ప్రైస్ లార్డ్ నా తల్లిదండ్రులు కుటుంబంలో చాలా అప్పులు ఉన్నాయి ఆర్థిక ఇబ్బందులు ఉన్నారు నా సిస్టర్ పేరు ఉషారాణి సంచల నుంచి అనారోగ్యంతో బాధపడుతుంది సంపూర్ణ స్వస్థత విడుదల కొరకు ప్లీజ్ ప్రార్ధన చేయండి🙏🙏🙏 యేసయ్య నామములో నా తల్లిదండ్రుల కుటుంబంలో నా సిస్టర్ కి సంపూర్ణ స్వస్థత విడుదల కలిగి మేము సాక్షిగా ఉండాలని మా కుటుంబం కొరకు ప్రార్థన చేయండి🙏🙏🙏🙏🙏⛪⛪
@kotyadachinni12 күн бұрын
ప్రెస్ లార్డ్ అక్క నా కుటుంబంలో ఉన్న ప్రతి సమస్య ఆపులు కొరకు ప్రార్ధన చేయండి 🙏🙏🙏🙏
@CHINNAMJOSPIN12 күн бұрын
సిస్టర్ వందనాలు మా కుటుంబంలో అప్పు తీరాలని అందరికీ ఆరోగ్యం బాగుండాలి అని సుధ చేసే జాబ్ లో వ్యాపారం లో తోడు ఉండి కాపాడ లని మా చెల్లెలు మేరీ జ్యోతి తన కొడుకు మైఖెల్ కి మంచి బుద్ధి రావాలని స్కూలుకు భయపడకుండా వెళ్లాలని చెడు అలవాట్లు కి బానిసై చదువుకొను అని చాలా బాధ పెడుతున్నాడు తన మనసులో ఏ సాతాను రాకుండా అడ్డుకొని మంచి ఆలోచన వచ్చి బాగా చదువుకోవాలని తల్లి తండ్రి గురువు దైవము మాటలు వినాలని ఏసయ్య నామమున ప్రార్థన చేయండి ఆమెన్
@joythyikandkatla572412 күн бұрын
ప్రైస్ లార్డ్ అక్క నా కుటుంబంలో ఉన్న ప్రతి సమస్యలో తొలగిపోవాలి నా భర్త మారు మనస్ కొరకు మధ్య విడుదల కొరకు రక్షణ కొరకు ప్రార్థన చేయండి నా భర్త మద్యం నుంచి విడుదల కొరకు ప్రార్థన చేయండి రక్షణలోకి రావాలి మారు మనస్సు పొందుకోవాలి హెల్త్ కొరకు ప్రార్థన చేయండి కీళ్ల నొప్పులు సంపూర్ణ స్వస్థత నా భర్తకు కలగాలని ప్లీజ్ ప్రార్థన చేయండి🙏🙏🙏 దేవుడు నా కుటుంబాన్ని దీవించి ఆశీర్వదించాలని ప్లీజ్ ప్రార్థన