నీ జాబ్ పీకేస్తున్నా ఇంటికి పో🔥🔥స్పాట్లో హెడ్ మాస్టర్ జాబ్ పీకేసిన కేతిరెడ్డి | MLA Kethireddy Fires

  Рет қаралды 1,470,611

Praja Darbar TV

Praja Darbar TV

Күн бұрын

#PrajaDarbarTV #PrajadarbarTVpoliticalnews
నీ జాబ్ పీకేస్తున్నా ఇంటికి పో🔥🔥స్పాట్లో హెడ్ మాస్టర్ జాబ్ పీకేసిన కేతిరెడ్డి | MLA Kethireddy Fires

Пікірлер: 1 100
@FARMERAGRISUPPORT
@FARMERAGRISUPPORT 2 жыл бұрын
హహహ ఇలా ప్రజా ప్రతినిధులను ప్రజలు నిలదీస్తే భలే ఉంటది.
@rameshroman824
@rameshroman824 2 жыл бұрын
చిన్న ఉద్యోగులపై మీ ప్రతాపం చూపిస్తున్నారు
@asudhakar4665
@asudhakar4665 2 жыл бұрын
Maree athiga undi
@RajendraPrasad-bp9cc
@RajendraPrasad-bp9cc 2 жыл бұрын
ఏ ఊరు ఇది; అదిరిపోయింది కేతిరెడ్డి గారి ప్రజాదర్బార్ ; మీరు మంత్రి అయితే చూడాలని ఉంది...మీలాంటి వారు కావాలి సార్
@syedmohammedalishah4957
@syedmohammedalishah4957 2 жыл бұрын
అందుకే మంత్రీ పదవి రాంది
@roddanagesh3330
@roddanagesh3330 2 жыл бұрын
మంత్రి అయితే పనులు కావు. MLA అయితేనే.పనులు అవుతాయి
@mallaiahkalakonda9058
@mallaiahkalakonda9058 2 жыл бұрын
You are super carector sir
@GJSR2023
@GJSR2023 2 жыл бұрын
Teachers nu public lo insult cheyadam very very bad. This is going to Indiciplane among the children.
@GJSR2023
@GJSR2023 2 жыл бұрын
Elage prathi office lo employees nu ప్రజాలు prashniste bhagundu
@bonammanibabu3616
@bonammanibabu3616 2 жыл бұрын
ధన్యవాదములు💐 సార్ MLA గారు 🙏🚩
@manjuskitchen7616
@manjuskitchen7616 2 жыл бұрын
వీళ్ళకి ఇచే జీతం తో 100 మంది పిల్లలకి మంచి చదువుచేపించొచ్చు
@arjunsaradhinara832
@arjunsaradhinara832 2 жыл бұрын
👌👌👌👌
@doragollarajuyadav3987
@doragollarajuyadav3987 2 жыл бұрын
సూపర్ సార్ ఫెంటాస్టిక్ గా మాట్లాడారు మంచి కౌంటర్ ఇచ్చారు హ్యాట్సాఫ్ టు యు సర్
@pollachinaanthaiah8637
@pollachinaanthaiah8637 2 жыл бұрын
సమస్యలు తెలుసుకుని బాగా పరిష్కరిస్తున్నారు సార్
@daradurga110
@daradurga110 2 жыл бұрын
సార్ మీకు నమస్తే సార్ చాలా బాగా చెబుతున్నారు మాస్టారు బుద్ధి చెప్పాలి వాళ్ళకి
@mohankumarsykam1612
@mohankumarsykam1612 Жыл бұрын
లాస్ట్ మాటలు చాలా బాగున్నాయి,, వీళ్లకు మేము ఎందుకు చెప్పాలి, అనే టీచర్లు, దయచేసి రావద్దు, అన్నారు, బ్రదర్ నువ్వు సూపర్.
@pailaprasad6471
@pailaprasad6471 2 жыл бұрын
నమస్తే సార్ కేతిరెడ్డి గారు మీలాంటివారు ఉంటే ఆంధ్రప్రదేశ్లో చదువు రానివారు ఎవరు ఉండరు సార్. టీచర్స్ పిల్లలు ప్రైవేట్ స్కూల్లో బాగా చదివేసుకోవచ్చు అలాంటి కూలీనాలి పనిచేసుకునే వాళ్ళు మాత్రం ఆ స్కూల్లోనే చదవాలి వాళ్ళు రియల్ ఎస్టేట్స్ మాత్రం బాగా చేసుకోవచ్చు టీచర్కు చాలా బాగా బుద్ధి చెప్పారు థాంక్యూ థాంక్యూ థాంక్యూ
@hihonestindian1648
@hihonestindian1648 2 жыл бұрын
.SIR MLA కేతిరెడ్డి అన్న గారు మీ లాంటి . మ్ ల్ ఎ. గారు ప్రతి జిల్లాకి కి వుంటే మన తెలంగాణాలో మార్పు ఎప్పుడో వొస్తుండే, A private teacher drawing 10000 is giving better service to the society than a govt teacher drawing 100000. it is time to BAN govt teachers PRC , AND GIVE ONLY PERFORMANCE BASED SALARIES. అన్న మీరు మాత్రం సూపర్ గా చెస్తున్నరు ఒక్కొక్కరికి తట తీయండి అన్న మీకు ధన్యవాదములు,
@mrnobody9762
@mrnobody9762 2 жыл бұрын
Show off only don't get excited.
@taticharlasatyanarayana2675
@taticharlasatyanarayana2675 2 жыл бұрын
Mlagaru.super
@kishorekumardas5662
@kishorekumardas5662 2 жыл бұрын
O Telangana Anna 🤔 appu solu Ani show off ,teacher meda factionism,,next he will take 5 lakhs for giving posting in other area ,,, completely factionism politics on teacher,next another food commission Reddy sir will come and harassment
@umamaheswararao7673
@umamaheswararao7673 2 жыл бұрын
🙏🙏🙏🙏 kethireddy garu...mee vedios choostoone unna...sathamanam bhavathi.Umamaheswararao.G.,Retired Assistant Director,(Govt.of India)
@SudhakarBairneni
@SudhakarBairneni Жыл бұрын
​@@umamaheswararao7673 ఇస్ ఎం😊 జి వి వి
@vijayendrarao5362
@vijayendrarao5362 Жыл бұрын
SUPER ANNA. JAI JAGAN ANNA.
@madhugrandhi9719
@madhugrandhi9719 2 жыл бұрын
బయట వ్యాపారాలు ఎక్కువై ఉద్యోగం కంటే బాగా సంపాదిస్తున్నారు. జాబ్స్ లేక ఎంతో మంది బాధపడుతుంటే వీళ్ళకి వళ్ళు బలుపు.
@sunilnavuru7246
@sunilnavuru7246 Жыл бұрын
Yes real estate chittieelu business lu
@pavangundu4356
@pavangundu4356 Жыл бұрын
ఎస్ చిట్లో చిట్ ఫండ్ ఆఫీస్ లో చిట్టి లేచిండు
@GanapathiraoReddi
@GanapathiraoReddi Жыл бұрын
​@@sunilnavuru7246😊😊😊 Kk
@ramram7305
@ramram7305 2 жыл бұрын
మీ లాగా వర్క్ చేయాలనీ చాలా మంది యువత ఎదురు చూస్తున్నారు సర్...వాళ్ళకి కూడా అవకాశం కల్పించాలని జగన్ అన్న ని కోరుతున్నాను సర్....
@tatajit5261
@tatajit5261 2 жыл бұрын
మీ ప్రజలు దర్బార్ చాలా చాలా బాగుంది. మీరు మా ఏపీకి సీఎం కావాలని కోరుకుంటున్నాం.అప్పుడే ఏపీ అభివృద్ధి చెందుతుంది.
@kondavenkatagovindaraju1539
@kondavenkatagovindaraju1539 Жыл бұрын
Ore baabu, aayana AP vaadae...
@simonrajkathi
@simonrajkathi Жыл бұрын
కేతిరెడ్డి సార్ అంటే కేతిరెడ్డి సారె 💖💖💖💖💖
@shrustibrahmaiah2628
@shrustibrahmaiah2628 2 жыл бұрын
గంజాయి వనంలో.తులసిమొక్కలాంటిమీరుతక్షణపరిస్కారంచూపుతున్నారు.మీరుదన్యవాదములు
@mohammedrabbani3654
@mohammedrabbani3654 Жыл бұрын
M L A అంటే ఇలానే ఉండాలి Super super sir ❤❤❤❤❤❤
@vishnumurthyabhimalla9601
@vishnumurthyabhimalla9601 2 жыл бұрын
కేతిరెడ్డి గారు మీ యొక్క కౌన్సిలింగ్ బాగుంది. ప్రతి స్కూల్ కి వెళ్ళండి. Supervising చేయండి సార్
@abhiramstark5317
@abhiramstark5317 Жыл бұрын
ప్రతి యం.ఎల్.ఎ. మీలా ఉండాలి సార్.హట్సాఫ్ టు యు సార్.
@yadlakrishnamraju8360
@yadlakrishnamraju8360 Жыл бұрын
దయచేసి ఇలా ఒకసారి గవర్నమెంట్ హాస్పిటల్ కి వెళ్ళండి sir. చాలా మంది డాక్టర్ లు నర్స్ లు సూపరింటెండెంట్ లు పక్కాగా దొరుకుతారు
@nagarajugoudnirugonda74
@nagarajugoudnirugonda74 Жыл бұрын
Sir went many times please check video
@bikshapathinoone4814
@bikshapathinoone4814 Жыл бұрын
Sir మీకు శతకోటి నమస్కారాలు... మేము చదువుకున్నప్పుడు మా సార్లు దేవుళ్లు... మాకు చాలా బాగా చదువకోవాలని చక్కగా బోధించేవారు. ఇప్పుడు ఉన్న teachers ఒకల మీద ఒకలు compliment చేసుకుంటూ బడికి రారు వస్తె చెప్పరు... కొందరికి సొంత వ్యాపారాలు ఉన్నవి. ఆన్ని business లలో పంతుళ్లు చాలా మంది invalve అయ్యి ఉన్నారు... బడికి 100 km దూరంలో ఉంటారు. ముందు వాళ్ళకు class test పెట్టండి సార్... ఎంత మంది pass అవుతారో చూద్దాం...jai హింద్
@chinthalapatisivaramaiah1956
@chinthalapatisivaramaiah1956 2 жыл бұрын
Mla గారికి అభినందనలు... ఇలాంటివారే మాకూ కావాలి అని అందరూ కోరుకునే టట్లు మీరు ప్రవర్తిస్తున్నారు. మీకు శుభమస్తు.. శ్రీరస్తు.. మీలాంటివారిని చూచి భగవానుడు ప్లీజ్ అవుతాడు.. Me మనసు న్యాయం కోసం నిలబడాలి... అన్ని వేళలా...
@venkatreddy2769
@venkatreddy2769 Жыл бұрын
Super sir..jai hind...
@paruparameshwara4785
@paruparameshwara4785 Жыл бұрын
Good MLA sir The way of Receiving the message from the public and deliver of words is great.
@Satishkumar-uj1xh
@Satishkumar-uj1xh 2 жыл бұрын
ఎమ్మెల్యే సార్ రెడ్డి గారు చిన్న విన్నపం ఏమిటంటే ఎంత బాధ్యత ఉందో టీచర్
@diyyalavenkateswarlu3214
@diyyalavenkateswarlu3214 2 жыл бұрын
గుడ్ మార్నింగ్ MLA గారు మంచి పని చేసారు మీకు ధన్యవాదములు 🙏🙏
@competitiveexams5847
@competitiveexams5847 2 жыл бұрын
Em chesaru erri pappa laga janala matalu vintada worst fellow pette mundu alochinchu nee teacher ni evaraina ala ante feel avvava chaduvukoleda nuvvu
@santhoshkumar552
@santhoshkumar552 2 жыл бұрын
ప్రతి నాయకుడు ఇలానే ఉంటే దేశం బాగుపడుతుంది ఎమ్మెల్యే గారికి నమస్కారాలు మీరు చేసే పనులు చాలా బాగున్నాయి ఇంకా ఇంకా చాలా చేయాలని ఆ భగవంతుని కోరుకుంటున్నాను🙏💐💐💐
@suriambati7359
@suriambati7359 2 жыл бұрын
ఒకప్పుడు మా టీచర్స్ క్లాస్ లు దొరకట్లేదు అని టీచర్స్ తిట్టుకున్నరు. సాయంత్రం టైం అయిపోయాక కూడా రోజుకు ఒక గంట ఒక టీచర్ క్లాస్ చెప్పేవారు. నిజంగా మా టీచర్స్ చాలా గ్రేట్. 2000-2005 6th to10th , చెన్నముక్కపల్లి, రాయచోటి, అన్నమయ్య జిల్లా. ప్రస్తుతం ఉపాధ్యాయులకు జీతాలు ఎక్కువ పని తక్కువ.
@afrovenky8196
@afrovenky8196 Жыл бұрын
I am also rayachoty bro
@sknousha1705
@sknousha1705 Жыл бұрын
@sknousha1705
@sknousha1705 Жыл бұрын
. 10000 అడుగుతున్నారు సార్ డ్యూటీ చేసుకొని వస్తాను సార్ అక్కడ కూడా దేవుడు నాకు ఎవ్వరూ ఆధారం
@sknousha1705
@sknousha1705 Жыл бұрын
నా పేరు హలీమా సార్ జగజీవన్ కాలనీ పిడుగురాళ్ల
@sarojagurram
@sarojagurram Жыл бұрын
Ik
@arurameshar5880
@arurameshar5880 Жыл бұрын
Good evening sir Mee videos ani choostunna sir anni questions ku answers istunnaru , People's problems slove chystunaru Excellent leader sir Thank you sir
@sreesai7537
@sreesai7537 2 жыл бұрын
A teacher is highly responsible,to give good people to the society
@mesonstudycentre1930
@mesonstudycentre1930 2 жыл бұрын
Yes it's true me and my wife are teachers but we won't accept this kind of atmosphere.
@proactwin
@proactwin Жыл бұрын
Sir your decision on spot is very much appricable keep it up
@bramesh.iwatching3955
@bramesh.iwatching3955 2 жыл бұрын
కేతిరెడ్డి అన్న గారు మీ లాంటి . మ్ ల్ ఎ. గారు ప్రతి జిల్లాకి కి వుంటే మన తెలంగాణాలో మార్పు ఎప్పుడో వొస్తుండే మీ లాంటి వారు లేకనే మొత్తం పనులు పెండింగ్ ఇంకా డబ్బు ధొచుకొవడామ్ లాంటివి జరుగుతున్నాయి అన్న మీరు మాత్రం సూపర్ గా చెస్తున్నరు ఒక్కొక్కరికి తట తీయండి అన్న 🙏❤💯
@AkhilaReddyGade
@AkhilaReddyGade 2 жыл бұрын
Orey gorri adi script ra ayya. Pk strategy veedu update chesi follow avutunadu ante. Katha emi vundadu akkkada. Morning daily oka car lo vastadu with full setup. Video teestadu edit chesi vodalatadu
@bramesh.iwatching3955
@bramesh.iwatching3955 2 жыл бұрын
@@AkhilaReddyGade orey erri pushapam evadra nuo ninnu evadu annadu raaa pichi pulkaaa i think nuo kcr team haa yerri pushpam gaaaa
@kumardnrs9339
@kumardnrs9339 2 жыл бұрын
Very good kcr ni vutilipRyalli
@bramesh.iwatching3955
@bramesh.iwatching3955 2 жыл бұрын
@@kumardnrs9339 ante kadha anna nenu nijam cheppanu vadu evado naku vankaraga comment chesadu anna andhuke vanni annanu arey yerri pushpam nuo kcr party kadha ra ani vaniki mandindhi @Kumar Dnrs ante kadha anna nenu nijam cheppanu vadu evado naku vankaraga comment chesadu anna andhuke vanni annanu arey yerri pushpam nuo kcr party kadha ra ani vaniki mandindhi anna
@chetrasivenkateswarlu278
@chetrasivenkateswarlu278 Жыл бұрын
MLA Kethi Reddy garu. You are great. Meelaga care theesukunte Education chaala Baaguntundi.
@ParakalaM
@ParakalaM 2 жыл бұрын
Am from Telangana but Keethi Reddy You are one of my favourite MLA across INDIA
@jagadeeshvellanki9616
@jagadeeshvellanki9616 2 жыл бұрын
8
@kondalraoe5140
@kondalraoe5140 Жыл бұрын
Pani aur devar Gand Mein land Magadh CarWale
@GhantaRavi123
@GhantaRavi123 Жыл бұрын
Wow😮😊
@rugvanirayan
@rugvanirayan 2 жыл бұрын
70000 జీతం వామ్మో, 15000 ఇస్తే చాలు పని చేయటానికి చాన మంది నిరుద్యోగులు ఉన్నారు. ఆయన ప్లేస్ లో నలుగురు టీచర్స్ పని చేయవచ్చు.
@lakshmirudraraju971
@lakshmirudraraju971 Жыл бұрын
నువ్వు కూడా ఆయనలా బాగా చదివి ఉంటే నీక్కూడా ఇస్తారు బాబు లక్ష.
@hellopalakollu
@hellopalakollu 2 жыл бұрын
గవర్నమెంట్ టీచర్ శాలరీ బాగా ఎక్కువ వాళ్ళకి న్యాయం చెయ్యండి మంచిగా చదువు చెప్పండి
@ramchandertonpe7193
@ramchandertonpe7193 2 жыл бұрын
Good decision has been taken by MLA every school should be watch and take the deciplenary action to save poor people life. 🙏🙏
@arjunsaradhinara832
@arjunsaradhinara832 2 жыл бұрын
👌👌👌
@ramanabonthu6805
@ramanabonthu6805 2 жыл бұрын
Thank q M L A sir. U r goodsir
@azharkhan6054
@azharkhan6054 Жыл бұрын
టీచర్లను, పిల్లల ముందు ,గ్రామస్థులు ముందు ఇలా అనడం బాగాలేదు
@massmarket5093
@massmarket5093 Жыл бұрын
I'm from Bangalore..am big fan of him ❣️.. We want like this leader
@mygoodschool584
@mygoodschool584 2 жыл бұрын
నాయకులు వచ్చినప్పుడే పిల్లలు చదువులు గుర్తుకు వస్తాయా తల్లిదండ్రులకు? ఊర్లో ప్రెసిడెంట్ కి, meo గారికి ,MDO గారికి ఎందుకు రిపోర్ట్ చేయలేదు?
@sailusailu2029
@sailusailu2029 2 жыл бұрын
Super sir and God bless you
@DeepaKosuri
@DeepaKosuri Жыл бұрын
Sir u r super sir if all the Mla's works like this their will be a tremendous change sir hattsoff to u sir.
@poornachndraraoseedrala4864
@poornachndraraoseedrala4864 2 жыл бұрын
పాఠశాలలకు అచ్చటనివసించే ప్రజలకు కూడా బాధ్యత కూడా ఉండాలి
@VOVvoiceofvasu
@VOVvoiceofvasu Жыл бұрын
Superb action sir. Really appreciate. May God bless u. I hope all the MLAs should follow .
@venkataiahbaarla4654
@venkataiahbaarla4654 2 жыл бұрын
Reddy garu hats up to you. If all the MLAs are like you, our country would had been no 1 Country in the world.
@anjireddykalugodu9990
@anjireddykalugodu9990 Жыл бұрын
Super👌👌👌👌👌 sir
@gbrahmeswarao1647
@gbrahmeswarao1647 2 жыл бұрын
You are right. Go ahead. God is with you. People will never forget you sir.
@g.prabhakarrao3992
@g.prabhakarrao3992 Жыл бұрын
జగన్ మోహన్ రెడ్డి గారు మీరు కేతిరెడ్డి లాంటి MLA లు ప్రతి చోట ఉండాలి.
@sravanamkanakarao1457
@sravanamkanakarao1457 2 жыл бұрын
Very good Kethi Reddy garu. All the best.
@vijayalakshmi-co3qp
@vijayalakshmi-co3qp 2 жыл бұрын
Teacher job కావాలిసింది జీతం కోసం మాత్రమే . వాళ్ళు వ్యక్తిగత పనుల తరువాతే వృత్తి ధర్మం చేస్తారు.ఇలాంటి వాళ్ళు చాలా మందే ఉన్నారు.
@himagiri8685
@himagiri8685 Жыл бұрын
Super keathiReddy sir ooru ku okaru meelanti vallu unte mana India entha greate ga undedho hats off keathireddy🎉🎉
@deepthi984
@deepthi984 2 жыл бұрын
Every MLA should do this !!! Education is everyone’s right
@arjunsaradhinara832
@arjunsaradhinara832 2 жыл бұрын
👌👌👌👌
@voragantigangadhar8246
@voragantigangadhar8246 Жыл бұрын
గ్రేట్ ఎమ్మెల్యే గారు వందనాలు milaga ఉంటే దేశం ఎంతో ముందుకు పోతుంది అభివృద్ధి పనులు పూర్తి జరుగుతాయి.
@unarayanarao6048
@unarayanarao6048 2 жыл бұрын
Thanks for the help sir
@nallanarayana6269
@nallanarayana6269 2 жыл бұрын
MLA Garu is a great intellectual and a Humanity Human Being!
@rapakasanthi6073
@rapakasanthi6073 Жыл бұрын
ఈ టీచర్స్ నందరికి జాబ్ తీసి డెడికేటెడ్ పీపుల్ కి జాబ్స్ ఇచ్చి న్యాయం చెయ్యాలి
@geethamurali5593
@geethamurali5593 Жыл бұрын
వాళ్లు ముందు ఇంటికి చదువు చెప్పేవారు లేక ఎంతమంది పిల్లలు ఇబ్బంది పడుతున్నారు ఇలాంటి వాళ్ళకి ఉద్యోగాలు ఇచ్చి దండగా జీతాలు ఇస్తున్నారు
@kalyanj772
@kalyanj772 Жыл бұрын
Climax excellent
@godavarisurya939
@godavarisurya939 2 жыл бұрын
స్కూల్స్ కి teachers time ప్రకారం రావాలి.ఒకరి చేత అనిపించుకో కూడదు.అందుకే బయోమెట్రిక్ పెట్టారు దానికి teachers అభ్యంతరం పెట్టారు.జీతాలు రూ.75000/- to రూ.100000/-MLA గారి ప్రశ్నలకు ఈయన సమాధానం చెప్పలేక ఇబ్బంది పడ్డారు.బాత్ రూమ్ బయటకు వెళ్ళినా time కి class room కి రావాలి. పిల్లల బాత్ రూం లు ఆయనకు ఇష్టం లేకపోవచ్చు.కొన్ని చోట్ల HM and staff కి వేరే వుంటాయి
@bhanumurthy9062
@bhanumurthy9062 Жыл бұрын
వాడిని పీకెయండి సార్
@resapuhemanthreddy264
@resapuhemanthreddy264 2 жыл бұрын
Very good action sir. Kethi Reddy Garu please change AP with your hard work 🙏
@arjunsaradhinara832
@arjunsaradhinara832 2 жыл бұрын
👌👌👌
@shaikjaveed9386
@shaikjaveed9386 Жыл бұрын
Don't you feel asahame super Anna Kethi Reddy Anna niku Joharlu❤❤❤❤❤
@mangaliramesh9728
@mangaliramesh9728 Жыл бұрын
సార్ మీలాంటి Mla,మా తెలంగాణా లో ఉంటే బాగుండు
@yvenkatasivakumar5976
@yvenkatasivakumar5976 Жыл бұрын
సార్ ఎమ్మెల్యే గారు మీకు చాలా మంచి పేరు ఉంది బాగా చేస్తున్నారు అని
@abhiteja72
@abhiteja72 2 жыл бұрын
Dear Kethi Reddy Garu, hatsoff to you for visiting schools for Inspection. If any complaints from parents about teachers, please order for an enquiry and find out the facts and also initiate action against them accordingly rather than insulting directly infront of Villagers, Parents, colleagues & school children.
@vanjarisantosh9088
@vanjarisantosh9088 Жыл бұрын
Tq mla sir kethireddy garu me lantti vallu untee chala super 🙏🙏🙏🙏🙏
@shankarshankar-oo8os
@shankarshankar-oo8os 2 жыл бұрын
Wonderful sir super very good discussion 👍👍
@-BaNaPa
@-BaNaPa 2 жыл бұрын
super..my dear MLA..You are the future CM of AP
@jbmohan9896
@jbmohan9896 2 жыл бұрын
ఈ కాలంలో కొంతమంది టీచర్స్ ఇలా చేస్తున్నారు. రియల్ ఎస్టేట్ బిజినెస్.
@mrnobody9762
@mrnobody9762 2 жыл бұрын
Emiraa nee badha, mla mp enni scam lu chestunnatu. Vallu extra Pani చేసుకుంటున్నారు. అది నికొంపలో నీకు రావాల్సిన exgrasia దొబ్బేయడం లేదే, వైసీపీ ఎమ్మెల్యే ల్లాగా
@kishorekumardas5662
@kishorekumardas5662 2 жыл бұрын
Srikakulam area lo akkuva sir 🤔🤔
@visioniq9642
@visioniq9642 2 жыл бұрын
కొందరే
@kanakaiahbolligorla897
@kanakaiahbolligorla897 2 жыл бұрын
Nice sir 👍
@namansaptapati2346
@namansaptapati2346 2 жыл бұрын
S nijam 😎
@harisyamala7182
@harisyamala7182 Жыл бұрын
Kethireddy super sir miru❤❤❤
@anjaiahlakota1057
@anjaiahlakota1057 2 жыл бұрын
ప్రతీ నాయకుడు ఇలా పని చేయాలి రాజకీయంగా భవిషత్ దోకా లేకుండా వుంటది
@jithenderreddy4786
@jithenderreddy4786 Жыл бұрын
ధన్యవాదాలు సర్
@vankadarakrishnaiah8750
@vankadarakrishnaiah8750 2 жыл бұрын
ఒరేయ్ నీ ఒక్కని వలన బాగా పనిచేసే టీచర్లకు చెడ్డ పేరు వస్తోంది 30 కిలోమీటర్లు దూరం వున్నోల్లు టిఫిన్ తినకుండా పోతున్నారు నీ వలన మంచి టీచర్లకు చెడ్డ పేరు గోట్లేగా
@lingamaparichitudulingam9626
@lingamaparichitudulingam9626 2 жыл бұрын
Mana president of India teacher gaarena mitrsmaa
@chandrasekhararaokarampudi2337
@chandrasekhararaokarampudi2337 2 жыл бұрын
He is spoiling the teacher's name and fame
@jangiliharish406
@jangiliharish406 2 жыл бұрын
Indialo gvt emplys anadru ente bro
@srinivasnaidu5659
@srinivasnaidu5659 2 жыл бұрын
Manchi. Ledhu. Chedda. Ledhu. Sir.
@kaladar5377
@kaladar5377 2 жыл бұрын
@@jangiliharish406 అవునా నువ్వు చూసావా
@AKHANDA93
@AKHANDA93 2 жыл бұрын
It's great....i can't believe this leader.... really good job sir one of education leader change the society
@naveenkumar9914
@naveenkumar9914 2 жыл бұрын
I request government to implement PBAS (Performance Based Apprisal System) in all Govt sectors... It may lead to achieve Better Output...
@umamaheswar7661
@umamaheswar7661 2 жыл бұрын
i appreciate hatsap to you Mr kethi Reddy sir good job your decision 100%correct 🤝🤝🤝🤝👌👌👌👌🌹🙏🌹🙏🌹🙏
@bhaskar1356
@bhaskar1356 2 жыл бұрын
పనిలో పని.. శ్రీ జ.మో. రెడ్డి గారు పెట్టిస ఆ సలహాదార్లు కూడా ఏ పనీ చేస్తున్నట్టు లేదు . వాళ్ళని కూడా తీసెయ్యగలవా కేతిరెడ్డీ ?
@king.311
@king.311 2 жыл бұрын
ఒరే bhaskaram kethireddy గారి పరిధి లో ఆయనగారు చేయగలగుతున్నారు. నీకేమన్నా ఇబ్బంది గా ఉందా ?
@mrmallesh2533
@mrmallesh2533 2 жыл бұрын
Mass warning..🔥🔥🔥🔥
@venkateshdeeti2813
@venkateshdeeti2813 2 жыл бұрын
Mee lanti person Telangana lo undali sir.. salute u
@lakshminarshimamurthynaray1777
@lakshminarshimamurthynaray1777 2 жыл бұрын
అసలు ఎంత మంది ఉన్నారు ఇప్పుడు ఎంత మంది వచ్చారు
@bhukyamahendar2299
@bhukyamahendar2299 2 жыл бұрын
Wonder. Sir wonder
@bhanumurthy9062
@bhanumurthy9062 Жыл бұрын
ఇంకోచోట కాదు సార్ రిజైన్ చెయమనండి
@lakshminarayana9389
@lakshminarayana9389 2 жыл бұрын
వాళ్ళని అలా తయారు చేసింది ప్రజలే.. పిల్లలకి ఫోన్ లు, ప్లస్ మీ భూతులు అన్నీ బోనస్ లే ఇంక వాళ్ళు చదువులు చదివితే కదా ఉపాధ్యాయులకు పని పడేది మొదటి క్రమశిక్షణ తల్లిదండ్రుల నుంచి ఇప్పుడు చెడిపోయినది అదే...
@indurthivenkateshwarlu42
@indurthivenkateshwarlu42 Жыл бұрын
అవును
@shankarappan8621
@shankarappan8621 Жыл бұрын
Super and excellent
@subbaraop.v.6797
@subbaraop.v.6797 2 жыл бұрын
"స్వయం ఆచరతి,అన్యేన ఆచరయతి." అని సృతివాక్కు. అర్ధం ఏమిటి అనగా , ప్రతిఒక్కరూ స్వయముగా నిజాయితీగా ఉంటూ,యితరులనుకూడా, నిజాయితీగా ఉండేటందుకు ప్రోత్సహించాలి లేదా ఆచరిన్చేవిధముగా చూడాలి. ---ఓం తత్సత్
@superbuetisexisongiqbal8533
@superbuetisexisongiqbal8533 2 жыл бұрын
Guddabalga jithalisthundru yem stadi cheptar EE LUCHASALEGALLU THAKXANAME SASPEND CHEYYALE VILLAKU
@poreddy1640
@poreddy1640 Жыл бұрын
Excellent service by kethirrddy Jai kethirrddy
@Zionministries24
@Zionministries24 2 жыл бұрын
సర్ ప్రభుత్వ ఉద్యోగుల పిల్లలు గవర్నమెంట్ స్కూల్ లొనే చదివితే అప్పుడు టీచర్స్ చదువు సరిగాచెబుతారు సామాన్య పిల్లలకు కూడా విద్య అందుతుంది.
@ganapathi.krishna5710
@ganapathi.krishna5710 2 жыл бұрын
రాజకీయ నాయకుల పిల్లలను కూడా ప్రభుత్వ స్కూలులో చదివిస్తే ఇంకా బాగుంటదేమో...
@surenderazmeera8457
@surenderazmeera8457 2 жыл бұрын
మరి ఆ mla గారి పిల్లలు అమెరికాలో చదవాలా ? వాళ్ళ పిల్లలు కూడా ఇక్కడనే చదవాలి.
@ravikumarnalla3727
@ravikumarnalla3727 2 жыл бұрын
అధికారులు,ప్రజాప్రతినిధులు,వ్యాపారవేత్తల పిల్లలు కూడా ప్రభుత్వ పాఠశాలల్లో చదవాలి.అప్పుడు చదువులు ఇంకా బాగుంటాయి. అందరూ వైద్యం కూడా ప్రభుత్వ ఆసుపత్రిలోనే చేయించుకోవాలి. అందరూ PTD బస్సులోనే ట్రావెల్ చేయాలి.రియల్ ఎస్టేట్ వ్యాపారం స్వాధీనం చేసుకోవాలి. అందరూ ప్రభుత్వం అలాట్ చేసిన ఇళ్ళలోనే ఉండాలి.
@npswamy490
@npswamy490 2 жыл бұрын
@@ganapathi.krishna5710 xvxxxvvxvvxvvxxvxxvcvxvxvxcvxcxvvvvvxvxvxvxvxxcvxvxvxvxxvxvxvccvvxvvxcvxvxvxcxcvxvxvxvxcvxvvcccvxvcvccfxvxxcxcvx0
@reddymekala
@reddymekala Жыл бұрын
Kethireddy Anna Super
@maniamosmaniamos2399
@maniamosmaniamos2399 2 жыл бұрын
Super sir. ఇలాగే ప్రతి గవర్నమెంట్ schools sir vallu పిల్లల్ని అస్సలు పట్టించుకోరు. Any time mobils chusukuntu ఉంటారంట sir. ఏదో ఒకటి lessan చూపించి సాయంత్రం వరకు అదే రాయాలి అని చెప్తారంట. Food కూడ చాలా కారం వేస్తారంట. తినలేక పోతున్నారు sir పిల్లలు.
@kaladar5377
@kaladar5377 2 жыл бұрын
అవునా , నువ్వు చూసావా. నీకు ఇదే తెలుసా
@navyasrihomemadepicklesand1570
@navyasrihomemadepicklesand1570 2 жыл бұрын
వాడికి ఎందుకు 70000 శాలరీ ఎందుకు దండగ. 10000 ఇస్తే ఉద్యోగం చేయడానికి నిరుద్యోగులు చాలామంది ఉన్నారు.
@nagarajumachani2525
@nagarajumachani2525 2 жыл бұрын
బెండపూడిలో ఒక అమ్మాయితో మాట్లాడించి జగనన్న నాడు నేడు చూడు అంటే మీరు పప్పులో కాలేశినట్టే ఇదే మీకు ఉదాహరణ మీకు కనిపించేవన్ని మీరు వినేవన్ని నిజాలుకాదని తెలుశుకోండి కనిపించనివి ఇలాంటివి 100లో 99 ఉన్నాయని గ్రహించండి
@arjunsaradhinara832
@arjunsaradhinara832 2 жыл бұрын
👌👌👌👌
@arjunsaradhinara832
@arjunsaradhinara832 2 жыл бұрын
Jagan aney vadu pedda gorre gadu
@jeevithaannajeevi3740
@jeevithaannajeevi3740 2 жыл бұрын
Excellent sir
@myobservations3568
@myobservations3568 2 жыл бұрын
ఇది అధికారం చూపించుకొదనికి అన్నట్లు ఉంది Ist warning ఇవ్వాలి proper enquiry ledu
@hanumanthraomittapalli3727
@hanumanthraomittapalli3727 2 жыл бұрын
Supper kathi reddey garu. Melanti M. L. A. And M. P. S work chastha state bagupadathadi. You are great good job sir.
@competitiveexams5847
@competitiveexams5847 2 жыл бұрын
వాళ్ళు చెప్తే నీ చెవులు ఎటు పోయాయి కేతి రెడ్డి గారు
@praveen.gpraveen.g4663
@praveen.gpraveen.g4663 Жыл бұрын
Super sir super meku selute sir
@mcstanpag
@mcstanpag 2 жыл бұрын
Ucha poenchadu MLA SIR 🙏😘
@naveeneo8947
@naveeneo8947 2 жыл бұрын
Yearoo మాటలు విని ఇంతటి నిర్ణయాలు ఏంటి sir మీరంటే మాకెంతో ఇష్టం
@kandikuppabrahmam8740
@kandikuppabrahmam8740 2 жыл бұрын
Horrible situation sir, take action all the concerned.
@Muralisvlog-123
@Muralisvlog-123 2 жыл бұрын
ఇలా చేయడం సరి కాదు అందరి ముందు
@SURANAMEENAKUMARI
@SURANAMEENAKUMARI Жыл бұрын
Super sir 🙏
Enceinte et en Bazard: Les Chroniques du Nettoyage ! 🚽✨
00:21
Two More French
Рет қаралды 42 МЛН
Don’t Choose The Wrong Box 😱
00:41
Topper Guild
Рет қаралды 62 МЛН
Top 10 most selling Bikes in India July 2023 | Neelu arts automobile
17:27
Neelu arts Automobile
Рет қаралды 73 М.