నా కాపరి వైనందునా...|| Telugu Christian Song By Bro George Bush || Apostolic King's Temple,MDP

  Рет қаралды 46,163

Hanoch Apostolic

Hanoch Apostolic

Күн бұрын

Apostolic King's Temple # Telugu christen Songs # Bro.George Bush Songs
నా కాపరి వైనందున - నాకు ధైర్యముగా ఉన్నది
నా సంపద వైనందున నాకు సమృద్ధిగా ఉన్నది
నిరీక్షణ వైనందున నాకు నెమ్మదిగా ఉన్నది
ఆశ్రయమైనదునా నాకు క్షేమముగా ఉన్నది
1. ధైర్యము కోల్పోయినా - భయముతో మది నిండినా
చీకటులే కమ్మినా - సాగలేనని తెలిసినా
మా పితరులను నడిపించినా - నీ సామర్థ్యము మాకు తెలిసినా
మాకు ధైర్యముగా నున్నది - ఎంతో నెమ్మదిగా ఉన్నది
2. ఎండిన మా బ్రతుకును - నీటి ఊటగ మార్చినా
నూతన యెరూషలేములో - మా పేరులే రాసినా
మేఘస్తంభముగా నడిపించిన - నీ మహిమను మాకు చూపించినా
నీతో ఏకమవ్వాలనే - నిరీక్షణ మాకున్నది

Пікірлер: 21
@venkatramayya6592
@venkatramayya6592 9 күн бұрын
దేవునికే మహిమ కలుగును గాక!ఆమెన్!!! నా జీవితం లో యేసే నా కాపరి యేసే నా పరిహారి 🙏🙏🙏🙏q
@EnoshRoy-c2v
@EnoshRoy-c2v Күн бұрын
Praise the Lord...🎉🎉🎉
@estherbariki7124
@estherbariki7124 18 күн бұрын
Praise the Lord 🙏 Ayyagaru Vandanalu
@jesustelugu8499
@jesustelugu8499 6 ай бұрын
నా కాపరి వైనందున - నాకు ధైర్యముగా ఉన్నది నా సంపద వైనందున నాకు సమృద్ధిగా ఉన్నది నిరీక్షణ వైనందున నాకు నెమ్మదిగా ఉన్నది ఆశ్రయమైనదునా నాకు క్షేమముగా ఉన్నది 1. ధైర్యము కోల్పోయినా - భయముతో మది నిండినా చీకటులే కమ్మినా - సాగలేనని తెలిసినా మా పితరులను నడిపించినా - నీ సామర్థ్యము మాకు తెలిసినా మాకు ధైర్యముగా నున్నది - ఎంతో నెమ్మదిగా ఉన్నది 2. ఎండిన మా బ్రతుకును - నీటి ఊటగ మార్చినా నూతన యెరూషలేములో - మా పేరులే రాసినా మేఘస్తంభముగా నడిపించిన - నీ మహిమను మాకు చూపించినా నీతో ఏకమవ్వాలనే - నిరీక్షణ మాకున్నది
@ChinnababuVelpula-gm4qf
@ChinnababuVelpula-gm4qf 13 күн бұрын
Praise the lord annaya Garu Exllent Annaya Garu 🎉
@ChinnababuVelpula-gm4qf
@ChinnababuVelpula-gm4qf 13 күн бұрын
Super Duper Annaya Garu 🎉
@shankatshankar9241
@shankatshankar9241 10 ай бұрын
అన్నగారికి వందనాలు దేవునికి మహిమ కరముగా అన్నగారు ఇంకా వాడబడాలని అనేక ప్రజలకు దేవుని యొక్క పాటల ద్వారా అనేకులకు రక్షణ వచ్చు లాగున స్వరమును బహుగా వాడబడాలి ఆమెన్🙏🏻 నా పేరు ఏలియా
@nuthangi8009
@nuthangi8009 11 ай бұрын
చాల బాగా స్తుతించారు ప్రైస్ ద లార్డు
@Suresh-12345-j
@Suresh-12345-j 11 ай бұрын
Praise the lord 🙏🙏🙏🙏
@udaypremsagar6083
@udaypremsagar6083 Жыл бұрын
ఎస్ lord
@venkateswararaoguddentti9562
@venkateswararaoguddentti9562 Жыл бұрын
Amen praise the lord 🙏
@dtkumar
@dtkumar 10 ай бұрын
Thankyou Jesus
@ChandragiriJyotikishore
@ChandragiriJyotikishore 6 ай бұрын
Praise God ❤
@suryakumarimata235
@suryakumarimata235 Жыл бұрын
Praise the lord
@rajeshaddala3844
@rajeshaddala3844 7 ай бұрын
Ameen God bless you 🙏🙏🙏
@PremKumar-ez6df
@PremKumar-ez6df 9 ай бұрын
Pad brother super...❤❤❤
@Augustineofficial19
@Augustineofficial19 4 ай бұрын
Praise the Lord, అన్న గారు మీరు పాడిన ప్రతి పాటలు చాలా చాలా బాగున్నాయి నేనైతే మీ వీడియో సాంగ్స్లన్ని బాగా నచ్చాయి అలాగే మీరు పాడిన ప్రతి పాట నుండి మ్యూజిక్ ట్రాక్ సాంగ్ పెట్టండి. ఒరియా సాంగ్ (ప్రార్థనో కోరితిబే ప్రభు) అనే పాట కూడా మ్యూజిక్ ట్రాక్ పెట్టండి❤❤🎉🎉❤❤🙏🙏 May God bless you Anna garu ఇంకా మరెన్నో పాటలు పాడాలని ఆశిస్తున్నాను I Love you Anna garu God bless you ❤❤❤
@hanochapostolic8061
@hanochapostolic8061 4 ай бұрын
Praise the Lord Brother 🙏
@Samuelforsaviour
@Samuelforsaviour 7 ай бұрын
Nice song
@RajuCheeli-zl1jw
@RajuCheeli-zl1jw 3 ай бұрын
ప్రైసె ది లార్డ్ అన్న
@hanochapostolic8061
@hanochapostolic8061 3 ай бұрын
Praise the Lord Brother 🙏
మా  కాపరి వైనందునా...|| Telugu Christian Song By Bro George Bush || BeyershebhaMinistries
10:18
𝐁𝐒𝐅 𝐒𝐚𝐥𝐦𝐚𝐧 𝐑𝐚𝐣𝐮
Рет қаралды 1,2 МЛН
Enceinte et en Bazard: Les Chroniques du Nettoyage ! 🚽✨
00:21
Two More French
Рет қаралды 42 МЛН
REAL or FAKE? #beatbox #tiktok
01:03
BeatboxJCOP
Рет қаралды 18 МЛН
Hosanna Ministries 2025 NEW YEAR OFFICIAL VIDEO Song 4K || Ramesh Hosanna Ministries
14:37
Ramesh Hosanna Ministries
Рет қаралды 1,5 МЛН