యేసుక్రీస్తు నిజమైన దేవుడు ఆ దేవునికి మహిమ కలుగును గాక ఆమెన్ ఆమెన్ ఆమెన్
@diamondsandgems3375 ай бұрын
సర్వశక్తి మంతుడు యేసయ్య. ఆమెన్
@venubabuyedida68355 ай бұрын
వారే రాథమనోహర దాస్ కరుణాకర్ సుగుణ.మీరు ఈ షా క్షం ను వినండి.
@దేవునినేత్రం4 ай бұрын
అయ్యా అయ్యా ప్రభువా ఇంత అద్భుతమైన దేవుడు బలమైన సజీవుడవైన దేవుడవు మీరు నన్ను క్షమించండి ప్రభువా 😭😭😭
@hthimmoji43473 ай бұрын
జోషి బ్రదర్ నిన్ను దేవుడు బహుగా దీవించును గాక
@jettivenkateswarlu23064 ай бұрын
ఈ భూమి మీద నాయేసయ్య తప్ప వేరే దేవుడు లేడు
@MadeenabebiShaik5 ай бұрын
ఒళ్ళు జలదరించింది దేహము మనసు మహిమతో పులకరించింది కళ్లలోనుండి నీళ్లు వచ్చాయి great saksham wonderful అద్భుతం దేవునికే మహిమ స్తుతులు లెక్కలేనన్ని స్తోత్రాలు🙏🙏🙏🙏🙏🙏
@AnjiNakkapelly5 ай бұрын
Praise the lord🙏joshi annaya అద్భుతమైన సాక్ష్యం, దేవునికే మహిమ కల్గునుగాక ఇలాంటి మరెన్నో సాక్షాలు తీసుకురావాలని నాయొక్క మనవి. దేవుడు మిమ్మల్లని వాడుకుంటున్నందుకు దేవునికి మహిమ 🙏🙏🙏🙏🙌🙌🙌🙇♂️🙇♂️🙇♂️
@vasundhara4834 ай бұрын
అద్భుతమైన సాక్ష్యం... Glory to god❤❤❤
@nagavenikota47555 ай бұрын
🙏 అయ్యగారు మీకు మనుషులు చెప్పలేదు ఒక అన్య దేవత చెప్పడం చాలా గొప్ప విషయం ఎందుకంటె నిజమైన దేవుడు యేసయ్య అని వాటికి తెలుసు కానీ విగ్రహరాధికలు తెలుసుకోలేక పోతున్నారు 🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏qqq
@sarahabrahamsarahabraham39965 ай бұрын
R37 years ga nijadevudi adhinamloki vachhin mafamily ni esayya kapudala ecchharu mahimagaladevudumarpulenidavudu b v Lakshmi. Familyki yajamani adhikari aa parishuddude. Devuniki stotralu
@srplc25013 ай бұрын
Pichi gorre 😂😂😂
@malleshkommula50873 ай бұрын
A££
@malleshkommula50873 ай бұрын
Saa🧐🧐
@SwordOfSPIRIT665 ай бұрын
చాలా గొప్ప సాక్ష్యం పాస్టర్ గారిది, దేవునికి మహిమ ఘనత 🙏 ఈ లోకం లో ఉన్న ప్రతి విగ్రహం వెనక ఉంది సాతను, అంధకారశక్తులు ఎందుకంటే మొదటి నుంచి దేవుడిలాగా ఫీల్ అవ్వడం వల్ల పరలోకం నుంచి త్రోయబడ్డాడు. అయినా బుద్ధి రాలేదు సాతనుకి, విగ్రహాల వెనక ఉండీ దేవుడి లాగా ఫోస్ కొడుతూ హారతులు అందించుకుంటున్నాడు అపవాది. మనం దేవుని ఆత్మ కలిగి అపవాదిని ఎదిరించాలి పారిపోతాడు వాడు. జోషి బ్రో గొప్ప సాక్ష్యం అందించారు వందనాలు 🙏 గాడ్ బ్లెస్స్ యు బ్రో. కొంతమంది కామెంట్స్ లో వెరీ లాంగ్ టేస్టీమోనీ అంటున్నారు, దేవుడు చేసిన కార్యం కూడా ఇన్స్టాగ్రామ్ రీల్ లాగా యూట్యూబ్ షార్ట్ లాగా ఉండాలా. టైం ఉన్నప్పుడే వినండి మనసు పెట్టి, దేవుడు చేసిన కార్యం ని బట్టి దేవుని స్తుతించండి. 2, 5, 10 ఎన్ని గంటలు అయినా వినాలి అది సాక్ష్యం అయినా వాక్యం అయినా దాన్ని బట్టి అర్థం అవుతుంది దేవునికి ఎంత సమయం ఇస్తున్నామో, అయినా దేవునికి సమయం ఇవడం ఏంటి, దేవుడే మనకి సమయం ఇచ్చాడు, అందులో చాలా సమయం ఆయనకోసమే ఖర్చుపెట్టాలి. తీర్పు రోజు అడుగుతాడు నేను ఇచ్చిన సమయం ఏం చేశావ్ అని. GOD - మన తండ్రి JESUS - మన పెద్ద అన్న HOLY SPIRIT - మన టీచర్ HEAVEN - మన పుట్టిల్లు Guardian ANGELS - మన స్నేహితులు. అబ్రహాం, దావిదు, పౌలు, బైబిల్ లో ఉన్న నిజ క్రైస్తవ సైనికులు మన రిలేటివ్స్ 🙏🙏
@UsmaDudekula5 ай бұрын
చాలా బాగా చెప్పారు మీరు ఎవరో కాని మనం అందరం ఒక devuni కుటుంబం meeku nindu vandanali sis or brother
@SwordOfSPIRIT665 ай бұрын
@@UsmaDudekula iam Prathyusha, vandanalu sister 🙏🙏
@potlakayalaram27835 ай бұрын
ప్రైస్ ద లార్డ్ బ్రదర్ మీ ద్వారా దేవుడు చేసిన కార్యాలు అనేక మందికి తెలిసేలా చేస్తున్నందుకు మీకు వందనాలు బ్రదర్
@brotherjoshi28765 ай бұрын
Amen
@ControversialThoughtsbyEvanKan5 ай бұрын
దేవుని ఘనమైన నామమునకు సమస్త మహిమ ఘనతా ప్రభావములు కలుగును గాక!!! ఆమెన్! ఆల్లెలూయా!! ప్రైజ్ ద లార్డ్!!! 🙏🙏🙏 🌹🌹🌹
@suryakanthisakkeradeevena74155 ай бұрын
Amen. Hallelujah
@delphinamary02545 ай бұрын
Thank you Jesus 🙌🙏🙏🙏
@sudarsaninti43944 ай бұрын
దేవునికి మహిమ కలుగును గాక ✋🙏🏼🙏🏼
@Kamalakumari-n5w5 ай бұрын
దేవునీ కి మహిమా కలుగూనూ గాక ఆమెన్ ఆమెన్ 🙏🙏🙏
@jettivenkateswarlu23064 ай бұрын
రాజులకు రాజు ప్రభు వులకు ప్రభువు నాయేసయ్య స్వస్థత పరచును ఆమెన్
అందరు తగ్గించి చుసిన మనల్ని గొప్పగా చూసేవారు యేసయ్య 🙏🙏🙏🙏❤️❤️❤️
@sirravijaya5 ай бұрын
నిజముగా ఏసుక్రీస్తు నిజమైన దేవుడు ఆయనను నమ్ము కొన్న తగిన దేవుడు పాపుల రక్షకుడు స్వస్థపరచు దేవుడు
@kodalakshmi94795 ай бұрын
గొప్ప సాక్ష్యం , వందనాలు తండ్రి
@amalrajxavier5 ай бұрын
[ నాకు తెలిసినది ఇది - మీకు తెలిసినది చెప్పగలరు ] ఏడేళ్ళ పాపను హత్య చేసిన నేరస్థుడు ఆ నేరాన్ని ఒప్పుకున్నా, పశ్చాత్తాప పడినా, గతంలో చేశానని చెప్పినా, మారి మంచిపనులు, దానధర్మాలు, పుణ్యకార్యాలు, ఆచారాలు ఇలా ఇప్పుడు ఏమి చేసినా ఆ నేరం న్యాయం ప్రకారము చెల్లిపోదు. చట్టాన్ని మీరడమే నేరం. నేరానికి శిక్ష పడడమే న్యాయం. చినిగిపోయే పుస్తకాలలో మనుషులు రాసుకున్న చట్టాలను మీరితేనే నేరమే. అలాంటిది, చినిగిపోని మన మనసుపై ముఖ్యమంత్రి కాదు, ప్రధానమంత్రి కాదు సాక్షాత్తూ దేవుడు రాసిన చట్టాన్ని, అనగా లోక చట్టాలకు మూలమైన అసలు చట్టాన్ని మీరి పాపము చేయడం ఇంకా పెద్ద నేరము. పది రూపాయలు, 100 రూపాయలు ఇలా... మనది కానిది ఏది దొంగలించినా మనస్సాక్షిలోని దైవచట్టం ప్రకారము అది దొంగతనమే, అబద్ధాలు, చెడ్డ మాటలు మాట్లాడిన మనము, ఇతరులను ద్వేషించి మోహపు చూపు, చెడు ఆలోచనలు చేసిన మనము, పవిత్రుడైన దేవుని దృష్టికి అబద్ధీకులము, దూషకులము, దొంగలము, మనసులో హత్య & వ్యభిచారం చేసిన వాళ్ళము. రహస్యంగా చెడ్డపనులు చేసిన వాళ్ళము. మనస్సాక్షిలోని దైవచాట్టాన్ని మీరి పాపము చేసిన నేరస్థులము. మనం ఇప్పుడు ఏమి చేసినా మన పాపాలు న్యాయం ప్రకారము చెల్లిపోవు. పాపానికి జీతము నరకము. ఈలోక న్యాయమూర్తే న్యాయం తప్పకూడదే, అలాంటిది ముల్లోకాలకు అధిపతి అయిన దేవాది దేవుడు న్యాయం తప్పుతాడా..? ఎన్నటికీ తప్పడు. దేవుడు మంచివాడే, అంతమాత్రాన న్యాయం తప్పుతాడని కాదు. దేవుడు న్యాయం తప్పనంత మంచివాడు. ఒక వాహనాన్ని తప్పుగా నడిపితే డబ్బును జరిమానాగా కడితే చెల్లిపోతుందేమో. మరి, జీవితాన్ని తప్పుగా నడిపి పాపము చేసినందుకు ఏ జరిమానా కట్టాలి..? దేవుడు మన కానుకలు, చిల్లర, దానాలను లంచంగా తీసుకోడు. పాపము చెల్లిపోవాలంటే కట్టవలసిన జరిమానా “పవిత్రత”. ఈలోకంలో చెడులేని మంచివాళ్ళు, పాపమే చేయని పవిత్రులు ఎవరూ లేరు. దేవుడు మాత్రమే పవిత్రుడు. తన పిల్లలమైన మనకోసం తన పవిత్రమైన ప్రాణాన్ని మనబదులు జరిమానాగా కట్టి మనల్ని పాపము నుండీ, నరకము నుండీ రక్షించాడు. ఈ సత్యాన్ని ఒప్పుకుని మళ్ళీ పాపము చేయకుండా మనసు మార్చుకుంటే మోక్షంలో మన ఆత్మకు శాశ్వతమైన పవిత్ర ఆనందమును బహుమానంగా ఇస్తానని మాట ఇచ్చాడు. ఈలోకంలో ఎన్ని ఉన్నా, మోక్షాన్ని పొందలేని జీవితం సక్సస్ కాదు. సత్యాన్ని నమ్ముతూ కూడా చెడుగా జీవించేవారు చాలామందే ఉన్నారు. దయచేసి వారిని బట్టి సత్యాన్ని అపార్థం చేసుకోవద్దు. మోక్షాన్ని చేజార్చుకోవద్దు. దేవుడు కట్టిన జరిమానా నాకు వద్దుపో అంటే, న్యాయం ప్రకారము పాపము చెల్లిపోదు. మన నిర్ణయాలు మనం తీసుకునే స్వేచ్ఛను మనకు ఇచ్చాడు. మనకు పాపము చేసే అవకాశము వస్తుంది. అది పరీక్ష. అయినా కూడా పాపానికి లొంగకుంటే నిజంగా మారినట్టు. మరణం కంటే దేవుడు గొప్పవాడు. కాబట్టి, మరణాన్ని జయించి ప్రాణంతో తిరిగి లేచాడు. లోకానికి తీర్పు తీర్చి శాశ్వత న్యాయం చేయడానికి రెండవసారి మళ్ళీ వస్తాడు. అదే యుగాంతము. ఆయనే సృష్టికర్త. ఈ సృష్టికంటే, మనుషులు చేసిన బొమ్మలకంటే గొప్పవాడు. ఎవరాయన...?
@cliffspringers9283 ай бұрын
Our GOD is a Mighty Living GOD... Hallelujah 🙏
@mohanrao97535 ай бұрын
Praise the Lord....God bless u brother !!!
@PvKrrish-c1r4 ай бұрын
Good testimony Anna glory to Jesus amen
@prasadpalaparthi98535 ай бұрын
అద్భుతమైన సాక్ష్యం పాస్టర్ గారు 🙏 అసలైన దేవుడిని తెలుసుకున్నారు దేవునికి మహిమ కలుగును గాక 🙏🙏🙏 బ్రదర్ జోషి గారికి వందనాలు 🙏
@nandurivanaja675 ай бұрын
సర్వశక్తుడైన యేసయ్యకే మహిమ కలుగును గాక ఆమెన్
@amalrajxavier5 ай бұрын
[ నాకు తెలిసినది ఇది - మీకు తెలిసినది చెప్పగలరు ] ఏడేళ్ళ పాపను హత్య చేసిన నేరస్థుడు ఆ నేరాన్ని ఒప్పుకున్నా, పశ్చాత్తాప పడినా, గతంలో చేశానని చెప్పినా, మారి మంచిపనులు, దానధర్మాలు, పుణ్యకార్యాలు, ఆచారాలు ఇలా ఇప్పుడు ఏమి చేసినా ఆ నేరం న్యాయం ప్రకారము చెల్లిపోదు. చట్టాన్ని మీరడమే నేరం. నేరానికి శిక్ష పడడమే న్యాయం. చినిగిపోయే పుస్తకాలలో మనుషులు రాసుకున్న చట్టాలను మీరితేనే నేరమే. అలాంటిది, చినిగిపోని మన మనసుపై ముఖ్యమంత్రి కాదు, ప్రధానమంత్రి కాదు సాక్షాత్తూ దేవుడు రాసిన చట్టాన్ని, అనగా లోక చట్టాలకు మూలమైన అసలు చట్టాన్ని మీరి పాపము చేయడం ఇంకా పెద్ద నేరము. పది రూపాయలు, 100 రూపాయలు ఇలా... మనది కానిది ఏది దొంగలించినా మనస్సాక్షిలోని దైవచట్టం ప్రకారము అది దొంగతనమే, అబద్ధాలు, చెడ్డ మాటలు మాట్లాడిన మనము, ఇతరులను ద్వేషించి మోహపు చూపు, చెడు ఆలోచనలు చేసిన మనము, పవిత్రుడైన దేవుని దృష్టికి అబద్ధీకులము, దూషకులము, దొంగలము, మనసులో హత్య & వ్యభిచారం చేసిన వాళ్ళము. రహస్యంగా చెడ్డపనులు చేసిన వాళ్ళము. మనస్సాక్షిలోని దైవచాట్టాన్ని మీరి పాపము చేసిన నేరస్థులము. మనం ఇప్పుడు ఏమి చేసినా మన పాపాలు న్యాయం ప్రకారము చెల్లిపోవు. పాపానికి జీతము నరకము. ఈలోక న్యాయమూర్తే న్యాయం తప్పకూడదే, అలాంటిది ముల్లోకాలకు అధిపతి అయిన దేవాది దేవుడు న్యాయం తప్పుతాడా..? ఎన్నటికీ తప్పడు. దేవుడు మంచివాడే, అంతమాత్రాన న్యాయం తప్పుతాడని కాదు. దేవుడు న్యాయం తప్పనంత మంచివాడు. ఒక వాహనాన్ని తప్పుగా నడిపితే డబ్బును జరిమానాగా కడితే చెల్లిపోతుందేమో. మరి, జీవితాన్ని తప్పుగా నడిపి పాపము చేసినందుకు ఏ జరిమానా కట్టాలి..? దేవుడు మన కానుకలు, చిల్లర, దానాలను లంచంగా తీసుకోడు. పాపము చెల్లిపోవాలంటే కట్టవలసిన జరిమానా “పవిత్రత”. ఈలోకంలో చెడులేని మంచివాళ్ళు, పాపమే చేయని పవిత్రులు ఎవరూ లేరు. దేవుడు మాత్రమే పవిత్రుడు. తన పిల్లలమైన మనకోసం తన పవిత్రమైన ప్రాణాన్ని మనబదులు జరిమానాగా కట్టి మనల్ని పాపము నుండీ, నరకము నుండీ రక్షించాడు. ఈ సత్యాన్ని ఒప్పుకుని మళ్ళీ పాపము చేయకుండా మనసు మార్చుకుంటే మోక్షంలో మన ఆత్మకు శాశ్వతమైన పవిత్ర ఆనందమును బహుమానంగా ఇస్తానని మాట ఇచ్చాడు. ఈలోకంలో ఎన్ని ఉన్నా, మోక్షాన్ని పొందలేని జీవితం సక్సస్ కాదు. సత్యాన్ని నమ్ముతూ కూడా చెడుగా జీవించేవారు చాలామందే ఉన్నారు. దయచేసి వారిని బట్టి సత్యాన్ని అపార్థం చేసుకోవద్దు. మోక్షాన్ని చేజార్చుకోవద్దు. దేవుడు కట్టిన జరిమానా నాకు వద్దుపో అంటే, న్యాయం ప్రకారము పాపము చెల్లిపోదు. మన నిర్ణయాలు మనం తీసుకునే స్వేచ్ఛను మనకు ఇచ్చాడు. మనకు పాపము చేసే అవకాశము వస్తుంది. అది పరీక్ష. అయినా కూడా పాపానికి లొంగకుంటే నిజంగా మారినట్టు. మరణం కంటే దేవుడు గొప్పవాడు. కాబట్టి, మరణాన్ని జయించి ప్రాణంతో తిరిగి లేచాడు. లోకానికి తీర్పు తీర్చి శాశ్వత న్యాయం చేయడానికి రెండవసారి మళ్ళీ వస్తాడు. అదే యుగాంతము. ఆయనే సృష్టికర్త. ఈ సృష్టికంటే, మనుషులు చేసిన బొమ్మలకంటే గొప్పవాడు. ఎవరాయన...?
@Senorit-r1r5 ай бұрын
God bless always 🎉 స్తోత్రము స్తుతి ఆరాధన 🎉 ఏసు క్రీస్తు మహా కృపా క్షేమము లే సదా ఉచితం గా పొందుకున్నందుకు కృతజ్ఞతలు 🎉
@suneethay51155 ай бұрын
Devunike mahima kalugunu gaka amen
@GarikapatiPulpy-e5g5 ай бұрын
Amen thandri yesaya ki mahima amen amen amen amen ❤❤❤
@tekupdidivyabharti60165 ай бұрын
Praise the lord annaya Garu
@jairajuchinthala12905 ай бұрын
Prise the lord vandanalu manchi saksham devuniki sthothram maxima kalugunugaka🙏🏻🙏🏻🙏🏻👏👏
@vimalarapaka19895 ай бұрын
స్వస్థపరచయెహోవాను నేనే అనివాగ్దానంనెరవేర్చిన నాఏశాయ కు వందనాలు 🙏🤲🙏నమ్మాదగిన నా దేవుడు గొప్పవాడు 🙏🙏🙏
@sjrai30385 ай бұрын
Powerful witness. Could be blessing to many unsaved to know Jesus, savior of mankind. Believe in Him and be blessed.
@kumarinalli44195 ай бұрын
Praise the Lord brother 🙏 glory to Jesus Christ amen 🙏
@KumarapuSuresh5 ай бұрын
Amen. Hallelujah. All. Glory to our LORD JESUS. Amen Amen Amen 🙏🙏🙏
@jesusisourlordandsaviour69794 ай бұрын
ఇంకా ఇలాంటి మంచి సాక్షాలు వినాలనుకుంటున్నాను😊 యేసయ్య అందరిని రక్షించ బోతున్నారు లోకమంతా ఆయనను తెలుసుకో పోతుంది😊
@Daniel-sp5rd4 ай бұрын
యేసుక్రీస్తు నిజమైన దేవుడు.దేవునికే మహిమ కలుగును గాక
@phebeprasanna68535 ай бұрын
అద్భుతమైన సాక్ష్యము,praise God,yesayya మిమ్మును మీ కుటుంబాన్ని దీవించును గాక,జోషి బ్రదర్
@amalrajxavier5 ай бұрын
[ నాకు తెలిసినది ఇది - మీకు తెలిసినది చెప్పగలరు ] ఏడేళ్ళ పాపను హత్య చేసిన నేరస్థుడు ఆ నేరాన్ని ఒప్పుకున్నా, పశ్చాత్తాప పడినా, గతంలో చేశానని చెప్పినా, మారి మంచిపనులు, దానధర్మాలు, పుణ్యకార్యాలు, ఆచారాలు ఇలా ఇప్పుడు ఏమి చేసినా ఆ నేరం న్యాయం ప్రకారము చెల్లిపోదు. చట్టాన్ని మీరడమే నేరం. నేరానికి శిక్ష పడడమే న్యాయం. చినిగిపోయే పుస్తకాలలో మనుషులు రాసుకున్న చట్టాలను మీరితేనే నేరమే. అలాంటిది, చినిగిపోని మన మనసుపై ముఖ్యమంత్రి కాదు, ప్రధానమంత్రి కాదు సాక్షాత్తూ దేవుడు రాసిన చట్టాన్ని, అనగా లోక చట్టాలకు మూలమైన అసలు చట్టాన్ని మీరి పాపము చేయడం ఇంకా పెద్ద నేరము. పది రూపాయలు, 100 రూపాయలు ఇలా... మనది కానిది ఏది దొంగలించినా మనస్సాక్షిలోని దైవచట్టం ప్రకారము అది దొంగతనమే, అబద్ధాలు, చెడ్డ మాటలు మాట్లాడిన మనము, ఇతరులను ద్వేషించి మోహపు చూపు, చెడు ఆలోచనలు చేసిన మనము, పవిత్రుడైన దేవుని దృష్టికి అబద్ధీకులము, దూషకులము, దొంగలము, మనసులో హత్య & వ్యభిచారం చేసిన వాళ్ళము. రహస్యంగా చెడ్డపనులు చేసిన వాళ్ళము. మనస్సాక్షిలోని దైవచాట్టాన్ని మీరి పాపము చేసిన నేరస్థులము. మనం ఇప్పుడు ఏమి చేసినా మన పాపాలు న్యాయం ప్రకారము చెల్లిపోవు. పాపానికి జీతము నరకము. ఈలోక న్యాయమూర్తే న్యాయం తప్పకూడదే, అలాంటిది ముల్లోకాలకు అధిపతి అయిన దేవాది దేవుడు న్యాయం తప్పుతాడా..? ఎన్నటికీ తప్పడు. దేవుడు మంచివాడే, అంతమాత్రాన న్యాయం తప్పుతాడని కాదు. దేవుడు న్యాయం తప్పనంత మంచివాడు. ఒక వాహనాన్ని తప్పుగా నడిపితే డబ్బును జరిమానాగా కడితే చెల్లిపోతుందేమో. మరి, జీవితాన్ని తప్పుగా నడిపి పాపము చేసినందుకు ఏ జరిమానా కట్టాలి..? దేవుడు మన కానుకలు, చిల్లర, దానాలను లంచంగా తీసుకోడు. పాపము చెల్లిపోవాలంటే కట్టవలసిన జరిమానా “పవిత్రత”. ఈలోకంలో చెడులేని మంచివాళ్ళు, పాపమే చేయని పవిత్రులు ఎవరూ లేరు. దేవుడు మాత్రమే పవిత్రుడు. తన పిల్లలమైన మనకోసం తన పవిత్రమైన ప్రాణాన్ని మనబదులు జరిమానాగా కట్టి మనల్ని పాపము నుండీ, నరకము నుండీ రక్షించాడు. ఈ సత్యాన్ని ఒప్పుకుని మళ్ళీ పాపము చేయకుండా మనసు మార్చుకుంటే మోక్షంలో మన ఆత్మకు శాశ్వతమైన పవిత్ర ఆనందమును బహుమానంగా ఇస్తానని మాట ఇచ్చాడు. ఈలోకంలో ఎన్ని ఉన్నా, మోక్షాన్ని పొందలేని జీవితం సక్సస్ కాదు. సత్యాన్ని నమ్ముతూ కూడా చెడుగా జీవించేవారు చాలామందే ఉన్నారు. దయచేసి వారిని బట్టి సత్యాన్ని అపార్థం చేసుకోవద్దు. మోక్షాన్ని చేజార్చుకోవద్దు. దేవుడు కట్టిన జరిమానా నాకు వద్దుపో అంటే, న్యాయం ప్రకారము పాపము చెల్లిపోదు. మన నిర్ణయాలు మనం తీసుకునే స్వేచ్ఛను మనకు ఇచ్చాడు. మనకు పాపము చేసే అవకాశము వస్తుంది. అది పరీక్ష. అయినా కూడా పాపానికి లొంగకుంటే నిజంగా మారినట్టు. మరణం కంటే దేవుడు గొప్పవాడు. కాబట్టి, మరణాన్ని జయించి ప్రాణంతో తిరిగి లేచాడు. లోకానికి తీర్పు తీర్చి శాశ్వత న్యాయం చేయడానికి రెండవసారి మళ్ళీ వస్తాడు. అదే యుగాంతము. ఆయనే సృష్టికర్త. ఈ సృష్టికంటే, మనుషులు చేసిన బొమ్మలకంటే గొప్పవాడు. ఎవరాయన...?
@settiisaac68675 ай бұрын
Very nice experience given by Jesus Christ, healing God, living, speaking God. Jesus Christ is the lord of all.

Praise the lord brother goppa saksham devuniki mahima kalugunu gaka
@prasanthyadav5425 ай бұрын
Abba sakshyam entha balanninisthundi.... Anyulu mundu nilabaddaniki... Praise the Lord..🙏🙏🙏🙏
@rameshchinta30345 ай бұрын
Praise The Lord Brother. Great testimony. Iam also saved by our God Jesus from stomach cancer.
@acp16975 ай бұрын
It was a great testimony all glory to God alone🙌🙌🙌🙌🙌
@swapnathota30322 күн бұрын
Praise the Lord 🙏🙏🙏 brother God bless you ❤❤❤
@mohanyellamgari2725 ай бұрын
స్తోత్రం ప్రభువా🙏🙏🙏🙏🙏
@Krishnakumari-zn8rk5 ай бұрын
Ch yesuratnam praise the lord pastor garu 🙏🙏🙏
@AshaAsha-9995 ай бұрын
Praisethe lord brother
@veronika90775 ай бұрын
Praise the lord annayya 🙏🙏
@samsukumar46705 ай бұрын
Praise the Lord, Hallelujah🙌
@thulasipandram84505 ай бұрын
Na devadhi devuniki mahima kalgunugaaka amen amen amen 🙏....
@settiisaac68675 ай бұрын
What is impossible for man is possible for Jesus Christ the living God.
@Loveoneandall3 ай бұрын
Thank you brother living testimonials maku share chesthunnaru may God bless you
@selinaleonilaravela3265 ай бұрын
Praise the lord pastor garu 🙏
@jasminemeena65825 ай бұрын
Very nice tastimoni Amen God is great amen brother
@Dwaraka-ol4lq5 ай бұрын
Excellent testimony.Our God is a miracle worker and a living God .He can make the dead and dry bones alive.All Glory To God.May God Bless You and use you for His Glory.
@amalrajxavier5 ай бұрын
[ నాకు తెలిసినది ఇది - మీకు తెలిసినది చెప్పగలరు ] ఏడేళ్ళ పాపను హత్య చేసిన నేరస్థుడు ఆ నేరాన్ని ఒప్పుకున్నా, పశ్చాత్తాప పడినా, గతంలో చేశానని చెప్పినా, మారి మంచిపనులు, దానధర్మాలు, పుణ్యకార్యాలు, ఆచారాలు ఇలా ఇప్పుడు ఏమి చేసినా ఆ నేరం న్యాయం ప్రకారము చెల్లిపోదు. చట్టాన్ని మీరడమే నేరం. నేరానికి శిక్ష పడడమే న్యాయం. చినిగిపోయే పుస్తకాలలో మనుషులు రాసుకున్న చట్టాలను మీరితేనే నేరమే. అలాంటిది, చినిగిపోని మన మనసుపై ముఖ్యమంత్రి కాదు, ప్రధానమంత్రి కాదు సాక్షాత్తూ దేవుడు రాసిన చట్టాన్ని, అనగా లోక చట్టాలకు మూలమైన అసలు చట్టాన్ని మీరి పాపము చేయడం ఇంకా పెద్ద నేరము. పది రూపాయలు, 100 రూపాయలు ఇలా... మనది కానిది ఏది దొంగలించినా మనస్సాక్షిలోని దైవచట్టం ప్రకారము అది దొంగతనమే, అబద్ధాలు, చెడ్డ మాటలు మాట్లాడిన మనము, ఇతరులను ద్వేషించి మోహపు చూపు, చెడు ఆలోచనలు చేసిన మనము, పవిత్రుడైన దేవుని దృష్టికి అబద్ధీకులము, దూషకులము, దొంగలము, మనసులో హత్య & వ్యభిచారం చేసిన వాళ్ళము. రహస్యంగా చెడ్డపనులు చేసిన వాళ్ళము. మనస్సాక్షిలోని దైవచాట్టాన్ని మీరి పాపము చేసిన నేరస్థులము. మనం ఇప్పుడు ఏమి చేసినా మన పాపాలు న్యాయం ప్రకారము చెల్లిపోవు. పాపానికి జీతము నరకము. ఈలోక న్యాయమూర్తే న్యాయం తప్పకూడదే, అలాంటిది ముల్లోకాలకు అధిపతి అయిన దేవాది దేవుడు న్యాయం తప్పుతాడా..? ఎన్నటికీ తప్పడు. దేవుడు మంచివాడే, అంతమాత్రాన న్యాయం తప్పుతాడని కాదు. దేవుడు న్యాయం తప్పనంత మంచివాడు. ఒక వాహనాన్ని తప్పుగా నడిపితే డబ్బును జరిమానాగా కడితే చెల్లిపోతుందేమో. మరి, జీవితాన్ని తప్పుగా నడిపి పాపము చేసినందుకు ఏ జరిమానా కట్టాలి..? దేవుడు మన కానుకలు, చిల్లర, దానాలను లంచంగా తీసుకోడు. పాపము చెల్లిపోవాలంటే కట్టవలసిన జరిమానా “పవిత్రత”. ఈలోకంలో చెడులేని మంచివాళ్ళు, పాపమే చేయని పవిత్రులు ఎవరూ లేరు. దేవుడు మాత్రమే పవిత్రుడు. తన పిల్లలమైన మనకోసం తన పవిత్రమైన ప్రాణాన్ని మనబదులు జరిమానాగా కట్టి మనల్ని పాపము నుండీ, నరకము నుండీ రక్షించాడు. ఈ సత్యాన్ని ఒప్పుకుని మళ్ళీ పాపము చేయకుండా మనసు మార్చుకుంటే మోక్షంలో మన ఆత్మకు శాశ్వతమైన పవిత్ర ఆనందమును బహుమానంగా ఇస్తానని మాట ఇచ్చాడు. ఈలోకంలో ఎన్ని ఉన్నా, మోక్షాన్ని పొందలేని జీవితం సక్సస్ కాదు. సత్యాన్ని నమ్ముతూ కూడా చెడుగా జీవించేవారు చాలామందే ఉన్నారు. దయచేసి వారిని బట్టి సత్యాన్ని అపార్థం చేసుకోవద్దు. మోక్షాన్ని చేజార్చుకోవద్దు. దేవుడు కట్టిన జరిమానా నాకు వద్దుపో అంటే, న్యాయం ప్రకారము పాపము చెల్లిపోదు. మన నిర్ణయాలు మనం తీసుకునే స్వేచ్ఛను మనకు ఇచ్చాడు. మనకు పాపము చేసే అవకాశము వస్తుంది. అది పరీక్ష. అయినా కూడా పాపానికి లొంగకుంటే నిజంగా మారినట్టు. మరణం కంటే దేవుడు గొప్పవాడు. కాబట్టి, మరణాన్ని జయించి ప్రాణంతో తిరిగి లేచాడు. లోకానికి తీర్పు తీర్చి శాశ్వత న్యాయం చేయడానికి రెండవసారి మళ్ళీ వస్తాడు. అదే యుగాంతము. ఆయనే సృష్టికర్త. ఈ సృష్టికంటే, మనుషులు చేసిన బొమ్మలకంటే గొప్పవాడు. ఎవరాయన...?
@sravania58365 ай бұрын
Praise the Lord🙏 🙇♀️🙏Brother... Glory to God😇🙏👼
@Chsriharichsrihari7609-b5n5 ай бұрын
Praise God bless you 🙌🤝🙌🤝
@maryg.rmaryrameshg.r86075 ай бұрын
Praise the lord chala gopa saksham sarvonnathunike mishima kalugunugaka amen
@vijayakumardesai24275 ай бұрын
Praise the Lord. Devudu goppavadu. Debuniki vandanamulu.🙏
@prashanth18714 ай бұрын
దేవునికి మహిమ కలుగును గాక amen
@suryaprakasaraotalabhaktul11505 ай бұрын
Aruna...Really Heart touching Life changing testimony.our God is Almighty ,Everlasting,Living God.Glory to God . Hallelujah.God bless u Paster garu.Tq.Bro.Joshi Babu.
@satyavanichinta13315 ай бұрын
Joshi brother ki vandanalu
@venkeyavula33963 ай бұрын
Hi
@mechstorm83905 ай бұрын
Vandanalu ayyagaru 🙏 Amen 🙏🙌🙏
@prasunaclara38725 ай бұрын
Wonderful testimony brother.🙏🙏God bless you.🙌🙌
@snehavanyasaranu96195 ай бұрын
Praise God for His merciful miracle s
@balamanibalamani1455 ай бұрын
Praise the Lord.Glory to God
@user-vr7ox3jc1r5 ай бұрын
🌹👍👌❤️నిజమైన దేవుడు యేసయ్య 🌹👍👌❤️
@sparjinigeorge42405 ай бұрын
wonderful testimony brother Joshi tammudu may God bless you n help to bring many more testimonies for his glory🙏
@chsuribabuchsuribabu74295 ай бұрын
బ్రదర్ దేవుడు నిన్ను పట్ల చేసిన కార్యము బట్టి మన విశ్వాసులు మనో నేత్రములు తరబడిను గాక నీ సాక్ష్యం ద్వారా అనేక ముందు రక్షింపబడుదురు గాక నిన్ను అనేక చోట్ల బలంగా దేవుడు నిన్ను వాడుకొను గాక ఆమెన్
@NireehagraceK3 ай бұрын
What a mighty GOD we serve
@niranjini.pacchimala30965 ай бұрын
జోషి బ్రదర్ గారికి వందనాలు
@amalrajxavier5 ай бұрын
[ నాకు తెలిసినది ఇది - మీకు తెలిసినది చెప్పగలరు ] ఏడేళ్ళ పాపను హత్య చేసిన నేరస్థుడు ఆ నేరాన్ని ఒప్పుకున్నా, పశ్చాత్తాప పడినా, గతంలో చేశానని చెప్పినా, మారి మంచిపనులు, దానధర్మాలు, పుణ్యకార్యాలు, ఆచారాలు ఇలా ఇప్పుడు ఏమి చేసినా ఆ నేరం న్యాయం ప్రకారము చెల్లిపోదు. చట్టాన్ని మీరడమే నేరం. నేరానికి శిక్ష పడడమే న్యాయం. చినిగిపోయే పుస్తకాలలో మనుషులు రాసుకున్న చట్టాలను మీరితేనే నేరమే. అలాంటిది, చినిగిపోని మన మనసుపై ముఖ్యమంత్రి కాదు, ప్రధానమంత్రి కాదు సాక్షాత్తూ దేవుడు రాసిన చట్టాన్ని, అనగా లోక చట్టాలకు మూలమైన అసలు చట్టాన్ని మీరి పాపము చేయడం ఇంకా పెద్ద నేరము. పది రూపాయలు, 100 రూపాయలు ఇలా... మనది కానిది ఏది దొంగలించినా మనస్సాక్షిలోని దైవచట్టం ప్రకారము అది దొంగతనమే, అబద్ధాలు, చెడ్డ మాటలు మాట్లాడిన మనము, ఇతరులను ద్వేషించి మోహపు చూపు, చెడు ఆలోచనలు చేసిన మనము, పవిత్రుడైన దేవుని దృష్టికి అబద్ధీకులము, దూషకులము, దొంగలము, మనసులో హత్య & వ్యభిచారం చేసిన వాళ్ళము. రహస్యంగా చెడ్డపనులు చేసిన వాళ్ళము. మనస్సాక్షిలోని దైవచాట్టాన్ని మీరి పాపము చేసిన నేరస్థులము. మనం ఇప్పుడు ఏమి చేసినా మన పాపాలు న్యాయం ప్రకారము చెల్లిపోవు. పాపానికి జీతము నరకము. ఈలోక న్యాయమూర్తే న్యాయం తప్పకూడదే, అలాంటిది ముల్లోకాలకు అధిపతి అయిన దేవాది దేవుడు న్యాయం తప్పుతాడా..? ఎన్నటికీ తప్పడు. దేవుడు మంచివాడే, అంతమాత్రాన న్యాయం తప్పుతాడని కాదు. దేవుడు న్యాయం తప్పనంత మంచివాడు. ఒక వాహనాన్ని తప్పుగా నడిపితే డబ్బును జరిమానాగా కడితే చెల్లిపోతుందేమో. మరి, జీవితాన్ని తప్పుగా నడిపి పాపము చేసినందుకు ఏ జరిమానా కట్టాలి..? దేవుడు మన కానుకలు, చిల్లర, దానాలను లంచంగా తీసుకోడు. పాపము చెల్లిపోవాలంటే కట్టవలసిన జరిమానా “పవిత్రత”. ఈలోకంలో చెడులేని మంచివాళ్ళు, పాపమే చేయని పవిత్రులు ఎవరూ లేరు. దేవుడు మాత్రమే పవిత్రుడు. తన పిల్లలమైన మనకోసం తన పవిత్రమైన ప్రాణాన్ని మనబదులు జరిమానాగా కట్టి మనల్ని పాపము నుండీ, నరకము నుండీ రక్షించాడు. ఈ సత్యాన్ని ఒప్పుకుని మళ్ళీ పాపము చేయకుండా మనసు మార్చుకుంటే మోక్షంలో మన ఆత్మకు శాశ్వతమైన పవిత్ర ఆనందమును బహుమానంగా ఇస్తానని మాట ఇచ్చాడు. ఈలోకంలో ఎన్ని ఉన్నా, మోక్షాన్ని పొందలేని జీవితం సక్సస్ కాదు. సత్యాన్ని నమ్ముతూ కూడా చెడుగా జీవించేవారు చాలామందే ఉన్నారు. దయచేసి వారిని బట్టి సత్యాన్ని అపార్థం చేసుకోవద్దు. మోక్షాన్ని చేజార్చుకోవద్దు. దేవుడు కట్టిన జరిమానా నాకు వద్దుపో అంటే, న్యాయం ప్రకారము పాపము చెల్లిపోదు. మన నిర్ణయాలు మనం తీసుకునే స్వేచ్ఛను మనకు ఇచ్చాడు. మనకు పాపము చేసే అవకాశము వస్తుంది. అది పరీక్ష. అయినా కూడా పాపానికి లొంగకుంటే నిజంగా మారినట్టు. మరణం కంటే దేవుడు గొప్పవాడు. కాబట్టి, మరణాన్ని జయించి ప్రాణంతో తిరిగి లేచాడు. లోకానికి తీర్పు తీర్చి శాశ్వత న్యాయం చేయడానికి రెండవసారి మళ్ళీ వస్తాడు. అదే యుగాంతము. ఆయనే సృష్టికర్త. ఈ సృష్టికంటే, మనుషులు చేసిన బొమ్మలకంటే గొప్పవాడు. ఎవరాయన...?
@Krishnakumari-zn8rk5 ай бұрын
Olivia ch praise the lord pastor garu 🙏🙏🙏
@indirapanyam47184 ай бұрын
Great testimony pastorgaru
@kovvasiswapna10485 ай бұрын
Prise the lord Annya wonderful annaya enthaku minchina saksham inkemuntundhi
@Krishnakumari-zn8rk5 ай бұрын
Justin chellaboina praise the lord pastor garu 🙏🙏🙏
@khosanna75 ай бұрын
Glory to God Jesus 🙏🙏🙏🙏🙏🙏🙏
@amalrajxavier5 ай бұрын
[ నాకు తెలిసినది ఇది - మీకు తెలిసినది చెప్పగలరు ] ఏడేళ్ళ పాపను హత్య చేసిన నేరస్థుడు ఆ నేరాన్ని ఒప్పుకున్నా, పశ్చాత్తాప పడినా, గతంలో చేశానని చెప్పినా, మారి మంచిపనులు, దానధర్మాలు, పుణ్యకార్యాలు, ఆచారాలు ఇలా ఇప్పుడు ఏమి చేసినా ఆ నేరం న్యాయం ప్రకారము చెల్లిపోదు. చట్టాన్ని మీరడమే నేరం. నేరానికి శిక్ష పడడమే న్యాయం. చినిగిపోయే పుస్తకాలలో మనుషులు రాసుకున్న చట్టాలను మీరితేనే నేరమే. అలాంటిది, చినిగిపోని మన మనసుపై ముఖ్యమంత్రి కాదు, ప్రధానమంత్రి కాదు సాక్షాత్తూ దేవుడు రాసిన చట్టాన్ని, అనగా లోక చట్టాలకు మూలమైన అసలు చట్టాన్ని మీరి పాపము చేయడం ఇంకా పెద్ద నేరము. పది రూపాయలు, 100 రూపాయలు ఇలా... మనది కానిది ఏది దొంగలించినా మనస్సాక్షిలోని దైవచట్టం ప్రకారము అది దొంగతనమే, అబద్ధాలు, చెడ్డ మాటలు మాట్లాడిన మనము, ఇతరులను ద్వేషించి మోహపు చూపు, చెడు ఆలోచనలు చేసిన మనము, పవిత్రుడైన దేవుని దృష్టికి అబద్ధీకులము, దూషకులము, దొంగలము, మనసులో హత్య & వ్యభిచారం చేసిన వాళ్ళము. రహస్యంగా చెడ్డపనులు చేసిన వాళ్ళము. మనస్సాక్షిలోని దైవచాట్టాన్ని మీరి పాపము చేసిన నేరస్థులము. మనం ఇప్పుడు ఏమి చేసినా మన పాపాలు న్యాయం ప్రకారము చెల్లిపోవు. పాపానికి జీతము నరకము. ఈలోక న్యాయమూర్తే న్యాయం తప్పకూడదే, అలాంటిది ముల్లోకాలకు అధిపతి అయిన దేవాది దేవుడు న్యాయం తప్పుతాడా..? ఎన్నటికీ తప్పడు. దేవుడు మంచివాడే, అంతమాత్రాన న్యాయం తప్పుతాడని కాదు. దేవుడు న్యాయం తప్పనంత మంచివాడు. ఒక వాహనాన్ని తప్పుగా నడిపితే డబ్బును జరిమానాగా కడితే చెల్లిపోతుందేమో. మరి, జీవితాన్ని తప్పుగా నడిపి పాపము చేసినందుకు ఏ జరిమానా కట్టాలి..? దేవుడు మన కానుకలు, చిల్లర, దానాలను లంచంగా తీసుకోడు. పాపము చెల్లిపోవాలంటే కట్టవలసిన జరిమానా “పవిత్రత”. ఈలోకంలో చెడులేని మంచివాళ్ళు, పాపమే చేయని పవిత్రులు ఎవరూ లేరు. దేవుడు మాత్రమే పవిత్రుడు. తన పిల్లలమైన మనకోసం తన పవిత్రమైన ప్రాణాన్ని మనబదులు జరిమానాగా కట్టి మనల్ని పాపము నుండీ, నరకము నుండీ రక్షించాడు. ఈ సత్యాన్ని ఒప్పుకుని మళ్ళీ పాపము చేయకుండా మనసు మార్చుకుంటే మోక్షంలో మన ఆత్మకు శాశ్వతమైన పవిత్ర ఆనందమును బహుమానంగా ఇస్తానని మాట ఇచ్చాడు. ఈలోకంలో ఎన్ని ఉన్నా, మోక్షాన్ని పొందలేని జీవితం సక్సస్ కాదు. సత్యాన్ని నమ్ముతూ కూడా చెడుగా జీవించేవారు చాలామందే ఉన్నారు. దయచేసి వారిని బట్టి సత్యాన్ని అపార్థం చేసుకోవద్దు. మోక్షాన్ని చేజార్చుకోవద్దు. దేవుడు కట్టిన జరిమానా నాకు వద్దుపో అంటే, న్యాయం ప్రకారము పాపము చెల్లిపోదు. మన నిర్ణయాలు మనం తీసుకునే స్వేచ్ఛను మనకు ఇచ్చాడు. మనకు పాపము చేసే అవకాశము వస్తుంది. అది పరీక్ష. అయినా కూడా పాపానికి లొంగకుంటే నిజంగా మారినట్టు. మరణం కంటే దేవుడు గొప్పవాడు. కాబట్టి, మరణాన్ని జయించి ప్రాణంతో తిరిగి లేచాడు. లోకానికి తీర్పు తీర్చి శాశ్వత న్యాయం చేయడానికి రెండవసారి మళ్ళీ వస్తాడు. అదే యుగాంతము. ఆయనే సృష్టికర్త. ఈ సృష్టికంటే, మనుషులు చేసిన బొమ్మలకంటే గొప్పవాడు. ఎవరాయన...?
What a determination of the Mother... Great Love ... Great Faith...
@ludhiyaperam18845 ай бұрын
Glory to God 🙏🙏🙏
@amulyabairapaka53075 ай бұрын
So powerful testimony Thank u brother Joshi garu Our Lord is powerful god All glory to him🙏
@ravadaraju92894 ай бұрын
Dhevumiki Mahima kalugunu gaka. Amen
@HannahBethala5 ай бұрын
Hallelujah! praise and glory to our Lord Jesus Christ for his abundant Mercy and grace and unfailing love and compassion and forgiveness towards us . God loves everyone no matter what religion they follow, but waits patiently for those who are seeking the true God and who wait on Him patiently with all their heart, will experience Him (Jesus Christ) and they will be transformed into his likeness instantly. This great testimony has touched my heart even though I am a believer and Servant of Jesus iChrist and being used mightily for the glory of God. I am going to forward this brother’s testimony to my Hindu friends and families and relatives so that the idol worshippers may be touched by watching it and get to know the truth and receive their Salvation through faith in the Lord Jesus and receive remission of sins . Thanks and praise be to Jesus Christ. Praise God for Pastor Ezra garu’s powerful testimony. Thank you Brother Joshigaru for relaying this testimony to the viewers. ✝️❤️👌👍👏🏻🙌🏻🎉🎉🙏🏼🙏🏼🙏🏼
@NajeerShaik-d4e5 ай бұрын
God bless you sir ❤❤
@pbaburao33145 ай бұрын
⛪🙏PRAISE THE LORD🤝✝️🙌 Brother..!✍️ 🙏❤️🤝
@UsharaniRani-ts1zd5 ай бұрын
Praise the lord......
@abhiproject30215 ай бұрын
Praise the lord Anna 🙏🙏
@abbaichettubattina18215 ай бұрын
Praise Lord Jesus. May God bless the testifier. May God bless Bro. Joshi for his efforts to introduce these unknown believers to the world.
@suseelakothala6195 ай бұрын
చాలా అద్భుత మైన సాక్ష్యం విన్నాము చాలా వందనాలు అయ్యగారు❤🙏🙏🙏🙏
@Shobha-br7fy5 ай бұрын
Praisethelord
@TATIKAYALABABUSUNITHA3 ай бұрын
Praise the lord brother 🙏🙏🙏🙏🙏🙏🙏
@ChandrikaDosapati5 ай бұрын
Praise the lord 🙏🙏🙏🔥🔥🔥
@EstariBant5 ай бұрын
PRAISE THE LORD BROTHER 🙏🏻 🙏🏻🙏🙏🏻🙏👏🙏🏻🙏🙏🏻🙏🙏🏻
@settiisaac68675 ай бұрын
Praise the lord, Glory to Jesus, pray to Jesus, He is loving God.
@daivakrupavaramdolla43705 ай бұрын
Amen Amen Amen hallelujah hallelujah hallelujah Amen praise the lord glory to lord Jesus Christ Amen TQ for your good witness 🤝👍🎚️🎚️🎚️🙏🙏🙏