💪గవర్నమెంట్ స్కూల్స్ బాగా లేక ప్రైవేట్ స్కూల్స్ లో ఫీజు కట్టలేక పొలం వెళ్లే పిల్లల్ని నాడు నేడు కింద గవర్నమెంట్ స్కూల్స్ బాగు చేయించి. ఈరోజు బడిబాట పట్టించాడు రా అదే రా నమ్మకం అంటే 💪అమ్మ వడి ఇచ్చి పొలానికి పోయే పిల్లల్ని స్కూలుకి పంపించాడు అందుకని నమ్మాలి రా. 💪ఆర్టీసీని ప్రభుత్వంలో విలీనం చేశాడు అదేరా నమ్మకం అంటే 💪మొక్కజొన్నకి 2000 రేట్ ఇస్తున్నాడు రా అదేరా రైతులకున్న నమ్మకం అంటే. 💪ఒక్క వైద్య రంగంలోనే 49000 ఉద్యోగాలు ఇచ్చాడు, ఇప్పుడుఫ్యామిలీ డాక్టర్ కాన్సెప్ట్ పెన్షన్ ఏ విధంగా అయితే మన ఇంటి ముందుకే వస్తుందో అదే విధంగా మన ఇంట్లో మంచం మీద పడుకున్నా పేషెంట్ దగ్గరికి డాక్టర్ వస్తున్నాడు అదేరా నమ్మకం అంటే 💪పెన్షన్ ఇంటింటికి తిరిగి పొద్దున్నే ఐదున్నరకి ఇస్తున్నారు, ఏ ఒక్క వృద్ధుడు వృద్ధురాలు కూడా కిలోమీటర్ గాని రెండు కిలోమీటర్లు గాని నడిచి వెళ్లి అలసి సొలిసి పడిపోవాల్సిన అవసరం లేకుండా చేశాడు అదే రా నమ్మకం అంటే. 💪సెనగ 5600 రూపాయలకొన్న చరిత్ర ఎప్పుడన్నా ఉందంటరా ఒక్క జగన్మోహన్ రెడ్డి ప్రభుత్వంలోనే జరిగింది రా అదిరా జగన్ మీద రైతులకున్న నమ్మకం అంటే 💪పాత ఒడ్లు ఈరోజు రేటెంతో తెలుసారా 2500 అదేరా జగన్ మీద రైతులకు అంతే 💪మిర్చి 23000 రేట్ రా ఈరోజుకిఅదేరా రైతన్నకి జగన్ మీద ఉన్న నమ్మకం అంటే. 💪2019 నుంచి 2022 వరకు ఏ ఒక్క సంవత్సరం కూడా శ్రీశైలం డ్యాం గానీ నాగార్జునసాగర్ డ్యాం గానీ నిండకుండా లేదు అదేరా జగన్ కి దేవుడు మీద ఉన్న నమ్మకం అంటే. 👌ఒక కంపెనీ రాకుండానే వైజాగ్ లో ఇన్ఫోసిస్ వచ్చిందా? 👌 బల్క్ డ్రగ్ ఇండస్ట్రీ ఎట్లా వచ్చింది ఒక కంపెనీ రాలేదు అంటున్నావు కదా? 👌ఏటీసీ టైర్స్ కంపెనీ ఎట్లా వచ్చింది వైజాగ్లో ఒక కంపెనీ కూడా రాలేదు అంటున్నావు కదా? 👌ఆదిత్య బిర్లా కంపెనీ 2000 కోట్లతో తూర్పుగోదావరి జిల్లాలో ఇన్వెస్ట్మెంట్ ఎట్లా పెట్టింది ఒక కంపెనీ కూడా రాకపోతే? 👌అదే ఆదిత్య బిర్లా కంపెనీ పులివెందులలో ఎట్లా ఇన్వెస్ట్ చేసింది ఒక కంపెనీ కూడా రాకపోతే? 💪2016లో చంద్రబాబు నాయుడు జీవో ఇచ్చి చుక్కల భూమిని అమ్ముకోవడానికి లేదు అని చెప్పేసి 98,000 మంది రైతులని ఇబ్బంది పెట్టాడు. అదే జగన్మోహన్ రెడ్డి ఆ 98000 వేల మంది రైతులకు రెండు రోజుల క్రితం మంచి చేశాడు. 💪2019 వరకు ఒక్క మెడికల్ కాలేజీ కూడా శంకుస్థాపన చేయలేదు జగన్మోహన్ రెడ్డి వచ్చిన తర్వాత 17 మెడికల్ తెచ్చాడు ఐదు మెడికల్ కాలేజీలు వచ్చేనెల తరగతులు ప్రారంభించబోతున్నాయి. 💪నిజాంపట్నం ఫిషింగ్ హార్బర్ 450 కోట్లతోటి నిర్మిస్తున్నారు 1650 బోట్లు. పార్కింగ్ చేసుకునే విధంగా 65200 టన్నుల సామర్థ్యం గలసరుకుని తట్టుకునే విధంగా💪💪 💪అమరావతిలో భూమి వేల్యూ పెరగటం డెవలప్మెంట్ అయితే కొత్తగా ఏర్పడిన 13 జిల్లాల్లో భూమి వాల్యూ ఎంత పెరిగిందో తెలుసా? సెంటు భూమి విలువ రెండు లక్షలు మూడు లక్షలు ఉంది ఈరోజు నరసరావుపేటలో 25లక్షలు ఉంది 💪అక్షరాలా 700 కోట్ల రూపాయల ఖర్చు తోటి ఉద్దానం సమస్యని శాశ్వతంగా పరిష్కరించడానికి , 100 కిలోమీటర్ల దూరంలో ఉన్న హీర మండలం రిజర్వాయర్ నుండి ,మీలియాపుట్టి వద్దకి ఒకటి పాయింట్ఒకటి టీఎంసీల వంశధార నీటిని తీసుకువచ్చి, అక్కడ నుండి శాన్ ఫిల్టరేషన్ పద్ధతిలో నీటిని శుద్ధి చేసిన తర్వాత నూతనంగా నిర్మిస్తున్న 264 ఓవర్ హెడ్ వాటర్ స్టోరేజ్ద్వారా 1000 కిలోమీటర్ల పైప్ లైన్ నెట్వర్క్ తో,807 బాధిత గ్రామాలకి ఇంట్లో ఒక్కో మనిషికి 100 లీటర్లు కుళాయిల ద్వారా మంచినీళ్లు అందించటానికి గవర్నమెంట్ మొదలుపెట్టిన ప్రాజెక్ట్ 95 శాతం పూర్తయింది, పలాసలో 5 ఎకరాలలో 50 కోట్లతో కిడ్నీ పరిశోధన కేంద్రం , 200 పడకల ఆసుపత్రిని నిర్మిస్తూ. 💪ఒక్క బిల్లింగ్ అన్న కట్టాడా అని అడుగుతున్నారు కదా? ఊరికి ఒక గ్రామ సచివాలయం, రైతు భరోసా కేంద్రం ,10003విలేజ్ క్లినిక్లు కట్టాడు. 💪విజయవాడ తూర్పు నియోజకవర్గం ప్రజల కల రిటైనింగ్ వాల్ ,ఐదు సంవత్సరాలలో రిటైనింగ్ వాల్ కట్టించలేకపోయారు చంద్రబాబునాయుడు గారు
@Kirru-x2v Жыл бұрын
Bodi cheppavule pedda😊
@SAFEHANDS2 Жыл бұрын
@@Kirru-x2v నువ్వు కూడా చెప్పు.😂😂😂😂😂
@nunebaji8445 Жыл бұрын
Government school mark any vakadu weather padamante minimum Tamil aunty Kavali
@saee5646 Жыл бұрын
@@natukodifarmingandchickfar9454 అన్నా కాంటీన్ ఎప్పుడు పెట్టారురా ఎలక్షన్ కి 6నెలల ముందు పెట్టి కాంట్రాక్టు పేరు చెప్పి దోచుకొని తిన్నారు
@saee5646 Жыл бұрын
@@natukodifarmingandchickfar9454 రుషి కొండ దగ్గర గవర్నమెంట్ ఆఫీస్లు కడితే నీకు వొచ్చిన నొప్పి ఏంటిరా, రాజధాని పేరు చెప్పి మూడు పంటలు పండే భూములను నాశనం చేసినప్పుడు ఎక్కడ సచ్చావురా
@sridesigners565 Жыл бұрын
Super chepparu
@gedelayogendra1339 Жыл бұрын
Exelent 🎉🎉🎉
@tonymudiraj Жыл бұрын
నాగరాజు గారు నీకున్న నోపి ఏంది అసలు ని ఇంటర్వ్యూ ఏందో నీవు ఏందో అసలు అర్థం ఐటలేదు
@ralkumar8254 Жыл бұрын
Welcome back to idream Nagraj garu
@saee5646 Жыл бұрын
ఆ బుమా ఫ్యామిలీ ఏంటో ఆ దిక్కుమాలిన పెళ్లుళ్ళు ఏంటో
@jdvignan6602 Жыл бұрын
ఈ అకిలమ్మ ఏంటో లేడీ డాన్ గా మారిపోయింది.
@nandareddy441 Жыл бұрын
బొగ్గు ఏమి కాదు డాన్ అంట 🤩🤩🤩 అది పెద్ద బోకు రా నాయన
@sirishasirisha86848 ай бұрын
Nee pellam kooda pedda boku antane@@nandareddy441
@devakumarsevanth699 Жыл бұрын
Recalling is good evidence
@vaikuntaraopappula186 Жыл бұрын
మీరు రాయలసీమ బాంబులు గడ్డ ఆళ్ళ గడ్డ లో ఫాక్ష నిస్ట్. రౌడీ గ్యాంగ్ అడ్డా విజయవాడ బోండా ఉమా మీ ఇరువురు వియ్యంకులు మీ ఇరువురు నేపథ్యంరక్త పాతమే. ఐతే భూమా కుటుంబం శిష్యుడు గా మీరు వంగవీటి కుటుంబం శిష్యుడు గా బోండా. మీ దారి రహదారి ఆ దారి లో ఈ ఘటన లు యాద్రుచ్చిఖమే.