ఇప్పటికీ సైకో బాచ్ దాడులు తిట్లూ ఆగలేదు కూటమి ఉదాసీనత దీనికి కారణం😢
@ChatPurpose2 сағат бұрын
గత 5 నెలల్లో, నిర్థిస్టంగా స్త్రీలపై అఘాయిత్యాలకి పాల్పడిన నేరస్తులపై ఎలాంటి చర్యలు తీసుకుంది ప్రభుత్వం
@ravikiranyenigandla7583 сағат бұрын
Strict and nice warning
@ChatPurpose2 сағат бұрын
ప్రజల కోసమే ప్రభుత్వం, ప్రజల్ని తొక్కి నార తీస్తామనే అహంకారం ఆ ప్రజల ద్వారానే దించబడుతుంది, ప్రభుత్వ వైఫల్యాలని ప్రశ్నించే హక్కు ప్రజలకు ఉంటుంది
@soryakalgpalli80272 сағат бұрын
ప్రభుత్వ వైఫల్యం గురించి విమర్శించ వచ్చు పవన్ కళ్యాణ్ ఇప్పుడు కుటుంబం గురించి మాట్లాడితే అప్పుడు ఏమవుతో చెప్పాడు. మళ్ళీ ఒక సారి వ్వీడియో చూడమని మనవి
@ChatPurposeСағат бұрын
@soryakalgpalli8027 మరి జగన్ గారి తల్లి చెల్లి తో ఆస్థి వ్యవహారం లో కల్పించుకోవడం ఎందుకు, అది కుటుంబ వ్యవహారం కాదా
@soryakalgpalli802755 минут бұрын
@@ChatPurposeమీరు ప్రభుత్వం వైఫల్యం మీద మాట్లడితే నారా తెస్తాం కరెక్ట్ కాదు అన్నారు కదా అది ఎక్కడ మాట్లాడారు కరెక్ట్ గా చూడండి అన్నాను దానికి రిప్లేయ్ ivaledhu meru
@ChatPurpose46 минут бұрын
@soryakalgpalli8027 social media మీద నిఘా పెట్టెం, ycp నాయకుల్ని మాట్లాడకుండా చేస్తాం, విన్నారా
@Sriram-r2bСағат бұрын
నిజంగా సార్ ఒక కుటుంబం గురించి తప్పుగా మాట్లాడినప్పుడు వాడు ఎలాంటి వాడైనా తొక్కి నార తీయాలి