ఈశ్వరుడు అంటే అంతటా వ్యాపించి వున్నవాడు అని అర్ధం కదా. వెంకటేశ్వర.... అనే పిలుపులో అర్ధం అదే అనుకుంట. నమో వెంకటేశాయ 🙏
@RamareddyMallidi-oo6sd22 сағат бұрын
వేంకటేశ్వర..... ఓం నమో వేంకటేశాయ......
@sathishguggilapu958120 сағат бұрын
వెంకట +ఈశ్వరుడు పాపం హరించు వాడు +అంతటా వ్యాపించి ఉన్నవాడు మన పాపాలను హరించి అంతటా వ్యాపించి ఉన్నవాడు వెంకటేశ్వరుడు 🙏🙏🙏🙏🙏🙏 ఓం నమో వెంకటేశాయ
@RamareddyMallidi-oo6sd19 сағат бұрын
@@SuryakumarDevu వెంకటేశ్వర కాదు వేంకటేశ్వర. వ + ఏ. 🙏
@ac-jn7hgКүн бұрын
ఈశ్వర అంటే నాథ లేదా పతి అని అర్థం. అయినా ఈ రోజుల్లో శైవులు,వైష్ణవులు గొడవ పడటంలేదు.
@mkraju-te2jgКүн бұрын
విశ్లేషణ చేయడానికి నీకు అర్హత ఏమిటి నీకు నచ్చకపోతే వినకు ప్రతీ యదవ యీ ట్యాబ్ ఉంది అని వాగేసి పెట్టేయడమే ఈశ్వరుడు అంటే అంతటా వ్యాపించి ఉన్నవాడు నారాయణుడు ( వేంకటేశ్వరుడు ) అయినా శివుడు అయినా పెద్దలు ( పండితులు ) చెప్పింది విందాం తెలుసుకుని ఆచరిద్దాం
@shivananda302617 сағат бұрын
నీకు తైలుసా
@Sanathana17516 сағат бұрын
Motham video vinu, don't judge without watching video
@pamaiahpenara991311 сағат бұрын
సోద నా.....
@PavanThippaluru2 күн бұрын
శివుడికి విష్ణువుకు తేడా లేదు, ఇద్దరు ఒక్కటే అని తెలియజేసే నామమే ఈ వెంకట+ఈశ్వర నామము... ఓం నమో వెంకటేశాయ నమః 🙏🙏🙏
@HgdgeGrhehhr7 күн бұрын
శ్రీశ్రీశ్రీ ఆచార్య అనంత కృష్ణ గురు స్వామీజీ కి గురుపత్ని కి నా హృదయపూర్వక కృతజ్ఞతలు కృతజ్ఞతలు మీకు డబ్బు ఉదయం
@srisri11982Күн бұрын
చివరిలో మీకు డబ్బు ఉదయం అని కామెంట్ పెట్టారు అర్ధం కాలేదు కాస్త వివరించండి
@PrasadYakasiri-u7fКүн бұрын
Good morning లాగా.... Money morning(డబ్బు ఉదయం )... ఏ పని చెయ్యకుండా.. మనం మాట్లాడే మాటల్లో డబ్బును జోడిస్తే... డబ్బు వచ్చేస్తుందని...😂😂😂😂
@lnreddy231722 сағат бұрын
@@PrasadYakasiri-u7f aha endi mama ratri full ha ememo cheptunnav
@rAmArts10815 сағат бұрын
ఈశ్వరుడు అంటె దేవుడు అని అర్ధం వస్తుంది అని నా అభిప్రాయం ఎందుకంటే చాలా ప్రవచనాలలో విన్నాను 🙏
@gopikamurali2 күн бұрын
ఈశ్వరుడు అంటే శివుడని కాదు బాబు. వ్యాఖ్యానం తెలుసుకొని చెయ్. వెంకటాద్రి పై ఉండేది పరబ్రహ్మము. ఈశ్వరుడు అంటే నియమించే శక్తి గలవాడు. తన పైన ఎవరూ లేని వాడు. అటువంటి వెంకటాద్రి పై సాకారం అయిన పరబ్రహ్మం శ్రీ వెంకటేశ్వరస్వామి. అన్నమయ్య కీర్తన అర్థం కాదని ఎవరు అన్నారు. స్పష్టంగా చెప్తుంటే నువ్వు ఎవరిని భావిస్తే ఆయన వారిగా అనిపిస్తాడు.
@vnp443523 сағат бұрын
చాలా కామెంట్ల లో మీ కామెంట్ వాస్తవం అనిపించింది. ఈశ్వరుడంటే ప్రాణులకు నాథుడు, నియామకుడు అని చెప్పవచ్చు
@RaviKumar-kp9pk2 күн бұрын
ఓం శ్రీ గురుభ్యోన్నమః శ్రీ ఆచార్య అనంత కృష్ణ గురువుగారికి హృదయపూర్వక డబ్బు వందనాలు
@sureshannam6183Күн бұрын
ఈశుడు అంటే రాజు, ప్రభువు, అన్నింటినీ ఏలే అధిపతి అని అర్థం.
@anuradhabsr19 сағат бұрын
Correct
@Narsrin21277 күн бұрын
Thank you univers థాంక్యూ గురువుగారు
@molleti42382 күн бұрын
జాగర్తగా observe చేస్తే గురువుగారికిఈ మధ్య కండ కాస్త ఎక్కువే పట్టినట్టుంది. Classes పేరుమీద పైసలు బాగానే దండుతున్నట్టుంది.
@arunkurmachalam7712Күн бұрын
😂😂😂😂😂
@arunkurmachalam7712Күн бұрын
😅😂😂🤣🤣
@pgbmurthy121110 сағат бұрын
కండ ఏ భాగంలో ఎక్కువైంది 🤔🤔😜
@kvprasannalakshmi4499Күн бұрын
వెంకట కాదు వేంకట. శంకరాచార్యుల వారు తిరుమలను దర్శించినప్పుడు తన ఆరాధ్యదైవమైన బాలా త్రిపుర సుందరిగా దర్శనం ఇచ్చాడు ఆ దేవాధిదేవుడు. భగవంతుడైన, భగవతియైన ఒక్కరే. మనం ఏ భావనతో తలచితే ఆ రూపంతో పరంధాముని దర్శనం కలుగుతుంది.
@Madhu-k6k6 күн бұрын
థాంక్స్ యూనివర్స్ థాంక్యూ గురూజీ
@kvsastry6317Күн бұрын
ఇటువంటి సందేహం కలగడంలో తప్పు లేదు కాని ఆ సందేహ నివృత్తి దాన్ని గురించి తెలిసిన వారిని అడిగి తెలుసుకోవాలి గాని తన భావనే కరెక్ట్ అని భ్రమించి ఇతరులనుకూడ అదే దారిలో నేట్టడం సరికాదు సోదరా..
@sohanlicdo47438 минут бұрын
Hari ❤ Hara Hara ❤ Hari. Both are the same ❤. We should not see any difference between them
@sarisirao3645Күн бұрын
ఈశ్వరుడు అంటే దేవుడు అని చెప్పారు🙏
@narasimhareddygn38323 сағат бұрын
ని తమిళం సోద నిలుపు, మీకు కొన్ని అక్షర లు లే వు, మీకు అక్ష ర దరిద్రము,
@srinivassri26386 күн бұрын
Thank you universe thank you money 💰💰💰 thankyou aacharya ananthakrishna swamy garu 💵💵💰💰🤑💰
@jagadeeshs67846 күн бұрын
Thank you universe Thank you money Thank you guruvu gaaru
@nbr991002 күн бұрын
వేంకట+ఈశ్వర = వేంకటేశ్వర 🙏
@kote5436 күн бұрын
థాంక్యూ గాడ్ థాంక్యూ యూనివర్సిటీ గురువుగారికి కృతజ్ఞతలు 🙏🏿🙏🏿🙏🏿
@praveenmadis2 күн бұрын
I don't understand how people are calling this guy as guru?
@ANILkumar-bv2ujСағат бұрын
శ్రీ విష్ణు రూపాయ నమఃశివాయ
@abhishekreddy47816 күн бұрын
Thankyou 💯 Me Money 💯 💰 Universe 🎉🎉
@gangadharamnaidu2553Күн бұрын
విష్ణువు ఈశ్వరుడు ఇద్దరూ ఒకటే 🌹🙏🏾
@RamanaDas-i5gКүн бұрын
ఈశ్వర అనే పధం శివుడనేకాదు భగవంతుడు అని కూడా వస్తుంది శివుడా లేక విష్ణువ అని కాదు
@Raghurreddy19 сағат бұрын
Nenu tirupati vellinapudu, swamy varini darshanam chusinapudu om namah shivaya ani Desam antanu😊
@MadagalamNagalakshmi6 күн бұрын
Thank you universe thank you guruji thank you so muchgold love you money 💰💰💰💰💗💗💗💗💗💗💗 100000000000❤❤❤❤❤ thank you so much 🙏🙏🙏🙏
శ్రీ ఆచార్య అనంత కృష్ణ గురువుగారికి కృతజ్ఞతలు ప్రకృతికి కృతజ్ఞతలు పంచభూతాలకు కృతజ్ఞతలు పంచాయితీలకు కృతజ్ఞతలు
@savinay999Күн бұрын
Legend
@vimaladevi16132 күн бұрын
Hara Hara Mahadeva 🎉🌺🌹🌹 tq
@Sri-Satya19 сағат бұрын
పాపం ఈబానిసకికాస్త జ్ఞానం రావాలనికొరుకొండి..
@motivationalcreativity95937 күн бұрын
Tq univers 💞💐
@nagrajsahadev850813 сағат бұрын
Yenkati eswarudu = venkateswarudu
@pravachanalu24520 сағат бұрын
ఆది వెంకట +ఈశ్వరుడు కాదు.వేమ్ +కటేశ్వరుడు వేమ్ అనగా పాపములు ,కటేశ్వరుడు అనగా పోగొట్టువాడు అని అర్థం.
@nagamg812912 сағат бұрын
@@pravachanalu245 .....వీడెం గురువో....సరిగా బ్రహ్మానందం సంగీత జ్ఞానం లా....విడదీసాసాడు......మీరొకరే..కరెక్ట్ ....గా వ్రాశారు......
@b.malathi19432 күн бұрын
Namaskar guruji 😊
@Ravi-x4f6kКүн бұрын
Vishnu is universe eswara is earth lords so it is called so
@raghavavolgs5497Күн бұрын
Om shri umamaheshwaraya namaha🙏🙏🙏
@spbeautyandhairstyles90887 күн бұрын
👌👌👌❤
@Rajauniverslove6 күн бұрын
TQ universe
@NSR2498Күн бұрын
కర్మ ఫలం ప్రకారం మనకు తల రాత ఏమి రాసారో, ఎంత డబ్బు రాసిపెట్టి వుందో అంతే మనకు వస్తుంది. ఇట్లాంటి వాళ్ళ వల్ల డబ్బు దండగ పెట్టు కోవద్దు. మనవల్ల ఈయన గారు కోట్లకు అధిపతి అయ్యారు. ఒక్కో క్లాస్ కూ మినిమం సుమారు 10...12 లక్షలు సంపాదిస్తున్నారు. పవిత్ర హృదయం తో ఆ దేవుడిని కోరుకోండి... కష్టాలు... అప్పులు తొలగించమని. ఎల్లప్పుడూ ఆ దేవుడి మీద నమ్మకం ఉంచి చాలా ధైర్యం గా వుండాలి. ఇట్లాంటి విషయాల్లో డబ్బు దండగ చేసుకోవద్దు.
@himabindu655323 сағат бұрын
Prathi oka vedhava maa Hindu devi devatha la gurinchi maa puranalu grandhalu gurinchi discuss cheyadamey pani
@valivetinageshwarao71522 күн бұрын
గొడవకాదు నిజాతత్వమెరుగు వరకు పోరే శ్రీ నీ లలితగా వెంకట నీ విష్ణువుగా ఈశ్వరుని సర్వతునిగా వారి స్నేహ ప్రియుడు కుబేరుని ఋణదాతగా వెంకటేశ్వర నామమును భక్తుల జీవనధారముగా గుర్తు భక్తి పూర్ణ సత్యమే ధై వమను ఏరుగువరుకు వీరే అది నాయకులు ఇదీ ఆనాటి వైష్ణవ శైవ వారు శాసించిన తీర్పు ఋణము పుణ్యనానేము చెల్లు వేయాలి కుబేరునకు ఈ ధనము కోసమే కొట్టుకు చస్తున్నారు పుణ్యమన బాగవతమనే భ్రమలోనే ఉన్నారు కలివాసులు నేను అనే దేహిని పుడుతూనే చూస్తూనే వేళ్ళుచున్నాను నేను ముగిసింది అని వినిపించిన నమ్మబోరు అదే సతదర్శన బ్రహ్మ జ్ఞానము
మీ ఖాంగ్రెస్ వాళ్ళు దేవుళ్ళని కూడ విభజించడానికి వదలటం లేదు కదా రా, అదే ముస్లిమ్స్ మీద కూడ ఇలానే వీడియో చేసి పెట్టు రా శియా లు అని సూఫీ లు అని మహమ్మద్ లు అని ఇంకా చాలా ఉన్నవి ముస్లిమ్స్ లలో, క్రిస్టియన్స్ లో కూడ ఉన్నవి
@mbaba4567Күн бұрын
ఆకు పువ్వు తెలినివాడు వీడియో చేస్తే ఇలానే ఉంటుంది 😂😂😂
@venkatramana9706Күн бұрын
ఎవడీడు? కుహనా బాపతు లా ఉన్నాడు!
@NerellaAruna5 күн бұрын
🙏
@paragon3692 күн бұрын
ఇక్కడ ఈశ్వర వెంకటేశ్వర అని లేదు కదా అయ్యా బాబు
@raghavendrachenchu1026Күн бұрын
ఈనాకి ఏమి అర్థం అవ్వలేదని నాకు అర్థం అయింది
@bhavanikumar9513Күн бұрын
ఈశ్వరుడు అంటే సంస్కృతంలో సర్వాంతర్యామి అయిన భగవంతుడు అంతేగాని మీరు అంటున్న టువంటి పైత్యం ఏమీ లేదు పునర్ ఆలోచించుకో గలరు
వేం అంటే పాపములు. కట అంటే తొలగించేవాడు. ఈశ్వరుడు అంటే రాజాధి రాజు. అంటే పాపములను తొలగించుటలో ఈయనను మించినవారు లేరు అని అర్ధం. కానీ ఈ కీర్తనకూ మీరు చెప్పేది వేరు వేరు. నీవు ఎంతమేర తలచినచో అంటవరకే ఆ దేవాదిదేవుడు అనుగ్రహం ఇస్తాడని అర్ధం.
@nagarjunanag5898Күн бұрын
Hi bro Miku Ela telusu venkata name ki meaning
@swamykarlapudi57529 сағат бұрын
ఈశ్వర అంటే శివుడు అన్న అర్థం కాదు నాయనా అంతటా వ్యాపించి ఉన్న దేవదేవుడు అని అర్థం, ప్రతివాడు youtube లో షార్ట్స్ పెట్టేవాడే ఎదవ జీవితం
@reddymolakala6493Күн бұрын
Eashwar meaning not only shiv so please don't mess subject by our 1/4 knowledge Govinda Govinda 🙏♥️
@rameshrame20792 күн бұрын
Ok naa
@kurapatigovindarao238013 сағат бұрын
ఆవిడ పాడిన దాంట్లో వెంకటేశ్వరుడు అనే పదo ఎక్కడున్నాదిరా, నీ బాధ ఏంటో నీకైనా అర్ధం అవుతోందా
@raghavapkgunasekharan13 сағат бұрын
Ak is pak..pak is ak...ak pak karepak...annattu chepav sami...😢
@ganeshcharan7606Күн бұрын
ప్రతి వాడు చెప్పేస్తారు మైక్ ఉంటే అది హిందుత్వం వేరే దానిమీద చెప్పు చూదాం
@sreedevidadi569122 сағат бұрын
Hrudayamlo lakshmi Devi vunnadi kada antaclear ga gurudevulu cheppina malli Ila matladatam meku naledg takkava Ani telustundi,interview tesu kunevalaki kuda aprasna adagali anedi telisivunte baguntundi
@firosekumar9772 күн бұрын
Eeswara means not shiva eswara meam lord
@RamaKrishnaKalva-d2b17 сағат бұрын
Amma neeku yevarusatiraru
@Ram-ru5en20 сағат бұрын
🔱🔱🔱🙏🙏🚩🚩🚩🚩🚩
@GS-um6wwКүн бұрын
I have not understood what you want to say .. be clear
@dvramanaiah99813 күн бұрын
Garhwali song Govinda Govinda
@vrkishorealapati61588 сағат бұрын
Emi cheppadaluchukumnav
@namudurivenkatrao9439Күн бұрын
Shiva kesavulu antaaru
@nagireddypinnelli6590Күн бұрын
School pass ayava?
@etvsharma9 сағат бұрын
షబ్ధo కాదు నాయనా ..శబ్దం వెంకట కాదు బాబూ..వేంకట...ఓ కే నా...
@eyunnisrinivas426916 сағат бұрын
నాయన first ఈశ్వర అంటే ఫస్ట్ తెలుసుకో
@balakiranjayanthi78852 күн бұрын
నీ తలకాయ్ . గురూ. elivated prodigy will leads knowledge in different ways.
@venkateshveeshali743911 сағат бұрын
వేం అంటే పాపం కట అంటే హరించు ఈశ్వర అంటే రాజు అని సంస్కృతం లో అర్ధం అర్థం తెలుసుకుని మాట్లాడండి నోటికి ఏది వస్తే అది వాడకండి
Eswara ante bagavanthudu ani ardham Sanskrit lo so lord Venkateswara is god Venkata chalam midha devudu velusadu ani So ala venkata+eswara=Venkateswara