Great video about Great women not only that she is my godess and Guru love you my dear "Chitra amma"
@SamudralaVasavi2 ай бұрын
Happy to see Chitra amma after along time with her actual beautiful smile
@puttapakapattusarees35962 ай бұрын
❤
@klakshmi52892 ай бұрын
విషాదాం కాదు విషాదం పెద్ద చానల్స్ ఐనా కనీసం తప్పులు లేకుండా రాస్తారేమో అని ఆశిస్తాను కానీ ప్రతి థంబ్నెయిల్ లో తప్పులు చెప్పినా సరి చేసుకోరు ఆ దీర్ఘాలు ప్రతిదానికీ ఎందుకు పెడతారో అసలు అర్థం కాదు తెలుగు భాష చచ్చిపోతోంది అని మళ్ళీ ఇవే చానల్స్ లో డిబెట్స్ పెడతారు ఒకసారి అంటే తప్పు అనుకోకుండా జరగడం సహజం కానీ ప్రతిసారి అంత స్పెల్లింగ్స్ చూసుకోకుండా ఎలా పెట్టేస్తారు అసలు ? అంటే జనాలు ఇవేం పట్టించుకోరు మనకి వ్యూస్ మాత్రం వస్తాయి అనా?
@familyyoutube42522 ай бұрын
Famous channel ఐ వుండి Thumbnail లో spelling mistakes వుంటే ఎలా ?