చాలా అద్భుతమైన సాంగ్స్ ఇంకా ఎన్నో ఎన్నెన్నో సాంగ్స్ పాడి దేవుడిని మహిమ పరచ పడాలని నా మనస్ఫూర్తిగా వేడుకుంటున్నాను ఆమెన్ ఆమెన్ దేవుడు ఇంకా నిన్ను హె చిన్ చాలని వాడుకోవాలని దేవుడి కృపతో నువ్వు ఎదగాలని వేడుకుంటున్నాను గాడ్ బ్లెస్స్ యు తల్లి ఆల్ ద బెస్ట్ ఆమెన్