నాకు ఇంగ్లీష్ ఏమి రాదు కానీ ఇప్పటి నుంచి సీరియస్ గా నేర్చుకుంటా అనుకునేవాళ్ళు మాత్రమే ఈవీడియో చూడండి

  Рет қаралды 1,696,849

Vashista 360

Vashista 360

Күн бұрын

ఈ పుస్తకం మీతో ఉంటే, ఏ ఒక్కరితో అవసరం లేకుండా, 45 రోజుల్లో స్పోకెన్ ఇంగ్లీష్ కోర్స్ నేర్చుకోవచ్చు. పుస్తకంలో మొత్తం 45 క్లాస్సెస్ ఉంటాయి. వాటిలో మొదటి 15 రోజులు బేసిక్ ఇంగ్లీష్ కోర్స్, తర్వాత 15 రోజుల్లో అడ్వాన్స్డ్ కోర్స్, లాస్ట్ 15రోజుల్లో కమ్యూనికేటివ్ ఇంగ్లీష్ ఉంటుంది. ఈ బుక్ లో ఉన్న క్లాస్సెస్ మొత్తం యధావిధిగా vashista360 స్పోకెన్ ఇంగ్లీష్ యూట్యూబ్ ఛానల్ లో ఉంటాయి. అసలు నాకు ఇంగ్లీష్ ఏమి రాదు అనుకునేవాళ్ళు, ఇప్పుడే కొత్తగా ఇంగ్లీష్ నేర్చుకుంటున్న వాళ్ళకు చాలా సులభంగా అర్ధం అయ్యేలా ఉంటాయి. Vashista 360 - స్పోకెన్ ఇంగ్లీష్ యూట్యూబ్ ఛానల్ సౌత్ ఇండియాలో నెంబర్ వన్ ఇంగ్లీష్ ఛానల్.
Vashista 360 బుక్ అమెజాన్ లో విడుదలైన రోజు నుండి ఈరోజు వరకు బెస్ట్ సెల్లర్ బుక్ గా రికార్డ్ సృష్టిస్తుంది.
ఈ బుక్ కొనడం వల్ల హైదరాబాద్ లాంటి మెట్రోపాలిటన్ నగరాలకు వచ్చి 5వేల ఫీస్ కట్టి నేర్చుకునే స్పోకెన్ ఇంగ్లీష్ కోర్స్ మొత్తం బుక్ చేతిలో ఉంటే ఇంట్లోనే కూర్చొని యూట్యూబ్ లో వీడియోస్ చూస్తూ నేర్చుకోవడమే కాకుండా, ఇంగ్లీష్ స్పీకింగ్ ప్రాక్టీస్ చేయడానికి టెలిగ్రామ్ గ్రూప్ కూడా ఉంది. ఈ బుక్ తెలుగు వాళ్ళు అర్ధం చేసుకోవడానికి ఇంగ్లీష్ టు తెలుగులో ఉంటుంది.
ఒకసారి అమెజాన్ మరియు ఫ్లిప్కర్ట్ లో రివ్యూస్ చూసి, యూట్యూబ్ లో కామెంట్స్ చూసి కొనండి....
బుక్ కొంటే వీడియో క్లాస్సెస్ ఫ్రీ....
Book link
Vashista 360 Spoken English Book
you can order Book from Amazon it's available right now here the link
Amazon :- amzn.to/3atcRGy
Flipkart offer :- fkrt.it/omycBbuuuN

Пікірлер: 1 000
@vashista360
@vashista360 Жыл бұрын
ఈ పుస్తకం మీతో ఉంటే, ఏ ఒక్కరితో అవసరం లేకుండా, 45 రోజుల్లో స్పోకెన్ ఇంగ్లీష్ కోర్స్ నేర్చుకోవచ్చు. పుస్తకంలో మొత్తం 45 క్లాస్సెస్ ఉంటాయి. వాటిలో మొదటి 15 రోజులు బేసిక్ ఇంగ్లీష్ కోర్స్, తర్వాత 15 రోజుల్లో అడ్వాన్స్డ్ కోర్స్, లాస్ట్ 15రోజుల్లో కమ్యూనికేటివ్ ఇంగ్లీష్ ఉంటుంది. ఈ బుక్ లో ఉన్న క్లాస్సెస్ మొత్తం యధావిధిగా vashista360 స్పోకెన్ ఇంగ్లీష్ యూట్యూబ్ ఛానల్ లో ఉంటాయి. అసలు నాకు ఇంగ్లీష్ ఏమి రాదు అనుకునేవాళ్ళు, ఇప్పుడే కొత్తగా ఇంగ్లీష్ నేర్చుకుంటున్న వాళ్ళకు చాలా సులభంగా అర్ధం అయ్యేలా ఉంటాయి. Vashista 360 - స్పోకెన్ ఇంగ్లీష్ యూట్యూబ్ ఛానల్ సౌత్ ఇండియాలో నెంబర్ వన్ ఇంగ్లీష్ ఛానల్. Vashista 360 బుక్ అమెజాన్ లో విడుదలైన రోజు నుండి ఈరోజు వరకు బెస్ట్ సెల్లర్ బుక్ గా రికార్డ్ సృష్టిస్తుంది. ఈ బుక్ కొనడం వల్ల హైదరాబాద్ లాంటి మెట్రోపాలిటన్ నగరాలకు వచ్చి 5వేల ఫీస్ కట్టి నేర్చుకునే స్పోకెన్ ఇంగ్లీష్ కోర్స్ మొత్తం బుక్ చేతిలో ఉంటే ఇంట్లోనే కూర్చొని యూట్యూబ్ లో వీడియోస్ చూస్తూ నేర్చుకోవడమే కాకుండా, ఇంగ్లీష్ స్పీకింగ్ ప్రాక్టీస్ చేయడానికి టెలిగ్రామ్ గ్రూప్ కూడా ఉంది. ఈ బుక్ తెలుగు వాళ్ళు అర్ధం చేసుకోవడానికి ఇంగ్లీష్ టు తెలుగులో ఉంటుంది. ఒకసారి అమెజాన్ మరియు ఫ్లిప్కర్ట్ లో రివ్యూస్ చూసి, యూట్యూబ్ లో కామెంట్స్ చూసి కొనండి.... బుక్ కొంటే వీడియో క్లాస్సెస్ ఫ్రీ.... Book link Vashista 360 Spoken English Book you can order Book from Amazon it's available right now here the link Amazon :- amzn.to/3atcRGy Flipkart offer :- fkrt.it/omycBbuuuN
@Vasudeva_Krishna_arts
@Vasudeva_Krishna_arts Жыл бұрын
❤‍🩹
@venkataraopolineni7835
@venkataraopolineni7835 Жыл бұрын
Book thisukunnam sir Classes KZbin link evvandi
@vijayareddy6872
@vijayareddy6872 Жыл бұрын
0ppp
@raufshah7910
@raufshah7910 Жыл бұрын
@@vijayareddy6872 what?
@sudhakark8845
@sudhakark8845 Жыл бұрын
Sure Sir I will buy
@pericharlasubramanyaraju7826
@pericharlasubramanyaraju7826 Жыл бұрын
Thanks
@vashista360
@vashista360 Жыл бұрын
Thank you sir
@killiappalanaidu2619
@killiappalanaidu2619 11 ай бұрын
మీరు ఇంత చిక్కగా చెప్పినందుకు,ఎంత డొనేషన్ ఇచ్చిన తక్కువే Sir.❤🎉
@harshasetty3215
@harshasetty3215 10 ай бұрын
😂😂😂😂
@chilukasunil2576
@chilukasunil2576 4 ай бұрын
Chakka ayyi untadhi le 😅😅😅
@r.k.bhodhigowtham4263
@r.k.bhodhigowtham4263 Жыл бұрын
మీకు ఎందుకు మానవజాతి పై ఎందుకు ఇంత ప్రేమ ? తులసి చందు గారికి మీరిచ్చిన ఇంటర్వ్యూ చూసిన తరువాత తెలిసింది .నేటి సమాజానికి మీలాంటి వారు ఎంతో అవసరం. ఇంగ్లీష్ భాష తెలియని ఎంతో మంది విద్యార్థి,విద్యార్థినులకు మీరు ఒక ఆశాకిరణం సమాజ హితం కోసం ఒక విద్యా కుసుమాన్ని అందించిన కుటుంబ సభ్యులకు పాదాభి వందనాలు🌹💐♥️💐💐💐💐
@ranjand2120
@ranjand2120 4 ай бұрын
7th o: b. "D⁹🎉
@mallaiahmallaiah2937
@mallaiahmallaiah2937 Жыл бұрын
మీరు చెప్పే స్పోకెన్ ఇంగ్లీష్ చాలా బాగుంది ఐ లైక్ సార్
@k.mohankrishna2424
@k.mohankrishna2424 3 ай бұрын
కనిపించే దేవుడి రూపంలో ఉన్నా గురువు sir🙏🙏🙏🙏💐💐
@venkatvenkatesh6525
@venkatvenkatesh6525 Ай бұрын
Yes bro nic explain to the English classes
@harshasetty3215
@harshasetty3215 Жыл бұрын
❤❤❤❤iloveu annaya nannu అవమానించిన వారందరు ఇప్పుడు పొగుడు thunnaru❤️❤️❤️నువ్వే కారణం ఈ నా విజయానికి ❤❤️❤️❤️✝️నువ్వు హ్యాపీ గాఉండాలి అన్నయ్య ❤️❤️
@durgabhavani9237
@durgabhavani9237 Жыл бұрын
Buk koni chaduvukunnara bro
@harshasetty3215
@harshasetty3215 Жыл бұрын
Class vintanu
@durgabhavani9237
@durgabhavani9237 Жыл бұрын
K.
@harshasetty3215
@harshasetty3215 Жыл бұрын
Eppudaina okati gurthu pettuko bro niku aasakthi lekunda. Ee praoanchanne chadivina kuda ardham kaadhu. Kani intrest unte maatram. Ee prapanchanne simple ga chadivi ardham chesukuntavu bro
@ramyagummalla350
@ramyagummalla350 7 ай бұрын
Only 45 days vedios chusara
@VangooriRanadheer
@VangooriRanadheer 5 ай бұрын
చాలా చక్కగా వివరిస్తున్నారు ఇంగ్లీష్ ఎలా నేర్చుకోవాలి దాని నుంచి మనం ఎలా బయటపడాలి... మీరు చెప్పే ఇంగ్లీష్ నేర్చుకునే వాళ్ళు కూడా తొందరగా నేర్చుకుంటారు.. మీరు చెప్పటం వల్ల నాకు 50% ఇంగ్లీష్ అర్థమైంది సార్.. ఇంత వివరణ చాలా ఓపికతో చక్కగా వివరిస్తున్నారు.. గుడ్ ఎక్స్ప్లనేషన్ సార్ యువర్ ఎక్స్ట్రీమ్లీ రియల్ గ్రేట్ ఇలా నిదానంగా చెప్పడం వల్ల తొందరగా ఇంగ్లీష్ నేర్చుకోవడమే కాకుండా మాట్లాడగలుగుతాము...💐💐👏👏👏🥰🥰🎉🎊
@STBU2143
@STBU2143 10 ай бұрын
మేము చిన్న వయసులోనే నేర్చుకుండి ఉండి ఉంటే వరేలా ఉండేది సార్🎉🎉
@gopinathputtapalli8984
@gopinathputtapalli8984 Жыл бұрын
మీకు Govt జాబ్ వచ్చి ఉంటే ఇంత మందికి ఈజీ గా ఇంగ్లీష్ నేర్పే వక్తి ఉండే వాలు కాదు ,దేవుడు ప్రతి ఒక్కరికి ఎదో ఉద్దేశం కోసం సృటించాడు సర్ బాధ పడవద్దు😊🎉
@LifeOfMounika08
@LifeOfMounika08 Жыл бұрын
తెలుగు మీడియం నుండి వచ్చిన వాళ్ళకి మీ ఇంగ్లీష్ చాలా ఉపయోగపడుతుంది.
@comreadsriramarakuvalley2287
@comreadsriramarakuvalley2287 Жыл бұрын
చాలా బాగా చెపుతూ నారు మాస్టర్ మి వల చాలా మంది ఇంగ్లీష్ నేర్సుకొంటున్స్తు అలాగే నేను కూడా నేర్సు కొంటునను
@sandhya5810
@sandhya5810 6 ай бұрын
kzbin.info/www/bejne/lWTMZ5WIhJ6SaJIsi=nqBiQN1T4LQxmJWB
@ChanduPrabha88
@ChanduPrabha88 2 ай бұрын
నమస్కారం సార్ మీ మేలు ఈ జనంలో మర్చిపోలేను సార్......🙏 ఇంగ్లీష్ కస్టమర్ అనుకునే వాళ్ళకి ఎంత సులభంగా చెప్తారని నేను ఎప్పుడు ఎక్స్పెక్ట్ చేయలేదు సార్.... ఇలానే మాకు స్కూల్లో కాలేజీల్లో చెప్పే సార్స్ ఉంటే ఈ పాటకి ఎంతో ప్రయోజనాలు కలుగును........
@Kowsarvlogs786
@Kowsarvlogs786 11 ай бұрын
హలో సార్ నమస్కారం మీరు చాలా బాగా ఇంగ్లీష్ ఎక్స్ప్లెయిన్ చేస్తున్నారు మాకు చాలా బాగా అర్థం అవుతుంది థాంక్యూ వెరీ మచ్
@sandhya5810
@sandhya5810 6 ай бұрын
kzbin.info/www/bejne/lWTMZ5WIhJ6SaJIsi=nqBiQN1T4LQxmJWB
@BhavanipraadDevarabhotla
@BhavanipraadDevarabhotla 9 ай бұрын
చాలా బాగా చెపుతున్నారు. బాగా పెద్ద వారినీ ఆఫీసర్స్ నీ నాయకులనూ కూడా Please be there. Please stand hear. లాంటి పదాలతో అనవచ్చా? వేరే గౌరవ సూచకాలేమైనా ఉన్నాయా?
@vashista360
@vashista360 9 ай бұрын
Yes
@sirihoney2475
@sirihoney2475 Жыл бұрын
Ee book ee roje order chesaanu.... Very useful book.... Mee kastam chala Mandi ki use avvutundhi nice idea.... Once again tq so much sir ... Best of luck your bright future
@nemmadiparvati6426
@nemmadiparvati6426 11 ай бұрын
How much cost book in45 days spoken english
@ksmtkammara8514
@ksmtkammara8514 Жыл бұрын
Sir Naku English nerchu kovalani vundi kani class1 nundi link pedite daily chusta nu sir Mee teaching style Naku Baga nachindi good morning sir
@vashista360
@vashista360 Жыл бұрын
Don't worry andi... Vashista 360 helps you in learning English
@munimandhan4472
@munimandhan4472 Жыл бұрын
హా..! మీ ఓపిక కి 🙏🙏 first time.. Nenu inta samayam continues ga gap lekunda concentrate ga e vedio chusanu ippativaraku cinema kuda continues ga inta interest ga chudaledu mi hard work, dedication vere level chustene telustundi thank you sir.
@vashista360
@vashista360 Жыл бұрын
Thank you so much.
@nagannapothe
@nagannapothe 28 күн бұрын
Sir good motivation very very thankful to you sir.
@m.syamson1990
@m.syamson1990 Жыл бұрын
Your. Very. Good. English. Teaching. Very. Well. Trainar. To. Us. Thank. Q. Sir. God. Bless. You.
@geetham7480
@geetham7480 11 ай бұрын
Very very useful teaching sir. God Bless you.
@Maharshi079
@Maharshi079 Жыл бұрын
Thulasi chandu tho Mee Interview chusanu Sir, Very journey Inspirational interview Sir, Thank You 😍😍
@fy8xp
@fy8xp Жыл бұрын
గుడ్ మార్నింగ్ సార్ ❤️.. ఈ వీడియోలోనే ఇంకో 20 నిమిషాలు లేటు అయినా డబ్ల్యూ హెచ్ క్వశ్చన్ వర్డ్స్ కూడా చెప్పేసి ఉండాల్సింది.. కానీ ఈ క్లాస్ చాలా చాలా ఉపయోగకరంగా ఉంది ❤️
@nerellasoujanya4678
@nerellasoujanya4678 Жыл бұрын
No sir mikanna evaru chepparu intha clarityga. Aa. You tube lo ekkada dhorakadhu sir nenu regularly following your class vashista sir
@kundurpistartv6484
@kundurpistartv6484 Жыл бұрын
Iam today start the learning English in vashista360 youtube chanel.. Very good teaching sir.. Today I'm ordering vashista 360 spocken English book
@prasanthiprasanthi7260
@prasanthiprasanthi7260 Жыл бұрын
Sir thank you soo much sir I have completed my biotechnology sir at 2009 but because of family pressure i didn't went to do job after seeing this video i learnt soo much i got self confidence on myself sir i forgot with my in-laws and listen number of times ur video and gave a demo in the school only by seeing your video i got job and earning 10000per month sir🙏🏻🙏🏻🙏🏻🙏🏻🙏🏻
@praveenborra5956
@praveenborra5956 Жыл бұрын
A school loo job kottaru
@tsrinutsinu5313
@tsrinutsinu5313 10 ай бұрын
Sir meru devudu milaga yevvaru yintA varaku English yila cheppaledu andaru English nerchukovalanna ME manchi alochanaku ma danyavadalu sir meru ME family Yeppudu happy ga vundali
@korerajeshwar2384
@korerajeshwar2384 Жыл бұрын
చాలా బాగా అర్థం చేసుకోవచ్చు మీరు చెప్పిన విధానం తో బాగుంది బ్రదర్
@prasannasamala8128
@prasannasamala8128 Жыл бұрын
Sir really I'm very very happy, thank you so much sir 🙏 nenu chalaaa nerchukunanu mi class nundi, and bore asalkee raledhu, chalaaa bagaaa ardhamavthundi mi classes
@vashista360
@vashista360 Жыл бұрын
Thank you so much
@sailu8120
@sailu8120 Жыл бұрын
మీ ఇంగ్లీషు class అద్భుతాం సార్ 🙏🙏🙏🙏🙏🙏
@sandhya5810
@sandhya5810 6 ай бұрын
kzbin.info/www/bejne/lWTMZ5WIhJ6SaJIsi=nqBiQN1T4LQxmJWB
@mahipalsurakanti4140
@mahipalsurakanti4140 8 ай бұрын
Sir naku english assalu raadhu. mee lanti valla prothsaham tho english konchem konchem nerchukuntunnanu.miru chala baaga cheptunnaru. Mee valla 10 mandhi nerchukunna kuda naaku santhosame sir 🙏🙏🙏🙏🙏🙏
@laharilavanya9045
@laharilavanya9045 10 ай бұрын
👏🎉 you are a quality teacher... Deep and deapth knowledge ,,🎇
@vamsi3161
@vamsi3161 Жыл бұрын
Sir to day mee interview chusanu u r great Person mee sramaku tagga falitam God iccharu
@revatikote5810
@revatikote5810 Жыл бұрын
Good evening sir your spoken English skills voice very good sir very very thank full to your valued vidio sir
@shilajareddy4252
@shilajareddy4252 Жыл бұрын
Sir me interview chusanu very inspiration story chala happy ga undhi
@vmksd3605
@vmksd3605 Жыл бұрын
God level teaching, you are the best spoken english trainers in india. That is why you stood top in india
@vashista360
@vashista360 Жыл бұрын
Thank you so much 😀
@satyaveni964
@satyaveni964 5 ай бұрын
super sir meru chala bhaga ardam ayyinattuga chebuthunnaru sir tq so much sir
@padmasree5284
@padmasree5284 Жыл бұрын
Explanation super gaa vundi dedication tho cheputhunnaru chaala thanks 🙏
@devendradothpelli6391
@devendradothpelli6391 17 сағат бұрын
What a wonderful class Sir, thank you so much for your excellent explanation in Telugu language...👏👏👏👍👍👍👍🌹🌹🌹💐💐💐💐
@nivasssv
@nivasssv Жыл бұрын
మనం తెలుగు నేర్చుకున్నారు గ్రామర్ నేర్చుకున్నామ ,, అలానే ఇంగ్లీష్ కూడా,,,just practice,,,and correct sentences,,,be confident while you speaking with others,,,,
@pedapuduprasad692
@pedapuduprasad692 Жыл бұрын
Thank u sir meeru chala mandi help avutundi great God bless u sir
@ashadeepthikondragunta1224
@ashadeepthikondragunta1224 Жыл бұрын
Thank you so much 👍🙏🙏 ,e video lo cheppina vaatiki more examples tho next video kuda cheyandi plz sir,keep doing like this videos thank you once again👌👌
@vannelaramya4044
@vannelaramya4044 6 ай бұрын
Chala ante chala bhaga chepparu sir Naku English sariga radu kani mi videos chusthunte chala chakkaga ardham avthundi nerukovali ani asakthi perugithundi sir Tqq sir Tq so much intha chakkani video maku andinchinaduku
@VasaviPrasannanjani
@VasaviPrasannanjani Жыл бұрын
Very good explanation. Thank you sir
@lakshmiprasanna3885
@lakshmiprasanna3885 Жыл бұрын
Government job vasthey intha mandhi ki sir English nerpalekapovachchu talent vuntey vunna vallani gurthinchdam late avuthundi kani best life ni sadisthunnaru congratulation sir
@vashista360
@vashista360 Жыл бұрын
Thank you so much
@ramesherjala357
@ramesherjala357 Жыл бұрын
Supar sir చిన్నపుడు విన్నాను ఖమ్మం లో C హాస్టల్ లో మా సార్ చెప్పేవారు గంగరాజు సార్ In 1996 Its my dream days
@kattavenkey485
@kattavenkey485 Жыл бұрын
Chala Baga chepthunnaru sir😊good explanation Baga ardamavthundi
@VMCreations456
@VMCreations456 Жыл бұрын
Sir mi classes vintunte chala ధర్యం confidence వస్తుంది sir 😊❤️🙏
@sandhya5810
@sandhya5810 6 ай бұрын
kzbin.info/www/bejne/lWTMZ5WIhJ6SaJIsi=nqBiQN1T4LQxmJWB
@madhuvegi167
@madhuvegi167 Жыл бұрын
Grammar chepthune grammar lekunda English nerchukondi antunnaru.. Great sir
@kk-yc6io
@kk-yc6io Жыл бұрын
సార్ చాలా చక్కటి వివరణతో చెప్తున్నారు. మీకు కృతజ్ఞతలు-
@vashista360
@vashista360 Жыл бұрын
Thank you
@Soundarya-co7ix
@Soundarya-co7ix Жыл бұрын
Good teaching sir I want speak to English
@prabhudas347
@prabhudas347 Жыл бұрын
Thanks l
@EshwarN03
@EshwarN03 6 ай бұрын
ఇంగ్లీష్ నేర్చుకోవలనే కోరిక చాల మందికి ఉంటుంది..కాని జనాలకు ఇంగ్లీష్ ఎక్కడ నుండి నేర్చుకోవాలి.. ఎలా నేర్చుకోవాలి..అనె సందేహాలు చాల మందికి ఉంటాయి..అలా నాకు కూడ చాల సందేహాలు ఉండె. చాల వీడియోస్ చూసాను..చాల మంది చాల విధాలుగా చెప్పారు..వారి.. వారి స్టైల్స్ లో... అందరు నేర్పించడానికే.. కాని, జనాల బుర్ర కు త్వరగా ఎక్కే విధంగా ఎలా నేర్పిస్తే నేర్చుకుంటారు..అని అలోచించిన వారిలో మీరు (వషిస్ట Vashista) మరియు సునీల్ గారు (ప్రజ్ఞా Pragna) ముందు వరుసలో ఉంటారు.. ❤ అసలు మీరు చెప్పే విదానం ద్వార నేర్చుకుని.. ప్రాక్టీస్ చేస్తె... ఎవరైనా ఇంగ్లీష్ మాట్లాడొచ్చు. ఇది సత్యం👍👌✌ __THANK YOU__
@sravanik1699
@sravanik1699 Жыл бұрын
Tq so much sir ur class is amazing After listing ur class I can easily understand the news papers and everything news channels and etc
@chandrapothineni1150
@chandrapothineni1150 Жыл бұрын
Very good teaching sir thank you very much
@satyavathiboddu5605
@satyavathiboddu5605 Жыл бұрын
Hi, little brother, you explained very good.all my family members praised you.
@narasimhansubramanyam5823
@narasimhansubramanyam5823 Жыл бұрын
Excellent English essay writing thank you very much sir
@kalyanramana
@kalyanramana Жыл бұрын
Thanks you so much for making this type of videos. Really you are a great person. Once again thank you and god bless you
@Succesfull671
@Succesfull671 Жыл бұрын
సర్.. Class 1 గంట 2 గంటలు అయిన పర్లేదు.... మాకు చూసే ఓపిక ఉంది... Passive voice. పూర్తి క్లాస్ కావాలి మరియు పాసివ్ లో question... adagatam.... ఒక్క పాయింట్ వదలకుండా చెప్పండి... 2. Indirect క్లాస్ కూడా పూర్తిగా చెప్పండి... 3.causitive... క్లాస్ కూడా పూర్తిగా చెప్పండి.. ఇ topics cover చేస్తే.... 95persentage.... నాకు ఇంగ్లీష్ పైన గ్రిప్ ఉంటుంది... 5persentage...(Verbs..News paper read chesthe 100persentage ..ఇంగ్లీష్ పైన గ్రిప్ వస్తుంది) అ 5.
@medaanilkumar2413
@medaanilkumar2413 Жыл бұрын
thank you sir........ nice class👌
@sravanisure2934
@sravanisure2934 Жыл бұрын
Mastaru chala clear ga cheptunnaru thank you sir
@sarithachowdarychandra4660
@sarithachowdarychandra4660 Жыл бұрын
Chala clear ga... Explain chesaru sir... Ur the great teacher sir😊😊😊
@shankarthadangi-um3mb
@shankarthadangi-um3mb Ай бұрын
Sir meeru chala baga chepthunnaru
@sankarraov1376
@sankarraov1376 Жыл бұрын
Your teaching style is excellent,it is very useful to us improve our communication skills , thanks a lot sir
@BondaAppannababu
@BondaAppannababu 9 ай бұрын
Sir very nice super sir mekosam chapadaneke matallu ravadam leadhu sir meku nenu appudu runapadi unatanu sir i like it sir
@jonnadamallesh49
@jonnadamallesh49 Жыл бұрын
Superb Class Sir and extraordinary energy Sir.
@sandhya5810
@sandhya5810 6 ай бұрын
kzbin.info/www/bejne/lWTMZ5WIhJ6SaJIsi=nqBiQN1T4LQxmJWB
@santhosh3403
@santhosh3403 Жыл бұрын
Superb teaching level simple ga understand cheskunela logic chepputunnaru very good sir carry on 🚀
@chandusagar9214
@chandusagar9214 Жыл бұрын
సార్ మీరు చాలా బాగా వివరిస్తున్నారు. ధన్యవాదాలు సార్
@majjidevidevi3487
@majjidevidevi3487 Жыл бұрын
Sir meru chala Baga explain chestunnaru thank you
@pattanbajikhanpower3700
@pattanbajikhanpower3700 Жыл бұрын
I like your speech I learn and listen Your class Sir🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏💅💅
@saraiahorugonda3580
@saraiahorugonda3580 Жыл бұрын
Yor book is more useful to us thank you very much sir never forget in our life so beautiful
@dasarisamatha9191
@dasarisamatha9191 Жыл бұрын
Hi sir your teaching is superb
@vedhasriduvvala9367
@vedhasriduvvala9367 Жыл бұрын
Classsss superrrr superrrrr u r great sirrr good jobbb
@Bshiva-oy8ew
@Bshiva-oy8ew Жыл бұрын
Excellent teaching sir 🙏🙏🙏
@jaswanthffgaming7841
@jaswanthffgaming7841 3 ай бұрын
Sir నేను 15 సంవ రాల నుండి ఇంగ్లీష్ నేరుకోవడానికి ఎన్నో పుస్తకాలు కొన్నాను కానీ fluency గా నేర్చుకోలేకపోయాన్ను. దయచేసి cash on delivery amejon లో పెట్టలేదు. ఎప్పుడూ ఉండేలా చూడండి.
@shaikbhai1507
@shaikbhai1507 Жыл бұрын
Nice anna chala easy way lo alage patience tho chaptharu miru 🎉❤
@chinniRAJANI
@chinniRAJANI Жыл бұрын
Namaste sir mi class vintuuntanu chala baga chepputunaru naku english nerchukovalani chala Korika mi books tisukovali yela sir
@bapujipokkimgari6008
@bapujipokkimgari6008 Жыл бұрын
Best useful this video for learners
@m.kavitha99
@m.kavitha99 Жыл бұрын
Sir Naku iga English radhu ani decide ayyanu but mi video lu chuste nammakam kaligindi thank you very much sir .sir on. in. of. for. at .a .Ilantivi eppudu ekkada vadocho cheppandi sir active voice posive voice kuda doubts unnay sir
@PraveenKumar-wc4kg
@PraveenKumar-wc4kg Жыл бұрын
Thank you Sir. It is a very useful video for all beginners and those people who are trying to speak in english.
@suryanarayanas8750
@suryanarayanas8750 Жыл бұрын
Good evening sir, very nice classes TQ sir l do buy this book now
@krishnayalla5471
@krishnayalla5471 Жыл бұрын
Excellent speech sir 👍
@koppularamakrishna8622
@koppularamakrishna8622 Жыл бұрын
English ante entha esay ani. Miru chepthunte ardam aetundi. Miku ma padhabhivandanalu sir 🙏🙏🙏💐💐💐
@vashista360
@vashista360 Жыл бұрын
Thank you so much
@amancharlasuman8970
@amancharlasuman8970 Жыл бұрын
Respected Sir,from 46:15 to 46:30 during time dialouge is superb👌👌 💪💪 🔥🔥
@srinivasanpb7348
@srinivasanpb7348 10 ай бұрын
You are great person sir, carry on further do good things more than today
@Muralipalli777
@Muralipalli777 Жыл бұрын
Tq sir ఇంగ్లీష్ పై ఉన్న భయం పోతుంది
@DamarlaDivya
@DamarlaDivya 4 ай бұрын
TQ Soooooooooooooooo much sir....maa kosam meeru kastapadi nerpistunnaru....TQ sooo much sir.....Excellent Video...sir....🙏🙏🙏🙏🙏🙏👌👌👌😍😍
@sureshraina5777
@sureshraina5777 Жыл бұрын
Burrapadu sir Mee teaching hat's off 🫡
@santhoshlaviti8188
@santhoshlaviti8188 Жыл бұрын
Chala Baga chaptunnaru thank you sir
@rikkulasanthosh2306
@rikkulasanthosh2306 Жыл бұрын
Very nice sir your explanation
@ganeshuppili4873
@ganeshuppili4873 10 ай бұрын
Sir meru cheputhunte chala baga ardham avuthundi sir tq sir
@ponnamsuguna5527
@ponnamsuguna5527 Жыл бұрын
Tq sir your classes are very usefully
@thulasithummala1116
@thulasithummala1116 Жыл бұрын
Enta clear ga explain chestunaru super
@DeviDevi-xh7qc
@DeviDevi-xh7qc Жыл бұрын
English spellings gurinchi basic nunchi class cheppadi sir Mana gramina student ki basic ravatledu Nerchukondam ante ala akkada nerchukole teliyaledu sir Other languages lo videos vunnay Mana telugu lo English spellings gurinchi video cheyyandi sir
@srithiru9188
@srithiru9188 Жыл бұрын
Your teaching wonderfull sir.
@srinivaskumarkaram1734
@srinivaskumarkaram1734 Жыл бұрын
Tq u so much sir, i always follow your classes
@madanmohanraodeekshatula3827
@madanmohanraodeekshatula3827 Жыл бұрын
Good moring sir.very verygood lessons understanding esily.madras vivakananda institution kanna bagunnavi sir.
@vamsikrishna3080
@vamsikrishna3080 Жыл бұрын
Excellent Explanation Sir
@priyachinna6986
@priyachinna6986 Жыл бұрын
Super ga chepparu sir class, im sooo happy mi class vintunte
@kalyanrao3782
@kalyanrao3782 Жыл бұрын
Very good explanation sir 👍👍👍
@vashista360
@vashista360 Жыл бұрын
Keep watching
Andro, ELMAN, TONI, MONA - Зари (Official Music Video)
2:50
RAAVA MUSIC
Рет қаралды 2 МЛН
Вопрос Ребром - Джиган
43:52
Gazgolder
Рет қаралды 3,8 МЛН
Как Ходили родители в ШКОЛУ!
0:49
Family Box
Рет қаралды 2,3 МЛН
Spoken English For Beginners || Full Episode || Vashista 360
1:02:56
Vashista 360
Рет қаралды 87 М.