శ్రుతి స్మృతి పురాణానాం ఆలయం కరుణాలయం. నమామి భగవత్పాదం శంకరం లోక శంకరం.! ఆది శంకరుల నిర్వాణ షట్కం గురించి...శ్రీ కాంత్ రీసా గారి విశ్లేషణ,వ్యాఖ్య ద్వారా"ఏమేమి మనం కాదో తెలుసుకుంటే, "మిగిలిన మనం ఎవరం".? అనే మహత్తర సత్యాన్ని తేలిగ్గా తెలుసుకుందాం.! ఆది శంకరుల నిర్వాణ షట్కం.! 1. మనోబుద్ధ్యహంకార చిత్తాని నాహం న చ శ్రోత్రజిహ్వే న చ ఘ్రాణనేత్రే న చ వ్యోమభూమిర్న తేజో న వాయుః చిదానంద రూపః శివోహం శివోహం 2. న చ ప్రాణసంజ్ఞో న వై పంచవాయుః న వా సప్తధాతుర్న వా పంచకోశః న వాక్పాణిపాదౌ న చోపస్థపాయూ చిదానంద రూపః శివోహం శివోహం 3. న మే ద్వేషరాగౌ న మే లోభమోహౌ మదో నైవ మే నైవ మాత్సర్యభావః న ధర్మో న చార్థో న కామో న మోక్షః చిదానంద రూపః శివోహం శివోహం 4. న పుణ్యం న పాపం న సౌఖ్యం న దుఃఖం న మంత్రో న తీర్థం న వేదా న యజ్ఞాః అహం భోజనైవ న భోజ్యం న భోక్తాః చిదానంద రూపః శివోహం శివోహం 5. న మే మృత్యుశంకా న మే జాతిభేదః పితా నైవ మే నైవ మాతా న జన్మ న బంధుర్న మిత్రం గురుర్నైవ శిష్యః చిదానంద రూపః శివోహం శివోహం 6. అహం నిర్వికల్పో నిరాకారరూపో విభుర్వ్యాప్య సర్వత్ర సర్వేంద్రియాణి సదా మే సమత్వం న ముక్తిర్నబంధః చిదానంద రూపః శివోహం శివోహం "SWAMI VIVEKANANDA" said - "NIRVANA" can be attained here and now that we donot have to wait for death to reach it.! "BHUDDHA" had experienced 50 years of physical life in "NIRVANA" state in his 80 years of life.! kzbin.info/www/bejne/hV7MY4KplrSmq5osi=tjCXV4OAGFlk7vdZ kzbin.info/www/bejne/fqC7e5V4jbOsjZIsi=SK9WpA4DUyyDxkud kzbin.info/www/bejne/Z5CWeoqobtx5kLssi=beMyqaUQ0HGAISKr kzbin.info/www/bejne/qH3FgYKbi7yrjdksi=-yFs0FhRnAelY3l1 kzbin.info/www/bejne/h5ixeXeLjNNnbsUsi=lsn8iUvvfTk-Scn1 kzbin.info/www/bejne/m2raqaqMl8qJjcksi=munasYMT-VLAg3-0 kzbin.info/www/bejne/gXrXaph3rZ2KfdUsi=2wUus1sytdJDHzB7 kzbin.info/www/bejne/rYuumXh5bq6aqrcsi=8AoJhzfmmIEu74Mq kzbin.info/www/bejne/ZnrbZ4dpq6aLhLssi=PxUZmtnydoPjh_6q
@SatyadevBorsu-r2f9 сағат бұрын
జైశ్రీరామ్ 🙏
@rudravenikarthik802754 минут бұрын
Tqqq❤❤🎉
@pillaveerraju289510 сағат бұрын
Good...
@durgalolla56465 сағат бұрын
🙏🙏🙏
@krishnarapolu264014 сағат бұрын
❤ Krishna Surat 10.59am
@LamuShi-uu5be13 сағат бұрын
🙏🙏🙏🙏🏽🙏🏽🙏
@lakshmivara177412 сағат бұрын
Good morning ma
@Prasannakumar-cp7om10 сағат бұрын
Sri adi Sankara elucidated akarana advaya as his introduction, where is the & what is the need for him to meet a guru!