No video

నేనొక్కడినే పనిచేస్తా|amarnath reddy small dairy farm|mallesh adla|

  Рет қаралды 51,325

Mallesh Adla

Mallesh Adla

Күн бұрын

నేనొక్కడినే పనిచేస్తా|amarnath reddy small dairy farm|mallesh adla|
#smalldairyfarm #smalldairy #malleshadla
నిర్ధవెల్లి గ్రామం, కేశంపేట మండలం రంగారెడ్డి జిల్లాకు చెందిన రైతన్న అమర్నాథ్ రెడ్డి గారు 8 ఆవులతో డైరీ ఫార్మ్ నిర్వహిస్తున్నారు. నావల్ల అయినంతవరకు నేను చేసుకుంటున్నానని డైరీ ఫార్మ్ అనేది కష్టపడితే వ్యవసాయం కంటే చాలా బాగుంటుందని వ్యవసాయం చేస్తే ఆరు నెలల పూజారి డబ్బులు వస్తాయని డైరీ ఫార్మ్ ద్వారా మాత్రం మనము రోజువారి ఆదాయాన్ని చూడొచ్చని డైరీ ఫార్మ్ లోకి వచ్చే ముందు అన్ని విషయాలు పూర్తిగా తెలుసుకొని వస్తే సక్సెస్ కావడానికి అవకాశం ఉంటుందని తనకు తన విలువైన సమాచారాన్ని మనకు అందించడం జరిగింది.
#amarnath #amarnathreddy #rangareddydist
●Channel link:- / @malleshadla
●Instagram link:- / mallesh.adla
●Facebook link:- / mallesh.adla |
Second channel link :- / @malleshvlogs
గమనిక :-
---------------
ఈ వీడియోలో రైతన్న మనతో పంచుకున్న అభిప్రాయాలు పూర్తిగా వారి యొక్క వ్యక్తిగతమైనవి ఎవరైనా ఆవులతో డైరీ ఫార్మ్ మొదలు పెట్టాలి అనుకుంటే అన్ని విషయాలు పూర్తిగా తెలుసుకొని నిర్ధారించుకున్న తర్వాతనే మొదలుపెట్టాలి వీడియో చూసి మొదలు పెడితే ఆశించిన ఫలితాలు రావు మీకు వచ్చే ఫలితాలకు మేము బాధ్యులం కాము .
రైతు సోదరులకు విజ్ఞప్తి:-
---------------------------------
మల్లేష్ ఎడ్ల యూట్యూబ్ ఛానల్ ను సబ్స్క్రైబ్ చేసుకున్న రైతు సోదరులందరికీ ధన్యవాదాలు ఇంకా చాలామంది చూస్తున్నారు కానీ సబ్ స్క్రైబ్ చేసుకోవడం లేదు దయచేసి సబ్ స్క్రైబ్ చేసుకుని చూసే ప్రయత్నం చేయండి.
ఈ క్రింద ఇవ్వబడిన వీడియోలలో
కూడా చాలా మంచి సమాచారం ఉంది రైతన్నలు ఒకసారి ఇక్కడ ఇవ్వబడిన లింక్స్ క్లిక్ చేసి చూడండి మీకు కావాల్సిన సమాచారం దొరుకుతుంది.
* స్వయం ఉపాధి|goat,sheep farm by mahesh|mallesh adla| • స్వయం ఉపాధి|goat,sheep...
* నా తప్పుల వల్లే|lose 50 lakhs in dairy farm|mallesh adla| • నా తప్పుల వల్లే|lose 5...
* కుటుంబం సంతోషంగా ఉన్నా|Anil dairy farm|mallesh adla| • కుటుంబం సంతోషంగా ఉన్నా...
* ఆవుకు సెమన్|semen for hf cow|mallesh adla| • ఆవుకు సెమన్|semen for ...
* 60 శాతం ఆవులకే|balnarsh dairy farm|siricilla|mallesh adla| • 60 శాతం ఆవులకే|balnars...
* మన చానల్లో టాప్ 5 వీడియోలు.....
* 2 ఆవులు,రోజు 60 లీటర్లు|two cows dairy farm|mallesh adla| • 2 ఆవులు,రోజు 60 లీటర్ల...
* 35 రోజులకే కోతకు వస్తుంది|best fodder for dairy,sheep,and goat|mallesh adla| • 35 రోజులకే కోతకు best ...
* చదువు లేదని హేళన చేశారు|small farmer dairy farm success story|mallesh adla| • చదువు లేదని హేళన small...
* అర ఎకరం భూమిలో 700 నాటు కోళ్లు పెంచుతున్న| Natu Kolla pempakam| goat farming|mallesh adla| • అర ఎకరంలో 700 నాటు కోళ...
*యువరైతు శ్రీశైలం డైరీ ఫామ్|yuva raithu Srisailam Dairy Farm|mallesh adla| • యువరైతు శ్రీశైలం డైరీ ...

Пікірлер: 40
@Shamanthabeesa-sw1qb
@Shamanthabeesa-sw1qb Жыл бұрын
Verry good sajjations
@yerragollabharath5324
@yerragollabharath5324 4 ай бұрын
Hii anna.. మాది ఎర్రపహడ్ villege కామారెడ్డి distic ma దగ్గర 30 ఆవులు ఉన్నాయి ఒక్కసారి ma దగ్గరికి వస్తారా..?
@viswanathchillu6215
@viswanathchillu6215 Жыл бұрын
Good information mallesh anna
@Srinivasreddy-dj8fj
@Srinivasreddy-dj8fj Жыл бұрын
Electric kanakction ela thesukovalo video cheyagalru
@rajurajuraju1799
@rajurajuraju1799 Жыл бұрын
సూపర్ అన్న 👌👌👌
@kavalibalu7383
@kavalibalu7383 Жыл бұрын
Hi anna akkadaina secand hand rekulu wunte cheppandi alage thakkuva retla avulu wunte cheppandi anna pls
@manjumanju-er7qb
@manjumanju-er7qb Жыл бұрын
Nice information ana
@sudhakarthirumuru3541
@sudhakarthirumuru3541 Жыл бұрын
Anna peda dairy farm videos chai anna
@Keshava1462
@Keshava1462 Жыл бұрын
Super
@gopinathreddybommireddy1521
@gopinathreddybommireddy1521 Жыл бұрын
Super ANNA
@bhussainmudhiraj7768
@bhussainmudhiraj7768 Жыл бұрын
అన్నా నాకు ఒక ఏకరం పొలమే ఉంది నీలు మస్తుగా ఉన్నాయి నేను కూడా ఆవులు తిసుకొద్దాం అనుకుంటున్నా
@sunnygoudjanagani3572
@sunnygoudjanagani3572 Жыл бұрын
experience is main
@korikanasaibaba
@korikanasaibaba Жыл бұрын
Thisuko Chesthene Experience vasthadhi
@KiranKumar-zm2sr
@KiranKumar-zm2sr Жыл бұрын
Super video bro
@praveenanuanu310
@praveenanuanu310 Жыл бұрын
Super bro video 🖤🖤
@harikrishna5966
@harikrishna5966 Жыл бұрын
Buffalo gurichi kuda videos chai bro
@aadhyasri498
@aadhyasri498 Жыл бұрын
Second hand chaffcutter unte cheppu bro
@gajesrinivas4069
@gajesrinivas4069 Жыл бұрын
Naku kuda kavali
@rahulreddy6201
@rahulreddy6201 Жыл бұрын
Hi
@MalleshAdla
@MalleshAdla Жыл бұрын
Hi bro
@beber75496
@beber75496 Жыл бұрын
Anna one request Pls make video on how to take milk from cow immediately after giving birth to calf Our cow is very aggressive on 2nd day also so pls suggest one video which provide solution
@ramufarms5134
@ramufarms5134 Жыл бұрын
Vennaka kalaku bandham vesi thiyandi
@beber75496
@beber75496 Жыл бұрын
@@ramufarms5134 We tried it but not worked only giving 1ltr mng and 1ltr evng and it is ongole breed cow
@Anilkumar-zb1ey
@Anilkumar-zb1ey Жыл бұрын
రైతు నంబర్ పెట్టు అన్నా
@maheshyemma7383
@maheshyemma7383 Жыл бұрын
Sheep and goat farm chy anna
@shobach-gp4tw
@shobach-gp4tw Жыл бұрын
Cow milk fat entha vasthadi anna
@rajurajuraju1799
@rajurajuraju1799 Жыл бұрын
అన్న మీరు ఒకసారి గేదెల గురించి తీయండి వీడియో
@maryalamadhusudhan5133
@maryalamadhusudhan5133 Жыл бұрын
Avunu anna
@amanchavenkatachary3731
@amanchavenkatachary3731 Жыл бұрын
Mallesh Anna, kondareddy palli village Vanguru mandal nagarkarnool district lo Hf jersy cows forms unnai akkada kuda farmers tho interview cheyandi Anna garu Plzzzzz
@mahendarthammanaveni9002
@mahendarthammanaveni9002 Жыл бұрын
Only dairy farm ni mathrame focus chesthunnaru enka chala unnai like prakruthi agriculture,
@malleshyadav7106
@malleshyadav7106 Жыл бұрын
మల్లేష్ అన్న సెడ్డు దగ్గర కరెంట్ ఏర్పాటు చేసుకోవడం వన్ ఫేస్ 2 ఫేస్ 3ఫేస్ అంటే ఏంటి చాప్ కట్టర్ లు ఎల వాడాలి ఇలాంటివి కూడ పెట్టండి
@yramesh7448
@yramesh7448 Жыл бұрын
Okka avu meed a entha migulutundi okka year ki
@Dharanidairyfarm
@Dharanidairyfarm Жыл бұрын
Business alochana tho dairy farm loki raavoddhu
@careyhenry2688
@careyhenry2688 Жыл бұрын
మీ ఫోన్ నెంబర్ చెప్పండి అన్న
@muralikrishnapulijala9055
@muralikrishnapulijala9055 Жыл бұрын
Haii అన్న గేదెల డైరీ ఫారం గురించి ఒక వీడియో చేయండి అన్నీ ఆవులయే చేస్తున్నారు plzz
@harshavardhanreddyr141
@harshavardhanreddyr141 Жыл бұрын
Raith no estara bro
@manojmanthuri4689
@manojmanthuri4689 Жыл бұрын
Hi anna❤
@MalleshAdla
@MalleshAdla Жыл бұрын
Hi bro
@chilukabalashekar8791
@chilukabalashekar8791 Жыл бұрын
Buumi vunodu raju 15 acres land haa naku endhuko oka acaram vuna raja laga bathike vadhini chi nadhi oka bathukena
@mahipalcornsilage
@mahipalcornsilage Жыл бұрын
Hi
Logo Matching Challenge with Alfredo Larin Family! 👍
00:36
BigSchool
Рет қаралды 20 МЛН
Challenge matching picture with Alfredo Larin family! 😁
00:21
BigSchool
Рет қаралды 40 МЛН
My Cheetos🍕PIZZA #cooking #shorts
00:43
BANKII
Рет қаралды 26 МЛН
బంజార పెళ్ళి……🥰
12:15
saiprasanna jatoth
Рет қаралды 869 М.
Reshell-h
1:54
Agriculture 369
Рет қаралды 2,7 М.
Logo Matching Challenge with Alfredo Larin Family! 👍
00:36
BigSchool
Рет қаралды 20 МЛН