నాకు ఎమ్మెల్యే సీటు రాకుండా చేసింది వీడే.. ఇప్పుడు వీడి పరిస్థితి ఏమైందో తెలుసా ? కర్మ సిద్ధాంతం

  Рет қаралды 22,305

Amaravati Voice

Amaravati Voice

Күн бұрын

For Latest Political News, Breaking News and Latest News Updates SUBSCRIBE to #AmaravatiVoice at bit.ly/3G0z38e
నాకు ఎమ్మెల్యే సీటు రాకుండా చేసింది వీడే.. ఇప్పుడు వీడి పరిస్థితి ఏమైందో తెలుసా ? కర్మ సిద్ధాంతం అంటే ఇంత భయంకరంగా ఉంటుంది.
#chandrababu #mahasenarajesh #tdp
#AmaravatiVoice is VOICE of the Sunrise State #AndhraPradesh. It is a One stop solution for all #LatestTeluguNews #BreakingNews #NewsUpdates
------------------------------------------------------------------------------------------
Connect With Us :
► SUBSCRIBE us on KZbin : bit.ly/3G0z38e
► LIKE on Facebook : / amaravativoice
► FOLLOW on Twitter : / amaravativoice
► VISIT our Website : www.amaravativ...

Пікірлер: 153
@paragon369
@paragon369 7 сағат бұрын
కాలు జారితే తీసుకోవచ్చు కానీ నోరు జారితే తీసుకోలేదు అన్న నానుడి రాజేష్ మహాసేన విషయంలో పర్ఫెక్ట్. కనీసం సీటు పోయాక అయినా నీట్ గా మాట్లాడుతాడు అనుకుంటే మరింత నోటి దూల పెరిగిపోతుంది. పార్వతి వినాయకుని అక్కడ పనిచేసే వారితో కన్నది అన్నట్టు మాట్లాడుతున్నాడు పార్వతి వినాయకుని గర్భం నుంచి కనలేదు నలుగుపిండితో విగ్రహం తయారు చేసే ప్రాణం పోసింది. నోరు జారిందా... భవిష్యత్తులో కూడా సీటు గోవింద..
@vensun
@vensun 4 сағат бұрын
Babu, meeku thelisinata puranalu migilina vallaku thelavadu leyrababu. Vadhhiley. But he stands for justice when there is a crime, but not like you.😢
@Ram-hl4ev
@Ram-hl4ev 3 сағат бұрын
@@vensun babu nee copy paste msg ekkadaina pettuko..justice ante ento maku telusu ..
@kirankumar1858
@kirankumar1858 Сағат бұрын
Sariga vinandi bro enduku Ela pracharam chestaru
@PhanindruduMandalaparthi
@PhanindruduMandalaparthi 6 сағат бұрын
Background లేని వాళ్ళు చాలా మంది ఎదిగారు, నీకు ticket రానిది నీ నోటి దూల వల్ల మాత్రమే, నువ్వు పురాణాల జోలికి రాకపోతేనే నువ్వు ఎదుగుతావు. తెలిసి తెలియకుండా పురాణాల గురించి మాట్లాడవు అని ఆశిస్తున్నాను.❤
@vensun
@vensun 4 сағат бұрын
Babu, meeku thelisinata puranalu migilina vallaku thelavadu leyrababu. Vadhhiley. But he stands for justice when there is a crime, but not like you.😢
@Ram-hl4ev
@Ram-hl4ev 3 сағат бұрын
@@vensun sodhi cheppaku bro..noru vundhi kadha pakka vaalla manobavala meedha padakudadhu..public life lo vundham anukunte inka jagratthaga matladali..ipudu eeyana garu chepthunnaru oka kulaniki mathaniki chendhina vadu kadhanta.entha abaddham adhi..ipudu kuda karnudu ekalavydu antunnadu em paandavulaki anayyam jaragaledha.vaalla names endhuku thiyyadu..epudu chudu opposite characters ne theesthadu.alanti examples ne theesthadu..poni evaro mary matha ni thappu ga ante adhi kandinchali kani madhyaloki parvathi devi ni theesuku rakudadhu.ikada godava veella iddharidhi kadhu.oka section of people involve avtharu..manam entha varaku matladalo antha varakune matladali
@reddivenkataramana7889
@reddivenkataramana7889 7 сағат бұрын
ఒరేయ్ రాజేష్ నువ్వు ఏమీ టిడిపి కోసం లేదా రాష్ట్రం కోసమో నువ్వు ఏమీ పోరాటం చేయలేదు. నీకోసం నువ్వు చేసుకున్నావు అంతే.
@gsnaidu5135
@gsnaidu5135 8 сағат бұрын
rajesh నువ్వు హిందూ దేవ్వులుని తిట్టావు మరిచిపోయావు,,,,తరువాత పవన్ కల్యాణ్ వల్ల సీట్ రాలేదు అన్నావు,, ప్రతీ నియోజకవర్గం వెళ్లి జనసేన ఒడిస్తాన్నావు 😢నీది తప్పు కదా
@reddivenkataramana7889
@reddivenkataramana7889 7 сағат бұрын
@bhanuprakashkosuru7571
@bhanuprakashkosuru7571 6 сағат бұрын
@bhanuprakashkosuru7571
@bhanuprakashkosuru7571 6 сағат бұрын
Well said brother
@bajibaji136
@bajibaji136 6 сағат бұрын
@klnarasimharao3677
@klnarasimharao3677 5 сағат бұрын
అన్నవన్ని మర్చిపోయినట్టున్నాడు. Short time memory 😅😅😅😅
@himaseshupoduri1966
@himaseshupoduri1966 8 сағат бұрын
నువ్వు ఎంత కవరింగ్ ఇచ్చుకున్నా అప్పట్లో నీ నోటిదూలతో వాగిన వీడియోలు చాలానే చూసాను. ఇప్పుడు రాజకీయంగా ఎదగటం కోసం కవరింగులు ఇస్తున్నావ్ కానీ నీ చరిత్ర మొత్తం మాకు తెలుసు బ్రో. జనం గమనించారో లేదో కానీ నేను గమనించాను నీ అజ్ఞానం నువ్వు ఏకలవ్యుడు, శంభూకుడు, కర్ణుడు గురించి చెప్పినప్పుడు. నువ్వు ఇప్పటికీ అదే రాజేష్ అని కాకపోతే కొంచెం తేనే పలుకులతో కవరింగ్ ఇచ్చుకొంటున్నావ్ అంతే.
@PhanindruduMandalaparthi
@PhanindruduMandalaparthi 6 сағат бұрын
బాగా చెప్పారు
@sivaprasadkanaparthy2997
@sivaprasadkanaparthy2997 4 сағат бұрын
Nayana neelo yemi marpuledu neevu yentasepu kulalu matalu ani Hamasaki hinduvuluni yentasepuvarimeedzpadi yedvatzmutappa marpuchedutunna hindusamakanni yemi pattinchukovu minoritiesmatallo durmargalni yeppdu pattinchukovu negative people ni yeppudu samardhstivu neevu paniki malina videos cheyadamu tappa nijamugajbharzt jati samagrata kosamu ownnatyamu kosam sincerega yeppudu krushi cheyavu ituvamti kuhana mekavannepulini tdp ticketivvakunda naravaru manchi nirnayamu teesikunnzru
@vensun
@vensun 4 сағат бұрын
Babu, meeku thelisinata puranalu migilina vallaku thelavadu leyrababu. Vadhhiley. But he stands for justice when there is a crime, but not like you.😢
@himaseshupoduri1966
@himaseshupoduri1966 4 сағат бұрын
@@vensun అవును వాడు న్యాయం కోసం నిలబడ్డాడు నమ్మేసా చీరాలలో వాడు శివశక్తి వాళ్ల మీద పెట్టించిన దొంగ ST SC కేసులు, బ్రాహ్మిన్స్ అమ్మాయిలను లేపుకొచ్చి పెళ్లి చేసుకొంటే 50000 రివార్డు ప్రకటించడం, మహాసేన పేరుతో వసూళ్ల దందాలు చేయడం but still he stands for justice 🤣🤣🤣 what a comedy రా బాబు
@PhanindruduMandalaparthi
@PhanindruduMandalaparthi 3 сағат бұрын
@@vensun నువ్వు ఎవడివి రా, not like you Ani చెప్పడానికి
@Siri1962
@Siri1962 5 сағат бұрын
రాజేష్ గారూ..కుమార్ గారు కూడా ఒకప్పుడు క్రిస్టియనే. అతనికి బైబిల్ క్షుణ్ణంగా తెలుసనే విషయం మీరు గమనించాలి.
@rksrirelaxation5499
@rksrirelaxation5499 7 сағат бұрын
అరే బాబు నోటికొచ్చినట్లుగా వగాకు... ఇంకా సిన్మా పూర్తి కాలేదు...
@sivasankarababubhumireddy2896
@sivasankarababubhumireddy2896 6 сағат бұрын
ప్రజలకు ఏమైనా సాయం చేసావా
@hemavet463
@hemavet463 6 сағат бұрын
Lalith Kumar Good man
@samsanidurgarao6773
@samsanidurgarao6773 7 сағат бұрын
I am with lalith
@jayaramv2663
@jayaramv2663 5 сағат бұрын
జై శ్రీరామ్ 🚩🚩🚩 జై లలిత్ అన్న
@nadakuditinageswararao3323
@nadakuditinageswararao3323 5 сағат бұрын
MLA సీటు ఇవ్వకపోవడానికి నువ్వే కారణం
@simhadrimallikarjun1635
@simhadrimallikarjun1635 6 сағат бұрын
అసలు దేవుళ్ళు, pooranalu, kaakunda ప్రజా సమస్యలు మీద మాట్లాడితే nv మంచి లీడర్ అవుతావు. Past is past... నీకు seat రావాల్సిందే...
@rajaanthati6243
@rajaanthati6243 40 минут бұрын
అన్నా నాగుపాము ఎంత బుసలు కొట్టడం మానేసినా దాని పట్టుకోవాలంటే భయమే నీవు ఎంత మంచి వాడిగా ఇప్పుడు మాట్లాడిన గాని గతంలో నువ్వు మాట్లాడిన విధానాలు హిందూ దేవతలు తిట్టిన విధానాలు చూసి ఇప్పుడు నువ్వు మారావని నమ్మడం చాలా కష్టం అన్న.
@alwaysyourbalu
@alwaysyourbalu 5 сағат бұрын
లలిత్ కుమార్ కి ఏమీ కాదు .... నీకు సీటు రాకుండ చేసింది కువైట్ లో చేసిన అరాచకాలే .... నీకు బుద్ది ఇంకా రాలేదా
@Vivek_panthala
@Vivek_panthala 4 сағат бұрын
నువ్ అన్నో కౌంటర్ వీడియోస్ చేసావ్ but ఇవీడియో మాత్రం కరెక్ట్ కాదు... లలిత్ కె సపోర్ట్ చేస్తాం... 🚩జై శ్రీ రామ్ జై శ్రీ కృష్ణ 🚩🚩
@Qumar-i1l
@Qumar-i1l 3 сағат бұрын
నువ్వు ఎన్ని చెప్పిన ...మాకు లలిత్ మీద నమ్మకం ఉంది
@krajeshkumar1679
@krajeshkumar1679 3 сағат бұрын
Rajesh garu excellent words and facts about everything what you said....
@vensun
@vensun 4 сағат бұрын
Don’t worry Rajesh garu. God bless you and your family 👍
@malliksripathi8401
@malliksripathi8401 8 сағат бұрын
Dear Rajesh we are all feeling sorry for you. Don't worry brother. Your good time will surely come. CBN will definitively reward your talent and sincerely. All the best !
@gbprakash3650
@gbprakash3650 7 сағат бұрын
Lalith garu chesindi correct ne veshayam lo. Eka vagaku nevvante naku abhimanam. Jai sriram jai bharat.
@omeshmachani6095
@omeshmachani6095 7 сағат бұрын
Well said bro You will have bright future Don't worry
@pnrsinformatics767
@pnrsinformatics767 3 сағат бұрын
అరె బాబు అతి రంగు రాళ్లమీద విమర్శించి నందుకు అతను హిందూసంఘాలపైపడ్డాడు! ఈ రాజేష్ కూడా హిందూ వ్యతిరేకే! పూర్తి విషయం తెలియకుండా దూరి కడుపు మంటతో ప్రచారంచేయకూడదు!
@ramadevimannava8401
@ramadevimannava8401 8 сағат бұрын
Well said brother
@SriramAnkem
@SriramAnkem 8 сағат бұрын
Don't worry you will get justification for your efforts and work done for the welfare of the society.
@jaiandhra449
@jaiandhra449 2 сағат бұрын
👍
@bhavanigajjarapu1236
@bhavanigajjarapu1236 4 сағат бұрын
You are honest bro. I wish CBN will give you a right postion in the party
@rokkamdevanandam1338
@rokkamdevanandam1338 5 сағат бұрын
Jagan reddy dalita Christian kadu hindu reddy kadu
@jgdshkumar5
@jgdshkumar5 9 минут бұрын
పరిశుద్ధ ఆత్మ. దేవుడు అని బైబిల్ లో యెక్కడ వున్నది
@mandapatisrinu7961
@mandapatisrinu7961 8 сағат бұрын
Patience will give good result
@chekurinarasimharaju6778
@chekurinarasimharaju6778 2 сағат бұрын
Lalith is very genuinely fighting for Hinduism.
@paruchuriramamohanarao8919
@paruchuriramamohanarao8919 7 сағат бұрын
best analysis for public sri honest information
@pullareddypashya2458
@pullareddypashya2458 2 сағат бұрын
తమ్ముడు ఎవడు ఏమన్నా నువ్వు తీసుకున్న నిర్ణయం తప్పు.
@Mammu09
@Mammu09 5 сағат бұрын
Athani paristhiti bagane undi. Ni paristhiti ghoranga undi
@kiranraju9464
@kiranraju9464 7 сағат бұрын
You will reach goals in tdp
@sivaprasadaraopalli134
@sivaprasadaraopalli134 6 сағат бұрын
Rajesh, I like you but you need to control your tounge on certain issues especially on religion and Pawan Kalyan. You have bright future.
@VenkataramanaBandi-us4if
@VenkataramanaBandi-us4if 3 сағат бұрын
Ayadavaku.budhisheppu.verygood
@raziyasulthanapathan9217
@raziyasulthanapathan9217 6 сағат бұрын
Super 👏👏👏 sir
@chennarayuduramaiah-fo5sm
@chennarayuduramaiah-fo5sm 7 сағат бұрын
Brother Rajesh castism will not go you may rich, intelligent, educated, it is in puranas, people should realise 🙏🙏🙏🙏
@nagaraju1244
@nagaraju1244 8 сағат бұрын
Super Rajesh garu
@chundrubalakrishna3687
@chundrubalakrishna3687 5 сағат бұрын
Dont varry brother you 4:15 will going to good pogistion
@gvrrao3225
@gvrrao3225 4 сағат бұрын
దేవాలయాలు, మసీదులు, చర్చిలం నిజానికి మానవత్వం పరిమళించేందుకు ఉపకరించే పవిత్రమైన ప్రార్థనాలయాలు. కొందరు స్వార్థపరులైన నికృష్ట జీవుల కారణంగా. ఆయా స్థలాలు కూడా ఘర్షణలకు నిలయాలుగా మారుతున్నాయి. స్వార్థ జీవుల పరమార్థం కేవలం వారి అభివృద్ధి ఎదుగుదల మాత్రమే కానీ సమాజ శ్రేయస్సు ఏమాత్రం కాదు. కుల, మత, ప్రాంతీయ దురభిమానాలతో ఆవేశ పరులైన కొందరు తలకెక్కిన అలవిగాని అజ్ఞానంతో వీరి భోధనలకు ఆకర్షితులై గుడ్డిగా వీరికి అనుయాయులు గా మరిపోయి సహకరింస్తూ వీరికి, వీరి అకృత్యాలకు మరింత బలం ఛేకూరుస్తున్నారు. మానవత్వం క్షీణించి జరుగవలసిన నష్టం హాని జరిగిపొయిన తరువాత, జ్ఞానం కలిగి తమ అజ్ఞానానికి బాధపడినా, అప్పటి వరకు జరిగిన న‍ష్టాన్ని పూడ్చడం సామాన్యులకు సాధ్యయ్యేపని మాత్రం కాదు. కనుక ఇలాంటి విషయాల్లో సంపూర్ణ జ్ఞానంతో ఆలోచించి ముందడుగు వేయవలసి ఉంటుంది. మన కులం వాడు, మన మతం వారు, మన ప్రాంతీయులు అనే ఆలోచనతో కాకుండా, ధర్మంగా ఉండేవారి పక్షంగా నిలవడమే. అన్ని మతాల సారాంశం. మీరు ఏ పేరుతో పిలిచినా, కొలచినా ఒక్కరే సర్వ శక్తివంతమైన పరమాపావనులైన దైవం. మీ పూర్వీకులు మీకు వారసత్వంగా ఇచ్చిన విధానాల ఆధారంగా మీ దైవారాధన ఉంటుంది. మన విధానమే ఉత్తమమైనది అన్యుల విధానం అధమమైనది. అని భావించే వారి విధానం నిజానికి చాలా నికృష్టమైనది. అందరిలో దైవాన్ని చూడగలిగేలా చేయగలిగింది, అందరినీ ప్రేమించగలిగేలా. చేయగలిగిన విధానం మాత్రమే పరమ పవిత్రమైనది. అది ఏ పేరుతో పిలువబడినా ఉత్క్రుష్టమైనదే అవుతుంది దానిని ఆచరించడంమే మానవ కల్యాణానికి తోడ్పడుతుంది. సర్వేజనా సుఖినోభవంతు! ధర్మో రక్షతి రక్షితః!
@TheBikerDude2024
@TheBikerDude2024 8 сағат бұрын
We can feel your pain. I am hoping for "You will get justice from CBN and lokesh."
@sivajimandava8946
@sivajimandava8946 4 сағат бұрын
🎉
@raavivenkateswarlu
@raavivenkateswarlu 5 сағат бұрын
Rajesh nee chanel nenu follow avutanu seetu vishyamlo chala badapaddanu
@gaddamswamyreddy9353
@gaddamswamyreddy9353 5 сағат бұрын
ఇదే నా భరత దేశా గొప్ప తనం నా దేశంలో ఏ అన్య మతస్థుడు లేనప్పుడు మేము శివ భక్తులము మేమూ వైష్ణవులము అని తలలు తెంపు కొనేవాళ్ళము తరవాత కులాల పేరు తొ మది గొప్ప కులం అంటే మది గొప్ప అని తలలు తెంపుకుని చచ్చే వారు ఈప్పుడు నరా మేధన్ని సృష్టించడానికి పుట్టినవల్లె ఈ మతాల పేరుతో మన తరతరాల వారసత్వన్ని నీలపెట్టేది మీకు మి కులమతాలకు జోహార్లు మొదలు మనుష్యులు మనుషుల్లా బ్రతకడానికి ప్రయత్నించండి అప్పుడు మతాల గురించి కాకుండా మనసుల గురించి మాట్లడాతారు
@sreedharmadugula2147
@sreedharmadugula2147 7 сағат бұрын
Brother don't feal other wise u must got good position in future...
@nagabhushanamtalur
@nagabhushanamtalur 7 сағат бұрын
You are good, please don’t criticise Hindutva
@LokeshPosimsetty
@LokeshPosimsetty 3 сағат бұрын
మేరీ మాత ! 🤔
@mjnraju9131
@mjnraju9131 2 сағат бұрын
Rajesh garu I respect u,but I need a small clarification ru christian or a dalit hindu pls ...ur genuine answer will be more respect on you.. Thank you..
@kiranraju9464
@kiranraju9464 7 сағат бұрын
You are correct bro
@caimmadiravikumar175
@caimmadiravikumar175 7 сағат бұрын
Sir, you lost seat that is good. Lord Balaji would not spare anyone.
@msrkrishna6258
@msrkrishna6258 7 сағат бұрын
Dont warrey you will be up
@ramanaesarapu2855
@ramanaesarapu2855 5 сағат бұрын
Super speech👌👌 Rajesh anna ✌✌✌✌✌
@stephenseelam8737
@stephenseelam8737 6 сағат бұрын
Anna VK talks గుర్బచెప్పు
@ananathacharyuludeevi2368
@ananathacharyuludeevi2368 6 сағат бұрын
Over action Lalita
@ravikumarvasireddy7946
@ravikumarvasireddy7946 5 сағат бұрын
Alanti nalugurini avadu lekkachwyyadu. Meeku craze undaalsinde saamaanya janaalalo. Adi meeku pushkalam gaa unnadi keep it up& go ahed.
@saigamingyt773
@saigamingyt773 7 сағат бұрын
Rajesh garu,meeru kuda baadhapaditae elaga,chaala confident ga maatladutaru
@SudhakarParvatheneni
@SudhakarParvatheneni 6 сағат бұрын
Brother u r genuine,mla ayye arhata vundi.
@ashff8131
@ashff8131 2 сағат бұрын
Athanu.evaru.rajesh..sai
@venkatachamarthi3191
@venkatachamarthi3191 9 сағат бұрын
Rajesh garu chakati rahadari lo kuda mullakampala untai. Ilanti vallu addupadi potharu. Meeku manchi time vasthundi. Mee services definite ga recognise avuthai.
@PavankumarGullapalli
@PavankumarGullapalli 42 минут бұрын
Mahabharatham poorthi ga chaduvu ra babu
@bommanalakshmi6568
@bommanalakshmi6568 5 сағат бұрын
నీకు మంచి రోజులు తప్పకుండా వస్తాయి
@ravikumarvarma3828
@ravikumarvarma3828 4 сағат бұрын
Church la mida dadulu yekkada jarugutunnayi, sympathy kosama?
@srinivaspaturi813
@srinivaspaturi813 7 сағат бұрын
Rajesh ji.! Please forget what had happened. You also misbehaved during the material time which is beyond your limits to gain undue advantage by targeting certain communities in the society. And as a result of your behaviour, you had to face the bitter consequences costing your MLA seat. Even now, it’s not too late for you because of your young age. To be a good leader, you have to carry along you all sections of people in the society with equality.
@SreenuP-n5b
@SreenuP-n5b 6 сағат бұрын
నీ నోరు అదుపులో పెట్టుకుంటే రాబోయే రోజుల్లో మంచి జరుగుతుంది
@SatyanarayanaGurram-v5b
@SatyanarayanaGurram-v5b 4 сағат бұрын
రాజేష్ మహసేన నీకు మంచి గుర్తింపు లభిస్తుంది
@RathnaPippalla
@RathnaPippalla 5 сағат бұрын
Radha Manohar Kumar police warning ayyiendhi Cristian joliki vellethe Gopalakrishnan vesthanu annaru
@absgvb
@absgvb 8 сағат бұрын
Next నువ్వు m.l.a మాకేం అభ్యంతరం లేదు బ్రో seat నీకే వస్తుంది. don't worry
@prastraveldiaries4278
@prastraveldiaries4278 7 сағат бұрын
Rajesh garu, you deserve for MLA position. Please go ahead the way you are going.
@Atukara-lv6hz
@Atukara-lv6hz 6 сағат бұрын
Rajesh Mari gudi gurinchi mutyalamma videochei
@patibandlasasikala6542
@patibandlasasikala6542 7 сағат бұрын
Wait cheyyandi. Cbn and lokesh will takecare. Sincere tdp workers ni cbn will take care
@haribabubabu9511
@haribabubabu9511 5 сағат бұрын
Anna neku manchi post istanaru lokesh garu waiting anna
@chandrasekhar4835
@chandrasekhar4835 7 сағат бұрын
Hi Sir. CNB sir with you.
@dapatnawik4537
@dapatnawik4537 5 сағат бұрын
Lalith kumar always great. Proper information lekunda wrong vedio petti fool avutunnaru.
@AnilKumar-hf5kg
@AnilKumar-hf5kg Сағат бұрын
Ni kante power full vadu vadu chepte niku situ ivaleda
@arunajyothi790
@arunajyothi790 8 сағат бұрын
ఏమి టి ఈ క్రిస్ట్ యన్ హిందూ గోల మీ రు సత్యం మంచి కోసం పని చేసుకుంటూ వుండండి తప్ప కుండా మీ కు మీరు ఆశించిన ది లభిస్తుంది కానీ ఆవేదన అర్థం అవుతుంది మీదైన మీ వ,రవడిని కొనసాగించండి ఎన్ని అవాంతరాలు వచ్చినా ఆపకండి మీ కంటూ ఒక సమయంలో మీదైన అవకాశం వస్తుంది
@rahulgollapothu4756
@rahulgollapothu4756 6 сағат бұрын
Mla seat gurinchi marachipo, ika eee జన్మ lo radhu
@Noslim123
@Noslim123 2 сағат бұрын
Nuvu em peekavani MLA seat istaru.
@ravikumarvasireddy7946
@ravikumarvasireddy7946 5 сағат бұрын
Mee pani meeru perfect gaa chesuku vellandi. Tappakundaa future lo gelustaaru. Jarigi poenadaani gurinchi depres avoddu. Time waste chesukovaddu.
@Siri1962
@Siri1962 5 сағат бұрын
రాజేష్... నువ్వు ఇంకా స్వీయ సమీక్ష చేసుకోకపోతే ఎలా??? కుమార్ నూ, మరికొంత మందినీ అరెస్ట్ చేశారని వీడియో చేశారు.. తదుపరి ఆ ఇష్యూలో జరిగిన పరిణామాలు గమనించకుండా తొందరపడి వీడియో చేశారేమో.. ఆలోచించండి.
@caimmadiravikumar175
@caimmadiravikumar175 7 сағат бұрын
Don’t support this person and post his vlogs. Otherwise we have to unsubscribe.
@sureshchodavarapu1017
@sureshchodavarapu1017 7 сағат бұрын
I support you because you are right person in our society
@aavula5808
@aavula5808 8 сағат бұрын
రాజేష్ మహా సేన , ముగిసి పోయిన పాత జ్ఞాపకాలు ఇప్పుడు తవ్వూ కోవటం అవసరమా మీకు. ఆ ఇష్యూ జనం ఎప్పుడో మర్చిపోయారు. ఇవన్ని వదిలేయండి. వాళ్ళ పాపము వాళ్ళనే తినేస్తుంది. నువ్వు మంచి గా ఉంటూ ఎదగాలి.
@ravikumarvasireddy7946
@ravikumarvasireddy7946 5 сағат бұрын
Vaallu anni anukunna janaalalo meeku craze unnadi. Vaalla gurinchi vadileyyandi. Ala anukunte CBN sir last 5 years anni baadalu anubavinchaaru? Aayana padina baadalu mundu mee baadalu nothing. So CBN sir ni inspiration gaa tersukuni paiki adagandi.
@dhananjayaraopudi628
@dhananjayaraopudi628 2 сағат бұрын
Appati varaku ycp ki pani chesi tdp lo seat ante antha easy kaadu eppatinuncho party ki panichese vaallu vunnaru, Pawan Kalyan ni gelavanivvanu annavu ,Ila edipadithe adi maatladoddu malli nee seat chirigipovachhu
@borrasrinivasarao6102
@borrasrinivasarao6102 5 сағат бұрын
👌👌👌👌
@raghurampebbeti4382
@raghurampebbeti4382 6 сағат бұрын
Dont worry bro CBN with you సార్
@RamakrishanrajuPakalapat-ih9rs
@RamakrishanrajuPakalapat-ih9rs 7 сағат бұрын
Jai jai jai. Rajesh mahasena
@rakeshkumar-wb4qe
@rakeshkumar-wb4qe 8 сағат бұрын
Tarun manchi actor kani budhi gudisetti yaparam
@pavan9076
@pavan9076 5 сағат бұрын
rajesh anna your are not just MLA. just like PK you also start a PARTY we will be with you we will fight for you
@jaisriram200
@jaisriram200 44 минут бұрын
Nuvvu ycp covert kada
@sikhakolluvenkatasubbarao9733
@sikhakolluvenkatasubbarao9733 7 сағат бұрын
Manya Sri Rajesh gari ki maa Hrudhayapurvakamuga Vandhanamulu and abhinandhanalu.meeru MLC ga vundalani Manya Sri Nara Chandra Babu Naidu garu Co operative cheyyali Ani aaa devudu ni prardhisthunnanu.
@CBCNCKakinada
@CBCNCKakinada 7 сағат бұрын
రాజేష్ నీ పని నువ్వు చేసుకు పో ఫలితం అదే వస్తుంది........
@neethamenu1111
@neethamenu1111 4 сағат бұрын
Lalith sir manche pani chesaru....ne vishayamlo..........still u have not realized ur mistakes 🤦‍♂️🤦‍♂️🤦‍♂️🤦‍♂️
@RamakrishanrajuPakalapat-ih9rs
@RamakrishanrajuPakalapat-ih9rs 7 сағат бұрын
Rajesh maha Sena good person
@manjunathreddy-q5e
@manjunathreddy-q5e 8 сағат бұрын
Susanth di hatya andi champesaru papam
@GuntivenkatiUnivarsal
@GuntivenkatiUnivarsal 7 сағат бұрын
రాజేష్ గారు లలిత్ గారు మంచోడు నీవు porabaduthunnav
@vsampathkumar5069
@vsampathkumar5069 5 сағат бұрын
This Dog's always anty elements like people's are more you don't worry about you have good feature,all the best.
@vinaykumarshetty1345
@vinaykumarshetty1345 3 сағат бұрын
Sir meeru inka maraledu Jihadi la. Kosam poradtha ante, memu nda lo unna meeku support cheyalemu Continue ur KZbin videos, don't expect nda mla ticket
啊?就这么水灵灵的穿上了?
00:18
一航1
Рет қаралды 74 МЛН
Mom had to stand up for the whole family!❤️😍😁
00:39
She's very CREATIVE💡💦 #camping #survival #bushcraft #outdoors #lifehack
00:26
శిలాజిత్, అశ్వగంధ| Shocking Biggest research on Shilajit & Ashwagandha | Strength & Stamina
13:43
啊?就这么水灵灵的穿上了?
00:18
一航1
Рет қаралды 74 МЛН