సీమలో వినిపించే ప్రసిద్ద జానపద శోక గీతం ...... ఈ కడప బిడ్డ కన్నీరుగా జాలువారిన వైనం ..... తెలుగు కళామతల్లికి నా ముకుళిత హస్త నీరాజనం
@swathigudime80684 жыл бұрын
TQ sir 🙏🙏🙏🙏
@ravinevuri338 Жыл бұрын
@@swathigudime8068 2511
@NSubbayah Жыл бұрын
@@swathigudime8068oppo
@jathikolluchennakesava9743 Жыл бұрын
@@swathigudime8068😊😊
@anajlianjali95311 ай бұрын
Hi nenu Anjali vijetha coching hyd
@shivachakali41004 жыл бұрын
స్వాతి గారు సూపర్ సాంగ్ తల్లి కొడుకు కు ఉన్న బంధం సాంగ్ చాలా బాగుంది పాదాలకు వందనములు
@swathigudime80684 жыл бұрын
Tq sir
@KondaGujjala5 ай бұрын
😊@@swathigudime8068
@venkateswarluk81203 жыл бұрын
మేడం ఈపాట ఎన్ని సార్లు విన్నా తనివితీరనిది నేను రోజుకు రెండు సార్లు చూస్తాను.ఎన్ని సార్లు చూసినా చూడాలనిపిస్తుంది.
@lakshmireddy80702 жыл бұрын
0
@dharavathavenkanna7134 Жыл бұрын
హృదయ విదారకమైన సంఘటన. చాలా చ చాలా చక్కటి గంట స్వరపేటిక. దైవం ఇచ్చిన ఒక గొప్ప వరం. ఇదే తరహాలో. నూతన సృజనాత్మకమైన ఆలోచనలతో. తెలంగాణ. మాతృమూర్తి యొక్క. ఎన్కౌంటర్ జరిగిన. ఆ. ఆ యొక్క విషాదకరమైన సంఘటన. ఒకసారి మననం. ఒక్క మాతృమూర్తి యొక్క. తల్లి కొడుకుల మధ్య సాన్నిహిత్యం ఏ విధంగా ఉంటుందో ప్రస్ఫుటంగా ఈ సంగీతంలో. వెల్లడించారు హృదయపూర్వక కృతజ్ఞతలు. కృతజ్ఞతా భావంతో. శిరస్సు వంచి నమస్కరిస్తూ.
@maheshvenkata18963 жыл бұрын
Super Nice Song .., Swathi Gaaru ..,All the Best Ur Bright Future
@BalrajPolkampalli7 сағат бұрын
స్వాతి చెల్లమ్మ నువ్వు కనిపిస్తే నీ పాదాభివందనం చేసి ఉంటే మా చెల్లమ్మ మెనీ మెనీ థాంక్స్ అన్న
@lakshmilakshmi92632 жыл бұрын
EE పాట విన్నప్పుడేల్లు నాకు కల్లో నీళ్ళు ఆగవ్
@gandladevendharreddy631327 күн бұрын
రెడ్డి 👍💯💚
@BHOLe2.03 жыл бұрын
Very very very nice Swathi garu You have a Great singer From Rayalaseema 🎉💥 Nv popular singer kavalani korukuntunna
@Dudekulabadesaheb2 ай бұрын
స్వాతి, నీవునిజంగానే ఆణిముత్యం తల్లి, నిండా నూరేండ్లు ఆరోగ్యాంగా ఐ స్వర్యం తో జీవించు తల్లి జైశ్రీరామ్
@veldasarivenkateshgoud38764 жыл бұрын
అబ్బా స్వాతి గారు మీ గొంతుకు శిరస్సు వంచి పాదాబివందనం చేస్తున్నా నేను ఈ పాట ఒక్కసారి విని తీసుకున్న నిర్ణయం కాదు ఈ పాట కొన్ని వేల సార్లు విన్నాను మీ గొంతు తో మంత్ర ముగ్ధులను చేసారు మీ గొంతు గురించి ఎంత చెప్పినా తక్కువే ఆ భగవంతుని ఆశిర్వాదం ఎల్లప్పుడూ మీపై ఉండాలని కోరుకుంటూ మీ అభిమాని
@swathigudime80684 жыл бұрын
Tq sir tq soo much sir🙏🏻🙏🏻
@veldasarivenkateshgoud38764 жыл бұрын
@@swathigudime8068 ఇప్పుడు పాడుతున్నారా
@veldasarivenkateshgoud38764 жыл бұрын
@@swathigudime8068 mee songs appudu vachayante malli eppudu ravatledhu
@swathigudime80684 жыл бұрын
@@veldasarivenkateshgoud3876 s
@swathigudime80684 жыл бұрын
@@veldasarivenkateshgoud3876 tvaralo vastay
@neelamanilkumarpatel36174 жыл бұрын
ఈ పాటను వింటూ ఎక్కువగా కామేంట్స్ చదివే మిత్రులు ఎవరైనా ఉంటే ఒక లైక్ చేయండి మిత్రులారా.
@chinnakrishna62944 жыл бұрын
Rayalaseema lo e pata baga famous Superb ga padaru medam nenu chekka bajana nerchukunnanu appudu daily vine vadini e pata chala rojula taruvatha eppudu vintunnanu chala happy ga vundi medam
@swathigudime80684 жыл бұрын
Tq sir
@chinnakrishna62944 жыл бұрын
@@swathigudime8068 medam chala baga padaru e pata vintunte naku ayite yedupu vachindi god bless you yeppudu happy ga vundali swathi garu
@g.v.s.nageswararao3082 Жыл бұрын
Super swathi
@మాఊరిమాసంతోషాలు4 жыл бұрын
స్వాతి గారు మీరు పాడిన పాట ఎన్నిసార్లు విన్న ఇంకా వినాలని పిస్తునే ఉంటుంది.మీరు పాడిన తీరు అద్భుతం
@swathigudime80684 жыл бұрын
TQ annaya
@seethalakshmi5942 жыл бұрын
0000
@motaakhila5303 Жыл бұрын
6
@funvillagemedapuram3 жыл бұрын
చాలా అద్భుతంగా పాడారు మేడం మా చిన్నతనంలో ఈ పాటలు బాగా వినేవాళ్ళం ఇన్ని రోజులకు ఈ పాట వినే భాగ్యం మల్ల కలిగింది
@k.prakasamprakasam2427 Жыл бұрын
O
@venkannabobbilli-mj7gf9 ай бұрын
3:24 to
@PeddaReddaiahAvula9 ай бұрын
@@k.prakasamprakasam2427😊
@NaniNani-pd4oe8 ай бұрын
😮I 😮0a 😅ld
@Lakshminaryana-fp6gl5 ай бұрын
❤inna
@srinivasareddy70259 ай бұрын
Emotionalfolksong.godblessyouswathi.❤❤😢😢
@BalrajPolkampalli7 сағат бұрын
కడప స్వాతి చెల్లమ్మ నిన్ను కన్న తల్లిదండ్రులకు పాదాభివందనం ఏం సంగమ్మ
@pandurangaraobheemavarapu69444 жыл бұрын
ఈ 5 days lo 10 va sari వినడము Ee పాట విన్నంత సేపు aa సంఘటణ నా kalleduta jariginatlu anipistundi కళ్ల నుండి కన్నీళ్లు తెప్పించావు చెల్లి
@swathigudime80684 жыл бұрын
Tq annaya🙏🏻🙏🏻
@BalrajPolkampalli7 сағат бұрын
స్వాతి చెల్లమ్మ శతకోటి పాదాభివందనాలు అమ్మ నీ పాటకు
@manthrisawmy87763 жыл бұрын
ఈ ఈ పాటను నేను ఇప్పటివరకు ఎన్ని సార్లు విన్నానో నాకే తెలియదు అంత బాగుంది స్వాతి నోట పాట
@rajendramgudimalla83023 жыл бұрын
Q
@swathigudime80683 жыл бұрын
TQ you sir
@manthrisawmy87763 жыл бұрын
@@swathigudime8068 well come
@BalrajPolkampalli7 сағат бұрын
రాజమ్మ మెనీ మెనీ థాంక్స్ అమ్మ మా నీరు లక్ష్మన్న నాకు జ్ఞాపకం వస్తున్న అమ్మ అమ్మ థాంక్యూ మామ స్వాతి 3:24 ❤😂❤❤❤❤❤
@gopalnaidu99824 жыл бұрын
స్వాతి నిజంగా నువ్వు నా classment అయినందుకు నాకు చాలా ఆనందంగా ఉంది.... నువ్వు ఇలాగే ఉన్నత స్థాయి లో ఉండాలి అని కోరుకుంటున్నాను
@swathigudime80684 жыл бұрын
Nenu mi classmate aaaa 🤔...😃 Ok tq Gopal
@ajaykumarreddysanikommu83213 жыл бұрын
Ekkada bro
@lakshmi3799 Жыл бұрын
Really superb Swathi chala manchiga padav song
@BalrajPolkampalli7 сағат бұрын
అమ్మ ముదిరాజ్ సొసైటీ మొత్తానికి పాదాభివందనం మామ ముదిరాజ్ లక్ష్మణ అమర్ హై
@SatyanarayanaKalyanam Жыл бұрын
ఈ పాటను ఎర్రసైన్యం సినిమాలో విన్నాను. మళ్ళి మీగొంతులో విన్నాందుకు చాలా హ్యాపీగా ఉంది
@BalrajPolkampalli7 сағат бұрын
కడప సతీష్ చాలా చాలా ధన్యవాదాలు అమ్మ
@jaanuofficial55534 жыл бұрын
మీ గొంతు చాలా బాగుంది మీరు ఎంచుకున్న పాట చాలా గొప్ప పాట పాడే విధానం బాగుంది కాకుంటే అ పాట చాలా నెమ్మదిగా పాడాలి సంగీతం కూడా చాలా స్పీడ్ ఐనది..ఇంకా ఫీల్ తో పాడాలి అని నా అభిప్రాయం....
@swathigudime80684 жыл бұрын
👍👍
@rnagendra25944 жыл бұрын
Yes
@pakeeraiahmekala49024 жыл бұрын
@@swathigudime8068 b
@gandladevendharreddy631327 күн бұрын
ఈపాట నా యొక్క ఫేవరెట్ పాట
@sreenivasulunaidu36854 жыл бұрын
చాలా బాగా వుంది స్వాతిమనరాయలసిమబీడ్డఅన్నీ పిస్తివీ
@venkataavutupalli53892 жыл бұрын
To
@bhairavagudime44503 жыл бұрын
చాలా బాగా పాడవు చేేల్లెమ్మా....God bless you.....
@reddappareddappa75353 жыл бұрын
చాలా సూపర్ అక్క
@katarugangaih29103 жыл бұрын
ఈపాట చాలా పాతపాట ఈ పాట కడప జిల్లాపాట ఈప్రాంతానికి చెందిన గాయనీ కావడం గమనార్హం అందుకే ఈ పాటకు అక్కడ ఉన్న అందరీనీ మెప్పించకలిగింది
@sk6tv4 жыл бұрын
Super అక్క మస్తు పడినవు..
@ఎలెల్తిశ్రీనివాసరావు4 жыл бұрын
టీవీ ప్రోగ్రాం చూడలేదు కానీ యూట్యూబ్ లో రెండు వారాలనుంచి వంద కన్నా ఎక్కువ సార్లు చూసాను. ఈపాట రియల్ స్టోరీ అని విన్నాను, ఈ సంఘటన జరిగినపుడు ఆ తల్లి శోకం ఎలా వుందోకాని నీ వాయిస్ లో వింటుంటే నేను చనిపోతే మా అమ్మ పడే బాధలాగానే అనిపిస్తుంది. అంత బాగా పాడారు. Thanks for giving your voice to this song.
@swathigudime80684 жыл бұрын
Ayyooo yenti sir antha pedha Mata anesaru 💦 ...." Nenu chanipothe ani"........ Appudu aa Amma Kuda antha kanna yekkuvgane ga badapadtharu
@swathigudime80684 жыл бұрын
Miru comments cheainaduku tq soo much sir🙏🏻🙏🏻🙏🏻
@bhaskarchennuru88454 жыл бұрын
Swathi garu nadi kadapa 40years back ma amma garu e song padedi present 80 years eppudukuda mapallyki pothe e song padinchkuntanu, meeru baga padaru chala santhosam kani ragamlo music Ku thaggattu padaru, music Ku e Pataki sambhandam ledu any have mana muthathalu nunchi vasthunna e patani padi mammulanu 50years back tesukellaru , now I am happy god bless you swathi.
@swathigudime80684 жыл бұрын
TQ sir
@RAJendraRAJ999.911 ай бұрын
Mana KADAPA BIDDA na 😊 very level sister
@ramadevibaisa49364 жыл бұрын
డియర్ స్వాతి. కంగ్రాట్స్. హార్ట్ టచింగ్ సాంగ్. సూపర్.
@swathigudime80684 жыл бұрын
Tq akka 🙏🙏🙏❤️
@anandkumar-uo7ie2 жыл бұрын
పాట పాడిన తీరు అద్భుతం : స్వాతి గారు మీరు పాడిన పాట ఎన్నిసార్లు విన్న వినాలని పిస్తునే ఉంటుంది.మీరు పాడిన పాట తీరు అద్భుతం👃
@doddipallichinnaiah62854 жыл бұрын
ఎన్ని సార్లు విన్ననెనో తెలియదుగానీ కడప జిల్లా ఖ్యాతి ప్రపంచానికీ తెలియజెసి నందూకు మీకూ దన్యవాదములు 🙏🙏🙏🙏🙏👌👌👌👌👌👌
@swathigudime80684 жыл бұрын
TQ Anna 🙏
@doddipallichinnaiah62854 жыл бұрын
@@swathigudime8068 Thanks amma
@swathigudime80684 жыл бұрын
@@doddipallichinnaiah6285 😀😀😀👍🙏
@sravangoudjumpala39379 ай бұрын
The ls@@doddipallichinnaiah6285
@drdmaheswarareddy75813 жыл бұрын
అమ్మ స్వాతి చాలా బాగా పాడారు. మీకు ధన్యవాదాలు
@swathigudime80683 жыл бұрын
Tq sir
@richrich34954 жыл бұрын
చాలా చాలా మంచి పాటలు మీ స్టేజి పైన పాడుతున్నారు చాలా బాగుంది మీ ఛానల్
అమ్మ ప్రేమ ఎలా ఉంటుందో ఎంతో గొప్పగా ఉంటుందో పాటు ద్వారా చూపింది. చాలా గొప్ప విషయం ఇది.
@swathigudime80684 жыл бұрын
Tq sir 🙏🙏
@suryakethams85084 жыл бұрын
మా స్వాతమ్మ ఫోక్ పాటలకి తిరుగులేదు సాటిరాలేరు .. మీరు ఎప్పుడు ఆనందం గా ఉండాలి అని కోరుకొంటూ - జయపాల్ రెడ్డి - రాయచోటి
@swathigudime80684 жыл бұрын
TQ sir tq sooo much sir 🙏🙏🙏🙏
@gangaprasady7604 жыл бұрын
Ralayalaseema goppathanam
@gangaprasady7604 жыл бұрын
Ralayalaseema goppathanam
@venkateshagidi78934 жыл бұрын
నందిరెడ్డిని పాటద్వార ప్రజల గుండెల్లో పెట్టినావురా చెల్లి god bless you ra కడపలో ఇంత sentiment సాంగ్ పాడేవారు ఉన్నారంటే నాకైతే ఆచ్చార్యం god bless you god bless you
@swathigudime80684 жыл бұрын
TQ sir🙏🙏🙏🙏
@y.sreddy8887Ай бұрын
❤
@sanjeevareddy75024 жыл бұрын
ఈ పాట ఉయ్యాల వాడ నరసింహా రెడ్డి చరిత్రను పోలి ఉన్నది. సూపర్ గా ఉంది
@manoharkumarbattu39584 жыл бұрын
చాలా అంటే చాలా చక్కగా పాడావు సోదరి...
@bangimallaiah48353 жыл бұрын
సూపర్ సాంగ్ మేడమ్ చాలా చాలా చక్కగా పడినారు
@BalrajPolkampalli7 сағат бұрын
అమ్మ నువ్వు కనిపిస్తే నీ కాళ్ళు మొక్కుతా అమ్మా అమ్మ నిన్ను కన్న తల్లిదండ్రులకు పాదాభివందనం మామ
@krishnamohansnailartnakhac71393 жыл бұрын
అద్భుతంగా పాడారు .థాంక్యూ. R. నారాయణ మూర్తి గారి కంటే ముందుగానే ఈ పాట ఒక పాత సినిమా లో వచ్చింది .అద్భుతమైన పాట.40 ఏళ్ల క్రితం రేడియోలో చిన్న చిన్న మార్పులతో విన్నాను. నాకు చాలా ఇష్టం.అప్పటినుండి వెతుకుతున్నాను కానీ ఇప్పటికీ దొరకలేదు. ఎవరైనా ఆ సినిమా పేరు తెలిస్తే చెప్పండి దయచేసి. యిది ఒక ఆణి ముత్యం.
@BalrajPolkampalli7 сағат бұрын
ఈ పాట నిర్లక్ష్యం అన్నకు అంకితం మనకు అంకితం
@bandilakodandaiah3149 Жыл бұрын
చాలా అద్భుతం గ పాట పాడేవు స్వాతి చెల్లి నీకు నా ఆశీస్సులు.
@vakitipavanvakitipavan83152 жыл бұрын
అక్క 🙏🙏🙏🙏👌👌👌👌 మంచి సాంగ్ పడినావు ఈపాట వింటుంటే ఏడుపొస్తుంది
@saicherry17803 жыл бұрын
మీ గాత్రం చాలా బాగుంది.పాటలో జీవించారు.కన్నీళ్ళు తెప్పించారు.అద్భుతo స్వాతిగారు....
@ramanaintacto4 жыл бұрын
ధ్యాక్స్ స్వాతి ,చిన్నప్పుడు చాలా సార్లు విన్నాను మల్లీ పాతిక సంవత్సరాల తర్వాత వింటున్న మీ దయ వల్ల
@swathigudime80684 жыл бұрын
🙏🙏🙏🙏
@sanjureddy37894 жыл бұрын
Supper akka meru song chala bagha padaruuu
@swathigudime80684 жыл бұрын
Tq anna
@Shankharavam-ShankhnaadbyDrKNR4 жыл бұрын
శ్రావ్యమైన గళం,, అద్భుతమైన హావభావాలతో అలనాటి జనపదాన్ని వినిపించారు. అద్భుతం.
@swathigudime80684 жыл бұрын
TQ sir 🙏🙏
@gaddambalakrishnagaddambal44202 жыл бұрын
కో బు బునీ బు క్ట్
@jellajangaiah18972 жыл бұрын
స్వాతి నేను రోజు ఇరవై సార్లు వింటాను అయినా నాకు వినాలనిపిస్తూనేవుంది విన్న ప్రతిసారి దుఃఖం థాంక్యూ స్వాతి ఇంకా ఎంతో ఎత్తుకు ఎదగాలని కోరుకుంటున్న ✋
@chandusiri56343 жыл бұрын
ఇవి మా చిన్ననాటి జ్ఞాపకాలు ఈ పాట కడప రేడియో స్టేషన్ లో పడేవాళ్ళ ఇప్పుడు జానపదాలు కరువై పోయినాయి కడప రేడియో స్టేషన్ వారు మరల ఈ పాటలను శ్రోతలకు వినిపిస్తే బాగుంటుంది
@jovenmc20132 жыл бұрын
ఆరవేటి శ్రీనివాసులు కడప రేడియో స్టేషన్ సేకరణ ఈ పాట
Wowww...such a marvelous performance we got goose bums...really hats off to you Dear Swathi..😂😂😂
@swathigudime80684 жыл бұрын
TQ chelli
@VSUMAN-wg7vh4 жыл бұрын
I think💭 Miru Music🎤🎼🎹🎶 Lover😍 Anukuntaa..... SUMA... Garu Mi explanation...👌👌👏👏..
@SS-re6sw4 жыл бұрын
👌👌👌👌👌👌👌
@SS-re6sw4 жыл бұрын
Naaaku goosebumps vachaai song vintunnappudu ......sumathisudarshan miru kudaa singer aahh
@swathigudime80684 жыл бұрын
@@VSUMAN-wg7vh TQ Suman babu
@kondepogusekhar22214 жыл бұрын
Swathi god bless you nijanga chaala chaala baga padaavu . Mana vooru pullareddy palle ku nee pata dwara Manchin Peru vachindi.from . Samuel babai hyd police .
@swathigudime80684 жыл бұрын
Tq babai
@ranaprathapreddy64202 жыл бұрын
ఈ జానపదం నేను చిన్నపుడు విన్నాను దాదాపు (40+) చాలా బాగా పాడారు 🙏🌹🌹🌹
@gollapallijagannaikulu61332 жыл бұрын
90
@BalrajPolkampalli7 сағат бұрын
స్వాతి కడప స్వాతి కడప చెల్లమ్మ పదవి వందనాలమ్మ సూపర్ సాంగ్
@maheshvallepu47194 жыл бұрын
కడప జిల్లా కు చెందిన మహానంది రెడ్డి గారి గురించి అందరికీ తెలిసే విధంగా చేశావు అక్క 🙏🙏🙏
@swathigudime80684 жыл бұрын
TQ anna
@vrctv35983 жыл бұрын
@@swathigudime8068 mee vooru cheppamma... Swathi
@kothhapellybhavani3 жыл бұрын
@@swathigudime8068 the s, the big scab the u can can zigzag u ziggurat Ubuntu the, same NxUbyUcer BF yyxxyvzvuuzbbyzz
రాయలసీమలో ఒక ప్రత్యేకమైన బాణీలుంటాయి ప్రతీ జానపదం అక్కడి కరువు నేపథ్యాన్ని జీవన విధానాన్ని వివరిస్తాయి స్వాతిపాట ముత్యాలసరాలు కూర్చినంత అందంగా ఉంది.
@swathigudime80684 жыл бұрын
Tq sir🙏🙏
@pothireddyjagadeshreddy70173 жыл бұрын
Tq so much anna
@rammacha7084 жыл бұрын
చాలా భాగుంది అన్ని మత్రమ్మే చేపగలము కాన్ని నువ్వు పడివవు చూడు అక్క నీక్కు పదభి వందనాలు 🙏
@swathigudime80684 жыл бұрын
TQ Annaya TQ sooo much🙏🙏🙏🙏
@gaandhibuvanagiriprasad73513 жыл бұрын
Such a song I never hear entire my life 60 years. Such a singer is available in our India. SMT Swathi such singer available in tone never. Only God has given to her.god bless her.
@swathigudime80683 жыл бұрын
Tq sir
@devendraprasad44204 жыл бұрын
సూపర్ వెరీ నైస్ వాయస్
@swathigudime80684 жыл бұрын
Tq annaya🙏🙏🙏
@srinivasgovindu46353 жыл бұрын
అబ్బా అసలు మామూలుగా లేదు పో మేడం మీ పెర్ఫార్మెన్స్ సూపర్ సూపర్❤️❤️❤️👌👌👌👌👌💐💐💐💐
@BalrajPolkampalli7 сағат бұрын
కడప స్వాతి పాదాభివందనాలు అమ్మ లక్ష్మణ యాదవ వస్తున్నావా
@imprincecoolnstylish89474 жыл бұрын
చాలా బాగా పాడవు స్వాతి. కళ్ళకి నీళ్లు వచ్చాయి బంగారం.
@swathigudime80684 жыл бұрын
TQ sir 🙏
@imprincecoolnstylish89474 жыл бұрын
@@swathigudime8068 మీ నాన్న గారు ఎడవడానికి కారణం ఏంటి భేటా? ఎమోషనల్ అయ్యారు
@swathigudime80684 жыл бұрын
@@imprincecoolnstylish8947 nannu stage mida chusi ala ayyaru 😃🙏🏻
@pasupalamahendra16184 жыл бұрын
Vy
@pasupalamahendra16184 жыл бұрын
4 frrr huuu crrt
@gnr61854 ай бұрын
Pentatonic super voice, super song Swati
@Alex-kq7vl4 жыл бұрын
ఒక వీడియో సాంగ్ చేస్తే సూపర్ గ వుంటది అని నా అభిప్రాయం.... చాలా సార్లు you tube లో చాల సార్లు వేతిక ఇప్పటికి దొరికింది.
@naraboinaprabhaker49672 жыл бұрын
👏👏👋👋
@gunashekark66222 жыл бұрын
N? V
@tirunagarikrishnaswamy39772 жыл бұрын
@@naraboinaprabhaker4967 ki
@tgangadharao81222 жыл бұрын
@@naraboinaprabhaker4967 Hyderabad
@BakkiBabbu7 ай бұрын
👌👌👌👌👌👌👌😭😭😭🙏 akka
@lnmedia11014 жыл бұрын
Superrrrrrrr ra swathi nuvu paduthunte chala vina somppuga undhi song......superrr..superrr...superrr ra All the best ..👍👍👍
@vishwatejagyan26934 жыл бұрын
Just awesome performance...meeru padina theeru adbutham. Mimmalni chusaka naku oka kuthuru unte bavundanipinchundi...meeru chinna vaaru ayina padabhivandanam. God bless you Chinna.
@swathigudime80684 жыл бұрын
Tq annaya tq soo much 🙏🙏🙏🙏❤️
@maruthi.63043 жыл бұрын
సూపర్ సాంగ్ అక్క @కడప స్వాతి
@BalrajPolkampalli7 сағат бұрын
మహా అద్భుతం అమ్మ చెల్లెమ్మ
@Advocategaddamns36944 жыл бұрын
చాలా రోజుల తర్వాత గొప్ప పాటను వినిపించి కళ్ళల్లో నుండి నీరు వచ్చేలా పాడినవ్ తల్లి నీకు🙏🙏🙏
@swathigudime80684 жыл бұрын
TQ annaya
@RameshRamesh-gw9ls4 жыл бұрын
అక్క నీకు సలాం
@swathigudime80684 жыл бұрын
@@RameshRamesh-gw9ls TQ annaya 🙏🙏
@puppalamallaiah46344 жыл бұрын
SUPER
@b.pmaddaiah50523 жыл бұрын
Llll
@ramakrishnavada29092 жыл бұрын
అమ్మా ...స్వాతి...నేను TV అరుదు గా చూస్తాను, పోయిన వారం నా అదృష్టం బాగుండి KZbin లో మీరు పాడిన “నా కొడుకా మా నంది రెడ్డి” పాట విన్నాను, అభ్దుతం ... మనసు చాల కలత చెందింది...మీ పాట ఒక గొప్ప శిఖరం అయితే, నలుగురు జడ్జీ ల కామెంట్స్ మహా అభ్దుతం. మీ అందరికి ధన్యవాదములు.
@gpolireddypolireddy2224 Жыл бұрын
Some magic in your voice Swathi , it’s fabulous sounds 🎉
@sureshmuppidi45314 жыл бұрын
సూపర్...స్వాతి గారు
@prakashreddytoom38073 жыл бұрын
Super.singer.swathi.
@venkatrr80504 жыл бұрын
Chaala baaga padinav sister swathy , may God bless you maa
@swathigudime80684 жыл бұрын
TQ Annaya 🙏
@BalrajPolkampalli8 сағат бұрын
స్వాతి చెల్లమ్మ నువ్వు సూపర్ సూప్ నీ పాట సూపర్ రా
@yadagiriyadagirichari4274 жыл бұрын
చాలబాగా పాడారు స్వాతిగారు
@sreenureddy2003 жыл бұрын
Supper super super na chinnathanam gurthu chesaru Medan Thangs
@KokilaTunes4 жыл бұрын
ఎంత అద్భుతంగా పాడిందో ఈతల్లి ఇలాంటి పాటలు వింటే చాలు ఐదు నిమిషాలు జీవితం
@swathigudime80684 жыл бұрын
🙏🙏🙏🙏🙏
@mularajareddy222116 күн бұрын
ఈ పాట రాయలసీమ లో గొప్ప పాట సూపర్ గా పాడింది
@vishnuvardhanreddy18574 жыл бұрын
Amma swathy your voice is very impressive God bless you
@swathigudime80684 жыл бұрын
TQ sir 🙏🙏
@anandkumarkumar88603 ай бұрын
Super 😢😂
@KokilaTunes4 жыл бұрын
ఈ పాట స్వాతి నోటివెంట వింటే నాకైతే కన్నీళ్లు ఆగలేదు
@dasarigangiah4119 Жыл бұрын
సూపర్ గా పడినవు చెల్లి కలమ్మ తల్లి నీకు పాదాభివందనం రా తల్లి
@gunjasrikanth52414 жыл бұрын
Wowww....... Hipnotic voice............👏👏👏👏🙏🏻🙏🏻
@swathigudime80684 жыл бұрын
TQ sir
@cdhanajaneya65144 жыл бұрын
Super Akka 🙏🙏🙏🙏...I am Kadapa Akka
@swathigudime80684 жыл бұрын
Tq bro
@gangadhar5724 жыл бұрын
Chala baga padaru swathi garu miru ela paduthunte gunde baruvu ekkindhi chala baga padaru all the best swathi garu finals lo elane adhara gottandi mire winner mire aitharu
@hanumanthu-oi5ss10 ай бұрын
11:04
@tejagurjal77764 жыл бұрын
Folk studio show mottam lo highlight song.... super..
@swathigudime80684 жыл бұрын
TQ 🙏🙏🙏🙏
@swamysheelam22974 жыл бұрын
స్వాతి పాట చాలా బాగా పాడింది వీరుల చరిత్రలు జానపదులు బ్రతికించారు పాటలో జీవించిన స్వాతి కి అభినందనలు
@swathigudime80684 жыл бұрын
TQ sir
@saikiranchilumojumusical59564 жыл бұрын
Very good swathi super..... Support chesina musicians ki vandanalu