No video

నేనింతే ....ఇట్లనే మాట్లాడ్త !!డిఎస్సి వాయిదా వేసేది లేదు! | chanagani Dayakar Exclusive Interview

  Рет қаралды 28,663

Mana ToliVelugu Tv

Mana ToliVelugu Tv

Күн бұрын

#manatolivelugu #manatolivelugulatestnews #telangananews #JournalistRaghu
నేనింతే ....ఇట్లనే మాట్లాడ్త !!డిఎస్సి వాయిదా వేసేది లేదు! | chanagani Dayakar Exclusive Interview on Dsc And Group2 | Mana Tolivelugu
#changanidayakar #changanidayakarlatest #congresschanganidayakar #dsccandidates #group2 #Group3 #DscAspirants #group2Postpone #Bakkajudson #Ashokdeeksha #Mothilal #Osmaniauniversity #Changanidayakarlatestinterview
Subscribe to Mana Tolivelugu
Mana Tolivelugu started by Tolivelugu Raghu is an independent and unbiased digital news platform reporting on issues from Telangana. With a strong team of committed, experienced journalists, we pledge to give our viewers in-depth stories from the ground. Our core strengths are dare and dynamism. News without any bias is our motto.
Insightful news analysis, undiluted opinions, incisive editorial acumen, the independent journalistic approach is what you can expect from the Mana Tolivelugu team.
►KZbin Subscribe : shorturl.at/ioVWY
► Like us on Facebook: shorturl.at/bprx4
► Follow us on Twitter: shorturl.at/cmuvz
► Follow us on Instagram: shorturl.at/ejIV2
►Website : rb.gy/t8kjo

Пікірлер: 1 000
@munnuruanandkumar9698
@munnuruanandkumar9698 Ай бұрын
ఒక కమెడియన్. ఇతన్ని చూస్తే ఫుల్ నవ్వు వస్తుంది.
@raz.b1983
@raz.b1983 Ай бұрын
దయాకర్ RIP
@purnachandarpere8837
@purnachandarpere8837 Ай бұрын
దయాకర్ నీకు దమ్ముంటే చిక్కడపల్లి లైబ్రరీకి పోయి ఒకసారి మాట్లాడి బయటకు వస్తె great
@devabindi6417
@devabindi6417 Ай бұрын
రఘు గారు కొంచం కామెంట్స్ చదివి ఆయనకి వినుపించండి.
@Sri21139
@Sri21139 Ай бұрын
😂
@malasrishailam9183
@malasrishailam9183 Ай бұрын
బలుపు తగ్గించుకుంటే మంచిది
@srikanthsri2326
@srikanthsri2326 Ай бұрын
ఆయనకి ఏం క్యాడర్ ఉందని ఆయన వచ్చి డీఎస్సీ నిరుద్యోగుల గురించి మాట్లాడుతున్న
@RSVlogs_369
@RSVlogs_369 Ай бұрын
వీడిని చెప్పులతో కొడితే కానీ బుద్ధి రాదు...
@g.chinnari3890
@g.chinnari3890 Ай бұрын
Adhe cheyali enka
@srcreations91221
@srcreations91221 Ай бұрын
Super statement 👏
@shailuabhi5587
@shailuabhi5587 Ай бұрын
Nijam ga
@karunakargyara9438
@karunakargyara9438 Ай бұрын
S..
@adira4283
@adira4283 Ай бұрын
అన్ ఎంప్లాయిస్ ఏది కూడా అంత ఈజీగా మర్చిపోరు వీళ్ళ తాట తీయకపోతే చూడండి
@adira4283
@adira4283 Ай бұрын
పాపులారిటీ కోసం తప్ప ఇంకేమీ లేదు
@nareshgade4546
@nareshgade4546 Ай бұрын
Asalu దయకర్ ఎవరికి తెలుసు raghu అన్న
@gpadmvathi3358
@gpadmvathi3358 Ай бұрын
Andhuke highlet authunnadu
@nareshgajula943
@nareshgajula943 Ай бұрын
దీక్ష చేసిన వాళ్ళను వదిలేయండి, కానీ విద్యార్థుల ఆర్థ నాదాలు వినబడుతలేదా...?
@purnachandarpere8837
@purnachandarpere8837 Ай бұрын
ఈ దయాకర్ దరిద్రుని వల్ల నిరుద్యోగుల మనసులని కలత చెందుతుంది
@BAnusha-vd6jn
@BAnusha-vd6jn Ай бұрын
Best comedian of the year 😂😂😂
@srikanthsri2326
@srikanthsri2326 Ай бұрын
గవర్నమెంట్ కు ప్రభుత్వ స్కూల్ మీద అంత మంచి చిత్తశుద్ధి ఉంటే దయాకర్ అన్నా రేపు పెట్టె బడ్జెట్లో లో 20% పెట్టమనన్న విద్యకు
@adira4283
@adira4283 Ай бұрын
రేవంత్ రెడ్డి ఏమన్నా తెలంగాణ స్వతంత్రం కోసం పోరాడిన ఆడరా
@vadlabrahmachari2419
@vadlabrahmachari2419 Ай бұрын
అసలు ఇతినికి ఎందుకు లైవ్ పిలుస్తున్నారు ఛానెల్ వాళ్ళు వట్టిగానే కావాలని ఫేమస్ అవుతా anukuntundu
@adira4283
@adira4283 Ай бұрын
ఇంటర్ చదివిన ముఖ్యమంత్రి కి ఏం నాలెడ్జ్ ఉందిరా అంత స్థాయి
@b.nareshkumar1840
@b.nareshkumar1840 Ай бұрын
అశోక్ సార్ అనే అతను మా నిరుద్యోగులకు ప్రతినిధిగా మేము ఎంచుకున్న ఒక వ్యక్తి అతని అన్నట్లయితే మీరు ఏమైనా నిరుద్యోగులను అన్నట్లే ఇది ఒక నిరుద్యోగిగా చెబుతున్న మాట
@rakeshp6699
@rakeshp6699 Ай бұрын
Postpone group2 immediately webnote
@pebbetisivashanker9107
@pebbetisivashanker9107 Ай бұрын
పోలీస్ వాళ్లను పిలుసుకొని మరి అరెస్ట్ చేపించుకున్న గనుడు
@Nnagaraju79899
@Nnagaraju79899 Ай бұрын
రఘు అన్న కాంగ్రెస్ పతనం మొదలు ఐనది,నియంత మాటలు,వాళ్ళు గ్రౌండ్ లెవ్వాలో రియల్ అభ్యర్థులు గురించి ఆలోచించట్లే,కాంగ్రెస్ ఖతం
@srikanthsri2326
@srikanthsri2326 Ай бұрын
దయాకర్ ను ఎవరు మాట్లాడమంటారా అన్న డీఎస్సీ వాయిదా గురించి ఈయన ఎందుకు వచ్చి మాట్లాడుతున్న అన్న నిరుద్యోగుల గురించి మాట్లాడెదుకు దయాకర్ ఎవరన్నా అసలు
@devabindi6417
@devabindi6417 Ай бұрын
పార్టీ కార్యకర్తలు కేవలం పార్టీ విషయాలు మాట్లాడాలి, ప్రభుత్వ పాలసీలు, నిర్ణయాత్మక విషయాలు మాట్లాడరాదు.
@sridharmerugu754
@sridharmerugu754 Ай бұрын
Group 2 postpone web note ivandii
@adira4283
@adira4283 Ай бұрын
రాహుల్ గాంధీ రేవంత్ రెడ్డి ని ఎవడు రమ్మన్నాడు అశోక్ నగర్ కి
@rameshpanjala7974
@rameshpanjala7974 Ай бұрын
చేతగాని లచ్చకర్ ..... నీవ్వు సేమ్ బహ్మనందం లాగానే ఉన్నావ్.... ఇన్ని రోజులు మా తెలంగాణా లో బ్రహ్మానందం లేడు అనీ బాధపడ్డాం ఇప్పుడు తొరికిండు దయాకర్ రూపం లో Tq రఘు అన్న
@chandugadu2210
@chandugadu2210 Ай бұрын
😂😂
@g.chinnari3890
@g.chinnari3890 Ай бұрын
​@@chandugadu2210😂😂😂nijamega
@chandugadu2210
@chandugadu2210 Ай бұрын
@@g.chinnari3890 konni sarlu nijalu navvu theppistay
@sammaiahthodi6232
@sammaiahthodi6232 Ай бұрын
భవిష్యత్తులో నిరుద్యోగులు ఈ వ్యక్తిని అసలు పట్టించుకునే పరిస్థితి ఉండదు
@prashuprashanth3879
@prashuprashanth3879 Ай бұрын
Pls dsc postpone చదువుకోవడానికి టైం ఇవ్వండి sir
@BCNayak9922
@BCNayak9922 Ай бұрын
తొలి వెలుగు వారు మంచి కమిడియన్ ను పట్టుకున్నారు
@srikanthsri2326
@srikanthsri2326 Ай бұрын
నిరుద్యోగుల గురించి మాట్లాడడానికి మరి నువ్వు ఎవరు అన్న దయాకర్ అన్నా
@g.chinnari3890
@g.chinnari3890 Ай бұрын
Enka respect esthunnamdhuku 😢😢
@akarapuramesh6307
@akarapuramesh6307 Ай бұрын
నీ స్థాయి ఏందిరా బై
@nagarajubanothu7346
@nagarajubanothu7346 Ай бұрын
నీకేం అర్హత ఉంది వుంది .అశోక్ sir స్థాయి ఏంటి నీ స్థాయి ఏంటి .
@polojuramesh9384
@polojuramesh9384 Ай бұрын
ముఖ్యమంత్రిని విమర్శించడానికి స్థాయి అవసరం లేదు తెలంగాణ బిడ్డ అయితే చాలు ఆయన్ని విమర్శించడానికి స్థాయి ఎందుకు ?
@jangareddyyasa9708
@jangareddyyasa9708 Ай бұрын
Raghu anna super...
@srujaneergala9259
@srujaneergala9259 Ай бұрын
Exactly raghu anna vid famous avvalani nirudyogulani vimarshisthunnadu padavulakosam anthakaina digajareee prastitues villu
@adira4283
@adira4283 Ай бұрын
మీరు అనుకుంటున్నారు అశోక్ నగర్ దిల్సుఖ్నగర్ లని మాత్రమే ఉంది అని విలేజ్ లలో గ్రౌండ్లో కూడా ఉందన్న ఎవడైనా ఇంత దరిద్రంగా సతాయిస్తారు
@uduthaanjaneyuluudutha9415
@uduthaanjaneyuluudutha9415 Ай бұрын
రఘు అన్న నీవు అడిగే విధానం బాగుంది...
@bademallesh4145
@bademallesh4145 Ай бұрын
Exactly
@skrworld1978
@skrworld1978 Ай бұрын
కోట్లు ఖర్చు పెట్టినా ఇలాంటి పబ్లిసిటీ రాదు దయాకర్ గారు చాలా గ్రేట్...😂😂😂
@arunsamuelu7769
@arunsamuelu7769 Ай бұрын
పేద పిల్లలు గురుకులలో కూడా సదువ్తుండ్రు గురుకుల టీచర్లు నీ తీస్కో ఫస్ట్....
@bmohanlal8588
@bmohanlal8588 Ай бұрын
Mr. దయాకర్ నువ్వేదో అడ్డదిడ్డంగా మాట్లాడి హైప్ ఐదం అనుకుంటున్నవేమో. 🥵🥶
@skrworld1978
@skrworld1978 Ай бұрын
ఈ పరీక్షల వాయిదా విషయంలో ఎక్కడ పబ్లిసిటీ సంపాదించుకున్నది అంటే దయాకర్ గారే..
@Nnagaraju79899
@Nnagaraju79899 Ай бұрын
Dilsuknagar రా మేము DSC రియల్ అభ్యర్థులం మా ఫామ్స్ తో వస్తాం మెజారిటీ చూడు,లేదా LB స్టేడియంలో ఓటినింగ్ పెట్టు రియల్ గా DSC అప్లై చేసిన వాళ్ళము వస్తాం
@ramyathurpu845
@ramyathurpu845 Ай бұрын
Raghu anna veenitho matladi maku chikaku thelppinchakandi meerante maku chala respect undi
@nareshnoone1632
@nareshnoone1632 Ай бұрын
పోరాడి సాధించుకున్న తెలంగాణలో నిరుద్యోగుల జీవితాలను ఆగం చేస్తున్నారు నీళ్ళు నిధులు నియామకాల కోసం సకలజనులు పోరాడి సాధించుకున్న తెలంగాణను రెండు వర్గాలు దోచుకుంటున్నాయి తెలంగాణ ఉద్యమ ఆకాంక్షలు నెరవేరలేదు అమరుల ఆశయాలకు అనుగుణంగా తక్షణమే ఖాళీగా ఉన్న అన్ని పోస్టులను భర్తీ చేయాలి తెలంగాణలోని మిగతా లక్షల మంది నిరుద్యోగులకు ఉపాధి మార్గాలు కల్పించాలి తెలంగాణ వస్తే మీ బతుకులు బాగు పడతాయని నమ్మించి అమాయకులను ప్రాణత్యాగాలకు ఉసిగొల్పి నిరుద్యోగులను పది సంవత్సరాలుగా దొంగ నోటిఫికేషన్లతో మోసం చేసిన దుర్మార్గుడు కేచియార్ గుంపుమేస్త్రీ నీకు పది సంవత్సరాల జీవితాన్ని కోల్పోయిన నిరుద్యోగుల సమస్యలను పరిష్కరించే సమయం లేదా నిన్ను నిరుద్యోగులు జనాల కాళ్ళు మొక్కి గెలిపించిన క్రృతగ్ణత లేదా నీకు 12:31
@adira4283
@adira4283 Ай бұрын
రఘు గారు వాళ్ళు అనుకుంటున్నారు ఈ మళ్లీ తర్వాత నోటిఫికేషన్ వస్తే ఇది ఈజీగా మర్చిపోతారు అని కానీ అన్ ఎంప్లాయిస్ కి ఉన్న మెమొరీ చాలా డేంజర్ ప్రతిదీ చదివేటప్పుడు గుర్తు పెట్టుకునేది డెవలప్ అయితది మైండ్ ఇది చాలా దారుణంగా గుర్తు పెట్టుకుంటా తెలంగాణ ఉద్యమంలో కల్పించేలా మోసాలు వీళ్ళ దగ్గర
@Kanakathara-nu1qx
@Kanakathara-nu1qx Ай бұрын
Avunu assalu marchipovaddu
@naniyadav873
@naniyadav873 Ай бұрын
Dhayakar gaaru meeru ganuka bayata thirugithey meeku mamuluga undadu
@ramanathramuluramulu1560
@ramanathramuluramulu1560 Ай бұрын
సూపర్ రఘు అన్న 👍👍👍🌹
@shanesainath2158
@shanesainath2158 Ай бұрын
Dayakar rip rest in peace we want Postponed DSC immediately
@krg1129
@krg1129 Ай бұрын
నువ్ దొరకరాదు రా నిన్ను చీల్చి చెండాలతం
@remmasrinivas7563
@remmasrinivas7563 Ай бұрын
We want మెగా DSC with 25000 Posts
@rameshpanjala7974
@rameshpanjala7974 Ай бұрын
రఘు అన్న సూపర్ ప్రశ్నలు అడుగుతున్నావ్
@ravinderbalabhadra
@ravinderbalabhadra Ай бұрын
రఘు గారి questions super
@mattipellyvenkanna6123
@mattipellyvenkanna6123 Ай бұрын
మనం చెస్తే సంసారం వేరే వాళ్ళు చెస్తే వ్యభిచారం అన్నట్లు వుంది కాంగ్రెస్ పార్టీకి
@srikanthsri2326
@srikanthsri2326 Ай бұрын
అన్నా ఈ దయాకర్ తోటి నువ్వు ఎందుకు పెట్టినవ్ అన్న రఘు అన్న డిబేట్
@Nnagaraju79899
@Nnagaraju79899 Ай бұрын
రఘు అన్న రియల్ గా మేము DSC కి అప్లై చేసిన అభ్యర్థులు వస్తాం ma ఫామ్స్ తో,వాణ్ణి తీసుకొని రాండి మెజారిటీ అభ్యర్థులు పోస్టుపోన్,గ్రౌండ్ లెవ్వల్లో చూడాలి,వానికి ఏమి తెలవదు
@sampathcheruku4020
@sampathcheruku4020 Ай бұрын
Waste Congress nirudyogulatho ataluaduthundi plz don't vote Congress next panchayat election
@fy8xp
@fy8xp Ай бұрын
అయ్యా.. దయాకర్ పాల్..బక్క జడ్సన్ గారు కాంగ్రెస్ జెండా పట్టినప్పుడు నువ్వు నిక్కర్లు వేసుకున్నావో,లేదో పెద్దోళ్ళకు గౌరవం ఇవ్వడం నేర్చుకో😢 రేవంతన్న పరువు తీయకు🙏 బక్క జడ్సన్ గారు కాంగ్రెస్ కోసం తన జీవితాన్నే త్యాగం చేసి పార్టీ కోసమే తాను వికలాంగుడైనాడు,, నియంత కేసీఆర్ ప్రభుత్వ దోపిడీ అరాచకాలన్నీ బైటకు తీసి, కాళ్ళు లేకపోయినా మొన్న కాంగ్రెస్ గెలుపుకు కారణం అయ్యాడు.. అన్నీ ఉన్న నువ్వేం చేస్తున్నావు పోలిసులతో నన్ను అరెస్ట్ చేయండని నవ్వులపాలు అయ్యావు... ఇప్పుడు నిరుద్యోగుల కోసం దీక్షలు చేసేవాళ్ళను ఒళ్ళు బలిసి నిరాహారదీక్షలు చేస్తున్నారని కించ పరుస్తున్నావు😢.. నువ్వేం మాట్లాడుతున్నావో నీకైనా అర్థమవుతుందా? ఈ నాలుగు రోజుల బోడి పదవులు శాశ్వతం కాదు, ప్రజాభిమానం శాశ్వతం.. గుర్తుంచుకో.. పాపం ఏదో కొత్తగా ముఖ్యమంత్రై రేవంతన్న ఆయన తిప్పలేదో ఆయన పడుతున్నాడు లక్ష సమస్యలతో దయచేసి రేవంతన్న ఇమేజ్ ను డ్యామేజ్ చేయకు.. జై కాంగ్రెస్ ❤
@VarshaTejCreations
@VarshaTejCreations Ай бұрын
Anna first e dhayakar ni kottandi anna
@RajYadav-op8qr
@RajYadav-op8qr Ай бұрын
Jai dayakar anna ❤
@Myknowledge46466
@Myknowledge46466 Ай бұрын
Chenagani Dayakar Anna Rajakiya Nirodyagi Group 2 postpone cheyalsinde
@raghupathichinthala7002
@raghupathichinthala7002 Ай бұрын
వామపక్ష విద్యార్ధి సంఘము నుంచి వచ్చిన అని చెప్పి వాళ్ళ పరువు తీయకు వాళ్ళది త్యాగం,....... నీది భోగం
@fy8xp
@fy8xp Ай бұрын
తీన్మార్ మల్లన్నా విన్నావా😂 కేసీఆర్ ని తిట్టి తిట్టీ ఎమ్మెల్సీ అయినవంట నువ్వు మన టీజీ దయాకర్ పాల్ చెబుతుండు😂 రేవంతన్నా ఈ పిచ్చోణ్ని కంట్రోల్లో పెట్టు.లేకుంటే ఈసారి కాంగ్రెస్ డిపాజిట్లు గల్లంతే😢
@ajjubhaiatr4230
@ajjubhaiatr4230 Ай бұрын
Ashok sir gurinchi, Judson gaari gurinchi matlade arhatha kaadu kada vaalla peru cheppe arhatha kuda veediki ledu..
@VarshaTejCreations
@VarshaTejCreations Ай бұрын
Vidu serious ga chadhuvukole kabatti politician ga unnaadu
@gandisrinivas6733
@gandisrinivas6733 Ай бұрын
రఘు అన్న మీరు సూపర్ ...... MLA ఐతాడు దయాకర్ 😂😂😂
@Thelangananirudhyogi
@Thelangananirudhyogi Ай бұрын
అన్న ఎంత గోరంగా మాట్లాడుతున్నావ్ దయాకర్ మీరు ఎవరు అన్న మ బ్రతుకులతో ఆడుకుంటున్నావ్ ఛీ
@user-rt7vp6jx7u
@user-rt7vp6jx7u Ай бұрын
ఈనికి బలుపు బాగున్నది
@indian-zc9fy
@indian-zc9fy Ай бұрын
Raghu Anna anchoring super....super punches to kayaker
@nareshgade4546
@nareshgade4546 Ай бұрын
నన్ను arrest cheyandi ani police ki chepputunnadu దయకర్
@g.chinnari3890
@g.chinnari3890 Ай бұрын
Nijam ge chusara 😂😂😂
@devendersorupaka6368
@devendersorupaka6368 Ай бұрын
Anna superrrrrrr
@Madhav1806
@Madhav1806 Ай бұрын
***మా group 1 Aspirents ఉసురు తగిలి మీ Congres leaders 𝗹𝗮 family మొత్తం సర్వనాశనం అయిపోవాలి తెలంగాణ 20lac నిరుద్యోగుల శాపానర్థలు ఇవి.పుట్టగతుల లేకుండా నాశనం అయిపోవాలి*** @నిండు Assembly లో 1:100 list ఇస్తాం అన్న Congress మాట తప్పిండ్రు.@😠 మహేందర్ గారు ఒక కేసు ని కోర్ట్ లో ఎట్లా Defend చేసుకోవాలో తెలీనివాడు DGP/Chairman ఎట్లా అయ్యిండు. నేను ఒక Constutional Body కి చైర్మన్ ని, నేను ఎప్పుడు ఐన, డెసిషన్ తీసుకోవచ్చు అన్న సంగతి మరిచిపోయాడ ఏంటి. ఒక్క NTFCN కి అడిషనల్ Ntfcns కూడ ఇవ్వొచ్చు అన్న ఇంకిత జ్ఞానం లేదు. UPSC కూడా ఎన్నో సార్లు postpone & 1st NTFCN లో changes చేశారు. పోలీసులకి కోర్టులు, Lawyers అంటే ఉచ్చ పడ్తది... కోర్ట్ కి పిలిచి జడ్జి బాగా వేసుకుంటాడు😠😠 (ఎందుకు అరెస్ట్ చేసినవ్ ఎట్ల చేసినవ్ అని, ఆఖరికి Sajjanar ని కూడా transfer చేశారు) వాళ్లు మేడకాయ వంచి తప్పయింది సార్ next టైం జరగదు అని అనాలి. వినకపోతే Suspend అవుతరు,ఎన్ని చూడలేదు. అలా పని చేసిన DGP ని చైర్మన్ ని చేస్తే ఇట్లనే ఉంట్టది. 30 yrs నుంచి మేడకాయ వంచి వంచి ఇప్పుడు sudden గా పైకి ఎత్తలేకపోతున్నాడు. నేను ఒక Constutional Body కి చైర్మన్ ని, ఒక C.B ఎన్ని NTFCNs అయినా ఇవ్వొచ్చు వాటిలో changes ఇవ్వొచ్చు 30 lac స్టూడెంట్స్ కి న్యాయం చేయొచ్చు. ఒకవేళ ఏదైనా కొత్త Decision తీసుకుంటే నన్ను suspend చేస్తారేమో అని కోర్ట్ ని చూసి ఉచ్చ పోసుకుంటున్నారు. లాస్ట్ టైం ఎందుకు క్యాంసెల్ అయ్యిండి అంటే బయోమెట్రిక్ ఈసారి తీసుకోవట్లేదు అని ఒక నోటిఫికేషన్ ఇవ్వాలి కదా ఎందుకు ఇవ్వలేదు అని జస్ట్ ఈ ఒక్క కారణం తొ ఎక్సమ్ కాన్సల్ చేసారు చీటింగ్ జరిగి ఉంటది అని *Tgpsc ఒక Constutional body C.B ఎప్పుడైనా ఎన్నడైనా డెసిషన్ తీసుకోవచ్చు* 1:100 ఇస్తాం అని 2nd నోటిఫికేషన్ ఇస్తే సరిపోతుంది. CM గారు 1:100 ఇస్తే exam పెట్టడం సాధ్యం కాదు అని అంటున్నాడు.... ఒక CM ఇలా చెప్పడం సిగ్గుచేటు 1:100 లో మన TG లో Exam పెట్టడానికి ఎలాంటి ప్రాబ్లెమ్ లేదు. మరి ఎందుకు CM, భట్టి విద్యార్థి నాయకులు మా ఉసురు పోసుకుంటున్నారు.. లాస్ట్ 2 times exam బాగా రాసిన వాళ్లు ఇప్పుడు 10 days లో 2 సెంట్రల్ govt, మధ్యలో ఈ grp 1 రాయలేక మెంటల్ గా డిస్టర్బ్ అయ్యారు. 4 yrs exam కి prepare అయ్యి Last time exam రాసి mains కి select ఐతే Balmur వెంకట్, Riyaz వచ్చి కాంగ్రెస్ support తో case వేసి మా బ్రతుకులని రోడుపాలు చేశారు. Grp1 officers అయ్యేటోలని అవలేగాలని చేశారు. మా పాపం తాగుల్తది బిడ్డ... కర్మ ఫలితం ఎక్కడికి పోదు KCR ఇప్పుడు అనుభవిస్తున్నాడు
@baluj5247
@baluj5247 Ай бұрын
నిజంగా ఇతను ఎవరికి తెలియదు😅😂😂
@arunkumarm6527
@arunkumarm6527 Ай бұрын
Group 2 postpone cheyali
@mgmrmani8279
@mgmrmani8279 Ай бұрын
దయాకర్ నీకు మా నిరుద్యోగుల ఉసురు తప్పకుండా తగులుతది
@j.s.babuenglish3146
@j.s.babuenglish3146 Ай бұрын
ఇప్పుడు ఉన్న నోటిఫికేషన్ లో SA పోస్ట్ లే లెవ్
@rakeshp6699
@rakeshp6699 Ай бұрын
Group2 webnote
@devgadeashok66
@devgadeashok66 Ай бұрын
Anna..mundu Vanni tani pampandi ...
@adira4283
@adira4283 Ай бұрын
దీక్ష కూర్చోవడానికి ముందే మీరు ప్రాబ్లం సాల్వ్ చేస్తే సరిపోతది కదరా ఎవ్వడు ఫేమస్ గాడు
@shivaprasad9327
@shivaprasad9327 Ай бұрын
Postpone group 2
@kushakumarjogujogu4527
@kushakumarjogujogu4527 Ай бұрын
రఘు అన్న మీరు జర్నలిజం లో ఉండాలి, మీ ద్వారా సమాజానికి మేలు జరుగుతుంది, ప్రశ్నించే మీ గొంతుక అవసరం సమాజానికి.... dsc postpone avali anna apudu andariki న్యాయం జరుగుతుంది
@megavathmanjula3454
@megavathmanjula3454 Ай бұрын
Dsc postpone cheyyandi please
@rameshgadam7951
@rameshgadam7951 Ай бұрын
రఘు అన్న ఒక్క నెల డీఎస్సీ పోస్ట్ ఫోన్ చేస్తే గవర్నమెంట్ సొమ్ము పోతుందా
@munnavaru2081
@munnavaru2081 Ай бұрын
Correct Raghu anna
@vidyasagar5007
@vidyasagar5007 Ай бұрын
Content telisina vallatho meeting pettu raghu anna
@madhuva7735
@madhuva7735 Ай бұрын
Group 2&3 postlu penchi same syllabus kavuna November lo exams pettandi dayachesi
@janardhanbairu7405
@janardhanbairu7405 Ай бұрын
Web note evadi sir group2
@vontlamadhavi6076
@vontlamadhavi6076 Ай бұрын
Super RaghuAnna❤❤
@Romeo5655-v9r
@Romeo5655-v9r Ай бұрын
G2 postpone cheyyali web note ivvali
@malleshamb1956
@malleshamb1956 Ай бұрын
Super questions anna
@praveenbaddula1610
@praveenbaddula1610 Ай бұрын
Raghu questions bagunay..
@praju1173
@praju1173 Ай бұрын
Good question anna
@moiedahmed9646
@moiedahmed9646 Ай бұрын
అన్న DSC లేక లేక 2024 వచ్చింది. వచ్చిన అవకాశంన్ని నిరుద్యోగలు ఉన్న సమయం లో కష్ట పడి మీరు కూడా పరీక్ష రాసి టాలెంట్ చూపించండి.... బ్రదర్స్
@rameshkummari3980
@rameshkummari3980 Ай бұрын
Gurukula down merit list pettandi 9210posts must fill without backlog
@shyams397
@shyams397 Ай бұрын
సరే కాని గ్రూప్ 2 గురించి చెప్పు..
@nareshkommagoni9314
@nareshkommagoni9314 Ай бұрын
అప్పట్లో ఆ దయకరున్నడు ఇప్పుడు ఈ దయాకర్ వచ్చిండు అద్దంకి దయాకర్ నోటి దురుసు వల్ల ఆయన పదవులు అన్ని కోల్పోయిండు ఇప్పుడు ఈ చిన్నగాని దయాకర్ కూడా నోటీసు చాలా ఉన్నది తగ్గించుకోవాలి
@srinivasnimmashetti703
@srinivasnimmashetti703 Ай бұрын
malli vote vesthara congress ki
@srinivaschinnolla2947
@srinivaschinnolla2947 Ай бұрын
Raghu anna nuvvu intentional ga adighina bad chedhamanukunna he told great 🎉 his talent will elevate all the best
@srikanthsri2326
@srikanthsri2326 Ай бұрын
వావ్ నువ్వు కరెక్ట్ చెప్తున్నవ్ అన్న సేమ్ నువ్వు కూడా ఇప్పుడు వాళ్ల లాగా ఎదగాలని నిరుద్యోగ వ్యతిరేకం గా ఉండి ప్రభుత్వానికి సపోర్టుగా మాట్లాడి పదవుల కోసం పాకులాడుతున్నాడు
@sureshbanothu8080
@sureshbanothu8080 Ай бұрын
అన్న చాతగాని మీద vote పోల్ పెట్టండి
@udaykaleru1357
@udaykaleru1357 Ай бұрын
Avasarama debete ayantho raghu anna..
@remmasrinivas7563
@remmasrinivas7563 Ай бұрын
We want మెగా DSC with 25000
@RSVlogs_369
@RSVlogs_369 Ай бұрын
నువ్వు రాజకీయం లో ఉన్నావ్ ఎం చేస్తున్నావ్..
What will he say ? 😱 #smarthome #cleaning #homecleaning #gadgets
01:00
Or is Harriet Quinn good? #cosplay#joker #Harriet Quinn
00:20
佐助与鸣人
Рет қаралды 46 МЛН
He bought this so I can drive too🥹😭 #tiktok #elsarca
00:22
Elsa Arca
Рет қаралды 43 МЛН
What will he say ? 😱 #smarthome #cleaning #homecleaning #gadgets
01:00