ఘనమైనవి నీ కార్యములు నా యెడల స్థిరమైనవి నీ ఆలోచనలు నా యేసయ్యా (2) కృపలను పొందుచు కృతజ్ఞత కలిగి స్తుతులర్పించెదను అన్నివేళలా (2) అనుదినము నీ అనుగ్రహమే ఆయుష్కాలము నీ వరమే (2) ||ఘనమైనవి|| యే తెగులు సమీపించనీయక - యే కీడైన దరిచేరనీయక ఆపదలన్ని తొలగే వరకు - ఆత్మలో నెమ్మది కలిగే వరకు (2) నా భారము మోసి - బాసటగా నిలిచి - ఆదరించితివి ఈ స్తుతి మహిమలు నీకే - చెల్లించెదను - జీవితాంతము ||ఘనమైనవి|| నాకు ఎత్తైన కోటవు నీవే - నన్ను కాపాడు కేడెము నీవే ఆశ్రయమైన బండవు నీవే - శాశ్వత కృపకాధారము నీవే (2) నా ప్రతిక్షణమును నీవు - దీవెనగా మార్చి - నడిపించుచున్నావు ఈ స్తుతి మహిమలు నీకే - చెల్లించెదను - జీవితాంతము ||ఘనమైనవి|| నీ కృప తప్ప వేరొకటి లేదయా - నీ మనసులో నేనుంటే చాలయా బహు కాలముగా నేనున్న స్థితిలో - నీ కృప నా యెడ చాలునంటివే (2) నీ అరచేతిలో నను - చెక్కుకుంటివి - నాకేమి కొదువ ఈ స్తుతి మహిమలు నీకే చెల్లించెదను జీవితాంతము ||ఘనమైనవి|
@doddigarlasundharam4540 Жыл бұрын
Amen god bless you brother 🙏🙏
@chitturiramyasri11 ай бұрын
వందనాలు అయ్యగారు ఈ పాట ద్వారా నేను చాలా ఆదరించ బడ్డాను మరలా మరలా మరలా మరలా వినాలనిపించే పాట దేవునికి స్తోత్రం దేవునికి మీకు ఇచ్చిన స్వరానికి దేవునికి స్తోత్రం ఆమెన్
@sureshbabu57543 жыл бұрын
చూడుము.. నా యరచేతులమీదనే నిన్ను చెక్కి యున్నాను యెషయా 49 :16
@hosannamahimamandhiramelm34293 жыл бұрын
నాకు ఎత్తైన కోట వు నీవే. నన్ను కాపాడు కేడెము నీవే
@heme97523 жыл бұрын
Wonderful lines🤗🤗🤗🤗
@studentofmbgarmy66193 жыл бұрын
Prise the lord anna garu
@chandrashekar-gc2yz3 жыл бұрын
నీ మనసులో నేనుంటే చాలయా, నిరంతరం నీతో జీవించాలనే ఈ చిన్న ఆశ నెరవేర్చు నా యేసయ్యా🙏🙏🙏🙏🙏
@mohanch56322 жыл бұрын
Super
@aharonb96293 жыл бұрын
అవును దె్వుని కృప తప్ప వేరొకటి లేదుయ్య...... యుగయుగాలకు నీవే దిక్కు య్య... నాకు 🙏🙏🙏
@alugolunaresh2863 жыл бұрын
Nike kadhu maku kuda dhevude dhikku
@Kalyan-ok8uf5 ай бұрын
Hosanna ministries all songs.. ఎక్సలెంట్ కేవలం దేవుని కృప...🙏🙏🙏🕊️🕊️🕊️
@sumanbelagala6323 Жыл бұрын
అన్న పాట పాడే ఆరాధనలో నేనున్నాను దేవుని సన్నిధిని అనుభవించాను
@aharonb96293 жыл бұрын
నీ కృప వీడి నె్ను వుండలెనుయ్య.... నీ మనసులో నె్ను వుంటే చాలుయ్య.... యుగయుగాల తలపుమదినిండినె్
@srkrvlogger28743 жыл бұрын
Praise the Lord Anna 🙏 ఎన్ని సార్లు వింటే అన్ని సార్లు ఆదరించబడుతున్నాం దేవుని కే మహిమ కలుగును గాక 🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏
@srigirparvathamma Жыл бұрын
Yo😅😅
@srigirparvathamma Жыл бұрын
Ok b k.
@sureshkorakoppula21413 жыл бұрын
నీ కృప తప్ప వేరొకటి లేదయ్యా నీ మనసులో ఉంటే చాలు అయ్యా సూపర్
@merakelmohanraj81343 жыл бұрын
అర్థవంతమైన లిరిక్స్ తో కూడిన పాటను అనుభవిస్తూ పాడారు అన్నా..... అది దేవుడూ మీకు అనుగ్రహించిన గొప్ప బహుమనం ..... మీ లాంటి దైవసేవకుల పర్వైక్ష్ణన లో మేమూ ఉన్నందులకు ధన్యవాదములు అన్నా 🙏🙏🙏🙏
@bsujatha79414 ай бұрын
నీ కృప తప్ప వేరోకటి లేదయ
@panugantiijakbabu14602 жыл бұрын
నీ కృపా తప్పా వేరొకటి లేదయ్యా,నీ మనసులో నేనువుంటే చాలయ్యా.
@gaddamkasba3211 Жыл бұрын
ఎక్సలెంట్ 👍🏼
@nakkaraju1763 жыл бұрын
E charanam ante chala istam brother glory to jejus
@inspiringsatisfyingshorts78053 жыл бұрын
Naa kudaa brother 🥰
@gaddalaravikumar62393 жыл бұрын
PRAISE THE LORD BROTHER 🙏🏻🙏🏻🙏🏻🙏🏻🙏🏻🙏🏻🙏🏻🙏🏻🙏🏻🙏🏻🙏🏻🙏🏻🙏🏻🌹🌹🌹🌹🌹🌹🌹🌹🌹🌹🌹🌹🌹🌹🌹🌹🌹🌹🌹🌹🌹🌹🌹🌹
Mana devudu goppa vaadu praise the lord amen 🙏🙏🙏🙏🙏😂😂😂 thank you Ramesh bro for your spiritual message
@pandulamoshepandulamoshe35093 жыл бұрын
Yes bro
@naveenmm11093 жыл бұрын
Praise the Lord broo
@naveenmm11093 жыл бұрын
OkAsari metho matladali bro
@salmonraj45323 жыл бұрын
I love this line ... ❤️❤️❤️నీ కృప తప్ప వేరొకటి లేదయ్యా ❤️❤️❤️👍👍🙏🏻🙏🏻🙏🏻
@malathi2222mande Жыл бұрын
Nikrupathappa
@akkirajuramaraju1604 Жыл бұрын
@@malathi2222mandey
@gonapavankumar451010 ай бұрын
Yes
@komaliganta90297 ай бұрын
Nv😂kuda w@@malathi2222mande n
@ReshwanthBattula-ip9fk3 ай бұрын
ఈ లైన్ కోసమే నేను ఈ పాట వింటాను
@vijaysangam31611 ай бұрын
❤❤❤ no words only worship 🙏
@yashwikabantu18043 жыл бұрын
Naaku ee song ante pranam I love you Jesus
@jayanthchirra45082 жыл бұрын
Man Of God Pastor Ramesh anna...💫✨💚
@sumantha55783 жыл бұрын
Super 👌👌 song 👌👌 na hrudham kaliginchidhi song prise the lord 🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏 god & brother s
@hyderabadplots64713 жыл бұрын
Hi sister
@anupamaanu1018 Жыл бұрын
Nee krupa tappa verokati ledaya 🙏🙏🙏
@estruraninemalipuri694211 ай бұрын
Praise the Lord anna wonderful song
@sireesham30663 жыл бұрын
Avunayya be krupalekapothee meemu lemayya
@MandangiAshwin11 ай бұрын
God bless U అన్న గారు
@chadalasharon43103 жыл бұрын
Praise the lord 🙏 NEE KRUPA THAPHA VEYROYKATI LAYDHU NAA THANDRI NEEKAY STHOTHARAM MAHIMA🙏🙏🙏🙏.
@venkatalakshminadelladeena4592 Жыл бұрын
Avunu prabhuvaa.. nive ma Kota vi .. ni krupa thappa emi maku vadhu devaa
@LaxmiDevinukatoti Жыл бұрын
Amen 🙏 yesya
@sujathayadavmyilcol22852 жыл бұрын
దేవా నీకే స్తోత్రం ప్రభా స్తోత్రం
@praveenmoses50382 жыл бұрын
కేవలం దేవుని krupa
@akumarthibalu55923 жыл бұрын
I used to sings this song in my church every Sunday along with other songs❤️
@maheshgandikota2555 Жыл бұрын
నీ కృప తప్ప వేరొకటి లేదయ 🛐
@sudhakarsm84883 жыл бұрын
నీ దయ లేకుండా యేసు ఏమీలేదు🙏🙏🙏
@RajKumar-sb3vz10 ай бұрын
powerful song Sir..
@sankararaogudivadalaveru9342 Жыл бұрын
Praise the lord pastor garu 🙏🏻🙏🏻🙏🏻
@kuwaitq78423 жыл бұрын
అవును దేవా... నీ మనసులో నాకు చోటు ఉంటే చాలయ్యా... అద్భుతమైన పాట.... దేవుని నామానికి మహిమ కలుగును గాక
@PalleShailu-vs1gm Жыл бұрын
L like this song ❤️❤️🙏🙏🙏
@divyaj85803 жыл бұрын
Ni Krupa thapa verokati ledhaya... these words are my heart touching lyrics, When I was listening this song my eyes are full of tears.... Thank you JESUS....
@raghavaponakala46663 жыл бұрын
Same naku kudaaa
@bommidiarunkumarvarunkumar7089 Жыл бұрын
Prise the lord Anna 🙏❤️
@ChanduRaniAmbati Жыл бұрын
S... Deva Ni krupa tappa Inka Em ledhu Nana
@kanakaraju40163 жыл бұрын
Nee krupa tappa verekati ledhaya
@jhansipallikonda836 Жыл бұрын
వందనాలు బ్రదర్ గాడ్ బ్లెస్ యు 🙏🙏🙏🙏
@premaramisetty.10123 жыл бұрын
There is no other thing greater... Only his merciesss... Thank You Jesus.. 🙏
@markrakesh4853 жыл бұрын
Specific word నీ మనసులో నేనుంటే చాలయ్యా !
@prasadc.n35183 жыл бұрын
Praise the lord
@markrakesh4853 жыл бұрын
Praise the Lord Bro
@JesusArmyMinistries3 жыл бұрын
Nee Krupa tappa verokati ledayya...Amen!!
@samuel8102 жыл бұрын
Great words anna from u God teach us about our life and changes changes our lifes thank God for teaching us
@SB-ng3ir2 жыл бұрын
🙏🙏🙏🙏🙏🙏🙏
@rajudavid57832 жыл бұрын
దేవునికి సమస్త మహిమ ఘనత ప్రభావములు యుగయుగములు కలుగునుగాక
@mercykusuma32103 жыл бұрын
May GOD bless you with his glorious promises
@mounikanarra40483 жыл бұрын
Avunu Deva anu dhinamu ni anugrame ayushkalam nii varame thandri 🙏
@gunduramesh12998 ай бұрын
❤❤❤amen❤❤❤❤
@chelimillaswaroopa32483 жыл бұрын
Super ro super anna
@rajuvasuraju90382 жыл бұрын
Supper.song.anna
@rajuvasuraju90382 жыл бұрын
🙏😭
@lakshmivenky12373 жыл бұрын
Amen...🙏🙏🙏Praise the lord brother🙏🙏🙏 anudinamu me anugrahame .,Thank you brother🙏 .., God bless you brother🙏🙏🙏
@abraham86483 жыл бұрын
Praise The Lord Ayya Garu Amen 🙏🙏🙏🙏🙏🙏🙏
@biblestoriesandbibleverses56123 жыл бұрын
Praise the lord Very spritual song
@Gracemary3253 жыл бұрын
Praise the Lord Annaiah!👌 Mourvalous nakenthagane hrudayanni kadilinchindi arachethilo chekkinchukunuta na life long yesayya nakichina promise annaiah esong rupamlo inka adhikuda echaranamulo milo yesayya undi mahimakaranga padukunnaru andulo mi worship anina Naku pranam annaiah. I like u so much. Glory To God. Future inka mahima parichesongs paadalani manasupurthiga korukuntunna amen.God bless you Ramesh annaiah.💐💐💐
@danvithapushpala571 Жыл бұрын
Ni krupa verokati ledaya
@rohinikumari7942 Жыл бұрын
Praise the Lord AYYA GURU 🙏 rohinikumari from Qatar 🙏 🇶🇦
@priyadoraiswamy21843 жыл бұрын
My Lord God Jesus Christ please bless the worship. Amen Amen Amen hallelujah hallelujah hallelujah
@praveenpillalamarri1562 жыл бұрын
Amen
@sairam-be6xu2 жыл бұрын
Praise the Lord postor garu. Anni sarlu vinna vinalane vundi. Samastha mahima ganata prabhuvuke chendenu gaka. Amen 🙏🙏🙏. Glory to the God 🙏🙏🙏🙏
@msdkriss51423 жыл бұрын
Ganamainavi ne karyamulu naa yadalaa 🙏🙌
@devadasu.k40022 жыл бұрын
Ramesh anna annoity in holy sprit in this song making me annoined when ever I heard and it's keeping me away from the sinful thoughts Glory to God ! Amen....
@devamani32803 жыл бұрын
ప్రతి ఉదయం ఈ పాట పడటం ఎంతో మంచిది
@joycreations91653 жыл бұрын
Praise the lord
@thilakmr73263 жыл бұрын
Ni krupa thapa verokati ledhaya 🙏🙏❤️😭
@seeyonurajukorakenajeevith31663 жыл бұрын
Love you so much Lord Jesus 🔥👏👏👏👏👏👏👏👏👏🤗☦️
@uppadaramanamma96373 жыл бұрын
Ni krupa thappa verokati ledhayya....super song
@vineethvemu88763 жыл бұрын
Amen Anna
@krishnamrajuketala21013 жыл бұрын
Amen thanks to God bless you heartily all amen hallelujah jusus name amen hallelujah God with us amen hallelujah glory to God i love you jusus name amen hallelujah
@faithinJesuss2 жыл бұрын
Ayya meru God gift
@dhanalakshmi-vl4zs3 жыл бұрын
Praise the Lord brother 🙏 🙌 ❤ Heart touching song 🎵 ♥