@@kirankumaranaparthy5177 praise the lord brother oka sari maa channel ni visit cheyandi brother yenno kashtalalo devudu naku thoduga unapudu appudu aa kashtalalo aayana krupa aayana premanu bati oka song rasanu oka sari chudandi brother
Praise the Lord Amma.. మంచి గా పాట పాడి నారు అమ్మ..Very Very Thank You So Much Amma..God Bless You Amma.. Glory to God..
@janagam.praveen10 ай бұрын
S❤*yabiuúk fn final Ra3gzaqq1❤
@rinididla3343 Жыл бұрын
పల్లవి : నీకేమి చెల్లింతునయ్యా - సిలువలో నీవు చూపిన ప్రేమకై "2 సార్లు " మాటలతో ప్రకటించనా - పాటలతో ఘనపరచనా "2 సార్లు " ఆత్మతో ఆరాధించన - నా యేసయ్యా ఆత్మతో ఆరాధించనా "2 సార్లు " "నీకేమి " 2 చ : నరులను ప్రేమించి - వారి పాపము క్షమియింప పరమును విడిచి - ఇల భువికేతెంచావు "2 సార్లు " రిక్తుడిగా వచ్చి - దాసుడవైన యేసయ్యా "2 సార్లు " దాసుడవైనా - యేసయ్యా "ఆత్మ " 2 చ: సిలువను మోసి - దాని విలువను మార్చావు కలువరి గిరిని - రక్షణ గిరిగా మార్చావు "2 సార్లు " పాపినైన నన్ను మార్చి - నా గతిని చూపిన యేసయ్యా "2 సార్లు " నా గతిని చూపిన - యేసయ్యా "ఆత్మ " 3 చ: పాపము భరియించి - మా శాపము తొలగించ సిలువలో రక్తము కార్చి - మము రక్షించావు "2 సార్లు" నిత్యమూ జీవించే - నిరీక్షణ ఇచ్చిన యేసయ్యా "2 సార్లు" నిరీక్షణ ఇచ్చిన - యేసయ్యా "ఆత్మ "
@sureshsh4938 Жыл бұрын
Nice song ra god bless you nana 💞👏👏
@SuryaPrakash-pv3kh Жыл бұрын
sister song exlent దేవునికే మహిమ కలుగును గాక
@rajupitani4247 Жыл бұрын
Your voice so sweet
@ratnammullangigpm3350 Жыл бұрын
@@rajupitani4247 supra gollre
@thellaneena2712 Жыл бұрын
❤
@Nani5252-tb Жыл бұрын
Bagundhi sis song
@mannejohn7364 Жыл бұрын
CHAALA BAGUNDHI ......VERY NICE GOD BLESS U ALL.
@isaacebenezer6224 Жыл бұрын
God bless you
@elsievytilingam7644 Жыл бұрын
,Praise God heavenly music
@aseerpusthels9819 Жыл бұрын
అమ్మ నీ గానము నీకు దేవుడు ఇచ్చిన వరం
@jedidiahm3670 Жыл бұрын
Praise the lord 🙏 hallelujah hosanna thank you Jesus 🙏⛪🤗🛐🤝👋📖😁👍👌🧎💯🙌🙇🕎💅✝️
@amenministry15258 ай бұрын
🎉🎉🎉🎉
@sailubegari74598 ай бұрын
Praise the lord 🎉🎉tq lorde
@manikumarmunakala8686 Жыл бұрын
❣️❣️❣️
@chantikatru2180 Жыл бұрын
Nice song Babbyi 🥰🥰
@kavyagandham Жыл бұрын
Very nice song full song pettandi anna plz
@njsrinivasarao6984 Жыл бұрын
Melody song
@sandyarani3296 Жыл бұрын
GodBless u Anweshana. 🙏🙏🙏👌👌🌹👌
@NimmakaVenkatesh-g1z11 ай бұрын
Sweet voice Akka nice song❤❤❤❤❤❤❤
@sreenugattu54210 ай бұрын
Nice song super 🎉🎉🎉🎉🎉🎉🎉🎉🎉🎉🎉🎉 super
@bajinkujyothi1029 Жыл бұрын
చాలా బాగా పాడారు సిస్టర్ గారు. మన తండ్రి అయిన యేసుక్రీస్తు నామంలో నా సహోదరీ సహోదరుల అందరికీ నా హృదయపూర్వక వందనాలు సిస్టర్ గారు
@shanthiraju7402 Жыл бұрын
మన తండ్రి అయిన యేసుక్రీస్తు ఏంది జ్యోతి గారు యేసుక్రీస్తు మనకు తండ్రి నా ని ఉద్దేశం జ్యోతి garu
@bajinkujyothi1029 Жыл бұрын
Avunu sir.jesus na tandri ani cheppadam lo tappu emundi sir. వొక్క తండ్రి దగ్గర దొరికే ఆదరణ నా యేసుక్రీస్తు దగ్గరే దొరికింది నాకు
@Universalstar691 Жыл бұрын
యేసుక్రీస్తు మనకు తండ్రి అవ్వడు మేడమ్ యేసు మనకు అన్నయ్య అవుతాడు
@ramakrishnamypala1157 Жыл бұрын
@@shanthiraju7402 aa
@rajarapumariyana6157 Жыл бұрын
@@shanthiraju7402 rel
@mahithabudipati482 Жыл бұрын
Excellent song 👍
@somanajayaraju2257Ай бұрын
Good.keep it up.God bless you.
@prasannasingh8090Ай бұрын
Guitar, mandolin etc. beautifully played. The entire musical is really good.👌👌👌👏👏👏❤️❤️❤️❤️❤️❤️❤️
@anthonyreddy6018 Жыл бұрын
Very good song God bless you sister
@manurijhansi7401 Жыл бұрын
🙏🙏🙏🙏🙏🙏🙏Super song sister 🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏👌👌👌👌👌👌👌👌👌👌👌👌👌👌👌👌👌👌👌👌👌👌👌👌👌👌👌👌👌👌🥰🥰🥰🥰🥰🥰🥰🥰🥰🥰🥰🥰🥰🥰🥰🥰
@pastoryohanukatru2345 Жыл бұрын
🙏
@jhansirani76838 ай бұрын
Super akka
@bimalrai5339 Жыл бұрын
Jai. Masih. All. Groub n. Sister Anusha apka gana bahut acha hai isliye avitak marati vasame sunrahi hoo hindime nahonese main nepali. Hoo kalimpong hill thanks 👍👍👍👍👍👍👍👍👍👍
@SampathVasa Жыл бұрын
Awesome, wonderful song . God bless you both in the days to come.