పుష్ప గారు ఏమయ్యారు ఏంటండీ లైవ్ లు గాని ఈ వీడియోలు గాని పెట్టలేదు ఏమైంది
@malathiappleutubechannel662915 күн бұрын
హలో హాయ్ బంగారం బాగున్నారా మీ ఇల్లు చాలా బాగుంది బంగారం కానీ ఏ ఊరు అని చెప్పలేదు బంగారం
@SaraShaik111120 күн бұрын
Nicee 👍
@Varalakshmi-b6x20 күн бұрын
థాంక్యూ అండి
@RamaThantapureddy15 күн бұрын
🏠🏠👌👌👌👌👌
@Varalakshmi-b6x14 күн бұрын
Tq🙏
@RamaThantapureddy14 күн бұрын
@Varalakshmi-b6x గుడ్ నైట్ అండి గారు తిన్నారా అందరు బాగున్నారా
@JaganAbhimani20 күн бұрын
Nice 👍👍👍👍👍👍
@Varalakshmi-b6x20 күн бұрын
Tq🙏
@Srideviminivlogs304818 күн бұрын
హాయ్ అండి నేను మీ న్యూస్ subscribe మీ ఇల్లు చాలా బాగుంది చిన్నదైనా చాలా బాగుంది సొంతిల్లు ఉంటే చాలండి మీ ముగ్గులు అయితే చాలా చాలా చాలా చాలా చాలా చాలా నచ్చింది నాకైతే
@Varalakshmi-b6x18 күн бұрын
థాంక్యూ థాంక్యూ వెరీ సో మచ్ అండి 🙏🙏
@akalyani310517 күн бұрын
E ooru andi midi
@Varalakshmi-b6x17 күн бұрын
మాది బాపట్ల జిల్లా
@Ayesha_Asee1116 күн бұрын
❤❤❤🎁✅👍
@Varalakshmi-b6x16 күн бұрын
గిఫ్ట్ ఇచ్చానండి🙏🙏
@Srideviminivlogs304818 күн бұрын
మీకు ఇల్లు కట్టడానికి ఎంత ఖర్చు అయింది అండి రేకుల ఇల్లు కదా అందుకనే అడుగుతున్నాను మాక్కూడా జాగా ఉంది ఇలాంటి రేకుల ఇల్లు కట్టుకోవాలని అడుగుతున్నాను
@Varalakshmi-b6x18 күн бұрын
మా ఇల్లు కట్టడానికైతే మూడు లక్షల ఖర్చు అయిందండి సిమ్మెంటు బేసిన్లు మేమే అందించుకున్నాము ఓన్లీ తాపీ మేస్తిరికి ఇల్లు కట్టడానికి మొత్తం మూడు లక్షల పదివేల రూపాయలు కచ్చితంగా అయ్యింది
@Srideviminivlogs304818 күн бұрын
@@Varalakshmi-b6x 3లక్షల పదివేలకు ఇల్లు అయితది అండి నేను నమ్మలేకపోతున్నాను మాక్కూడా 146 గజాలు స్థలం ఉందండి అందులో మూడు నాలుగు లక్షలకు మంచిగా అయితదా ఇల్లు
@Srideviminivlogs304818 күн бұрын
ముగ్గులు అయితే చాలా బాగా వేశారు కానీ వీడియో కోసం మీరు ముగ్గులు ఇంటి నిండా నింపేశారు
@Varalakshmi-b6x18 күн бұрын
సారీ మేడం వీడియో కోసం అయితే ముగ్గులు వెయ్యలేదండి ప్రతి శుక్రవారం మంగళవారం నేను ఇల్లు కడుక్కొని ముగ్గులు అయితే అలాగే వేసుకుంటాను రోజు మార్నింగ్ లైవ్ చేస్తున్నాను ముగ్గులు చూపిస్తూ ఒక్కసారి చూడండి మా ఊరిలో ముగ్గులు ఎలా వేసుకుంటారు వీడియో కోసమైతే కాదండి నేనెప్పుడూ అలాగే వేసుకుంటా ముగ్గులు