నాకు ప్రతిపక్ష హోదా కావాలి...నవ్వుల పాలైన జగన్ : Mahaa Vamsi Analysis On Jagan Letter To Speaker

  Рет қаралды 491,267

Mahaa News

Mahaa News

5 күн бұрын

#ysjagan #ycpparty #mahaavamsianalysis
నాకు ప్రతిపక్ష హోదా కావాలి...నవ్వుల పాలైన జగన్ : Mahaa Vamsi Analysis On Jagan Letter To Speaker
“Thanks for watching. If you liked this video, make sure to subscribe for more!”
Mahaa News Live is a 24-hour Telugu News Channel Covering Mainly News & Events In Andhra Pradesh & Telangana. Tune In For Current Political, Sports, Health, Crime, Business, Entertainment & Weather Reports. Watch Live Debates, Exclusive Live Interviews With People Who Matter. Stay Updated With Mahaa News Live on KZbin For All The Latest News From India and Across The World.
For More Latest Updates On The News:
Watch Mahaa News Live Here: • Mahaa News Live || Tel...
Subscribe to Mahaa News Channel: / mahaanews
Like us on Facebook: / mahaanews
Follow us on Twitter: / mahaaofficial
Follow us on Instagram: / mahaanewstv. .
Watch Mahaa News, a 24-hour Telugu News Broadcaster, Dedicated To Reporting News From Across Telangana, Andhra Pradesh and Other Parts Of The World Through Live Reports, Breaking News, Sports Updates, Weather Reports, Entertainment, Culture, Business Trends, Exclusive Interviews and Current Affairs.

Пікірлер: 1 400
@sukanth294
@sukanth294 3 күн бұрын
అన్ని సబ్జెక్టులు పాస్ అయ్యాను, ఒక్క సబ్జెక్టులో మాత్రమే 30 మార్కులు వస్తే ఎలా ఫెయిల్ చేస్తారు? అని అడిగిన బడిపిల్లల తీరుగా ఉంది.
@sivanamana4268
@sivanamana4268 3 күн бұрын
🤣🤣🤣🤣🤣
@upendrabalija9835
@upendrabalija9835 3 күн бұрын
😅😂😂😂😅😅😅
@hemalathapasumamula94
@hemalathapasumamula94 3 күн бұрын
😂😂😂😂😂😂😂😂😂
@SureshKumar-ku1hv
@SureshKumar-ku1hv 3 күн бұрын
సూపర్ అన్న 😂😂😂😂
@kazaramadevi9309
@kazaramadevi9309 3 күн бұрын
😂😂😂😂😂
@shivakumarrudrakshula4414
@shivakumarrudrakshula4414 3 күн бұрын
ప్రతి పక్ష హోదా కి ఎన్ని సీట్ లు కావాలి ఆమాత్రం తెలియద మామయ్య కి
@HariPrasad-ei2cr
@HariPrasad-ei2cr 3 күн бұрын
Nathi mamayya
@gamareshkumar6908
@gamareshkumar6908 3 күн бұрын
Pattumani padakondu😂😂😂
@OnlineFoodie1
@OnlineFoodie1 3 күн бұрын
​@@gamareshkumar6908😂😂😂😂
@ranganathswami5990
@ranganathswami5990 3 күн бұрын
మా అన్న కి PM పదవీ ఈ వండీ రోజకి సిఎం పదవీ రజనీకి ఉప ముఖ్యమంత్రి ఈ వండీ😂
@SaiTeja-zb2ly
@SaiTeja-zb2ly 3 күн бұрын
First class student kada...
@yrupa76
@yrupa76 3 күн бұрын
అసెంబ్లీ కీ రాకుండా ఉంటానికే ఈ డ్రామా. మాములుగా లేదు వీడి రాజకీయం.
@SAVARARAM352
@SAVARARAM352 Күн бұрын
నిజమే అందురు ఎర్రిపప్ప చెయ్యడానికి ఈ డ్రామా 😋😋😁😁😁🤣🤣🤣🤣
@slaxmanarao9109
@slaxmanarao9109 3 күн бұрын
జగన్ ఓడిపోయారు కాబట్టి సరిపోయింది అది గెలిచి ఉంటే ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర బ్రిటిష్ పరిపాలన ఉండేదేమో తలుసుకుంటేనే భయంగా ఉంది 🙏
@hanumanthyadival7869
@hanumanthyadival7869 Күн бұрын
Yes bro 👍
@nanajirao7259
@nanajirao7259 Күн бұрын
British vallee better emo
@gmarimari5349
@gmarimari5349 3 күн бұрын
జగన్ కి ఓటమి వల్ల మైండ్ పనిచేయడం లేదు ఇంక జైలుకే మల్లెందుకు ఆయనకి ప్రతిపక్ష హోదా
@Thanks..Namasthe
@Thanks..Namasthe 3 күн бұрын
Pawan kalyan valle gelichii entha buildup
@ajuemufarms8636
@ajuemufarms8636 3 күн бұрын
​@@Thanks..Namastheem matlafuthunnavu
@user-gi3rv5im3h
@user-gi3rv5im3h 3 күн бұрын
లోఫర్ లంజకొడక ​@@Thanks..Namasthe
@rp.v6958
@rp.v6958 3 күн бұрын
అదేమి లేదు,వాడు అసెంబ్లీ కి వాచ్చి కూర్చొనే పెద్ద మనసు లేదు,కాబట్టి బ్లాక్ మెయిల్ చేస్తున్నాడు
@charanmarisetti
@charanmarisetti 3 күн бұрын
@@Thanks..Namastheare you trying to create differences between Pk and CB parties.. you might be ycp
@sukanyanalimidi
@sukanyanalimidi 3 күн бұрын
ప్రజలు ప్రతి పక్ష హోదా కూడా జగన్ కి ఇవ్వనపుడు చంద్రబాబు గారు ,పవన్ కల్యాణ్ గారు ఎలా ఇస్తారు ? ఇస్త్యే ప్రజలే ఇచ్చేవాళ్ళు కదా
@sudharsanthiriveedhi2297
@sudharsanthiriveedhi2297 3 күн бұрын
Best answer
@morsasitamorsasita6204
@morsasitamorsasita6204 2 күн бұрын
Evm లు ivvaledu, ప్రజలు kaadu
@poornapallapothula9619
@poornapallapothula9619 2 күн бұрын
​@@morsasitamorsasita6204ఎక్కడ తయారవుతారు ఈ గొర్రెలు అంతా 2019లో కూడా ఈవీఎంల వల్ల జగన్మోహన్ రెడ్డి గారి ముఖ్యమంత్రి అయ్యారు అంటారా కొంచెం ఆలోచించి కామెంట్ పెట్టండి భయ్యా మన పరువు మనమే తీసుకోకూడదు ధన్యవాదాలు
@kingvisu
@kingvisu 2 күн бұрын
@@morsasitamorsasita6204 lol you made the foolish statement. Prove it if you can in legal way
@wishvakrish3583
@wishvakrish3583 Күн бұрын
@@morsasitamorsasita6204Inka Yedupu aapaledha
@chiranjeeviannabathula8910
@chiranjeeviannabathula8910 3 күн бұрын
నేను ఫెయిల్ అయ్యాను...కానీ పాస్ చెయ్యక పోతే స్కూల్ కి రాను అంటున్న మూర్ఖుడు😮
@dudalaramesh5891
@dudalaramesh5891 2 күн бұрын
Errri gu. Ddda
@bhaskararaovarahabhatla.5467
@bhaskararaovarahabhatla.5467 3 күн бұрын
ఈ దరిద్రం వద్దు అని తీర్పు ఇచ్చాక, ఈ అడుక్కోవడానికి సిగ్గు లేదు.
@krishnamihironics9390
@krishnamihironics9390 3 күн бұрын
అన్ని వున్న ఐదవతనం లేని జగన్ కి, పెద్ద ముథైదువాతనం కోసం ఆరాటం
@Moolanakshatra26
@Moolanakshatra26 3 күн бұрын
ఉన్న ,ముత్తైదువు
@shivakumarrudrakshula4414
@shivakumarrudrakshula4414 3 күн бұрын
ప్రజలు ఆ దండుపాళ్యం బ్యాచ్ మొఖలు చూడటానికి ఇష్టం లేక ఇంటికి పంపితే మళ్ళీ ప్రతి పక్ష హోదా కావాల సిగ్గులేకుండా
@Moolanakshatra26
@Moolanakshatra26 3 күн бұрын
ముఖాలు
@akhilsakhils471
@akhilsakhils471 3 күн бұрын
వాడు అసలు రాజకీయ నాయకుడు ఎలా అయ్యాడు రా బాబు... చా ఇలాంటి నాయకుడు మన ఆంధ్రప్రదేశ్ కి దొరకడం ఇంకా దరిద్రం చా చా
@ImamHussein-zs7hd
@ImamHussein-zs7hd 3 күн бұрын
మాటల్లో వర్ణించలేని ఆనందం కలుగుతుంది ఈరోజు❤❤❤ జీవితం అందరి సరదా తీర్చేస్తుంది
@rajupandu8285
@rajupandu8285 3 күн бұрын
కాస్తయినా ఉండాల్సిగ్గు అసెంబ్లీలో చంద్రబాబుని ఏ విధంగా విమర్శించో 23 సీట్లు వస్తే వచ్చినాయి. మేం గేట్లు ఓపెన్ చేస్తే నువ్వు ప్రతిపక్ష నేత కుండా పని చేయమని చెప్పిన వ్యక్తి ఈరోజు 11 సీట్లు సంపాదించుకుని నాకు ప్రతిపక్షం హోదా కావాలని అడుగుతున్నాడు.. 🤣🤣
@padmajamurapaka8294
@padmajamurapaka8294 3 күн бұрын
సీగ్గులేని వాళ్ళ
@sridharacharyachintapatla6166
@sridharacharyachintapatla6166 3 күн бұрын
గట్టిగా అనబాకండి.. ముఖ్యమంత్రి గా కావాలని, స్పీకర్ కు ఉత్తరం రాసిన రాస్తాడు... కోర్టుకు వెళ్లినా వెళ్తాడు.. అలలూయకు ఆలుగడ్డ, ఉల్లిగడ్డ తేడా తెలియదు.. ఉత్తమ అమాయకుడు...
@namburiindira8383
@namburiindira8383 3 күн бұрын
😂😂
@bhaskararaovarahabhatla.5467
@bhaskararaovarahabhatla.5467 3 күн бұрын
😢😢😢
@padmajamurapaka8294
@padmajamurapaka8294 3 күн бұрын
😂😂😂
@wolftrigge1742
@wolftrigge1742 3 күн бұрын
😂😂😂😂
@radhakrishna7992
@radhakrishna7992 2 күн бұрын
అవును కరేట్ ఏ కదా
@lakshmikatukota8979
@lakshmikatukota8979 3 күн бұрын
రాజ్యాంగాన్ని గౌరవించడం జగన్ నేర్చకోవాలి
@vasupalliamarnath5435
@vasupalliamarnath5435 3 күн бұрын
అపాత్రదానం చేయకండి.దుష్టులకు ఎంత దూరం ఉంటే అంత మంచిది
@namburiindira8383
@namburiindira8383 3 күн бұрын
Yes
@KPOTHURAJU-wv7od
@KPOTHURAJU-wv7od 3 күн бұрын
దద్దమ్మ జగన్.... వచ్చిన దానితో తృప్తి పడాలి.... కానీ అడుక్కుంటారా.... పదవి ఉంటది... పోతది..... ధైర్యం పోతే రాజకీయ నాయకుడు ఏమో కానీ కనీసం మనిషి కూడా కాదు..... గుండె ధైర్యం ఉంటే రా అసెంబ్లీకి రా 5 సంవత్సరాలు అసెంబ్లీకి రా.... వారు ఇచ్చిన హమీలపై ప్రభుత్వాన్ని నిలదియ్యి... ప్రభుత్వం వారు చేస్తున్న పనులను పరీక్షించి నిలదియ్యి... అప్పుడు జగన్ మనిషి... ఆ తరువాత జగన్ నాయకుడా కాదా అని ఆ తరువాత జరిగే ఎన్నికలలో నిర్ణయిస్తారు.
@muralikuruba3041
@muralikuruba3041 3 күн бұрын
Super bro
@HariPrasad-ei2cr
@HariPrasad-ei2cr 3 күн бұрын
Very good Velued point
@HariPrasad-ei2cr
@HariPrasad-ei2cr 3 күн бұрын
Back gate kadu Frient gate open But Babu garu OK untey.
@srujankumar1735
@srujankumar1735 3 күн бұрын
Enta sepu naaku emi labham undo daani kosame nenu pani chestaa anuko rakam eppatiki maradu, prajala ki button nokki amount veste chaalu anuko vyakti ki, ivi evi pattav
@swatvijay1
@swatvijay1 3 күн бұрын
Tappu chesadu kabatti bhaya paduthunnadu...
@punyakotikumarpunyakotikum5878
@punyakotikumarpunyakotikum5878 3 күн бұрын
ఆయనకి పాపం అని జాలి పడితే పాపమే సిగ్గుతో చచ్చిపోతుంది...😂
@raop6376
@raop6376 3 күн бұрын
స్పీకర్ ని ennukunnapudu మర్యాద వుండదు లెక్కలేని tanam ఇప్పుడు ఏమో ప్రతిపక్ష హోదా కావాలని అడగడం అవివేకం
@shyamkumar2744
@shyamkumar2744 3 күн бұрын
ప్రతి పక్ష హోద ఎందుకు ఇవ్వాలి జగన్ సమాధానం చెప్పాలి
@koti4119
@koti4119 3 күн бұрын
ఇటువంటి MLA లాస్ట్ లో ప్రమాణం చేయీంచలే
@SrinivasraoKolluri-df5nn
@SrinivasraoKolluri-df5nn 3 күн бұрын
వంశీ గారు ముందు ప్రతిపక్ష హోదా అడిగితే ఏదో స్పీకర్ పోనీలే అని ఇచ్చారే అనుకోండి , తరువాత మాకు ఇబ్బంది గా ఉంది ఆ సీయమ్ కుర్చీ అది నాదే నాకు ఇచ్చేయాలని అడుగుతాను. మాకు చీము, నెత్తురు, సిగ్గు , లజ్జా ఎవరు ఏమనుకుంటారు అలాంటి వేమీ ఆలోచన చేయడు . ఇప్పుడు ఈ రాగం ఎత్తడానికి కారణం తన మీదా , పార్టీ మీద , నాయకుల మీద పుంఖాను పుంఖాలుగా వస్తున్న అవినీతిని ఒక్కొక్కటి బయటకు తీస్తున్న పరిస్తితుల్లో విషయాలన్నింటినీ పక్క దారి పట్టించే వ్యవహారం అది చూడండి .
@lakshmiyella2435
@lakshmiyella2435 Күн бұрын
సియమ్ కాదు షియం అనాలి అలా అంటేనే జగనన్న కి ఇష్టం
@venkataraosurapati1786
@venkataraosurapati1786 3 күн бұрын
ఆయన మొఖము చూసి కనికరించి,, అడిగినందంతా ఇచ్చారనుకోండి,, నెత్తిమీద ఎక్కి కూచుంటాడు,,, ఇంకా నాటకాలు మానటము లేదు,, ఏదీ అడిగిన దానివేనాకలా పెద్ద స్కెచ్ ఉంటాది,,, జాగ్రత్త గా ఉండండి,,,ఆయన మాటలకు బ్రమ పడ్డారా మనపని అయిపొయింది,,,
@rp.v6958
@rp.v6958 3 күн бұрын
తర్వాత నాకు సీఎం పోస్ట్ ఇవ్వండి అప్పుడే అసెంబ్లీ కి వస్తాను అంటాడు
@rangaiahoruganti9779
@rangaiahoruganti9779 3 күн бұрын
ప్రతిపక్ష హోదా అడిగేది ప్రతి శుక్రవారం కోర్ట్ కు వెళ్లే పరిస్థితి నుండి తప్పించుకోవడానికి. నేను చాలా బిజీ కోర్ట్ కు రాను అని చెప్పడానికి, కానీ వీడి ఎదవచావు తెలివితేటలను కోర్ట్ ఒప్పుకోదనుకో. కంపల్సరీ గా బొక్కలోకి పోవాల్సిందే తప్పదు.
@nrkolli5835
@nrkolli5835 3 күн бұрын
ప్రజలు ఇస్తే వస్తాది హోదా.అడుక్కుంటే రాదు.మైండ్ దొబ్బింది.MLA గా కూడా మాట్లాడవచచ్చు.2019 లో 68 ఇస్తే ఏంటి పీకారు.గుడ్డు కన్ను మూసినా తెరిచినా ఒక్కటే.ఆయన సభకి వెళ్లినా మానినా ఒక్కటే.
@mpr1039
@mpr1039 3 күн бұрын
స్పీకరును కాదు అడగవలసింది, ప్రజలను అడిగి 2029 లో తీసుకోండి
@glmrpatnaik4262
@glmrpatnaik4262 3 күн бұрын
ప్రజాస్వామ్యాన్నిగౌరవించక...అసెంబ్లీకి గౌరవించక....ప్రమాణం స్వీకారంనాటి గౌరవాన్ని నిలసబెట్టుకోక...రెండోరోజు స్పీకర్ ఎన్నికరోజునే అసెంబ్లీకి డుమ్మాకొట్టి....పులివెందులకు పోయి అగౌరవ పడి...బెంగుళూరు పారిపోతే ప్రతిపక్షహోదా వస్తుందా.. 2029 లో 23 సీట్లు గెలిచిన సిబియన్ గారికి ప్రతిపక్ష హోదా దక్కకుండా చేయాలని ఎలాంటి న్యాయసలహాదారులను సంప్రదించారు... ఆ 23 లో కొందరిని లాక్కోవాలని ఎలా ప్రయత్నించారు..అన్నీ మరచారా సార్....ఇప్పుడు రాజ్యాంగానికి విరుద్ధంగా నడుముని ఉపదేశిస్తున్నారా సార్. ధైర్యం కూడగట్టుకొని ప్రజాస్వామ్యాన్ని గౌరవించండి సార్.
@chaparalaravi
@chaparalaravi 3 күн бұрын
మంత్రుల తర్వాత ప్రమాణం చేయించడమే కూటమి చేసిన పెద్ద తప్పు.....
@nageshwarraokv3087
@nageshwarraokv3087 3 күн бұрын
Most unfit politician in india is jagan...
@madhuthota7825
@madhuthota7825 3 күн бұрын
Not even a human being
@Sssa753
@Sssa753 3 күн бұрын
Chamba kada
@jaykrishna77
@jaykrishna77 3 күн бұрын
ఇచ్చేయండి సర్, చాక్లేట్ ఇచ్చేయండి, లేకపోతే వీడు స్కూల్ కి రాడు.🤣🤣🤣🤣
@xclass6041
@xclass6041 3 күн бұрын
పులివెందుల పోరంబోకు కి ఇంకా అర్థం కాలేదు అనుకుంటా ప్రతిపక్ష హోదా అనేది ఒకరు ఇచ్చేది కాదు రూల్ ప్రకారం ఎన్నికలలో సాధించిన సీట్ ల ద్వారా ప్రజలిచ్చే హోదా అది రాజ్యాంగం లో ఖచ్చితంగా వ్రాయబడిన రూల్ ప్రకారం వస్తుంది ప్రతిపక్షం హోదా రేపు పయ్యావుల కేశవ్ గారు చెవులు తుప్పొదిలేలా విడమరచి సవివరంగా ప్రెస్ మీట్ పెట్టి చెప్పబోతున్నారు ఒళ్ళు దగ్గర పెట్టుకొని కళ్ళు పెద్దగా చేసుకొని చూస్తూ వినమని చెప్పండి .... బుర్రతక్కువ మేధావికి
@Sssa753
@Sssa753 3 күн бұрын
Ycp has 40% vote bank .it shows that jagan is strong opposition party in ap. Meku teluadu anukunta telusukondi
@xclass6041
@xclass6041 2 күн бұрын
@@Sssa753 I am not talking about voting percentage. As a party leader jaganmohan reddy should know the rules of the Assembly. He should make clarity before going to appeal or responding towards any issues of political or public.
@srinivasaraonakkina2604
@srinivasaraonakkina2604 3 күн бұрын
తమరు వచ్చి పీకేదేం లేదు.. కొంపలో కూర్చుని పబ్జీ ఆడుకోండి...
@user-cs5fg1rx3n
@user-cs5fg1rx3n 3 күн бұрын
Pubg aadalante phone ledu ga papam.... Prayer chesukuntaru😂
@venkatasubbarao1054
@venkatasubbarao1054 3 күн бұрын
మీరు అధికారంలో ఉన్నపుడు ప్రజలకు నరకం చూపించారు. ఇపుడు ప్రతిపక్షంలో ఉండి కూడా చూపిస్తారా! అసలు మీరు ఎప్పుడు అసెంబ్లీకి వచ్చారు పరదాల చాటున!
@Truth-ln8qm
@Truth-ln8qm 3 күн бұрын
WE DON'T WANT JAGAN .. PLEASE SEND HIM SOON TO JAIL... PLEASE PROTECT AP FROM JAGAN... JAI CM AND DCM...
@ithasubbarayudusubbarayudu843
@ithasubbarayudusubbarayudu843 3 күн бұрын
వాహ. టీవీ ఛానల్ వారికి. జగన్ గారికి. ఆయన ఇంకా సీఎం అని అనుకుంటున్నాడు.. సీఎంగా పోస్టు మీద ఆయన కోరిక ఇంకా తినలేదు.. ఆయన మీద ఉన్న కేసులు ఇంకా మాఫీ అవలేదు కాబట్టి పూర్తిగా మళ్లీ ఎక్కడ జైలు పాలు చేస్తారు అని నేను భయపడుతూ ఇంకా నేను సీఎంని లోనే ఉండాలి అనుకుంటున్నాడు జగన్మోహన్ రెడ్డి.. జనాలు ఎన్నాళ్ళు ఇబ్బంది పెట్టింది ఆయనకు అనవసరం జనాలు ఏమైపోతుంది నేను బాగుంటుందని హెలికాప్టర్ లో జరుగుతున్న ఫుల్ సెక్రెటరీ ఉంది అనుకుంటున్నాడు ఆయన.. ఏమి చేయలేదు అనుకుంటున్నాడు ఆయన అది హోదా పోయింది కాబట్టి నాకు పిచ్చి పిచ్చి హోదా అడుగుతున్నాను అంటే సీఎం కావాలని ఇంకా చంద్రబాబు నాయుడు గారిని.. ఇంకా అవమానించావు నాకు అవకాశం కావాలని అడుగుతున్నాడు అలాంటి వాళ్లకి.. సభలో కూడా అవకాశం ఇవ్వకూడదు
@narasimhamp8538
@narasimhamp8538 3 күн бұрын
బైటకు జెంటయండి దరిద్రంపోతుంది ఇంకా వదలడం ఈ దరిద్రం
@charivedartham6690
@charivedartham6690 3 күн бұрын
సూపర్ వంశీ గారు..భలే చెప్పారు..
@jamesilluri4069
@jamesilluri4069 3 күн бұрын
Vamshigaeu mass raging🤩👍💯👌👌
@SkSk-bg1cm
@SkSk-bg1cm 3 күн бұрын
వంశీ గారు మీరు మరీను. మీరు మీ చమత్కారము.
@ramalakshmanacharyulu353
@ramalakshmanacharyulu353 3 күн бұрын
జగన్మోహన్ రెడ్డి విషయంలో తీసుకొన గూడని నిర్ణయాలు తీసుకుంటే అది హుందాతనం కంటే పిరికితనమే అవుతుంది. పారా హుషార్. ఆయన అంతర్గత ఆలోచనలు చాలా భిన్నంగా ఉంటాయి అన్నది ఐదు సంవత్సరాలలో ఋజువైంది
@satyanarayanaalamuru8266
@satyanarayanaalamuru8266 3 күн бұрын
ప్రతిపక్ష హోదా ఎందుకంటే, కేబినెట్ ర్యాంక్ ఉంటుంది. ఆ పేరుతో భద్రత సిబ్బందిని ఇబ్బడి ముబ్బడి గా ఉంచుకోవచ్చను, కాన్వాయ్ ఉంటుందని.అందుకే. ప్రతిపక్ష హోదా లేకపోతే అతను కేవలం ఎం ఎల్ ఏ మాత్రమే.మరియు కాన్వాయ్ ఉండదు, 1+1 భద్రత మాత్రమే ఉంటుంది. కేబినెట్ ర్యాంక్ ఉండదు. ప్రోటోకాల్ ఉండదు.ఇవన్నీ దృష్టి లో ఉంచకొని ప్రతిపక్ష హోదా కోరుతున్నాడు
@HariPrasad-ei2cr
@HariPrasad-ei2cr 3 күн бұрын
Curect poient
@aylamsubramaniansreenivasa4452
@aylamsubramaniansreenivasa4452 3 күн бұрын
Oka logic miss ayyaru. Court nundi tappinchukovadaniki
@venujala4366
@venujala4366 3 күн бұрын
Avunu bro
@user-cg5pp2wv6o
@user-cg5pp2wv6o 3 күн бұрын
Thupu jagan ela ainavura nuvvu cm chatta nakodaka
@pothureddysam1205
@pothureddysam1205 3 күн бұрын
నాకు తెలిసి పక్క వాళ్ళు చెప్పివి కావు అయన మనస్తత్వం ఇంకా అర్ధం కాలేదా
@Pecock6174
@Pecock6174 3 күн бұрын
MLA జగన్ కి ప్రమాణ స్వీకారం రోజు అనవసర ప్రాధాన్యo ఇచ్చిoది TDP-JSP-BJP తప్పు. మీ వీక్ నెస్ తెలిసి నకరా చేస్తున్నాడు. He knows no reciprocity.
@namburiindira8383
@namburiindira8383 3 күн бұрын
Yes
@sureshbabu7377
@sureshbabu7377 3 күн бұрын
True
@sailakshmi6172
@sailakshmi6172 3 күн бұрын
Correct andi
@dirtypolitics2694
@dirtypolitics2694 3 күн бұрын
ముఖ్యమంత్రి ఎవడికి కావాలండి, మా అన్న 420, దగుల్బాజీ, ఆర్ధిక నేరగాడు, అధికారం కోసం ఎవరినైనా లేపేసే సత్తా ఉన్నోడు కాబట్టి కనీసం ప్రధాన మంత్రి వీలైతే దేశాన్ని నియంత్రుత్వం లోకి తెచ్చి దేశ అధ్యక్షుడు పోస్ట్ ఇవ్వండి
@lakshmipathy1163
@lakshmipathy1163 3 күн бұрын
జగన్ నిజం చెపితే ఆయన తలకాయ 1000 ముక్కలు అవుతాది అని బయం
@venkateswarraogonella4238
@venkateswarraogonella4238 3 күн бұрын
Vadi kosam jail siddham gaa undi. Nyastham siddham gaa undi. AP prajalu ee vartha vinadaniki siddham gaa undi.
@Sanyasirao-uh1qv
@Sanyasirao-uh1qv 3 күн бұрын
అందుకే ప్రజలు ప్రతిపక్షం కూడా చేశారు. సిగ్గుండాలి.
@SonySony-do1eu
@SonySony-do1eu 3 күн бұрын
హోదా అడుక్కుంటే వచ్చేది కాదు
@nwesgk
@nwesgk 3 күн бұрын
స్పీకర్ ఎన్ని కప్పుడు ఉండడు.. కానీ స్పీకర్ అన్ని మర్యాదలు చేయాలని.. న్యాయస్థానాలను రాజ్యాంగాన్ని అసలు గౌరవించడు.. ఈ అసెంబ్లీనే గౌరవించాల.. ప్రత్యేక హోదా ఏందంటే క్యాబినెట్ హోదా వస్తుంది అప్ప లంక గవర్నమెంట్ సొమ్ము తినొచ్చు.. అది కూడా కాదు చంద్రబాబు నెత్తికి చుట్టుకుంటుంది సెక్యూరిటీ.. శని మల్ల తల మీద పెట్టుకున్నట్టు అవుతుంది.. ప్రజల తీర్పుని చంద్రబాబు గౌరవించాలి.. నువ్వు ప్రతిపక్షానికి కూడా పనికిరావు రా అని తీర్పు ఇచ్చారు.
@kanakarajumorla8402
@kanakarajumorla8402 3 күн бұрын
పాము చచ్చిన ది అనుకో కూడదు తల లో విషము ఉంటా ది
@rasagna6126
@rasagna6126 3 күн бұрын
పాపం జగన్ అల్జీమర్స్‌తో బాధపడుతున్నారు
@srikanthdevarakonda4997
@srikanthdevarakonda4997 3 күн бұрын
ప్రతిపక్ష హోదా తీసుకుని కోర్ధ్ వాయిదాలు తపిచికోటానికి
@MsuriMsurendra
@MsuriMsurendra 3 күн бұрын
చంద్రబాబు నాయుడు గారికి 23 ఉండరు దాంట్లో 5 లాగేస్తే 18 17 అంటున్నాడు 23 లో 5 పోతే 18 కధ.వీన్నితిక్కోడా కాకపోతే ఏమంటారు. లెక్కలు కూడా సరిగ్గా రావు నేను టెన్త్ ఫస్ట్ క్లాస్ . ఇంటర్ ఫస్ట్ క్లాస్ డిగ్రీ ఫస్ట్ క్లాస్ అంటాడు
@mohantejmt5143
@mohantejmt5143 3 күн бұрын
Good, రూల్స్ రాజులు కు వర్తించదు వంశీ గారు
@upendrabalija9835
@upendrabalija9835 3 күн бұрын
Aaru Raju kaadu Criminal kukka
@pdtrsrao1235
@pdtrsrao1235 3 күн бұрын
Vaadu Raju kaadu. Lanja koduku. Endukantey vaadey nee biddanu Ani padey padey cheyptunnadu. Antey vaadu AP Loni maga vallandari ki puttina vaadey
@sridharmangineni3499
@sridharmangineni3499 3 күн бұрын
జనమే ఇవ్వనప్పుడు సభాపతి ఎలా ఇస్తాడు
@balakrishna9640
@balakrishna9640 3 күн бұрын
స్పీకర్ కు ఇచ్చే అధికారం వుంది
@LingineniRaju
@LingineniRaju 3 күн бұрын
వంశి గారు 986 మందిని సెక్యూరిటీగా పెట్టుకొని ప్రజాధనాన్ని అంతా విచ్చలవిడిగా అవాయిడ్ చేసి అదే కాకుండా రాష్ట్రాన్ని దస్తు పట్టించిన మరొక శ్రీలంకను చేయకుండా ఆపుకున్నారు ఆంధ్ర ప్రజలు.. 🙏 ఇక జైలుకు పంపే దాని గురించి డిబేట్ పెట్టండి పులివెందుల ప్రజలే ఛీ కొట్టారు..😂 ఈ పులి బయట తిరిగింది అంటే రాష్ట్రానికి పెద్ద ముప్పు. ఆడిన నాటకాలు చాలు ఇక జైలుకు పంపే డిబేట్ లు పెట్టండి.. 🙂
@tsra8872
@tsra8872 3 күн бұрын
సిగ్గు శరం బుద్ధి జ్ఞానం మానం 13:14 లజ్జ లేనోడు జలగ గాడు
@padmajamurapaka8294
@padmajamurapaka8294 3 күн бұрын
100%కరెక్ట్
@narayanasudakerreddy1848
@narayanasudakerreddy1848 3 күн бұрын
వంశి గారు సూపర్ అండి నువ్వు జగన్ గాని ఆడుకోవాలి నువ్వు మాట్లాడే మాటలు నాకు చాలా ఇష్టంగా ఉన్నాయి వాని కొవ్వు కరిగింది
@likamusicchannel
@likamusicchannel 3 күн бұрын
అయ్యా జగన్ రెడ్డి గారు ఇప్పుడు గుర్తు వచ్చిందా అండి మీకు అసెంబ్లీ అనుసరించాల్సిన వ్యవహారాలు. మీరు గత 5 ఏళ్ళు చేసింది ఏంటండీ. అసెంబ్లీ సాక్షిగా నువ్వు నీ మంత్రులు, mla లు ఇష్టానికి ప్రతిపక్షాల మీద నోరు వేసుకుని పడినప్పుడు గుర్తు రాలేదా మీకు. ఇప్పుడు మీకు గుర్తు వచ్చాయా న్యాయం. మీకు ఎలా కావాలంటే అలా మార్చుకుంటే ఎలా అండి జగన్ రెడ్డి గారు.
@seshavathikakuturu
@seshavathikakuturu 3 күн бұрын
Just call him Jaggu. He don’t deserve any respect at all.
@sarveshvemuri9696
@sarveshvemuri9696 3 күн бұрын
☝️అయ్యన్న బాబా ..... భిక్షాందేహీ!! ప్రతిపక్ష నేత హోదా దానం చెయ్యండి బాబా !?😭🥺
@padmajamurapaka8294
@padmajamurapaka8294 3 күн бұрын
వాడు అందుకే పనికో వస్తాడు
@gopalvenkkey8186
@gopalvenkkey8186 3 күн бұрын
మాట తప్పను మడమ తిప్పడం మా వంశంలో లేదు
@HariPrasad-ei2cr
@HariPrasad-ei2cr 3 күн бұрын
Kadhaaaa
@user-pk1xq9tw1n
@user-pk1xq9tw1n 3 күн бұрын
సూపర్ వంశీ గారు
@ramujuluri4765
@ramujuluri4765 3 күн бұрын
😂😂😂😂😂.మీకు ఎంత కాలిపోయిందో అర్ధం అవుతుంది, ఇక్కడ మాకు కూడా అంతే కాలిపోతున్నది.
@ChandraSekhar-up7ly
@ChandraSekhar-up7ly 3 күн бұрын
అదికారపక్షం ఇవ్వండి అడిగెబదులుగా పొరపాటున ప్రతిపక్షం అడిగాడేమో
@user-tq8ut1zj4t
@user-tq8ut1zj4t 3 күн бұрын
VAMSI GARI KI 🙏🙏🙏🙏🙏
@user-rw3it2hu7v
@user-rw3it2hu7v 3 күн бұрын
వంశీ అన్న సూపర్ గా చెప్పారు మీరు చాలా బాగా చెప్పారు జై జనసేన జై హింద్ 🇮🇳
@saiprasad7313
@saiprasad7313 3 күн бұрын
Vamshi gari classical raging😂😂😂😂👌👌👌👌👍👍👍🙏🙏
@kasiviswanadhkopparthi8746
@kasiviswanadhkopparthi8746 3 күн бұрын
వంశీ గారు,మీ అజ్ఞానానికి నా సానుభూతి. ఎందుకంటే ముఖ్యమంత్రి ని నియమించే అధికారం కేవలం గవర్నర్ కే కానీ స్పీకర్ కు లేదు. కొన్ని పాశ్చాత్య దేశాల్లో దామాషా ప్రాతినిధ్యం ఉంటుందని పత్రికల్లో చదివిన గుర్తు. అందుచేత ఆ రాజ్యాంగం ఇక్కడికి తెస్తే పోతుంది. ఎందుకు చెపుతున్నానంటే, ఈ సైకో గారు, రాజధాని విషయంలో సౌతాఫ్రికా కు మూడో నాలుగో రాజధానులు ఉన్నాయని వాంతులు చేసుకోవడం జరిగింది. వంశీ గారు ఆ బైట్ కూడా వేయండి.
@dorababu4680
@dorababu4680 3 күн бұрын
పార్టీ కార్యాలయాలకు గట్టి పునాదులు కాదు పార్టీ విధానానికి గట్టి పునాదులఉండాలి
@ramuchelpuri7182
@ramuchelpuri7182 3 күн бұрын
మహా న్యూస్ వారికీ అర్థంకాలే ...న్యాయా వ్యవస్టాకే సవాలే ఈ సైకో..
@sureshbabu7377
@sureshbabu7377 3 күн бұрын
😂
@bunetiragavendher1601
@bunetiragavendher1601 3 күн бұрын
వంశీ గారు మీరు సూపర్ మీరు మాట్లాడుతుంటే అలా వినుకుంటా పోవాలి అనిపిస్తుంది❤
@JamesMine
@JamesMine 3 күн бұрын
వంశీ గారు ఇప్పుడు ప్రతి పక్షం ఇస్తే ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర ప్రజలనీ అవమాన పరిచినట్టే కాద ఎందుకు కంటే ప్రజలు వద్దు అనే కాదా 11సిట్లు సార్ కి ఇచ్చినది 😂
@chaturvedijagadish6779
@chaturvedijagadish6779 3 күн бұрын
స్పీకర్ ప్రతిపక్ష హోదా ఇవ్వడు ఆయన అసెంబ్లీకి రాడు😂 అందుకే ఈ ప్లాన్
@namburiindira8383
@namburiindira8383 3 күн бұрын
2029 lo 1 miguluthundi.... Ycp ki
@user-hh9yh2vr1u
@user-hh9yh2vr1u 3 күн бұрын
Nijam cheppe Alavatu ledu syko ki
@VemanaDivya
@VemanaDivya 3 күн бұрын
వాడిని ఎవరికైనా చూపించoడి రా బాబు నా feeling
@sharmasreepada1442
@sharmasreepada1442 3 күн бұрын
దయవుంచి Jagan గారి ని MLA గా చూడండి AP ఆత్మ శాంతి కలుగు గాక
@prakashturlapati8215
@prakashturlapati8215 3 күн бұрын
Grace marks వేసి పాస్ చెయ్యమని అడుగుతున్నాడు పాపం బిడ్డడు.
@venkateshbabu6787
@venkateshbabu6787 3 күн бұрын
😂😂😂😂
@user-up1xy8md1f
@user-up1xy8md1f 3 күн бұрын
హహ హాహా హాహా అడుక్కుంటున్నాడు హోదా అదీ ప్రతిపక్ష నేతగా ఛీ పులివెందుల శాసనసభ్యుడే ఆహా ఎంత హాయి గా ఉందో
@gtanuja5931
@gtanuja5931 3 күн бұрын
Rowdism, bhukabjalu, isukamafia, buthulu gang 37 cases cbi enquiry undi 1 lakh crore scam chesadu, praja dabbu 6500 crores waste family palaces 26 kattadu, drug Andhra Pradesh chesadu waste ex cm
@shyamasundarchelluru8788
@shyamasundarchelluru8788 3 күн бұрын
AP ప్రజలు ఏక పక్షంగా తీర్పు చెప్పి, ycp కి పక్షవాతం వచ్చేటట్లు చేశారు. ముందు అసెంబ్లీకి attend అయి meeku కావలసిన హోదా అడిగితే, ఏపీ ప్రజలకు కూడా clear గా అర్థం అవుతుంది.
@kuranginagaraju3543
@kuranginagaraju3543 3 күн бұрын
😂😂😂😂😂😂😂😂నాకు మలబద్దకం ఉంది 36 లక్షల టబ్ కావాలి😂😂😂😂😂గుద్ద చల్లగా ఉంది,వేడి నీరు వేసుకుంటా😂😂😂😂😂
@balakrishna9640
@balakrishna9640 3 күн бұрын
😅😅😅😂😂
@sathya9999
@sathya9999 3 күн бұрын
వీడు ప్రజానాయకుడు కాదు డ్రగ్స్ స్మగ్లర్. పాపం అంటే మీపనిఅయిపోద్ది.పొరపాటున వీడు నెగ్గివుంటే మీ ఛానెల్స్ పరిస్థితి ఏంటి అంతా అస్సామ్
@venkateswarlugj5075
@venkateswarlugj5075 3 күн бұрын
Super sir vamsi sir
@venkatramana8475
@venkatramana8475 3 күн бұрын
పాపం వాదు మానసికంగా కుంగి కృషించి పోయాడు. వాడికి పిచ్చి ముదిరిపోయింది. వాడికి బాగా నచ్చిన విశాఖపట్నానికి పంపించి వెంటనే treatment మొదలుపెట్టాలి.
@Sekhar55
@Sekhar55 3 күн бұрын
జగన్ కోసం తిహార్ జైలు వెయిటింగ్ ఆంధ్రప్రదేశ్ ప్రజలు మాకు వద్దు బాబోయ్ ఈ జగ్గడు అని బాగా బుద్ది చెప్పారు ఎమ్మెల్యే పోస్ట్ అనవసరం ఇలాంటి అవినీతి పరుడు జగ్గడు కి
@sriniu7114
@sriniu7114 3 күн бұрын
సిగ్గు శరం పరువు ప్రతిష్టల గురించి తెలుసా 😢😢😢
@pdtrsrao1235
@pdtrsrao1235 3 күн бұрын
Avi untey kadaa gaandu gaadiki
@vitalasarma272
@vitalasarma272 3 күн бұрын
ఒక్క MLA కు 100 కోట్లు 100×164 ఇస్తా CM చెయ్యండి అంటాడు
@hello4787
@hello4787 2 күн бұрын
పాస్ చెయ్యాలి సార్, పాస్ చెయ్యాలి అంతే😂😂
@paparajumahendrarao8957
@paparajumahendrarao8957 3 күн бұрын
సిగ్గులేకుండా ఆడుకుంటున్నాడు
@prasad5691
@prasad5691 3 күн бұрын
కొద్దిగా ఆగండి, ఉండవల్లి గారొస్తారు! కరెక్ట్ గా చెబుతారు 😅😅😅😅😅
@manognasettipalli2974
@manognasettipalli2974 3 күн бұрын
సైకో కి మైండ్ పనిచేయడం మానేసింది, పవన్గారి, cbnగారి కళ్ళు కడిగి నెత్తిన చల్లుకోమనండి 😅😅😅
@balajisingh2802
@balajisingh2802 3 күн бұрын
మడమ తిప్పని మాట తప్పని మహరాజులం😂
@ramuchelpuri7182
@ramuchelpuri7182 3 күн бұрын
సైకో కు ప్రతిపక్షా. .హోదా ఉంటే సెక్యూరటీ. తగ్గదు ..అనే ఐడియా.
@svr-prasadk2781
@svr-prasadk2781 3 күн бұрын
వ్యూహం లేదు వాడేమ్మ పుకు లేదు అసెంబ్లీకి రాకుండా నటన
@ravikumarkorra364
@ravikumarkorra364 2 күн бұрын
మీ అమ్మకు ఎంతమంది దేంగుతే పుట్టావ్ రా
@sarmasadyatmikam6438
@sarmasadyatmikam6438 3 күн бұрын
అలాగే చేయటానికి రెడీ అవుతాడు.ఆయన కొచెం బ్రెయిన్ దొబ్బింది
@raavanaasura7040
@raavanaasura7040 3 күн бұрын
ఇచ్చేయండి సార్ ఇచ్చేయండి...
@user-kd6kq8jk6x
@user-kd6kq8jk6x 3 күн бұрын
ఏమి జన్మరా బాబు నీది.yr not pilitishiyan. Yr fooslistishiyan. You better resign&demosh ur party..
@suribabu4514
@suribabu4514 3 күн бұрын
Kada
@anjaneyulupabbisetty2638
@anjaneyulupabbisetty2638 3 күн бұрын
అయన ఎపుడూ మడిమ తిప్పరు అవసరం అయితే ఆయనే తిరుగుతారు మొత్తం..
@shashanksurisetty6563
@shashanksurisetty6563 3 күн бұрын
మాకు మేమే వీరులం. సూరులం అన్నారు అంత అన్నారు. ఇంత అన్నారు. గొప్ప గోరు వెంకన్న. అన్నారు చివరకు ప్రతి. పక్ష. హోదా..కోసం . మస్టి. అడుగుతున్నారు
@padmajamurapaka8294
@padmajamurapaka8294 3 күн бұрын
చి చి వెదవ బ్రతుకు🤦🤦
@vijaynimala-cd7wn
@vijaynimala-cd7wn 3 күн бұрын
Vamshi garu jokulu vestunaru..jalaga serious ga discuss chestunte😮
Stupid Barry Find Mellstroy in Escape From Prison Challenge
00:29
Garri Creative
Рет қаралды 21 МЛН
孩子多的烦恼?#火影忍者 #家庭 #佐助
00:31
火影忍者一家
Рет қаралды 4,7 МЛН
FOOLED THE GUARD🤢
00:54
INO
Рет қаралды 62 МЛН