Рет қаралды 45
నేలకొండపల్లి బుద్ధ స్తూపం | Nelakondapalli - Buddha Stupa | khammam
Location : maps.app.goo.g...
Mic :amzn.to/3Eab6iO
నేలకొండపల్లి- ముఖుగూడెం గ్రామాల మధ్యన ఈశాన్య దిక్కుగా ఉన్న ఈ స్థూపం బౌద్ధమతానికి ఇదో ప్రధాన కేంద్రం. ఇక్కడ 1978 లో, 1984లో రెండు సార్లు పెద్ద ఎత్తున తవ్వకాలు జరిపి సుమారు 106 అడుగులు వ్యాసం. 60 అడుగుల ఎత్తుతో ఒక ఆకారం తీసుకొచ్చి బౌద్ధస్థూపాన్ని గుర్తించారు. ఈ తవ్వకాల్లో బుద్దుని పాలరాత్ విగ్రహాలు, మృణ్మయ పాత్రలు, మట్టిపూసలు, లక్ష్యాకులు, శాతావాహనులు, విష్ణుకుండినులు కాలం నాటి నాణాలు, బుద్ధుని పద్మాసనం. వంద లోహ విగ్రహాలు అనేకం బయట పడ్డాయి. వీటిని పురావస్తు శాఖ అదికారులు మ్యూజియంలో ఉంచారు.
sakshi epaper
#travel #khammam #telugu #khammamcity