నేనే తండేల్..ఇది నా స్టోరీ: Real Life Thandel Rama Rao | Thandel Pre Release Event | Naga Chaitanya

  Рет қаралды 200,617

NTV Telugu

NTV Telugu

Күн бұрын

నేనే తండేల్..ఇది నా స్టోరీ: Real Life Thandel Rama Rao | Thandel Pre Release Event | Naga Chaitanya | Sai Pallavi | Ntv
For more latest updates on the news :
► Visit Our Website : ntvtelugu.com/
► Subscribe to NTV News Channel: goo.gl/75PJ6m
► Like us on Facebook: / ntvtelugulive
► Follow us on Twitter At / ntvtelugulive
#Thandel #AlluArjun #NagaChaitanya #SaiPallavi
Watch NTV Telugu News Channel, popular Telugu News channel which also owns India's first women's channel Vanitha TV, and India's most popular devotional channel Bhakti TV.
#ntv #ntvtelugu #ntvlive #ntvnews

Пікірлер: 186
@chinnanagarajdummu3398
@chinnanagarajdummu3398 5 күн бұрын
మా వాళ్ళ తరుపున sorry జగన్ సార్ miru మా వాళ్ళు విడిదల కావడానికి ఎంతో బాధ్యతగా స్వయంగా మీరే వారిని పాకిస్తాన్ నుంచి రప్పించే బాధ్యత తీసుకుని వాళ్ళని ఇంటికి రప్పించినందుకు మీకు మా మత్స్యకారులు తరఫునుంచి ధన్యవాదాలు 🙏 మిమ్మల్ని మేము మరువలేదు మరిచిపోము 🙏
@Shas-cw2cp
@Shas-cw2cp 5 күн бұрын
అందరూ మీలాగేయ్ ఉంటెయ్ చాలా బాగున్ను అన్న 🙏
@RambabuYambadi
@RambabuYambadi 4 күн бұрын
స్టేజి మీద ఒక్కరు కూడా చెప్పలేదు జగన్ గారి పేరు
@jayakrupakar2557
@jayakrupakar2557 Күн бұрын
ఫిషర్ మ్యాన్ వాళ్ళ ఫ్యామిలీ ఎవరితో పోరాడారు పాకిస్తాన్ వాళ్ళతోన క్లారిటీగా చెప్పండి
@jayakrupakar2557
@jayakrupakar2557 Күн бұрын
ఫిషర్ మ్యాన్ వాళ్ళ ఫ్యామిలీ ఎవరితో పోరాడారు పాకిస్తాన్ వాళ్ళతోన క్లారిటీగా చెప్పండి
@jayakrupakar2557
@jayakrupakar2557 Күн бұрын
ఫిషర్ మ్యాన్ వాళ్ళ ఫ్యామిలీ ఎవరితో పోరాడారు పాకిస్తాన్ వాళ్ళతోన క్లారిటీగా చెప్పండి
@vinoddugana6362
@vinoddugana6362 5 күн бұрын
మన అవసరం తీరాక మన గతాన్ని మరచిన వాడు తండెల్ అవ్వలేడు అన్న...అలా మరచిన వాళ్ళని తోడేలు అంటారు...
@nookarajukuparala4208
@nookarajukuparala4208 Күн бұрын
జిత్తులమారి నక్కలు
@chotuchotu8272
@chotuchotu8272 Күн бұрын
Thandel kadu తోడేలు
@నేనింతే-స7హ
@నేనింతే-స7హ 6 күн бұрын
ఇక్కడ ఒక్క వెదవ కూడా తీసుకు వచ్చిన గవర్నమెంట్ వాళ్ళకి థాంక్స్ చెప్పలేదు
@Sudheer999-p9q
@Sudheer999-p9q 6 күн бұрын
Ys Jagan The Real Hero
@pushpakbejjanki3345
@pushpakbejjanki3345 2 күн бұрын
Thodel apt title for jail reddy 😅
@venkataswamylanka1303
@venkataswamylanka1303 5 күн бұрын
మత్స్య కారుల జీవితాలకు సంబంధించి ప్రముఖ రచయిత చింతకింది శ్రీనివాసరావు గారి అద్భుతమైన పరిశోధనాత్మక నవల తానా అవార్డు పొందిన "మున్నీటి గీతలు" అందరూ చదవవలసిన విశేషమైన రచన. తండేల్ చిత్రం కూడ విజయవంతం కావాలని కోరుకుంటున్నాను చిత్రం యూనిట్ అందరికీ అభినందనలు
@marribujji5205
@marribujji5205 5 күн бұрын
మీకు లైఫ్ ఇచ్చిన వారిని మర్చిపోయారు😮😮😮 విశ్వాసం లేని వాళ్ళు మీరు
@srujanareddymaramreddy4338
@srujanareddymaramreddy4338 2 күн бұрын
Sai pallavi ki anni real life story movies ea kalisi vastunayi how many agree with this?...,but she done every character perfectly
@nagalakshmich5688
@nagalakshmich5688 6 күн бұрын
అదే చంద్రబాబు, పవన్ కల్యాణ్ అయితే రోజు డబ్బా కొట్టేవారు...జగన్ పేరు కూడా చెప్పలేదు...అంత చేసి ₹5 లక్షలు ఇచ్చి పంపిస్తే...ఇప్పుడు ఏదో హీరో లాగా చెప్పుకుంటున్నారు...సిగ్గు లేని బ్రతుకులు...అందుకే ఎవడకి సాయం చేయకూడదు....అసలు పేదవాడికి మాత్రం రూపాయి సాయం చేయకూడదు అని అర్థం అయ్యింది...ఎక్కడ అయ్యిన దూకి శావండి రా😡😡
@RambabuYambadi
@RambabuYambadi 4 күн бұрын
జగన్ గారిని మరిచిపోయారు జగన్ గారు పెట్టిన ప్రాణభిక్ష అన్నారు ఆ రోజు ఈరోజు ఆయన పేరు ఎత్తడానికి కూడ మనసు రాలేదు
@sivasriprassadsiva3384
@sivasriprassadsiva3384 4 күн бұрын
Jagananna meeru great
@praveenakalva1683
@praveenakalva1683 2 күн бұрын
మీరు ఆనాటి సీఎం జగన్ గారికి కృతజ్ఞతలు చెప్పుకోవాలి
@నేనింతే-స7హ
@నేనింతే-స7హ 6 күн бұрын
జగన్ కి రుణపడి ఉండాలి మీరు
@sree8152
@sree8152 4 күн бұрын
వైస్ జగన్ ❤️❤️❤️❤️❤️👏👏👏
@govardhanabaluguri4191
@govardhanabaluguri4191 5 күн бұрын
భగవంతుడా చేసినమేలు మర్చిపోయిన వీరి బ్రతుకు ఇతరులకి కనువిప్పు కలిగేలా ఉండేలా చేస్తావని వీరు ఆనాడు అనుభవించిన బాధలు కష్టాలు వేల రెట్లు మరలా కలిగించి వీరు ఈసారి ఎలా పోరాడతారో చూపించమని ధర్మమైన కోరిక కోరుతున్న నెరవేర్చయ్య
@Satishofficial3939
@Satishofficial3939 4 күн бұрын
Vella lanti vedavalake bro manchirojulu ,,, manchollaki levu rojulu
@jkreddy1821
@jkreddy1821 5 күн бұрын
ఆంధ్రాలో ఉన్నంత విశ్వాసఘాతుకులు ఏ రాష్ట్రంలో ఉండరేమో!
@nagarajur7635
@nagarajur7635 4 күн бұрын
ఇంతకు మీరెక్కడి వారు?
@jkreddy1821
@jkreddy1821 4 күн бұрын
@@nagarajur7635 నేను చెప్తున్నది జగన్ గారి వల్ల లబ్దిపొందినవారిగురించి!
@sarayugenny8125
@sarayugenny8125 4 күн бұрын
Tq for praising telangana. When real situations facing in life, without knowingly everyone has to come into telangana shoes, I mean the view, words , emotion. Ee vishayam lo maathram as a telangana pk fan, jai jagan.
@nookarajukuparala4208
@nookarajukuparala4208 Күн бұрын
Yes
@raviratnala9536
@raviratnala9536 Күн бұрын
10000% correct
@Sri_channel16
@Sri_channel16 4 күн бұрын
వారిని stage కూడా ఎక్కనివ్వలే ఇది మన భారత్..
@SoumyaG-s9m
@SoumyaG-s9m 3 күн бұрын
Really great,inka ilaniti true stories Ravali,sai pallve cheyyali
@SreenuPinninti
@SreenuPinninti 4 күн бұрын
జగన్ గారు లేకపోతె వీధిని వీడి కుటుంబం కూడా మరిచిపోయేది
@manoj-op5bb
@manoj-op5bb 5 күн бұрын
రామారావు గారు నిన్ను జైలు నుంచి ఏ ప్రభుత్వం విడిపించడానికి కృషి చేసింది
@tannaappalanaidu3179
@tannaappalanaidu3179 2 күн бұрын
Ysr party
@vsbrandcreations8019
@vsbrandcreations8019 4 күн бұрын
వాళ్ళ బంధువులు పోరాడి పిలుచుకొని రాలేదమ్మ....జగన్ వల్ల .వాళ్ళు మళ్ళీ ప్రాణాలతో ఇంటికి చేరారు
@RambabuYambadi
@RambabuYambadi 4 күн бұрын
ఏమ్మా సుమక్క జగన్ గారి పేరు గుర్తుకు రాలేదా భయపడ్డావా
@eedenagamalleswari9336
@eedenagamalleswari9336 3 күн бұрын
మీరు జగనన్న పేరు చెప్పలేకపోయినా ఆ విషయం ప్రజలందరికీ తెలుసు
@vsbrandcreations8019
@vsbrandcreations8019 4 күн бұрын
అన్న..హైదరాబాద్ కి రావడానికి కారణాలు ఎవ్వరో చెప్తున్నావ్ కానీ నిన్ను ప్రాణాలతో తిరిగి మీ ఊరికి తెచ్చిన జగన్ అన్న మాత్రం నీకు గుర్తులేదు.
@sivaprasadbodducherla6869
@sivaprasadbodducherla6869 5 күн бұрын
సుమకు గీర ఎక్కువ వాళ్ళ తల్లిదండ్రులు చెబితే గవర్నమెంట్ పాకిస్తాన్ గవర్నమెంట్ వదిలిందా, అప్పటి జగన్ గవర్నమెంట్ సెంట్రల్ గవర్నమెంట్ ఆఫ్ బిజెపి ఇద్దరి పోరాటానికి వచ్చారు బయటికి
@garjun966
@garjun966 4 күн бұрын
జగన్ కు చెప్పాలి కృతఙ్ఞతలు పాకిస్తాన్ జైలు నుండీ తీసురవడానికి .. పెద్ద పాత్ర జగనన్న
@Srivenkat7Venkat
@Srivenkat7Venkat 7 сағат бұрын
Hats off real తండెల్ leader ❤❤💪🫡
@dayasagarmedikonda2636
@dayasagarmedikonda2636 5 күн бұрын
JAGAN the hero
@pardhupandu...layersvedioc9606
@pardhupandu...layersvedioc9606 5 күн бұрын
మా వాళ్ళు ని తీసుకొచ్చింది జగన్ సార
@parasuramvarma9358
@parasuramvarma9358 5 күн бұрын
Yes jagan is great
@ramachandrapotnuru
@ramachandrapotnuru 4 күн бұрын
ఏమి మనుషులు రా మీరు. కడుపుకి అన్నం తింటున్నారా పెంట తింటున్నారా. మంచి కీ రోజులు కాదు
@saisigilipelli2741
@saisigilipelli2741 5 күн бұрын
Villa Vishayam lo jagan garu devudu villa ki life ichindi ys jagan Mohan reddy garu
@venkat0117
@venkat0117 2 күн бұрын
Jai JAGAN ANNA KI 🎉🔥🔥🔥🔥🔥
@Shas-cw2cp
@Shas-cw2cp 5 күн бұрын
మీరు పాకిస్తాన్ నుండీ ఎలా వచ్చారు ఎవరి చొరవ వల్ల వచ్చారు అది కూడా చెప్పండి. అధికారం రాగానే జగన్ వెంటనే కేంద్రం తో మాట్లాడి మీరు వచ్చాక 2 లక్షలు ఇస్తానని చెప్పి మిమల్ని విడిపించక ఒక్కరికి 5 లక్షలు ఇచ్చి మీ అందర్నీ ఆదుకున్నాడు. ఇది అంతా మీరు మీ నోటితోనే అప్పట్లో చెప్పారు. ఇపుడు కనీసం ఆ ప్రభుత్వం పేరు కూడా మీ నోటి నుండి రాలేదు కదరా ఛీ. పోరాడరా ఏమి పోరడురా మీరు. మీరు ఇపుడు ఇలా మాట్లాడగలుగుతున్నారంటేయ్ జగన్ పెట్టిన బిక్షర. ఈ సినిమా సూపర్ డూపర్ ప్లాప్ అవ్వాలని కోరుకుంటున్న 🙏🙏🦶
@sravansai2950
@sravansai2950 2 күн бұрын
Rey Babu Naku. Jagan Reddy ante nacchadu.. 2019 to 2024.. Aina Sare meeru Ila safe ga undadaniki Reason ayane kadha... Stage paina Name cheppali brother... Ee vishyamlo Chala baga Responsibility Theeskunnaru Ayana...
@rajashekharvojjala4555
@rajashekharvojjala4555 5 күн бұрын
Story motham cheppesthunaru meeru🙏
@vjkonagandla4429
@vjkonagandla4429 4 күн бұрын
Nenu tandel cinima chidatledhu.... Ardham ayyindhi anukuntunnanu...
@sarathchandra9443
@sarathchandra9443 5 күн бұрын
Super
@AdiseshaReddy-f3m
@AdiseshaReddy-f3m 5 күн бұрын
Meeku malli పాపం taguluthundi, jagan nu మోసం chesaru, meeru yetla బయటికి vachharo ap ప్రజలకు తెలుసు.
@duvvusatyannarayana
@duvvusatyannarayana 2 күн бұрын
K matsyalesam srikakulam..ma village nundi exactly 20 km .. picnic ki valla uru veltuntam every year..so great ramarao sir meeru
@udaykolli6569
@udaykolli6569 Күн бұрын
Great real love story sir ❤❤❤😢😢😢
@jkreddy1821
@jkreddy1821 5 күн бұрын
సుమ మీద ఉన్న గౌరవం మొత్తం పోయింది.
@sudhakarworld4895
@sudhakarworld4895 6 күн бұрын
జగన్ గారి పేరు చెప్పకండి మళ్ళీ సినిమా.మీద.ఎఫెక్ట్ పడతాధి
@surendra4736
@surendra4736 6 күн бұрын
Anchor suma garu kuda bayataki evaru thisukocharu ani kuda adagale valla budhi adhi Bayata vachina vallu kuda aa gvt lo bayataki vacharu kuda cheppatledhu
@Abdulmawateluguvlogs99
@Abdulmawateluguvlogs99 4 күн бұрын
Valla స్టోరీ మీరు యూస్ చేయనున్నారు మేడం కానీ వాళ్ళను స్టేజి పైకి పిలవకుండా కింద నిల్చోపెట్టి మాట్లాడడం సరికాదు అనుకుంట టీంమ్
@ravikanth290
@ravikanth290 4 күн бұрын
If the same help had done by pavan or cbn the audio function would have been completely different, politics will make a person forget help completely i am really sorry for Jagan anna
@shivasr.6485
@shivasr.6485 5 күн бұрын
Jagan valle kada manam Pak jail nundi bhayataki vachindi but adhi chepaleru 😂😂😂
@kiranteja7141
@kiranteja7141 5 күн бұрын
Gratitude ane dhaniki ardham ledhu ra
@eedenagamalleswari9336
@eedenagamalleswari9336 3 күн бұрын
జై జగన్
@GRaju123
@GRaju123 3 күн бұрын
చేసిన సహయం మర్చిపోయిన విశ్వసా ఘాతకుడవి నీకూ మల్లీ సినిమాల్లో అవకాశం కావాలరా ఈసారి ఏ ఈరాక్ బొర్డరో వెల్లిపో దరిద్రం వదిలిపొద్ది
@sreenujogu6830
@sreenujogu6830 Күн бұрын
చాలా బాగా మాట్లాడారు కానీ ఈరోజు మీరు ఎంత హ్యాపీగా ఉన్నారంటే కరణం మాత్రం జగనన్న మీరు అతని పేరు కూడా చెప్పలేదు.
@RameshTeeram
@RameshTeeram 6 күн бұрын
స్టోరీ శ్రీకాకుళం కానీ ఫంక్షన్ మాత్రం హైదరాబాద్చేస్తారు
@dryash866
@dryash866 4 күн бұрын
Hyderabad kaabatti telangana and whole south chustharu english lo matladithe whole india chusthadhi srikakulam lo chesthe evadu chusthado kastha chepthava😂😂
@saisigilipelli2741
@saisigilipelli2741 5 күн бұрын
Villa matalu vinnaka villu entha swardaparulo ardham avvuthundi
@durgadevil1995
@durgadevil1995 17 сағат бұрын
KK వుడ్ గా మారిన టాలివుడ్ లో ఏదైనా సాధ్యమే నిజ తండేల్..
@ashoksikhinam3577
@ashoksikhinam3577 53 минут бұрын
రామారావు మీరు చేపల వేటకోసం వెళ్ళి ఆ చేపల వలలో చిక్కుకొని బయటకి ఎలా వెళ్లాలి లేక లోపల ఎలా చావలి అని దిక్కుతోచని స్థితిలో నేను ఉన్నాను నేను మిమల్ని సురక్షితంగా మి కుటుంబానికి చేరుస్తాననీ మీకు ఆత్మవిశ్వాసాని కల్పించారు మన ( జగన్ అన్న ) అన్న ప్రకారం మాట ఇచ్చిన ప్రకారం మిమల్ని సురక్షితంగా మి కుటుంబానికి చేరుకునేవిధం చేశారు మీరు ఆరోజు మీరు మాకు అలా సహాయం చేశారు కబ్బట్టి మేము ఇలా బ్రతికి వచ్చాము అని ఏడిచి చెప్పేరు మరల మీ కుటుంబం ఆర్ధికంగా మీరు ఇబ్బందులు ఉన్నాయి అని అర్థం చేసుకొని ( మంచి మనసుత ఆలోచించి ప్రతి ఒక్కరి డబ్బులు కూడా హెల్ప్ చేసారు మన జగన్ అన్న ) కనీసం అంతటి సహాయం చేసిన గొప్ప మనిషి పేరు చెప్పడానికి ఆలోచించారు మీకంటే మన వీధుల వెంట తిరిగే కుక్కలు నయం ఒక్క పూట అన్న పెడితేనే మన కనపడినప్పుడల్లా వచ్చి మన ముందు కూర్చుంటాయి వాళ్ళెవరో వచ్చి మీరు వేటకు వెళ్లినప్పుడు ఎదుర్కున్న సమస్యలు గురించి అడిగి తెలుసుకొని ( లొట్టలు ఎగరేసుకొని సినిమా తీసుకుంటాము అంటే సరే అని చెప్పి అదే సినిమా కదా పూర్తయిన తరువా ఈవెంట్లు పెట్టినప్పుడు మీరు నా జీవితం నా కష్టం అని మాట్లాడేరూ తప్ప నేను ఇలా ఈరోజు నాజీవితం లో ఇలా సంతోషంగా ఉండడానికి గల కారణం జగన్ సార్ అని చెప్పలేక పోయారు ఈరోజు అంటే మీ జీవితం సంబంధించిన స్టోరీ కాబట్టి మిమల్ని మీడియా ముందు కనపడే విధం చేశారు కాబట్టి మీకు కళ్లు మూసుకుపోయాయి బట్ వన్ లాస్ట్ ( కాలం + కర్మ ఎవ్వరిని వదిలి పెట్టదు అందరికీ సమానముగా ఇచ్చే వెళుతుంది )
@AITEACHNOW
@AITEACHNOW Күн бұрын
auper
@bhavyareddy4090
@bhavyareddy4090 6 күн бұрын
Govt support lekunda yekkada nundi vacharu, veelani theskoni ravadaniki govt yentha process chesuntundi. Govt ki thanks kuda chepatledu. Cinima ante ooo yedo vala goppa chepeskuntunaru. Govt gurinchi chepthe yekkada jagan gurinchi chepalsi vasthundani bada anukuntanu, brathikinchina vadikanna veelaki party le mukyam. Jagan na BC SC ST anandhuke bagane chepthunaru janalu kruthagnathalu. Alage kavalli jagan ki. Ekanaina migilina party valu migilina govts elanti valaki dooram ga vuntaru.
@BeesannaNaini
@BeesannaNaini 5 күн бұрын
Cm lu vastuntaru pothuntaru. Separate ga one person ki favour kosam kadhu . Govt form chesedhi..🤦🤦🤦
@KanakarajuRajurockzz
@KanakarajuRajurockzz 5 күн бұрын
Proud to be srikakulam person
@kanilbabu4290
@kanilbabu4290 4 күн бұрын
Jai Mopidevi
@vijaiorchestra2839
@vijaiorchestra2839 4 күн бұрын
Yevari valla bayatiki vacharo cheppaledu.
@jayakrupakar2557
@jayakrupakar2557 Күн бұрын
ఫిషర్ మ్యాన్ వాళ్ళ ఫ్యామిలీ ఎవరితో పోరాడారు పాకిస్తాన్ వాళ్ళతోన క్లారిటీగా చెప్పండి
@shivajinainala766
@shivajinainala766 5 күн бұрын
Minimum Koorchobetti Maatlada ledu why ?
@rakshithduluri1343
@rakshithduluri1343 5 күн бұрын
Fisher man annav aayana name yemo Ramarao
@akhilkumardovari7
@akhilkumardovari7 3 күн бұрын
Ayana wife kuda jagan peru cheppatam ledu Ame valane bayataki vacharu ani chepthunaru, konchem ina help chesina valani gurthu pettukovali adhi kuda idhi chala pedha help
@pavanp9934
@pavanp9934 5 күн бұрын
Story motham suma reveal chestundi😂
@SkSrikanth-z8r
@SkSrikanth-z8r 4 күн бұрын
Jagan sir ni marchipoyaru eroju meru ella vunarru antay jagan ❤sir valla nay lekapothay meru vunday vara che 😢
@ramagallanagaraju4091
@ramagallanagaraju4091 5 күн бұрын
@hannuch5412
@hannuch5412 16 сағат бұрын
ని బ్రతుకు ఎందుకురా ఏ కామెంట్స్ చదువు ఒకసారి విశ్వాసం లేని మనిషి అంటున్నారు ఇంతకీ మీ అమ్మ నాన్న అయిన గుర్తున్నారా మీకు
@honesthumanity
@honesthumanity 4 күн бұрын
jagan అన్న పేరు చెప్పడానికి నీకు నోరు రావడం లేదు రా మీకు మీకు మంచి చేసాడు jagan మేలు చేసిన వాళ్లను మర్చిపోతారు అన్న జనం
@Atozlibrarydbrao
@Atozlibrarydbrao 3 күн бұрын
Jagan anna antha chesina oka mata ayanakosam cheppalekapoyaru.miku viswasam ledu chi.
@sunils3747
@sunils3747 4 күн бұрын
Ys jagan king
@rajinikanth838
@rajinikanth838 4 күн бұрын
🇮🇳🙏
@raviratnala9536
@raviratnala9536 Күн бұрын
టీడీపీ పార్టీ .. పచ్చ మీడియా యెంత సైకో శాడిస్ట్ వ్యవస్ట .. ఈ పరిస్థితి చూస్తే అర్ధం అవుతుంది .. ఆ దరిద్రపు పార్టీ మీడియా ఎన్ని అబద్దాలు ఐన నిర్లజ్జగా నిర్భయంగా చెప్పేయగలడు .. వాళ్లకు భయపడి .. ఎవరూ నిజాన్ని కూడా చెప్పకూడదు .. ఇది వాళ్ళ తప్పు కాదు .. ఈ శాడిస్టు వ్యవస్థకు భయపడి .. వాళ్ళు స్టేజి ఎక్కి కూడా చెప్పలేదు .. సినిమా ఎక్కడ కాంట్రవర్సీ అవుద్దో అని .. వీళ్ళు కూడా చెప్పొద్దూ అని ఉంటారు .. అదే చెంబ ఐ ఉంటె .. ఈ పచ్చ మీడియా అంట ..స్టూడియోలో ఈ సినిమా కోసం కిట్టుగాడు .. వెంకట కృష్ణ గడు .. టాల్కమ్ పవర్ .. మూర్తిగారు ఒంటిపైనా బట్టలు తీసేసి మరీ డిబేట్లు పెట్టి ఉండేవాళ్ళు చెత్త నాయాళ్ళు
@dharnalapallamraju2654
@dharnalapallamraju2654 20 сағат бұрын
Thanks jagan sir
@vinnuff9417
@vinnuff9417 2 күн бұрын
ఎవరు విడిపించారు ,ఎవరు సపోర్ట్ చేసారు,మినిస్టర్ పేరు
@miachealdaniyel821
@miachealdaniyel821 3 күн бұрын
Vaalanu thisukoni vachhindhe jagan anna adhi vallu cheppadam ledu kani andhariki telusu
@sarayugenny8125
@sarayugenny8125 4 күн бұрын
I hate jagan , but manchi chesthe evariperinaa cheppaalsinde. Suma speaking without emotion. No respect. She can speak on shows n she can speak to vips that too make-up people. On real ground she is a big ZERO.
@vissup5160
@vissup5160 4 күн бұрын
వాళ్లను స్టేజ్ మీద పిలిచి మాట్లాడితే బాగున్ను..
@GRaju123
@GRaju123 3 күн бұрын
ఏం పరవాలేదు పొందిన సాయం మరచిన ఆ విశ్వసా ఘాతకుడుకి సరైన అవమానం జరిగింది జై జగన్
@suryasantosh5461
@suryasantosh5461 2 күн бұрын
మళ్ళీ వచ్చేది జగన్ 2029 బ్యాక్ 2019 2.0 జగన్ will rule again
@sureshstudio1498
@sureshstudio1498 6 күн бұрын
jagan name chepaledhu ra meruu jagan help chesadu ra meku
@Mithunam936
@Mithunam936 4 күн бұрын
Cinema story motham cheppesindhi ga Suma garu
@nageswaraomata551
@nageswaraomata551 Күн бұрын
జగన్ అన్నపేరు చెప్పక మీరు దిగ జారిపోయారు.. మంచి చేసిన వాళ్ళు మర్చిపోతే మీరు చేసే సినిమా ఎందుకు నీకు జీవితం మర్చిపోయారు. జగనన్న రియల్ హీరో
@Ssvssvssvssv123
@Ssvssvssvssv123 11 сағат бұрын
Na friend ki nenu life isthe ippudu nanne marchipoyadu
@iam_krishna15
@iam_krishna15 Күн бұрын
Credit goes to Jagan
@gaddamrakesh7512
@gaddamrakesh7512 4 күн бұрын
Vellu evaritho poradi vallani bayataki teesukuvacharu? Jagan aney vyekthi lekapothe vellu inka Pakistan jail lone unde vallu anduke naku telisi CBN ilanti valla andariki correct person😂
@iqbaliggu1656
@iqbaliggu1656 3 күн бұрын
06:25 Pakistan peru vintene bhayapadakudadu sister we are Indians.. India peru vintene vanuku puttali pakistan ki
@SatyanarayanaA-u1k
@SatyanarayanaA-u1k 2 күн бұрын
Y s jagan garu salute
@Venkatav9
@Venkatav9 16 сағат бұрын
2:45hyderabad teesukelina vaadi name gurthundhi......ninnu bayatiki teesukochinodi name matram gurthuledhu......waah anna waah....
@tejushomelythoughtsvlogs139
@tejushomelythoughtsvlogs139 19 сағат бұрын
Vallani maryadhaga korcho pettiatladadochigaaa😢
@passiveincomie1995
@passiveincomie1995 Күн бұрын
Story cheppesaru
@manjulaus
@manjulaus 16 сағат бұрын
Malli valaku dhorakhali ani matramu anaku esari dhurukuthzy thirigivasthara
@YevaḍaitēNākēṇṭi
@YevaḍaitēNākēṇṭi 9 сағат бұрын
ఈ సినిమా నా తెప్పులోడు చూస్తాడు 😂
@GowthamiPrakash-s3b
@GowthamiPrakash-s3b Күн бұрын
Evaru variki set avuddi adi evaro cenima tiste valake set avadhu kada Real ga unde valani petti cenima tisi undachu kada
@nookarajukuparala4208
@nookarajukuparala4208 Күн бұрын
రామారావు భార్య, మాటకారి, తెలివైనది.
@rvsubbaraju2803
@rvsubbaraju2803 Күн бұрын
తీసుకొచ్చిన వాళ్లకు
@RajasriTumbudu
@RajasriTumbudu 22 сағат бұрын
జై జగన్.
@vsrinivas6115
@vsrinivas6115 6 күн бұрын
Suma anchoring ante cinema super hit avvali mari,, 👌👍
@eedenagamalleswari9336
@eedenagamalleswari9336 3 күн бұрын
అంటే కుటుంబ సభ్యులు పాకిస్థాన్ వెళ్లి పోరాడి గెలిచి వాళ్ళను తీసుకొచ్చారా 😡😡😡😡😡
@manjulaus
@manjulaus 16 сағат бұрын
Ethanu same krishna family member lagha e cousin anatlu vunadu.....
@durgachapala8211
@durgachapala8211 17 сағат бұрын
My name chapala Durga fisher man
@veerakumarreddy-oi5xs
@veerakumarreddy-oi5xs 4 күн бұрын
Orai jagan lekha pote meru vastara
It’s all not real
00:15
V.A. show / Магика
Рет қаралды 20 МЛН
Cheerleader Transformation That Left Everyone Speechless! #shorts
00:27
Fabiosa Best Lifehacks
Рет қаралды 16 МЛН
Bullet Bhaskar Performance | Jabardasth | 4th January 2025 | ETV Telugu
10:04
It’s all not real
00:15
V.A. show / Магика
Рет қаралды 20 МЛН