నా కొడుకుకు జాబ్ ఉంటే, నాకు ఎందుకు రుణమాఫీకాదు | Farmer Call On Rythu Runamafi |Telangana |Vahini Tv

  Рет қаралды 29,023

Vahini Tv

Vahini Tv

Күн бұрын

Join this channel to get access to perks:
/ @vahinitv
Thanks for Watching...
నా కొడుకుకు జాబ్ ఉంటే, నాకు ఎందుకు రుణమాఫీకాదు | Farmer Call On Rythu Runamafi |Telangana |Vahini Tv
#vahinitv #revanthreddy #telanganapolitics #runamafi #rythubandu #bjptelangana
Vahini TV Presenting You All Type Of Videos Likes Astrology,Remedies,Health Tips ,Movie News And Political Etc.
Please Do Subscribe For More Interesting Videos.

Пікірлер: 48
@ChanikyanarayaN
@ChanikyanarayaN 22 күн бұрын
అన్న గారు మది eturnagaram ములుగు పేరు మా ఇంటి లో ముగ్గురి కి అగ్రికల్చర్ లోన్ ఉంది ఫ్యామిలీ లో అందరికి కలిపి 2 lakhs కంటే ఎక్కువగా ఉంటే ఎవరికి ఋణ మాఫీ కావడం లేదు నాకు మ్యారేజ్ ఐంది విడిగా ఉన్నా కానీ కొత్తగా రేషన్ కార్డు రాలేదు ఇప్పుడు నాకు మాఫీ అలా అని AEO ని అడిగితే రేషన్ కార్డు ఆధారం గా మీరు బ్యాంక్ లో 2 lakhs కంటే ఎక్కువ ఉన్న ఎమౌంట్ మొత్తం కట్టండి అంటున్నారు ఎలా చాలా మంది ఉన్నారు అన్న ఒకసారి న్యూస్ చానల్స్ లో మాట్లాడండి
@raghavenderreddy4329
@raghavenderreddy4329 Ай бұрын
అన్నా టీఆర్‌ఎస్‌కి ధళితబంధు ఎంత చెడ్డ పేరు వచ్చిందో, కాంగ్రెస్‌కి రుణమాఫీ చేయకపోతే అంత కన్నా చెడ్డ పేరు వస్తుంది.
@కాకతీయ
@కాకతీయ Ай бұрын
దళిత బంధు టీఆర్ఎస్ కి చెడ్డ పేరు వచ్చింది ఎవరు అన్నారు బ్రదర్ దళితులకు దళిత బంధు ఇచ్చి దళితుల జీవితం లో వెలుగులు నింపుతుంటే అగ్ర వర్ణ కులాలకు కండ్లు మండటం ఎందుకో తెలియడం లేదు
@tejareddych2679
@tejareddych2679 24 күн бұрын
దళిత బంధు ఇస్తే అగ్రవర్ణాల కు ఎందుకు కోపం? 6:35 6:42 6:43 6:50 6:50 6:50 6:50 6:50 ఇవ్వాలనే కోరిక జరిగిన విషయం ఏమిటీ అంటే ఒక ఊరిలో 50 6:50 మంది ఉంటే 6 గురు కె ఇచ్చిన నారు మిగతా 45 మంది ఓట్లు వేయనట్లే గాధ
@raghavenderreddy4329
@raghavenderreddy4329 22 күн бұрын
బ్రదర్ ఒక ఊరి లో100 మందిలో 10 మంది కి రాకపోతే వాళ్ళు 1000 మందికి చబుతారు అదీ
@rajendharneerati1864
@rajendharneerati1864 Ай бұрын
సార్ మా గల్ఫ్ లో ఉన్న వాళ్ల గురించి కూడా ప్రభుత్వం దృష్టికి తీసుకు వెళ్ళండి రుణమాఫీ గురించి
@ChanikyanarayaN
@ChanikyanarayaN 22 күн бұрын
అన్న గారు మది eturnagaram ములుగు పేరు రమేష్ మా ఇంటి లో ముగ్గురి కి అగ్రికల్చర్ లోన్ ఉంది ఫ్యామిలీ లో అందరికి కలిపి 2 lakhs కంటే ఎక్కువగా ఉంటే ఎవరికి ఋణ మాఫీ కావడం లేదు నాకు మ్యారేజ్ ఐంది విడిగా ఉన్నా కానీ కొత్తగా రేషన్ కార్డు రాలేదు ఇప్పుడు నాకు మాఫీ అలా అని AEO ని అడిగితే రేషన్ కార్డు ఆధారం గా మీరు బ్యాంక్ లో 2 lakhs కంటే ఎక్కువ ఉన్న ఎమౌంట్ మొత్తం కట్టండి అంటున్నారు ఎలా చాలా మంది ఉన్నారు అన్న ఒకసారి న్యూస్ చానల్స్ లో మాట్లాడండి
@eerlarakesh2696
@eerlarakesh2696 22 күн бұрын
1 lakh lopu job employee family ki runamafi cheyyii 🙏🙏🙏
@jamalshaik3420
@jamalshaik3420 Ай бұрын
Brother kcr ఋణమాఫీ last విడతలో మాకు రాలేదు మాలాంటి వాళ్ళు తెలంగాణ మొత్తంలో లక్షల మంది ఉన్నారు రేవంత్ రెడ్డి లంగమాటలు మాట్లాడి ఎలక్షన్ కమీషనర్ తో ఆపించాడు ఎలక్షన్ కమిషన్ ఒక దొంగ ఇప్పుడు రేవంత్ రెడ్డి నీ అడిగితే మాకేం సంబంధం kcr నీ అడగండి అంటున్నాడు మా పరిస్థితి ఏంటి కొంచెం మీడియా తరుపున ఆలోచించండి మాకు కూడా న్యాయం చేయండి
@RajendarRaju-lx4cp
@RajendarRaju-lx4cp Ай бұрын
జాబ్ ఉన్నోళ్లకు కూడా రుణమాఫీ కావాలనా
@shankarchoppari486
@shankarchoppari486 27 күн бұрын
Phone nober pettandhi
@vankudothramjee5923
@vankudothramjee5923 23 күн бұрын
Super ga adiginaaru amma
@rajendharneerati1864
@rajendharneerati1864 Ай бұрын
సార్ నేను గల్ఫ్ లో వుంటాను నేను జగిత్యాల జిల్లా మాది ఇబ్రహీంపట్నం మండలం. గ్రామం ఎర్దండి. తెలంగాణ గ్రామీణ బ్యాంకు లో 99 వేల రూపాయలు తీసుకున్నాము. పట్టా పాస్బుక్ నా పేరు మీద ఉంది లోను మా భార్య పేరు మీద ఉంది. సార్ మాకు మాఫీ కాలేదు. అంతకుముందు కెసిఆర్ గవర్నమెంట్ లో మాకు మాఫీ అయింది. సేమ్ సిచువేషన్ గల్ఫ్ లో ఉన్న వారికి మాఫీ. అయింది మాకు కాలేదు.
@geethamaria8919
@geethamaria8919 Ай бұрын
Sir till today we didn't get free current bill sir. Our unit is below 200. When we went and asked in current office their are telling that they didn't get permission sir. We went to cantonment office because one of my friend told to go and ask in cantonment office their are telling no. Were should go sir and also we didn't get Rs 500 gas
@venkateswarlubade982
@venkateswarlubade982 22 күн бұрын
ఉద్యోగాలు యున్నా వారికి లేదు అంటాడు అంతకంటే వ్యాపారాలు చేసే వారికి మాత్రం ఉంటుంది ప్రి బస్సు ప్రి కరంటు ఈ వన్ని ఎవరు పెట్టమన్నారు. ఎంప్లాయిస్ ఓట్లు వేయలేదు ఎంటి మీరు దాసు కునేది ఎక్కువ ఎవరైన రాజకీ నాయకులు జీతాలు 3 లక్షల నుండి 5 లక్షలు యుంటాయా వైయస్ రాజశిఖ్తర రెడ్డి గారు అందరికి ఒకేసారి రెప్పపాటులో రుణమాఫి చేయలేదా ఎందయ ఈ బుణ మాఫి అర్ధంకాని మాఫి
@ap7nirmal
@ap7nirmal 24 күн бұрын
Miru correct amma
@kanakarajuakkaraju7640
@kanakarajuakkaraju7640 Ай бұрын
నమస్తే అన్నా మాది సిద్దిపేట జిల్లా ప్రజా పాలనలో జీరో కరెంటు అప్లై చేయడం కానీ మాకు జీరో రావట్లేదు
@mysagoudbattupalli7534
@mysagoudbattupalli7534 Ай бұрын
ఇంట్రెస్ట్ tho laksha yabye 150 దాటింది next least లో వస్థది no dowt journalist🎉 naresh goud garu🎉na hope
@nareshramakollu5252
@nareshramakollu5252 Ай бұрын
Govt job vachaka vote veyyoddu ani kuda akada cheppaledu kadamma rajyangamlo
@madhavimadupu6680
@madhavimadupu6680 22 күн бұрын
Okkarithuku 2lakhs goldpatinakuda 2 varaku chayalikadha
@manusanam4836
@manusanam4836 Ай бұрын
Assigned lands ki pattalu esta annaru avi Kudha estale😢
@user-hu4yt2xt5v
@user-hu4yt2xt5v 21 күн бұрын
Maku 80000mafi kaledu yerupalem union bank la
@narsaiahdommati9137
@narsaiahdommati9137 Ай бұрын
Sir maa naanna loan thisukunnaru but ayana chani poyaru mari loan maafi avuthundha
@Tuffygo
@Tuffygo Ай бұрын
Loans kosam IT kattamantaru chala mandi IT kadtharu bathiketonni savadenguthunnaru INKA car undani Cab drivers ki kuda teesestara 🙄
@kanemoniyadagiri9434
@kanemoniyadagiri9434 Ай бұрын
Hi sir good evening 3 rd list eapudu vasthadhi sir
@narasimhayadav4214
@narasimhayadav4214 Ай бұрын
Sir మా తమ్ముడికి జాబ్ ఉంది అని మాకు మాఫీ కాలేదు sir
@jagapathiorugati1929
@jagapathiorugati1929 25 күн бұрын
Telangana govarment jawan. Ku emi echar rasantion card no. Runamapi no.carrint bill no.all no.
@user-hu4yt2xt5v
@user-hu4yt2xt5v 21 күн бұрын
Aeo laki jara ceppandi asalu pattinchu kotledu
@madhavimadupu6680
@madhavimadupu6680 22 күн бұрын
Job kavali runamafi kavali entha asha balisinodkikandhuku unadhi saripodha endhuk vasinav
@ssggraphics2495
@ssggraphics2495 29 күн бұрын
Andariki free ga Dabbulu iste రేపు public meeda Tax VEYYALISI వస్తుంది Government Job koduku unte kooda vaariki thrupthi leedu
@LaxmanNayak-pu4lc
@LaxmanNayak-pu4lc Ай бұрын
అన్న m. EEtla. న్నాగూర్ ఉన్న mu. 4. lon. Oakanikuda. Kal ya. Parsh. Tett. Am
@srinivaskakkireni1965
@srinivaskakkireni1965 Ай бұрын
1 lac below salary unna variki elgiblu annaru
@ashokkummari1658
@ashokkummari1658 Ай бұрын
Sir naku 140000 loan undi kani naku runa mafi raledu
@guruvareddymuthyala1690
@guruvareddymuthyala1690 26 күн бұрын
Maku runamafikaledu siddipet dist
@anjiswetha2368
@anjiswetha2368 Ай бұрын
Govt job valaku evakudadu
@pullagurlaravi1194
@pullagurlaravi1194 24 күн бұрын
Jai brs
@ssggraphics2495
@ssggraphics2495 29 күн бұрын
Already KCR Runamafi Rythu Bandu Vichhalavidaga icchi Telengana Dhanika Rashtram పోయి అప్పులా rashtram ayindi
@pullagurlaravi1194
@pullagurlaravi1194 24 күн бұрын
Naku kuda kaledu
@karthikeyak1238
@karthikeyak1238 23 күн бұрын
Congress langala party.
@ramreddynagam5390
@ramreddynagam5390 Ай бұрын
292000crop loan undi naaku ma misses kikalipi....maaku runamafi avutunda
@sravanreddyjannapureddy7155
@sravanreddyjannapureddy7155 Ай бұрын
Ayanaku yela testadani adugutunnaruuu
@chennasudhakar2765
@chennasudhakar2765 Ай бұрын
Cangres west
@ravichilveri9601
@ravichilveri9601 Ай бұрын
Langamatala reventreddi
@ramreddynagam5390
@ramreddynagam5390 Ай бұрын
White card undi
Will A Guitar Boat Hold My Weight?
00:20
MrBeast
Рет қаралды 153 МЛН
PEDRO PEDRO INSIDEOUT
00:10
MOOMOO STUDIO [무무 스튜디오]
Рет қаралды 27 МЛН
The Dark Side of Hyderabad Rowdies | Amberpet Shankar | Jaffar files
20:44
Will A Guitar Boat Hold My Weight?
00:20
MrBeast
Рет қаралды 153 МЛН