Subscribed with this one video....... Please enlighten in more creative ways......
@anukulavedam7 ай бұрын
Thank you for your genuine support. Definitely will try to bring in a more creative way in the upcoming contents🙂👍🏼Please keep supporting
@snr204facts7 ай бұрын
Good video bro
@suryaphaneendra39157 ай бұрын
👌✍️
@Imro45venkat7 ай бұрын
After think telugu podcast your channel 🎉subscribe kottesa❤
@anukulavedam7 ай бұрын
Thank you for supporting😊👍
@madhaviakkem7 ай бұрын
ఎవరు అయినా ఏదయినా చెప్పిన మనకీ అర్ధం అవుతుంది అంతే అది ఆల్రెడీ మన బుర్రలో వున్న విషయంమే అన్నారు, చదువు అనేది ఆల్రెడీ మన మైండ్ లో లేని విషయమా?? అందుకేనా మనకు టీచర్ ఎంత చెప్పిన అర్ధం కాదు??
@anukulavedam7 ай бұрын
10th క్లాస్ వరకు నేనొక చాలా below average తెలుగు మీడియం స్టూడెంట్ ని. But Sudden గ, ఇంటర్మీడియట్లో ఇంగ్లీష్ మీడియం లో స్టార్ట్ చేసి, ఇంగ్లీష్ సబ్జెక్టు తో సహా, ప్రతి సబ్జెక్టు లో, కాలేజీ topper గా మారిపోయాను . And ఏ సబ్జెక్టు అంటే నాకు alergy ఉండేదో , అదే సబ్జెక్టు లో, లెక్చరర్ గా మారగలిగేంత స్టేజి వరకు రీచ్ అయ్యాను. దీనికి కారణం, పూర్తిగా నేను కాదు. నాకు ఆ సబ్జెక్టు పై ఎప్పుడూ లేని ఆసక్తిని, కలిగేలా బోధించిన , నా లెక్చరర్స్ ది. నాకు అర్ధమయ్యేంత వరకు, విసుక్కోకుండా సహనంతో, ఎలా ఐనా సరే, నాకు అర్ధమవ్వాలి అని తమ ప్రయత్నం చేసే వారు. వాళ్ళ ప్రయత్నం నన్నెంతలా కదిలించిందంటే, ఆ క్షణం నుండి నాకు అర్ధమయ్యిందేంటంటే, ఒక్క చదువే కాదు. ఏదైనా సరే, కేవలం డబ్బులు కోసం మాత్రమే ఒక ఉద్యోగం ల కాకుండా, విద్యార్థికి నిజంగా ఆసక్తి కలిగేలా, ఎలా ఐనా అర్ధమయ్యేలా బోధించాలి అనే ఆసక్తి టీచర్ లో మనస్ఫూర్తిగా ఉంటే.., అదే, ఆ విద్యార్థిలో తనకే తెలీకుండా, నేర్చుకోవాలనే తనలో ఉండే పట్టుదలను బైటకి తెస్తుంది అని. So, ఆ తపన టీచర్ లో మనస్ఫూర్తిగా లేనంత వరకు, విద్యార్థికి చదువు అంటే, అదొక గ్రీక్ బాషలానే ఉంటుంది.😊👍