రామప్ప దేవాలయం పురాతన ఆలయం, చరిత్ర కలిగినది కూడా, ఈ మధ్యలోనే ప్రపంచ వారసత్వ సంపదగా గుర్తించబడడం, అది మన తెలంగాణ రాష్ట్రంలోనే ఉండడం మన తెలుగు ప్రజలకు ఎంతో గర్వకారణం, ఇంత పేరుగాంచిన దేవాలయం చితిలవస్తకు రావడం బాధాకరం, దీనిని కాపాడుకోవడం మన రాష్ట్ర ప్రభుత్వాల బాధ్యత. దాని పునర్నిర్మాణం కోసం ప్రత్యేక బడ్జెట్ కేటాయించైన రామప్పకు పూర్వ వైభవం తీసుకురావాలని కోరుతున్నాం🙏