నాకు చావంటే భయం లేదు.. | Pawan Kalyan EXCLUSIVE Interview | Prime9 News

  Рет қаралды 294,854

Prime9 News

Prime9 News

Күн бұрын

#janasena #pawankalyan #pawankalyaninterview #appolitics #prime9news
నాకు చావంటే భయం లేదు.. | Pawan Kalyan EXCLUSIVE Interview | Prime9 News
Kindly subscribe..
Prime9News - www.youtube.co...
Prime9 Digital - / @prime9newslivetelugu
WATCH LIVE - • Prime9 News LIVE 🔴| Pr...
Follow Prime9 News..
Prime9 Website - prime9news.com/
Prime9 Facebook - / prime9news
Prime9 Twitter - / prime9news
Prime9 Instagram - / prime9news

Пікірлер: 419
@geddamraju6352
@geddamraju6352 9 ай бұрын
విలువలతో కూడిన రాజకీయం చేయాలి అంటే అది పవన్ కళ్యాణ్ గారికి మాత్రమే తథ్యం✊✊✊✊✊✊
@Kumar1515O
@Kumar1515O 9 ай бұрын
Pk okkade yem cheyaledu eyana party lo undevaru jump batch avochu ga future lo kuda e party lo untarani cheppalem
@venkatr56
@venkatr56 9 ай бұрын
lol 😂 viluvalu morals ethics gurinchi bharya undaga Inko aametho illegal affair pettukuni pillani kanna PK ney best example… em? Thaagi unnaava?
@Sunnyreddy1426
@Sunnyreddy1426 9 ай бұрын
Avunu chalaa viluvalu unnai
@venugopalNVBGS
@venugopalNVBGS 9 ай бұрын
Congrats mama brammanaidu. Proud of you
@saisheela1560
@saisheela1560 9 ай бұрын
​@@Kumar1515O😂😂in ❤❤❤
@garnepudipraveen7306
@garnepudipraveen7306 9 ай бұрын
పవన్ కళ్యాణ్ అంటేనే నీతి నిజాయితీ గల వ్యక్తి జై జనసేనా
@prasannasiva5996
@prasannasiva5996 9 ай бұрын
విలువలతో కూడిన రాజకీయ నాయకుడు పవన్ కళ్యాణ్ గారు మీరు గ్రేట్ సార్ 💐💐💐💐
@mohankrishna4294
@mohankrishna4294 9 ай бұрын
బ్రహ్మ నాయుడు గారు మీరు ఈ స్థాయి కి వెళ్లినందుకు చాలా గర్వంగా ఉంది 🎉🎉🎉 పవన్ i చిరు నీ చూడ్డం కోసం మీరు ఎంత గోల చేశారో అక్కడ జూబ్లి హిల్స్ ఇన్ క్సిడెంట్ నాకిo కా గుర్తుంది...
@Sekhar55
@Sekhar55 9 ай бұрын
నీతి నిజాయితీ కలిగిన నాయకుడు పవన్ కళ్యాణ్ గారు ❤ జై జనసేన జై పవన్ కళ్యాణ్ గారు
@abhinayabhi6943
@abhinayabhi6943 9 ай бұрын
Lol
@gmkrayalu932
@gmkrayalu932 9 ай бұрын
అధిక ధరలు కాదు అభివృద్ధి లో నెంబర్ 1 కావాలి ❣️💯💯💯💯🎉
@kovurivenkatasubbarao1722
@kovurivenkatasubbarao1722 9 ай бұрын
చాలా చక్కగా ఇంటర్వ్యూ చేసావు బ్రో❤❤❤
@lakshmipollisetty7078
@lakshmipollisetty7078 9 ай бұрын
నీతి నిజాయితీ వున్న పవన్కళ్యాణ్ లాంటి నాయకుడు మన రాష్ట్రం లో ఉండటం మన అదృష్టం...
@rajashekar2768
@rajashekar2768 8 ай бұрын
Avuna amma
@shirishakarumanchi3756
@shirishakarumanchi3756 8 ай бұрын
Yes
@bhanuprasadnaidu7296
@bhanuprasadnaidu7296 8 ай бұрын
Super madam you are correct 💯💯💯...
@simhanari8450
@simhanari8450 9 ай бұрын
BN మీరు చాలా అదృష్టం వంతుడు ఒక్క అభిమానిగా వున్న అప్పుడు నిను చూసా ఇప్పుడు ఇలా చుడండి చాలా ఆనందం గా వుంది
@sudeepreddy5130
@sudeepreddy5130 8 ай бұрын
Osho rajneesh!❤
@chandrakala-s8h
@chandrakala-s8h 9 ай бұрын
పవన్ కళ్యాణ్ గారు మాటి మాటికి నాకు చావంటే భయంలేదు అనేమాట మానుకోవాలి. మీరెంతో కష్ట నష్టాల కోర్చి జనసేన పార్టీని అభివృధ్ధిలోకి తెచ్చుకున్నారు. మీప్రాణాలు జనసేనకు మీ అభిమాన కార్యకర్తలకు మీమెగా కుటుంబానికి అత్యంత విలువైనవిగ భావించి మీప్రాణాలను ఆరోగ్యాన్ని జాగ్రత్త గ కాపాడుకోవాలని మామనవి
@prashanthisv
@prashanthisv 8 ай бұрын
Well Said ...
@ramvelivela1611
@ramvelivela1611 8 ай бұрын
Yes Bro❤❤❤aayana pranam janam dhi.... Aayana dhi kaadu❤
@nayabrasool3574
@nayabrasool3574 2 ай бұрын
అన్నయ్య ప్రాణం ఆయనది కాదు.. ధర్మానిది..దేశానిది. . ప్రకృతిది... భయపడకండి
@Ramaraju1985
@Ramaraju1985 9 ай бұрын
పవన్ కళ్యాణ్ గారు మన రాష్ట్రానికి దొరకడం అదృష్టం.... దేశం కోసం... ప్రజల కోసం ఆలోచన చేసే గొప్ప నాయకుడు... కోట్లు విలాసవంతమైన జీవితం వదిలేసి ప్రజల కోసం వచ్చిన మహోన్నతమైన వ్యక్తి... పవర్ స్టార్ ✊✊
@venkychotu9179
@venkychotu9179 9 ай бұрын
తమ్ముడు నువ్వు ఈ టీవీ ఛానల్ చాలా సూపర్ గోల్డెన్ చైన్స్ కొట్టేశారు❤❤ కొన్ని సంవత్సరాలు క్రితం మై కట్టుకుని తిరిగే మీరు 9 ప్రసాద్ గారు తరఫున చాలా అంటే చాలా🎉🎉🎉🎉🎉 నాలాంటి ఫ్యాన్స్ తరుపున టేక్ అబౌట్
@maniroyal6640
@maniroyal6640 9 ай бұрын
నీతి నిజాయతీ గాల పవన్ కళ్యాణ్ అన్న జై జనసేన ✊🙏✊🇮🇳
@sailadamouneendra6219
@sailadamouneendra6219 9 ай бұрын
నిజాయితీకి నిలువెత్తు రూపం పవన్ కళ్యాణ్ గారు 🥛🥛🥛🔯🔯🔯✊✊✊
@sridharkuriti6853
@sridharkuriti6853 9 ай бұрын
Nice. ప్రజలారాాా మంచిని ఆదరించండీ
@arjun10423
@arjun10423 9 ай бұрын
ప్రజా శ్రేయస్సు కోరుకునే నాయకుడు కుండవలసిన ముఖ్య లక్షణాలు పవన్ కళ్యాణ్ గారిలో ఉన్నాయి, పథకాలకు తన పేరు పెట్టుకొను అన్న మాట నాకు చాలా బాగా నచ్చింది ది గ్రేట్ పొలిటికల్ లీడర్ జై పవన్ కళ్యాణ్ జై జనసేన ✊💪🙏
@chaitanyasavarapu3095
@chaitanyasavarapu3095 8 ай бұрын
పవన్ కళ్యాణ్ గారు పార్టీ పెట్టి ఓటమి నుండి చాలా పరిణితి చెందినా ఒక గొప్ప రాజకీయ నాయకుల మారినందుకు సంతోషంగా ఉంది.. మీ రాజకీయ భవిష్యత్ అంచలంచలుగా ఎదగాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాము💐💐🤝
@Vishal7T
@Vishal7T 9 ай бұрын
సమాజ హితానికి Pawan Kalyan గారు, అందరినీ ఏకం చేయాలని సరియైన ఆలోచనతో ముందుకెళ్తున్నారు. సరియైన ఆలోచనలు-సరియైన మార్గం పవన్ కల్యాణ్. జై జనసేన, టి‌డి‌పి, బి‌జే‌పి శ్రేణులు🥰🥰🥰
@yanadiprasannakumar3278
@yanadiprasannakumar3278 9 ай бұрын
Prathi okka question ki Clarity ga Answer ichcharu super ❤
@gavurajuraju7735
@gavurajuraju7735 9 ай бұрын
సాధించారంటే బ్రహ్మనాయుడు గారు
@muralinammi8842
@muralinammi8842 8 ай бұрын
నీలాంటి నాయకున్ని అర్థం చేసుకోవాలంటే అవతలోడు కి పెట్టి ఉండాలన్న జై జనసేన ✊✊✊✊🚩
@naiduwruthala4816
@naiduwruthala4816 9 ай бұрын
పిఠాపురం ప్రజలు మీరు అందరు పవన్ కళ్యాణ్ గారి ని బాధ్యత గా జెనసేన పార్టీ అధినేత ను కళ్యాణ్ గారి ని గాజు గ్లాస్ 🥛నెంబర్ 4 బటన్ నొక్కి భారీ మెజారిటీ తో గెలిపించండి 👏అభివృద్ధి భవిష్యత్తు🙏 జై జెనసేన ✌️గాడ్ బ్లెస్సింగ్స్ ✊
@Ayyappa1981
@Ayyappa1981 9 ай бұрын
సూపర్ అన్నయ్య జై జనసేన జై పవన్ కళ్యాణ్ గారు జైహింద్ 🙏🏼
@shivajigantla5490
@shivajigantla5490 9 ай бұрын
My god Jai janasena ❤❤
@MuniSoldier
@MuniSoldier 8 ай бұрын
బ్రహ్మ నాయుడు గారు ఒక అభిమాని అయ్యి మీరు ఈ స్థాయికి వచ్చినందుకు సంతోషపడే మొదటి వ్యక్తి నేను❤ జై జన సేన
@king.640
@king.640 9 ай бұрын
మాటల్లో నిజాయతీ కనిపిస్తుంది .✊✊✊
@patisailakshmi
@patisailakshmi 9 ай бұрын
Super
@prakashkarna9045
@prakashkarna9045 9 ай бұрын
నేను నమ్మిన నా దేవుని సాక్షిగా చెబుతున్నాను..అన్నా భవిష్యత్ మనదే.. ✊✊
@Prasadaraoyamala
@Prasadaraoyamala 9 ай бұрын
బ్రహ్మ నాయుడు గారు❤❤❤ మా అన్నయ్యతో
@praveenputcha1133
@praveenputcha1133 9 ай бұрын
జై పవన్ కళ్యాణ్ ✊జై జనసేన ✊
@Rajesh-c8z9p
@Rajesh-c8z9p 9 ай бұрын
నీ స్థాయికి ఈ ఎర్రి జనాలు మరియు గుడ్డిగా పోయే గొర్రెలు రావాలని , మారాలని కోరుకుంటున్న.... I am proud to be a favourite of Pawan Kalyan garu
@ganeshp8074
@ganeshp8074 9 ай бұрын
Me too ❤
@gmkrayalu932
@gmkrayalu932 9 ай бұрын
నిజమైన ప్రజాస్వామ్యం రావాలి ❤️❤️❤️💯💯🎉
@shivapalaparthi9101
@shivapalaparthi9101 9 ай бұрын
చాలా బాగుంది interview..
@SrinivasRao-pf1bq
@SrinivasRao-pf1bq 9 ай бұрын
ఒక్క విషయం లోకూడా పవన్ కళ్యాణ్ తప్పు చేయని వ్యక్తి ,ఆంధ్ర లో ఇలాంటి నాయకుడు లేడు.
@prasannadhikonda389
@prasannadhikonda389 9 ай бұрын
Jai Pawan Kalyan garu❤❤❤❤❤ Jai Janasena ❤❤❤❤❤
@pasupuletiteakitchenbynali5153
@pasupuletiteakitchenbynali5153 8 ай бұрын
పవన్ కళ్యాణ్ నీతి, నిజాయితీ గల నాయకుడు 🙏🙏👌👌👌
@Vasuelectrotech
@Vasuelectrotech 9 ай бұрын
పద్ధతి గల ఇంటర్వూ ❤
@KumarKumar-n7h
@KumarKumar-n7h 9 ай бұрын
Excellent sir Jai janasena
@SuseelaPilla-n5x
@SuseelaPilla-n5x 9 ай бұрын
Jai janasena Jai Pawan Kalyan garu 🎉
@ShivaRajesh-vm9mc
@ShivaRajesh-vm9mc 8 ай бұрын
కులం లేదు మతం లేదు అన్న నాయకుడు ఎవరైనా ఉన్నారా ఒక్క పవన్ కళ్యాణ్ గారు తప్ప జై జనసేన
@umamaheshwarigrandi2043
@umamaheshwarigrandi2043 9 ай бұрын
Interview chesinanduku TQ nayudu garu nijayithi gala nayakudu pawan gari ni choosam❤
@shivajigantla5490
@shivajigantla5490 9 ай бұрын
Excellent interview 🎉🎉🎉❤❤
@SasiPspk
@SasiPspk 9 ай бұрын
దేవుణ్ణి నమ్మండి కూటమిని గెలిపించండి మీ భవిష్యత్తు ని బంగారు మయం చేసుకోండి ✊✌️
@PSrinivas-ls6cc
@PSrinivas-ls6cc 8 ай бұрын
అన్న దేశంలో చాలా మంది రాజకీయ నాయకులను దశాబ్దాలుగా చూస్తూ వచ్చాం.. కాని మీలాంటి నిజాయితీ,, ముక్కుసూటిగా మాట్లాడే నాయకుల్ని క్లుప్తంగా వివరించే నాయకుని మొదటి సారిగా చూస్తున్నాం,,,భవిష్యత్తులో ఏపీ మొత్తం మీదే,,,గర్వంగా ఉంది,,,జై జానసేన,జై హింద్..💯💯💯💯🇮🇳🇮🇳🇮🇳🇮🇳🇮🇳🔥🔥🔥🔥♥️♥️♥️♥️♥️♥️♥️🙏🙏🙏🙏🙏🙏👆👆👆💐💐💐💐🎉🎉🎉🎉
@janakijanu6402
@janakijanu6402 9 ай бұрын
జై జై జనసేన జై జై జనసేన పరిపాలన బాగుండాలంటే పవన్ కళ్యాణ్ అన్నని మనందరం ఓట్లు వేసి గెలిపిద్దాం దుర్గమ్మ తల్లి అన్నను గెలిపించు దుర్గమ్మ 🙏🏽🙏🏽🙏🏽🙏🏽
@chekurivenkateswarlu7073
@chekurivenkateswarlu7073 8 ай бұрын
సూపర్, రియల్ హీరో అన్న పవన్కళ్యాణ్
@sureshbharvapati491
@sureshbharvapati491 8 ай бұрын
పవన్ అన్న అంటే ఒక వ్యక్తి కాదు సమోహ శక్తి ప్రభంజనం జై జనసేన జైజై పవన్ అన్న
@Dr.madhukiran57
@Dr.madhukiran57 9 ай бұрын
Welcome real hero pspk
@Durga376
@Durga376 8 ай бұрын
Annayya ❤❤❤
@chinnaraomadaka4342
@chinnaraomadaka4342 8 ай бұрын
జై జనసేన జై పవన్ కళ్యాణ్ గారు జై పిఠాపురం తగ్గేది లేదు సూపర్ బ్రహ్మనాయుడు గారు❤❤❤
@ChantiRaju-n8g
@ChantiRaju-n8g 8 ай бұрын
పవర్ స్టార్ ఒక దేవుడు అండి🙏💞✊✊✊
@suri74190
@suri74190 8 ай бұрын
I love you Pawan anna ..naa , ప్రాణం నీకోసమే❤❤
@gantaraju1425
@gantaraju1425 8 ай бұрын
పవన్.గారు.రాజకీయనాయుకుడు..కాదు..ప్రజల్లోనుంచి.వచ్ఛిన,. నాయకుడు..జై.జనసేన..❤
@vsureshyadav
@vsureshyadav 9 ай бұрын
Jai Pawan kalyan ❤❤❤
@ramireddy1588
@ramireddy1588 9 ай бұрын
Bramha Naidu nuvvu Kalyan garini interview chese range ki ravatam chala Happy
@skiran9465
@skiran9465 9 ай бұрын
Great Leader with Great Commitment ❤
@aparvathalu2355
@aparvathalu2355 8 ай бұрын
కళ్యాణ్ గారి మాటలు చాలా బాగున్నాయి.
@padalasuribabu1968
@padalasuribabu1968 9 ай бұрын
Jai jansane ✊️ 🙏
@Ragu977
@Ragu977 9 ай бұрын
Oka BC ga chepthunna yevariki vote bank ga undanu, only janasena thone kadavaraku nadusthanu, yendhukante dhamasha palana kani, BC la ikyatha thechi BC laki adhikaranni dhooram cheyakunda madhyalo naligipothunnadhi athyadhika janabha kaligina BC le, taxes kaduthunnadhi BC le ani prasthavinchina vyakthi Pavankalyan garu okkare, nijanga ee galiz politicslo ayana observations ki hats off, nijanga PK gari dhyeyam inthavaraku adhikaram chudani vargalaku adhikaranni kattabettadam, yennosarlu chala cheppi chusina kanisam BC lalo fans kuda bayataku vachi poradaledhu, andhuke thappaka pothu pettukunnaru , kutralu thaggi kanisam nenu gelichi natho patu oo 10to20 mandhi assembly lo janasena tharapuna unte appudu andhariki dhairyam vasthundhi anna ayana dhooralochana ku na dhanyavadhalu, nijanga party marintha balapadithe thappa PK garini nammi bayataku vachi poradutharu, nijanga gathamlo 2005lo total India lo purthi survey chesthe kulamathalaki sambandham lekunda chiranjeevi gari fans mathrame 3.5cr piga undi India lone highest fanbase unna hero chiranjeevi garu ani aa survey pariganinchindhi, so tharvatha PK garu anthe, but ippudu dhairyanga andhulo 50% ayina janasena kosam poraduthunnara, atleast vote vesara, so next elections lo PK gari power evm lalo chupinchandi, oka abimaniga naku ayana manasulo mata cheppakapoyina sidhantham, gothuka vinapinchindhi....jai HIND jai janasena..
@BalaVamsi-pb8bv
@BalaVamsi-pb8bv 9 ай бұрын
Hats off brother❤
@sadanandandra7681
@sadanandandra7681 8 ай бұрын
రాష్ట్రంలో రాజకీయం కొత్త విలువలు ,ప్రజాస్వామ్యం తో నడవబోతుంది.జనసేన నాయకత్వంలో సమాజంలో అసమానతలు,ఆకలి కేకలు,ఆర్తనాదాలు తొలిగిపోవాలని కోరుకుంటూ .....welcome JSP
@srinivaskarthik3615
@srinivaskarthik3615 9 ай бұрын
Love you Annayya.... Jai pspk jai janasena Jai Kutami
@ilamahesh3876
@ilamahesh3876 9 ай бұрын
Good person and good human beings 💯 correct
@godavariruchulu6463
@godavariruchulu6463 9 ай бұрын
Jai Janasena jai power star ❤❤❤
@LUDO_8888
@LUDO_8888 9 ай бұрын
Excellent Interview Brother❤
@SayithaK
@SayithaK 9 ай бұрын
Jai power star Pawan Kalyan
@kamalhema6911
@kamalhema6911 8 ай бұрын
Super clarity ❤❤❤
@Dr.madhukiran57
@Dr.madhukiran57 9 ай бұрын
Jai hoo janaseenani
@Mirror888
@Mirror888 9 ай бұрын
More power to PK and Janasena!! A leader with a vision
@Sailusri-b6j
@Sailusri-b6j 9 ай бұрын
Jai janasena jai Pawan Kalyan jai TDP
@AbhiShek-gz5tx
@AbhiShek-gz5tx 9 ай бұрын
MLA ma annaya....❤
@BalaVamsi-pb8bv
@BalaVamsi-pb8bv 9 ай бұрын
State ki kadu bro nation ki upayoga pade personalty..❤
@anireddysukanya2387
@anireddysukanya2387 9 ай бұрын
Super annaya madhi Telangana kani merante chala estam jansena party ma Telangana lo kuda chala balopetham kavalani nenu korukuntunnanu jai janasena 🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏
@dange306
@dange306 9 ай бұрын
సూపర్ సూపర్ సార్
@ramireddy1588
@ramireddy1588 9 ай бұрын
Congrats Bramha Naidu ❤
@naseena8719
@naseena8719 8 ай бұрын
Jai PawanKalyan garu Jai janasena JaiHind ✊✊✊
@kaushikappy
@kaushikappy 9 ай бұрын
The most matured responses given by Pawan Kalyan garu, each and every amswer is very grounded, Jai Janasena.
@Hariram-vk6yx
@Hariram-vk6yx 9 ай бұрын
జై జనసేన
@sirigenanagasanthoshkumar4430
@sirigenanagasanthoshkumar4430 8 ай бұрын
Yhe really amezing annaya itd true e samajam naku ichindhi nenu daniki tirigi icheyali yes legend words
@k.batheiahk.batheiah5135
@k.batheiahk.batheiah5135 8 ай бұрын
Great sir meeru namaste 👌 🙏
@varahalababugolaganavaraha8811
@varahalababugolaganavaraha8811 8 ай бұрын
జై జనసేన జై టిడిపి
@deepthichebrolu4803
@deepthichebrolu4803 9 ай бұрын
True leader!!!
@sureshdannana5909
@sureshdannana5909 9 ай бұрын
Bhrahma Naidu garu.. mimmalni oka fan boy ga chusaanu..2019 ki mundu anukunta..oka chinna video lo..tharvatha news presenter ga vunnaru..eppudu Mee abhimana nayakunni interview chese sthayiki adiginanduku congratulations sir.❤❤❤ All the best for ur future sir Tq prime9 tv n Brahma Nadu garu..
@Gopi1729-x7f
@Gopi1729-x7f 9 ай бұрын
BrahmaNaidu, I know where are u from ...in my opinion u got success with pawankalyan sir interview
@ramanjaneyuluchepuri4004
@ramanjaneyuluchepuri4004 9 ай бұрын
You are the Real hero sir ....Jai JANASENA
@paramdhamamudugunuru7915
@paramdhamamudugunuru7915 9 ай бұрын
Jai Janasena ❤
@Abdvlogers
@Abdvlogers 9 ай бұрын
Superb interview,e interview oka 1 week mundu padiuntey adiripoyedi
@sunithajilagam7550
@sunithajilagam7550 9 ай бұрын
99 TV ki best of luck ...👍💥💥
@LIFE-o1u
@LIFE-o1u 9 ай бұрын
The great LEADER ❤ no words
@dvrsrikanth
@dvrsrikanth 9 ай бұрын
విలువలు, నిజాయతీ తో కూడిన రాజకీయాలు చేస్తారు కాబట్టి మోడీ గారికి పవన్ గారు అంటే అంత గౌరవం. ఆంధ్ర ప్రదేశ్ కి మంచి నాయకుడు వచ్చారు..ఆయన్ని గెలిపించి చట్ట సభలకు పంపండం మన బాధ్యత.
@dillutharasi9802
@dillutharasi9802 9 ай бұрын
Who has this clarity of knowledge...🙏🙏🙏
@sankarchilakalapallirao5166
@sankarchilakalapallirao5166 9 ай бұрын
jai janasena
@SyedBaba-sp7dj
@SyedBaba-sp7dj 8 ай бұрын
జై జనసేన jai పవన్ కళ్యాణ్. ...
@ravikumarkumar7838
@ravikumarkumar7838 9 ай бұрын
Great leader congratulations
@kurracharansaikrishna7006
@kurracharansaikrishna7006 9 ай бұрын
Jai Jana Sena Party ✊🏻🙏🏻 Jai Pawan Kalyan Anna ♥️🙏🏻
@SattenalalliJhansi
@SattenalalliJhansi 9 ай бұрын
Supar sir meru 👍
@SreeVani-cw7rm
@SreeVani-cw7rm 9 ай бұрын
Jai janasena 🙏🙏🙏❤❤❤
@durgaputta305
@durgaputta305 9 ай бұрын
Jai janasena
@nikshipth3109
@nikshipth3109 8 ай бұрын
DEVUDU 🚩💥😩❤✊🙏
@MDSeenu
@MDSeenu 8 ай бұрын
Jai jansena
@GhaniBurugu
@GhaniBurugu 8 ай бұрын
pitapuram MLA gaari thaalukaaa❤❤❤
@mohangandhiumaniharika7805
@mohangandhiumaniharika7805 9 ай бұрын
Good interview
Мен атып көрмегенмін ! | Qalam | 5 серия
25:41
When you have a very capricious child 😂😘👍
00:16
Like Asiya
Рет қаралды 18 МЛН
Мен атып көрмегенмін ! | Qalam | 5 серия
25:41