekhar2881 4 ай бұрын
After the resurrection of Christ we can connect to God and talk to him any time we wish .But as we r living in this world we have to work form mon to sat .As many people don't find time in those 6 days ,it's mandatory for them to thank n worship God on Sunday for all His Goodness,for His sacrifice on the cross and for who He is.But unfortunately even on that day people are busy with the world n eyes never get tired on watching its vanity n filth
@visionaryprem
@visionaryprem 4 ай бұрын
Wrat a great and deep message ..
@PeterParker-sk3nj
@PeterParker-sk3nj 3 ай бұрын
Brother vandanalu అపోస్తుల 7:18.20 మీరు చెప్పింది లేదు
@syamalasastry8542
@syamalasastry8542 4 ай бұрын
Nyayam therchy devudu onnadu meekendukandi antha srama
@shyamalagoverdhan9224
@shyamalagoverdhan9224 3 ай бұрын
ఇలాంటి బోధకులు చాలామంది ఉన్నారు
@navababu8038
@navababu8038 4 ай бұрын
1000/ good message❤❤🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏
@Prabhakar-hi2hj
@Prabhakar-hi2hj 4 ай бұрын
Sir avredhi variki correct ga vuntind DEVANI bodha sir. please avri bodhni vamar cinchya adkaram avreki ladu DEVADU chusukuntaru sir.
@poornakaikala5020
@poornakaikala5020 4 ай бұрын
Meru kuda self dabba sambandichinollena brother?
@jaganmohankasula7651
@jaganmohankasula7651 4 ай бұрын
Manusulu ante meeku lekke ledu correct
@bujjibabumuchumarrii5149
@bujjibabumuchumarrii5149 4 ай бұрын
HI SIR MEERU ANDHRA MARTIN LUTHER KING FIGHT FOR ALL FAKE PASTORS
@KathiBabuAnna-chinnacumbum
@KathiBabuAnna-chinnacumbum 4 ай бұрын
అన్యమతంలో నుండి వచ్చిన వారి వల్లనే....
@boyavenkatesh5250
@boyavenkatesh5250 4 ай бұрын
😢🎉😢😢😢😢😢😢😢😢
@mirzashayanabbas6179
@mirzashayanabbas6179 4 ай бұрын
Give first priority to my lord yahova means allah only next Jesus messenger of god ,but not plasters ameen forever
@madhusudhanraonalli9304
@madhusudhanraonalli9304 4 ай бұрын
మీ వర్డ్ కరెక్ట్ చేసుకోండి sir .. 53:56 అన్య మతస్థుడు వచ్చి కాదు sir...... వారు పూర్తి గా మారి పొయారు..... But ... క్రైస్తవులుము అని చెప్పుకుంటూ వున్న సొంత మతస్థులు ... ఇప్పటికీ రెండు పడవలు మీద వున్నారు... Sir ... ,😢😢 ఇప్పటికి నిమ్మకాయలూ కట్టుకునే వారు .. దిస్ట్ బొట్టు పెట్టుకునే వారు .. కూడా వున్నారు😂😂
@thewaytorealjoy45
@thewaytorealjoy45 4 ай бұрын
Brother ప్రకాష్ గారు .. మనుష్యకుమారుడు అంటే అర్థం ఏమిటి? అసలు యేసుక్రీస్తుకు మనుష్యకుమారుడు అనే పేరు ఎందుకు వచ్చింది? దీనికి జవాబును ఇవ్వండి అన్నా.. ఎవరిని అడిగినా సరే, దీనికి సరైన సమాధానం చెప్పడంలేదు, దయచేసి మీరైనా నా సందేహాన్ని తీర్చండి..
@JSVHere
@JSVHere 3 ай бұрын
Daniel 7:13 chadavandi
@shechemjcgmnadikudipastorv4578
@shechemjcgmnadikudipastorv4578 4 ай бұрын
Praise the lord pastor Garu 🙏🙏🙏
@kommanianjaneyulu1515
@kommanianjaneyulu1515 4 ай бұрын
Praise the Lord sir🙏🙏
@marymangam7610
@marymangam7610 4 ай бұрын
Praise the Lord brother.
@dany7000
@dany7000 4 ай бұрын
Praise the lord🙏
@buntyraj3537
@buntyraj3537 4 ай бұрын
9:22 Pointout chesi matlade mundhu bible lo emindhi choodali .. oka vela pasters evarayina thappu chrste aa Vishayam devudu choosukuntadu.. mundhu enni AAthmalu rakshincharo choodali meru... Lekapothe idhe panaa okarini vimarsinchadam... Meru eppudu maku youtube lo kanapadina ive msgs..
@nagendraraomallampalli5744
@nagendraraomallampalli5744 4 ай бұрын
❤❤❤
@srikalasrikala3281
@srikalasrikala3281 4 ай бұрын
Praise the Lord 🙏 sir 🙏🙏🙏🙏
@chrisnissi3944
@chrisnissi3944 4 ай бұрын
Praise the lord brother 🙏
@Balakota95
@Balakota95 4 ай бұрын
ముందు మూతి సరిగ్గా పెట్టడం తెలుసుకోండి, మూతి వనకరగా పెట్టడం మానండి... ఆర్టిఫీషియల్ చిరు నవ్వు మీ ముఖంలో ఉన్నాయ్.....
@srujana2999
@srujana2999 4 ай бұрын
❤❤❤❤❤❤❤
@sunnyvannali1405
@sunnyvannali1405 3 ай бұрын
Who are false prophets? ‭1 యోహాను 4:1-3 TELUBSI‬ [1] ప్రియులారా, అనేకులైన అబద్ధ ప్రవక్తలు లోకములోనికి బయలు వెళ్లియున్నారు గనుక ప్రతి ఆత్మను నమ్మక, ఆయా ఆత్మలు దేవుని సంబంధమైనవో కావో పరీక్షించుడి. [2-3] యేసుక్రీస్తు శరీరధారియై వచ్చెనని, యే ఆత్మ ఒప్పుకొనునో అది దేవుని సంబంధమైనది; యే ఆత్మ యేసును ఒప్పుకొనదో అది దేవుని సంబంధమైనది కాదు; దీనినిబట్టియే దేవుని ఆత్మను మీరెరుగుదురు. క్రీస్తువిరోధి ఆత్మ వచ్చునని మీరు వినినసంగతి ఇదే; యిదివరకే అది లోకములో ఉన్నది. Migthavi devude spashtanga matladtharu Madyalo urke hehehe ani navvakunda Devudu mitho matladali ani manaspoorthiga koruthuna Ayya mi antha goppa vadini kakapovachu kani .idhi padthathi kadhu Idhe ne koduko ledha ni brother no padipothe vadhileyav vari kosam prardhisthav veelaithe gadhisthav Kani andhari mundu manadhi manme paruvu thhiskunte shathruvu vasthhtadu thhtalali tiskelthhtadu Appuudu kuda hehehtehe ani navvandi critise cheskondi Aina ma nanna ni thittali devuni matalu vinu ante vimarshalu vini pampisthadu Devudu miku kanuvippu kaligincgnunu gaka Amen
@sekharsekhar1250
@sekharsekhar1250 3 ай бұрын
🙏మీలా జాగ్రత్త లు చెప్పేవారు అరుదు గా వున్నారు. జాన్ పాల్ కడప గారు, మీరు చక్కగా క్రైస్తవ్య బ్రష్టు ని వదిలిస్తున్నారు. చాలా సంతోషం 🙏
@tataplaytechnician
@tataplaytechnician 2 ай бұрын
Yes brother
@danielpadisettifatherslove
@danielpadisettifatherslove 2 ай бұрын
Anna praise the lord. Very spiritual and powerful message
@rameshpilli9408
@rameshpilli9408 4 ай бұрын
సంఘాన్ని, వాక్యం తో సరిచేసేవారు, ఏ ఒక్కరు లేరు... పైగా బోధించివారిలో కూడా ఆత్మీయ అనుభవం ఉండదు... అన్ని తెల్సు అనే అహంకారం తో వుంటారు... అసలు వారిలో వాక్యం అనుసరించి ""సరిచేసుకోవాలి """అనే తపనే ఉండదు
@Christian-xw5eq
@Christian-xw5eq 4 ай бұрын
బాగా చెప్పారు బ్రదర్ అందుకొనే వాక్యంబోధించేవారు చాలా జాగ్రత్తగా దీనమనస్సుతో బోధించాలి నేను సంపూర్ణుణ్ణి అనుకోకూడదు
Brawl Stars Edit😈📕
00:15
Kan Andrey
Рет қаралды 56 МЛН
Watermelon magic box! #shorts by Leisi Crazy
00:20
Leisi Crazy
Рет қаралды 11 МЛН
🍉😋 #shorts
00:24
Денис Кукояка
Рет қаралды 3,4 МЛН
pumpkins #shorts
00:39
Mr DegrEE
Рет қаралды 9 МЛН
Brawl Stars Edit😈📕
00:15
Kan Andrey
Рет қаралды 56 МЛН