నాకు పుస్తకాలు చదివే అలవాటు బాగా వుండేది. పెండ్లి తరువాత చదివే వీలు లేకపోయింది. మీ ద్వారా వినగలుగుతున్నందుకు సంతోషంగా వుంది.👍
@kranthikumartentu3065 Жыл бұрын
Katha meeru cheppina vidanam bagundi
@yrajyalakshmi47072 жыл бұрын
So touching Suvarchala Akka. Really proud of you and surprised. Such talent should not go wasted. Please come back and continue your writings. I wish all the best 🎉💐
@padmajasankar2569 Жыл бұрын
Katha chala bagundi
@DMH1974 Жыл бұрын
చాలా మంచి కథ...Good...Heart touchable.
@chennuruusharani59252 жыл бұрын
మా కోసం entha మంచి కథ లు ఎంపిక చేసి చదువుతున్న మీకు చాలా ధన్యవాదాలు అమ్మ. Enni kathalu vunnae అని కూడా తెలియదు. మాకు తెలియని ఎన్నో kathalu ఎంతో అర్థవంతం గా vinipistunnaduku ధన్యవాదాలు అమ్మ 🙂🙏⚘
@saismrithi93012 жыл бұрын
E story ma amma rasaru yepudo,tanaki pelli kakamundu anukunta Naku teliyadu,Amma yepudu chepaledu,Ela eroju vintunte chala ananamdamga undi,chala thanks andi,ma amma rasina kadha vinipinchinanduku 🙏🙏🙏
@Telugustoryworld2 жыл бұрын
నమస్తే అండీ. మీకు కూడా నా ధన్యవాదములు. ఎందుకంటే కథను విని మీ యొక్క స్పందన తెలిపినందుకు.
@mangatayarupusarapu73752 жыл бұрын
చాల బాగుంది కథ.
@sunandhakyama43822 жыл бұрын
కథ చాలా చాలా బాగుంది మన భాష తెలుగు తెలుగు భాషను గౌరవిద్దాం 🕉️🇮🇳🙏🙏🙏
@SuvarchalaThutupalli6 ай бұрын
Thank you for posting my story
@Telugustoryworld6 ай бұрын
🙏🏻మేడం. బాగున్నారా.
@SuvarchalaThutupalli5 ай бұрын
@@Telugustoryworld bagunanu 😊
@kavyamantha32902 жыл бұрын
Chala bavundi story..☺️👍👍👏👏
@bulliemani90702 жыл бұрын
Medam meeru story cheppe vidhanam bagundi
@ramathanikonda34842 жыл бұрын
Xastory
@nagavanikondaveeti98932 жыл бұрын
Chala bagundi
@umadevi44382 жыл бұрын
Amma meeru rasina story chala chala bagundi..meeru enka manchi kadhalu raayali..e chanel dwara vini..enka happy feel avvali..👍👌🙏
@mangatayarupusarapu73752 жыл бұрын
చదువుతున్న వారికీ ధనవాదాలు.చాల చక్కని వాక్పటిమ వున్నాది.