లతాశ్రీగారు మీరు పాడిన పాట చాలా బాగుంది మీకు నాకృతగ్నతలు తెలియజేస్తున్నాను.
@ballayat24593 жыл бұрын
చాలా చాలా బాగుంది లతాశ్రీగారూ.పనికిమాలినసాంగులుకాకుండా.చక్కనిసాంగుతౌమామనసునుఆకట్టుకున్నావుతల్లీ.నీకుఆకళామతల్లిఆశ్శీసులువుండానిసదాకోరుకొనేమీఅభీమాని.తాండ్రబాలయ్యస్వామి
@amarnathsharma29863 жыл бұрын
చక్కని గాయని, ఈమె సంగీత సాహిత్య సమ్మేళనం అమోఘం. హరికథా గానం కూడా చేయ వచ్చును.
@k.jagadeeshachari53292 жыл бұрын
Lata.gariki.kalabhivandanam
@mohanite3 жыл бұрын
అమ్మా లతాశ్రీ మీలాంటి వాళ్లే రంగస్థలానికి వన్నె, గౌరవం, ఆదరణ తెస్తారు. మీకు శుభాభినందనలు
@gvrchowdary11763 жыл бұрын
Lathasri ia a best actress
@VenkateshVenkatesh-lq5ie3 жыл бұрын
సూపర్ మేడం
@oletinageswararao62523 жыл бұрын
లత శ్రీ గారూలతా లక్ష్మీగారిలా పాడి నారు సూపర్ 👌 చాలా బాగుంది 👍👍 కళా బి వందనాలు 🙏🏾🙏🏾🙏🏾🙏🏾