జోక్స్ బాగున్నయి.. నవ్వులే నవ్వులు😅 లాస్ట్ సీన్ సూపర్
@nagabhoopathi49576 ай бұрын
అక్క మొగుడితో తమ్ముడికి ఎఫైర్.. బలే కామెడీగా ఉంది స్టోరీ. డీఓపీ అద్భుతంగా ఉంది. నటీనటుల నటన మహా అద్భుతం. స్టార్టింగ్ నుంచి ఎండింగ్ వరకు నవ్వు ఆపుకోలేకపోయాం. బూతులు వెనక వరకే ఆగిపోయాయి.. ముందుకు తిరగకపోవడం శుభపరిణామం🤣🤣👌